పరీక్షలపై ఏపీ హైకోర్టు ఆదేశాలు..?

ప్ర‌స్తుతం ఇండియాలో గ్రూప్‌-1కి ఉన్న ప్రాముఖ్య‌త ఏంటో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. అయితే గ్రూప్-1 ఎగ్జామ్స్ విషయంలో తాజాగా ఏపీ హైకోర్టు సంచలన తీర్పు వెల్ల‌డించింది. ఎగ్జామ్స్ మూల్యాంకనం కేసులో నిన్న హైకోర్టులో విచారణ జ‌రిగిన విస‌యం అంద‌రికీ తెలిసిందే. అయితే అభ్యర్థుల మెయిన్స్ పేపర్ల మూల్యాంకనం ప్రైవేటు ఏజెన్సీకి ఇవ్వడంతో తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తూ హైకోర్టులో పిటిషన్ వేశారు. దీంతో కోర్టు దీనిపై విచార‌ణ జ‌రిపింది. ప్రభుత్వ సంస్థలు చేయాల్సిన పనిని ప్రైవేటు సంస్థల‌కు టీసీఎస్ […]

సాయిప‌ల్ల‌విని వెంట పడుతున్న హిందీ బ్యాన‌ర్లు..?

దక్షిణాది బాషలైన తెలుగు, త‌మిళం, మ‌ల‌యాళ భాష‌ల్లో వరుస సినిమాలు చేస్తూ మెయిన్ హీరోయిన్ గా కొన‌సాగుతున్న వారిలో సాయిప‌ల్ల‌వి ఒకటి. కేవలం యాక్టింగ్ మాత్రమే కాకుండా ఇర‌గ‌దీసే డ్యాన్సింగ్ స్టైల్ ఆవిడ సొంతం. ఈ బ్యూటీ ను హీరోయిన్ గా చేస్తున్న సినిమాకు క్రేజ్ అమాంతం పెరిగిపోతుంది అంటే నమ్మండి. సాయి పల్లవి తెలుగులో నటించిన ల‌వ్ స్టోరీ, విరాట‌ప‌ర్వం సినిమాలు విడుద‌లకు సిద్దంగా ఉన్నాయి. అంతే కాదండోయ్.. ఈ మధ్య ఈవిడ ద‌గ్గ‌రికి బాలీవుడ్ […]

‘తమ్ముడు’ సినిమా రీమేక్ రాబోతుందా..?

ఒకప్పటి టాలీవుడ్ చైల్డ్ ఆర్టిస్టులు దుమ్ము లేపుతున్నారు. తాజాగా ఆనాటి చైల్డ్ ఆర్టిస్టు ఇప్పుడు తేజ సజ్జగా హీరో అయ్యి ముందుకు వచ్చాడు. ఆనాటి సినిమాలలో పెద్ద పెద్ద హీరోల దగ్గర నుంచి చిన్న స్థాయి హీరోల సినిమాలలో ఈ చిన్నోడు నటించి మెప్పించాడు. ఇలా దాదాపుగా 40 సినిమాలలో నటించాడు. ఇంద్ర సినిమాలో చిన్నప్పటి చిరంజీవిగా నటించి బాగా ఫేమస్ అయిపోయాడు. ఇన్నేళ్ళ తర్వాత ఇప్పుడు హీరోగా వరస సినిమాలు చేస్తున్నాడు. రెండేళ్ల కింద సమంత […]

బాలీవుడ్ క్వీన్ కి హై కోర్ట్ షాక్…?

బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ కు మరో కొత్త చిక్కు వచ్చింది. ఈ స్టార్ హీరోయిన్ కు పాస్ పోర్ట్ విషయంలో తాజాగా కోర్టులో చుక్కెదురైంది. ఆవిడ పాస్ పోర్ట్ రెన్యువల్ విషయంలో ఎదురైన ఇబ్బందులు ఇప్పట్లో ఆమెకు తీరేలా లేవు. ఇదివరకు ఆవిడ దేశ ద్రోహం కేసును ఎదుర్కొంటున్న కారణంగా పాస్ పోర్ట్ రెన్యూవల్ లో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటుంది ఈ బ్యూటీ. దీంతో ఆవిడ ముంబై హైకోర్టును ఆశ్రయించక తప్పలేదు. అయితే […]

ట్విట్టర్ పై కొత్త కేసు..?

భారతదేశంలో కొత్త ఐటీ చట్టాల ప్రకారం స్టాట్యుటరీ ఆఫీసర్లను నియమించడంలో విఫలమైన ట్విట్టర్‌కు పెద్ద షాక్ తగిలింది. దీంతో మధ్యవర్తి హోదాను కోల్పోయింది ట్విట్టర్. ఇకపై ట్విట్టర్‌లో ఏ యూజర్ అయినా చట్టవిరుద్ధమైన, రెచ్చగొట్టే పోస్టింగ్‌లు ఐపీసీ ప్రకారం చేస్తే ట్విట్టర్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ దగ్గర్నుంచి టాప్ ఎగ్జిక్యూటీవ్స్ వరకు అందర్నీ పోలీసులు విచారించొచ్చు. వారిని బాధ్యులు చేయొచ్చు. ఈ దెబ్బతో ట్విట్టర్ కేవలం అమెరికన్ ప్లాట్‌ఫామ్‌గా మాత్రమే ఉంటుంది. ట్విట్టర్‌కు ఎలాంటి రక్షణ కవచం […]

పుష్పకవిమానం సాంగ్ లాంచ్ చేయనున్న సమంత.. ఎప్పుడంటే?

టాలీవుడ్ లో విజయ్ దేవరకొండ అంటే విపరీతమైన క్రేజ్ ఉంది. ఆయనే కాదు ఆయన తమ్ముడు కూడా మిడిల్ క్లాస్ మెలోడీస్ అంటూ తెలుగు ప్రేక్షకులను పలకరించాడు. ఆ తర్వతా ఆనంద్ దేవరకొండ హీరోగా వస్తున్న మరో సినిమా పుష్పక విమానం. టాలీవుడ్ నూతన దర్శకులకు ఆహ్వానం పలుకుతోంది. ఈ నేపథ్యంలో కొత్త డైరెక్టర్ దామోదర ఆనంద్ దేవరకొండతో సినిమా చేస్తున్నాడు. గీత్ సైని హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాకు యంగ్ హీరో విజయ్ దేవరకొండ […]

ఆ విష‌యంలో మ‌హేష్ ఫ్యాన్స్‌కు హామీ ఇచ్చిన థ‌మ‌న్‌!

టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు ప్ర‌స్తుతం చేస్తున్న చిత్రం స‌ర్కారు వారి పాట‌. ప‌రుశురామ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రంలో కీర్తి సురేష్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్, జీఎమ్‌బి ఎంటర్‌టైన్‌మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యాన‌ర్ల‌పై సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి థ‌మ‌న్ సంగీతం స‌మ‌కూర్చుతున్నాడు. అయితే ఈ మూవీ మ్యూజిక్ ఖ‌చ్చితంగా హిట్ అవుతుంద‌ని మ‌హేష్ ఫ్యాన్స్‌కు హామీ ఇచ్చాడు థ‌మ‌న్‌. తాజాగా `ఈ సినిమా కోసం చేసిన […]

ఎడిట‌ర్‌కి నితిన్ డైరెక్ష‌న్‌ ఛాన్స్‌..త్వ‌ర‌లోనే ప్ర‌క‌ట‌న‌?

ఇటీవ‌ల చెక్, రంగ్ దే సినిమాల‌తో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించిన టాలీవుడ్ యూత్ స్టార్ నితిన్‌.. ప్ర‌స్తుతం మెర్లపాక గాంధీ దర్శకత్వంలో మాస్ట్రో సినిమా చేస్తున్నాడు. ఆ త‌ర్వాత‌ చైతన్య కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో పవర్ పేట, వక్కంతం వంశీ దర్శకత్వంలో ఓ సినిమా చేయ‌నున్నాడు. అయితే తాజా స‌మాచారం ప్ర‌కారం.. నితిన్ మ‌రో కొత్త సినిమా ప్లాన్ చేస్తున్న‌ట్టు తెలుస్తోంది. అది కూడా ఓ ఎడిట‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో అని స‌మాచారం. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. మహేష్ బాబు నటించిన […]

వైట్ షార్ట్ ఫ్రాక్‌లో ప్రియ‌మ‌ణి ప‌రువాలు..చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

ప్రియ‌మ‌ణి.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. ఎవరే అతగాడు? సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ భామ‌.. త‌క్కువ స‌మ‌యంలో సూప‌ర్ క్రేజ్ సంపాదించుకుని అగ్ర‌హీలందరి స‌ర‌స‌న ఆడిపాడింది. అయితే పెళ్లి త‌ర్వాత సినిమాల‌కు దూరంగా ఉన్న ప్రియ‌మ‌ణి.. ఈ మ‌ధ్య సెకెండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి ఫుల్ జోష్‌తో దూసుకుపోతోంది. టీవీ షోలు, సినిమాలు, వెబ్ సిరీస్‌ల‌తో బిజీ బిజీగా గ‌డుపుతున్న ఈ భామ‌.. సోష‌ల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటూ వ‌రుస ఫొటో షూట్ల‌తో […]