క‌రోనా దెబ్బ‌కు పూరీ త‌న‌యుడు కీల‌క నిర్ణ‌యం..?

టాలీవుడ్ డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ త‌న‌యుడు ఆకాష్ పూరీ తాజా చిత్రం రొమాంటిక్. ఈ చిత్రానికి అనిల్ పాదూరి ద‌ర్శ‌కుడు. కేతికా శ‌ర్మ హీరోయిన్ గా న‌టిస్తున్న ఈ చిత్రాన్ని పూరీ జ‌గ‌న్నాథ్ టూరింగ్ టాకీస్‌, పూరీ క‌నెక్ట్స్ బ్యాన‌ర్ల‌పై పూరీ జ‌గ‌న్నాథ్‌, ఛార్మీ కౌర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ కూడా ఓ కీలక పాత్రలో నటిస్తోంది. అయితే వాస్త‌వానికి ఈ చిత్రం ఎప్పుడో విడుద‌ల కావాల్సి ఉంది. కానీ, […]

క‌రోనా టైమ్‌లో మ‌హేష్ ఔదార్యం..ఆ గ్రామం కోసం..?

సెకెండ్ వేవ్‌లో క‌రోనా వైర‌స్ వీర విహారం చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ మ‌హ‌మ్మారి దెబ్బ‌కు ప్ర‌తి రోజు వేల మంది మృత్యువాత ప‌డుతున్నారు. ల‌క్ష‌ల్లో పాజిటివ్ కేసులు న‌మోదు అవుతున్నాయి. సెకెండ్ వేవ్‌లో ఆక్సిజ‌న్ కొర‌త‌, హాస్ప‌ట‌ల్స్‌లో బెడ్స్ కొర‌త తీవ్రంగా ఉండ‌టంతో.. ప్ర‌జ‌లు మ‌రింత ఇబ్బంది ప‌డిపోతున్నారు. ఇలాంటి విప‌త్క‌ర ప‌రిస్థితుల్లో క‌రోనా బాధితుల‌ను ఆదుకునేందుకు ప‌లువురు ప్ర‌ముఖులు ముందుకు వ‌స్తున్నారు. తాజాగా టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు కూడా తాను దత్తతు […]

samantha

సమంత మనసుపడ్డ బ్యాగ్‌ ధర ఎంతంటే..?

సెలెబ్రిటీలు వేసుకునే డ్రెస్ నుంచి చెప్పులు గాగుల్స్ ఇలా అన్ని పెద్ద విషయమే. ఇక వాళ్ళు ఎక్కడ కనిపించిన సెల్ఫీల కోసం వాళ్ళ వెంటపడుతుంటారు. అదే సమయంలో వాళ్ళు ధరించిన క్లాత్స్ గురించి వాళ్ళ చేతిలో ఉన్న వస్తువుల గురించి కూడా సెర్చ్ చేస్తుంటారు. అంతేకాకుండా స్టార్ హీరోహీరోయిన్లు వాడుతున్న కార్లు, దుస్తులు, బ్యాగ్స్ అన్ని ఖరీదుగానే ఉంటాయి. నటి సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సమంతా తెర మీద అందాలనటే కాదు.. స్టయిల్‌ […]

అమెరికా అబ్బాయితో శ్రీముఖి పెళ్లి..!?

తెలుగు బుల్లితెర టెలివిజన్ షోలపై అల్లరి చేసే యాంకర్ ఎవరంటే టక్కున చాలా మంది శ్రీముఖి అనే చెబుతారు. తన పంచ్ డైలాగులతో ఈమె బాగా పాపులర్ అయ్యింది. తాజాగా అమెరికా అబ్బాయితో శ్రీముఖి పెళ్లికి రెడీ అయ్యిందనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈమె యాంకర్ గా ఎన్నో షోలు చేసింది. ఈటీవీ ప్లస్ లో ప్రసారమయిన పటాస్ షో ద్వారా పాపులర్ అయ్యింది. స్టేజి పైన యాంకర్ రవి తో చేసిన కెమిస్ట్రీ […]

3 సంవత్సరాలలో రూ.5 కోట్లు పోగొట్టుకున్న సాయి పల్లవి.. ఎందుకంటే?

టాలీవుడ్ లో ఈ మధ్య ఎక్కువగా వినిపిస్తున్న హీరోయిన్ పేరు..సాయిపల్లవి. ఈమె ఒక్కో సినిమాకు రూ.80 లక్షల నుంచి కోటి వరకు రెమ్యునరేషన్‌ తీసుకుంటుంది. ఈ క్రమంలో గత మూడేళ్లలో సాయి పల్లవి 4 పెద్ద చిత్రాలను తిరస్కరించినట్లు టాలీవుడ్ టాక్. విజయ్‌ దేవరకొండ హీరోగా నటించిన ‘డియర్‌ కామ్రేడ్‌’లో తొలుత సాయి పల్లవినే హీరోయిన్‌గా సెలెక్ట్‌ చేసుకున్నారట. అయితే తన పాత్ర నచ్చక ఆ ఆఫర్‌ను వదులుకుంది. ఆ తర్వాత మహేశ్‌ బాబు ‘సరిలేరు నీకెవ్వరు’లో […]

వైరల్ అవుతున్న సమంత ఇల్లు వీడియో..!

అక్కినేని కోడలు, ప్రముఖ నటి సమంత ఎక్కడుంటే అక్కడ సందడిగా ఉంటుంది. నాగ చైతన్యను పెళ్లి చేసుకున్న తర్వాత కూడా ఆమె మంచి మంచి సినిమాలు చేస్తూ వస్తోంది. వరుస సినిమాలతో స్టార్ హీరోయిన్ గా ఎదిగిన సమంత.. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. సమంత ఇంట్లో ఉన్నప్పుడు ఎక్కువ సమయాన్ని గార్డెనింగ్ తో, తన డాగ్ తో గడుపుతుంది. ఈ విషయాన్ని ఆమె పలు ఇంటర్వ్యూల్లో తెలిపింది. ఆమె తన ఇల్లును చాలా సార్లు […]

అక్కడ సినిమా షూటింగ్‌లపై నిషేధం..?

భారతదేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. దేశంలో రోజువారీ మరణాలు వేలల్లో నమోదవుతున్నాయి. కరోనా బారిన పడుతున్న వారి సంఖ్య లక్షల్లో ఉంటుంది. దీంతో దేశంలోని వివిధ రాష్ట్రాలు కరోనా తీవ్రతను బట్టి పలు రకాల ఆంక్షలు విధిస్తున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో లాక్ డౌన్ అమలులో ఉండగా.. కొన్ని రాష్ట్రాల్లో వీకెండ్ కర్ఫ్యూలు అమలులో ఉన్నాయి. మరికొన్ని రాష్ట్రాలు కర్ఫ్యూలను విధించాయి. కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్న రాష్ట్రాలు రకరకాల కార్యకలాపాలపై రకరకాల […]

సినీ గేయ రచయిత అదృష్టదీపక్ మృతి..!

తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్ విజృంభిస్తోంది. కరోనా బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. కరోనాతో చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు సైతం కరోనా బారిన పడుతున్నారు. ఇప్పటికే చాలా మంది సినీ ప్రముఖులను కరోనా మహమ్మారి బలితీసుకుంది. తాజాగా తెలుగు సినీ గేయ రచయిత, కవి అదృష్ట దీపక్( 70) కరోనాతో కన్నుమూసారు. ఇటీవల కరోనా బారిన పడిన ఆయన పరిస్థితి విషమించడంతో కన్నుమూశారు. ఆయన “ఆశయాల పందిరిలో అనురాగం […]

బాల‌య్య‌-గోపీచంద్ మూవీపై బిగ్ అప్డేట్‌?!

ప్ర‌స్తుతం మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీ‌ను ద‌ర్శ‌క‌త్వంలో అఖండ సినిమా చేస్తున్న నంద‌మూరి బాల‌కృష్ణ‌.. ఆ త‌ర్వాత గోపీచంద్ మాలినేనితో ఓ చిత్రం చేయ‌నున్న సంగ‌తి తెలిసిందే. ఈ ప్రాజెక్ట్‌ను గోపీచంద్ ఇప్ప‌టికే క‌న్ఫామ్ కూడా చేసేశాడు. నిజ జీవిత సంఘటల ఆధారంగా వాటికి కమర్షియల్‌ ఎలిమెంట్స్ జోడించి గోపీచంద్ ఈ చిత్రాన్ని తెర‌కెక్కించ‌బోతున్నాడు. ఈ సినిమాకు సంబంధించి ఓ బిగ్ అప్డేట్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. జులై నెలలో ఈ సినిమా పూజా కార్యక్రమాలు జ‌ర‌గ‌నున్నాయ‌ట‌. ఆ […]