ప్రస్తుతం సెకెండ్ వేవ్ కరోనా శరవేగంగా విజృంభిస్తూ ప్రజలను ముప్ప తిప్పలు పెడుతున్న సంగతి తెలిసిందే. దేశంలోని అన్ని రాష్ట్రాల్లోనూ కరోనా స్వయంవిహారం చేస్తోంది. ఈ క్రమంలోనే పాజిటివ్ కేసులు, మరణాలు భారీగా సంభవిస్తున్నాయి. అయితే ఇలాంటి తరుణంలో తెలంగాణ సర్కార్ వ్యాక్సినేషన్ ప్రక్రియ నిలివివేసింది. కొవిషీల్డ్ తీసుకునే వ్యవధిలో కేంద్ర ప్రభుత్వం ఇటీవల మార్పులు చేసింది. తొలి డోసుకు రెండో డోసుకు మధ్య 12 నుంచి 16 వారాల వ్యవధి ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసిన […]
Category: Latest News
నెటిజన్ల తీరుకు రేణూ దేశాయ్ తీవ్ర ఆవేదన..ఏం జరిగిందంటే?
తగ్గినట్టే తగ్గిన కరోనా వైరస్ మళ్లీ దేశ ప్రశలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న సంగతి తెలిసిందే. సెకెండ్ వేవ్ రూపంలో విరుచుకు పడుతున్న కరోనా వల్ల ప్రతి రోజు వేల మంది మృత్యువాత పడుతున్నారు. ముఖ్యంగా హాస్పటల్స్ లో బెడ్స్ కొరత, ఆక్సిజన్ కొరత ఎక్కువగా ఉండటం వల్లే మరణాలు ఎక్కువగా సంభవిస్తున్నారు. ఇలాంటి తరుణంలో కరోనా బాధితులను ఆదుకునేందుకు పలువురు ప్రముఖులు ముందుకు వస్తున్నారు. ఈ క్రమంలోనే ఒకప్పటి హీరోయిన్, పవన్ కళ్యాణ్ […]
`ఖిలాడి` స్ట్రీమింగ్ హక్కులను దక్కించుకున్న ప్రముఖ ఓటీటీ సంస్థ?!
మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం రమేశ్ వర్మ దర్శకత్వంలో ఖిలాడి సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఏ స్టూడియోస్, పెన్ స్టూడియోస్ పతాకాలపై జయంతి లాల్ గడ సమర్పణలో సత్యనారాయణ కోనేరు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి, డింపుల్ హయతి హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ చిత్రం మే 28వ తేదీన విడుదల కావాల్సి ఉంది. కానీ, ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో ఏ సినిమానూ థియేటర్‌లో విడుదల అయ్యే […]
ఏపీలో కరోనా కల్లోలం..కొత్తగా 96 మంది మృతి!
ప్రపంచదేశాలకు కనిపించని శత్రువుగా మారిన కరోనా వైరస్..చిన్నా, పెద్ద అని తేడా లేకుండా అందరినీ ముప్ప తిప్పలు పెడుతోంది. ఇప్పటికే ఈ ప్రాణాంతక వైరస్ కారణంగా కొన్ని లక్షల మంది ప్రాణాలు విడవగా.. ప్రస్తుతం ఈ మహమ్మారిని అంతం చేసేందుకు వ్యాక్సినేషన్ ప్రారంభించారు అధికారులు. ఇదిలా ఉంటే.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు నిన్న మరింత పెరిగాయి. ఏపీ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించిన వివరాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో కొత్తగా […]
పుష్ప సినిమా కోసం మరో హీరోయిన్..!?
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా పుష్ప సినిమా దర్శకుడు సుకుమార్ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తి కావచ్చింది. అయితే ఈ సినిమా రెండు పార్టులుగా రిలీజ్ కానుందని టాక్ వినిపిస్తోంది. రెండో భాగంలో సుకుమార్ ఒక ఐటమ్ సాంగ్ కూడా ఉండాలని, ఆ ఐటెమ్ సాంగ్ కోసం ఒక బాలీవుడ్ హీరోయిన్ ను తీసుకురావాలని పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేశారు. దిశా పటాని మొదలు కత్రినా కైఫ్, శ్రద్ధా కపూర్ లాంటి వాళ్ళతో […]
బ్రేకింగ్ : రఘురామ కృష్ణంరాజు అరెస్ట్..ఎందుకంటే..?
ప్రభుత్వ ప్రతిష్ఠకు భంగం కలిగించేలా వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో నర్సాపురం ఎంపీ, వైసీపీ నేత రఘురామకృష్ణ రాజును ఏపీ సీఐడీ పోలీసులు 124 ఐపీసీ-ఏ సెక్షన్ కింద నాన్ బెయిలబుల్ కేసులో అరెస్ట్ చేశారు. నివేదికల ప్రకారం 30 మంది సీఐడీ అధికారులు 10 కార్లలో రఘురామకృష్ణ రాజును అరెస్ట్ చేయడానికి హైదరాబాద్‌లోని అతని నివాసానికి వెళ్లగా వారిని సీఆర్పీఎఫ్ పోలీసులు అడ్డగించారు ఐతే తమ ఉన్నతాధికారుల పర్మిషన్ ఉంటేనే అదుపులోకి తీసుకునేందుకు తాము అంగీకరిస్తామని సీఆర్పీఎఫ్ […]
కరోనా బాధితుల కోసం అజిత్ విరాళం..!
కరోనా టైంలో పేదవారికి సేవ చేయడానికి సినీ ప్రముఖులు తమ వంతు సాయంగా సీఎం సహాయనిధికి విరాళాలను అందజేస్తున్నారు. రెండు రోజుల క్రితం తమిళ నటులు సూర్య, కార్తీ సీఎం సహాయనిధికి కోటి రూపాయలు విరాళం అందించారు. తమిళ దర్శకుడు మురుగ దాస్ కూడా రూ.25 లక్షలు అందించారు. తాజాగా నేడు అజిత్ పాతిక లక్షల రూపాయలు సీఎం సహాయనిధికి ఆన్‌లైన్ ద్వారా పంపారు. గత ఏడాది కూడా అజిత్ విరాళం అందించారు. అజిత్ ప్రస్తుతం ‘వాలిమై’ […]
బన్నీ హీరోయిన్ ఫేవరెట్ క్రికెటర్ ఎవరో తెలుసా..?
టాలీవుడ్ ముద్దుగుమ్మల్లో రష్మిక ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. తన అందంతో, నటనతో కుర్రకారు మనసు దోచుకుంది. ప్రస్తుతం రెండు చేతులా నాలుగు సినిమాలు చేస్తూ హడావుడిగా తన సినీ జీవితాన్ని కొనసాగిస్తోంది. ఇదిలా ఉండగా ఈ మధ్య ఓ ఇంటర్వ్యూలో రష్మిక కొన్ని తన మనసులోని మాటలను చెప్పింది. రష్మికకు క్రికెట్ అంటే బాగా ఇష్టమని చెప్పొకొచ్చింది. క్రికెట్ ని రెగ్యులర్ గా ఫాలో అవుతూ ఉంటాని ఈ అందాల భామ తెలిపింది. షూటింగ్ లతో […]
సిద్ధార్థ్ శుక్లా ‘బ్రోకెన్ బట్ బ్యూటీఫుల్’ సీజన్ 3 టీజర్ మీ కోసం…!
కరోనా వల్ల చాలా సినిమాలు థియేటర్లో విడుదల కాకుండా పోయాయి. దీంతో చాలా మంది ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లో తమ సినిమాలను విడుదల చేస్తున్నారు. మరికొందరు వెబ్ సీరిస్ ను విడుదల చేస్తున్నారు. తాజాగా ‘బ్రోకెన్ బట్ బ్యూటీఫుల్’ సీజన్3ని మే 29 నుంచి ఎంఎక్స్ ప్లేయర్‌లో స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ క్రమంలో మేకర్స్ హీరో సిద్ధార్థ్ శుక్లా ఫస్ట్ లుక్ రివీల్ చేశారు. హ్యాండ్సమ్ హంక్ సిద్ధార్థ్‌ను అగస్త్యా రావ్‌గా పరిచయం చేస్తూ షేర్ […]









