అవును! ఇప్పుడు ఏ రాజకీయ విశ్లేషకులను పలకరించినా ఏపీలో పరిస్థితిపై చెబుతున్న మాట ఇది! బీజేపీతో పొత్తు పెట్టుకుంటే ఐరన్ లెగ్‌తో సంసారం చేసినట్టేనని అంటున్నారు. విషయం లోకి వెళ్లిపోతే.. 2019లో ఏపీలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలకు అత్యంత ప్రాధాన్యం ఏర్పడింది. మిగిలిన రాష్ట్రాలతో పోల్చుకుంటే ఇక్కడ విపక్షం గట్టిగా ఉండడం, ప్రజలు ఆయనతో ఉండడం, 2019లో ఎలాగైనా అధికారంలోకి రావాలని డిసైడ్ అవడం వంటి పరిణామాల నేపథ్యంలో వచ్చే ఎన్నికలపై అంచనాలు ఊపందుకున్నాయి. ఈ క్రమంలో […]
Category: Latest News
టీడీపీ ప్రచారానికి పవన్ వచ్చేసాడుగా!
భూమా నాగిరెడ్డి మరణంతో ఖాళీ ఏర్పడిన నంద్యాల అసెంబ్లీ సీటుకు త్వరలోనే ఉప ఎన్నిక జరగనుంది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ ఇంకా విడుదల కూడా కాలేదు. అయినప్పటికీ.. అధికార టీడీపీ, విపక్షం వైసీపీల మధ్య పోరు తారస్థాయికి చేరుతోంది. టీడీపీ తన అధికార బలాన్ని, ధనాన్ని పూర్తిగా కుమ్మరిస్తోంది. అయితే, వైసీపీ మాత్రం సెంటిమెంట్ అనే మరింత బలమైన అస్ర్తాన్ని బయటకు తీసి టీడీపీపై పోరాటానికి రెడీ అయింది. ఇక, ఈ పోరులో గెలుపెవరిదనేది కాలమే నిర్ణయిస్తుంది. […]
రెండు గంటలకే చార్మీ ఉక్కిరి బిక్కిరి..ఆధారాలతో సిట్
టాలీవుడ్‌ను కుదిపేసిన డ్రగ్స్ కేసులో రోజుకో సంచలనం వెలుగు చూస్తోంది. ఇక తాజాగా ఈ రోజు సిట్ ప్రముఖ హీరోయిన్ చార్మీని విచారిస్తోంది. ఇక విచారణ తీరును తప్పుపడుతూ చార్మీ హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. విచారణలో బలవంతంగా రక్త సేకరణ, జుట్టు, గోళ్లు కత్తిరిస్తున్నారని, విచారణ మొత్తం బెదిరింపులతోనే నడుస్తోందని ఆమె తన పిటిషన్‌లో పేర్కొన్నారు. సిట్ అధికారులు ఎవ్వరి ఒత్తిళ్లను లెక్క చేయకుండా విచారిస్తోన్న టైంలో చార్మీ డేర్ చేసి హైకోర్టులో పిటిషన్ వేయడం […]
హాట్ కేకు సేల్‌లా ‘ జై లవకుశ ‘ బిజినెస్
ఎన్టీఆర్ చివరి మూడు సినిమాలకు ప్రతి సినిమాకు తన మార్కెట్ పెంచుకుంటూ పోతున్నాడు. టెంపర్ రేంజ్ రూ. 45 కోట్లలో ఉంటే నాన్నకు ప్రేమతో రేంజ్ రూ. 55 కోట్లకు దగ్గరైంది. ఇక జనతా గ్యారేజ్ ఇండస్ట్రీ హిట్ కొట్టడంతో పాటు ఏకంగా రూ.85 కోట్లకు దగ్గరైంది. వరుస హిట్లతో వెండితెరను షేక్ చేస్తోన్న ఎన్టీఆర్ ఇటు బిగ్ బాస్ హోస్టర్‌గా బుల్లితెరను కూడా షేక్ చేస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే ఎన్టీఆర్ నటిస్తోన్న తాజా సినిమా జై […]
ఏపీ,తెలంగాణ లో అధికారమే ధ్యేయంగా పావులు కదుపుతున్న బీజేపీ?
ఏపీలో టీడీపీని పక్కన పెట్టేసి నెమ్మది నెమ్మదిగా ఎదిగేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తోంది. ఓ వైపు టీడీపీతో స్నేహం చేస్తూనే చాపకింద నీరులా టీడీపీకి ఎర్త్ పెట్టే ప్రయత్నాలు బీజేపీ నుంచి జరుగుతున్నాయి. నియోజకవర్గాల పునర్విభజన జరిగితే బీజేపీ టీడీపీ నుంచి చాలా ఎక్కువ సీట్లు డిమాండ్ చేయాలన్న టార్గెట్ పెట్టుకుంది. 8-10 ఎంపీ సీట్లతో పాటు 50 ఎమ్మెల్యే సీట్లు అడగాలన్న ప్లాన్‌లో ఏపీ బీజేపీ నేతలు ఉన్నారు. ఇక వెంకయ్య అడ్డం తొలగడంతో ఏపీ […]
2019లో వంశీ పొజిషన్ ఏంటి..? ప‌్లస్‌లు, మైనస్‌లు ఇవే
వల్లభనేని వంశీ మోహన్ ఈ పేరు చెప్పగానే తెలుగు ప్రజల మదిలో పాపులర్ ఫేస్ మెదులుతుంది. దివంగత మాజీ మంత్రి పరిటాల రవి అనుచరుడిగా పేరున్న వంశీ యూత్‌లో మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్నాడు. వంశీ సాధారణ ఎమ్మెల్యేయే అయినా రెండు తెలుగు రాష్ట్రాల్లోను క్రేజీ మేన్‌గా ఉన్నాడు. 2009 ఎన్నికల్లో టీడీపీ నుంచి విజయవాడ లోక్‌సభకు పోటీ చేసిన వంశీ స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయారు. గత ఎన్నికల్లో తన సొంత నియోజకవర్గం గన్నవరం నుంచి అసెంబ్లీకి […]
పూరీ ఎక్కడ తగ్గట్లేదుగా …ఈ సారి నమ్మచ్చా…!
డ్రగ్స్ ఇష్యూలో సిట్ అధికారులు నిందితులకు షాకుల మీద షాకులు ఇస్తుంటే, ఈ నిందితుల జాబితాలో ఉన్న దర్శకుడు పూరీ జగన్నాథ్ అయితే మనకు షాకులు ఇస్తున్నాడు. ఓ వైపు ఇప్పటికే సిట్ పూరీని విచారించింది. ఇలాంటి కీలక కేసుల్లో ఎవరిని అయినా విచారణకు పిలిస్తే వాళ్ల గుండె ఆగిపోతుంది. పూరీ ఈ విషయంలో ఏం అవుతాడా ? అని అటు పూరీ అభిమానులతో పాటు ఇటు బాలయ్య అభిమానులు షాక్‌లో ఉంటే పూరీ మాత్రం రిలాక్స్‌గా […]
టీడీపీకి పవన్ తప్ప గ్లామర్ ఇంకోటి లేదా?
రాజకీయాలు ఎప్పుడు ఎలా మారతాయో చెప్పడం కష్టం. అప్పటి వరకు నా వెంటే నడుస్తారని భావించిన నాయకులు ప్రజలు ఎలాంటి బుద్ధి చెప్పారో అందరికీ తెలిసిందే. సరిగ్గా ఇలాంటి ఘటన 2014లో ఏపీలో చోటు చేసుకుంది. అందరూ తన వెంటే ఉన్నారని, తానే సీఎం అని భావించిన వైసీపీ అధినేత జగన్‌కు ఊహించని షాక్ ఇచ్చారుఏపీ ప్రజలు. అసలు అధికారం వస్తుందా? సీఎంను అవుతానా? అని సందేహాలు వ్యక్తం చేసిన నారా చంద్రబాబుకి ప్రజలు పట్టకట్టారు. పాలిటిక్స్ […]
2019 నాటికి పశ్చిమలో టీ డీపీ అడ్రస్ గల్లంతేనా?
రాష్ట్రంలోని 13 జిల్లాల్లో పశ్చిమ గోదావరి జిల్లా పరిస్థితి వేరు. 2014లో టీడీపీకి ఈ జిల్లా కంచు కోటగా ఆదుకుంది. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లోనూ సైకిల్ జోరు సాగింది. దీంతో ఈ జిల్లాలో వైసీపీ మట్టికొట్టుకు పోయింది. ఇంతవరకు బాగానే ఉన్నా.. ఇక్కడి ప్రజలను పట్టించుకునే తీరికలో తెలుగు తమ్ముళ్లు లేకపోవడం గమనార్హం. అంతేకాదు, తమ్ముళ్ల మధ్య కుమ్ములాటలతోనే కాలం గడిచిపోతోంది. మాజీ మంత్రి పీతల సుజాత కేంద్రంగా రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. ఒకరి నియోజకవర్గంలో మరొకరు […]
