సినీ ఇండస్ట్రీలో తాజాగా మరో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. కోలీవుడ్‌లో స్టార్ కమెడియన్ వివేక్ గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు చెన్నైలోని సిమ్ ఆసుపత్రిలో చేర్పించిన సంగతి తెలిసిందే. అయితే అక్కడ చికిత్స తీసుకుంటూ నేటి తెల్లవారుజామున కన్నుమూశారు. వివేక్‌కు అకాల మరణంతో కుటుంబసభ్యులు, అభిమానులు, సినీ ప్రముఖులు విషాదంలో మునిగిపోయారు. కరోనా వ్యాక్సిన్ తీసుకున్న మరుసటి రోజే వివేక్ గుండెపోటు రావడంతో తమిళ సినీ ఇండస్ట్రీ ఒక్కసారిగా షాక్ గురయ్యింది. ఆయన త్వరగా కోలుకోవాలని […]
Category: Latest News
AP 10వ తరగతి పరీక్షల షెడ్యూల్ మీ కోసం..!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ బుధవారం నాడు పదో తరగతి పరీక్షల షెడ్యూల్‌ను రిలీజ్ చేశారు . జూన్ 7 నుంచి 16వ తేదీ వరకు పరీక్షలు జరగనున్నట్లు ఆయన ప్రకటించారు. మే 5 నుంచి 23వ తేదీ వరకు ఇంటర్ పరీక్షలు నిర్వహించ బోతున్నట్లు ఆయన తెలిపారు. జూలై 21వ తేదీ నుంచి ఏపీలో కొత్త విద్యా సంవత్సరం మొదలు కానుందని ఆయన తెలిపారు. పదో తరగతి పరీక్షల షెడ్యూల్ ఇలా ఉన్నాయి. […]
వైరల్: కమర్షియల్ యాడ్ లో సమంత, చైతు..!
సౌత్ సినీ ఇండస్ట్రీలో నటీనటుల్లో ప్రస్తుతం యంగ్ లవింగ్ కపుల్ లో ఒక్కరు సమంత, నాగ చైతన్య. 2010లో ఏం మాయ చేసావే చిత్రం ద్వారా ఈ జంట కలిసి నటించారు. ఆ తర్వాత మనం, ఆటోనగర్ సూర్య, మజ్జిలి వంటి చిత్రాల్లో ఈ జంట కలిసి నటించారు.ఇక సినిమాలలోనే కాకుండా కమర్షియల్ యాడ్స్ లో కూడా ఈ జంట కలిసి నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఈమధ్య తాజాగా మరో కమర్షియల్ యాడ్ షూట్ లో […]
ఈసీ కి కీలక సూచనలు ఇచ్చిన మమతా..!?
దేశంలో కరోనా సెకండ్ వేవ్ చాలా వేగంగా విజృంభిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికీ రాత్రి పూట కర్ఫ్య ఇంకా వీకెండ్ లాక్ డౌన్ లు అమలు చేస్తున్నాయి. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో కూడా కరోనా పాజిటివ్ కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. కరోనా వైరస్ విజృంభణ ఎక్కువగా ఉండటంతో తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ ఎన్నికల సంఘానికి కొన్ని కీలక సూచనలు ఇచ్చారు. కేంద్ర ఎన్నికల కమిషన్ రాష్ట్రంలో మొత్తం ఎనిమిది దశల పోలింగ్ […]
మహేష్ బాబుకి విలన్ గా తమిళ్ హీరో ..!?
టాలీవుడ్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ నెక్స్ట్ చిత్రాన్ని సూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్ బాబుతో ప్లాన్ చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించిన అఫీషియల్ ప్రకటన ఇంకా రాలేదు. కానీ సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు అయిన ఏప్రిల్ 31కి మూవీ లాంచ్ చేస్తారని జోరుగా ప్రచారం జరుగుతుంది. ఇక పోతే ఈ మూవీకి సంబంధించి క్యాస్టింగ్ సెలక్షన్ కూడా త్రివిక్రమ్ షురూ చేసారని టాక్. ఇందులో హీరోయిన్ గా పూజా హెగ్డేని […]
మహబూబాబాద్ ఎంపీకు కరోనా పాజిటివ్..!?
తెలంగాణ కరోనా మహమ్మారి చాలా వేగంగా విజృంభిస్తోంది. గత కొద్ది రోజులుగా రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. తాజాగా మహబూబాబాద్ టీఆర్ఎస్ ఎంపీ మాలోతు కవితకు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. డాక్టర్స్ సలహా మేరకు ఆమె హైదరాబాద్‌లో హోం ఐసోలేషన్‌లో ఉన్నట్లు కవిత తెలిపారు. ఇటీవల తనను కలిసిన వారంతా వెంటనే కొవిడ్ టెస్టులు చేయించుకోవాలని ఎంపీ కవిత సూచించారు. కొత్తగా నమోదైన కేసులో అత్యధికంగా 505 జీహెచ్‌ఎంసీలో, మేడ్చల్‌లో 407, రంగారెడ్డిలో 302, […]
శుభ వార్త : కరోనా వైరస్ కు హోమియోపతి వ్యాక్సిన్..!
కరోనా మహమ్మారి వేగంగా విజృంభిస్తున్న క్రమంలో దానికి చెక్ పెట్టేందుకు భారత్ మరో అడుగు వేసింది. హోమియోపతి వ్యాక్సిన్ తో కరోనాను తరిమేందుకు రెడీ అయింది. ప్రపంచంలో ఏ దేశంలో కూడా కరోనా కట్టడికి హోమియో వ్యాక్సిన్ వాడలేదు. భారత్ మాత్రం ఇప్పుడు హోమియో టీకా ఇచ్చేందుకు సిద్ధం అవుతుంది. దీనికి సంబంధించి క్లినికల్ ట్రయల్స్ వేగంగా జరుగుతున్నాయి. కాగా ఈ వ్యాక్సిన్ ని లైఫ్ ఫోర్స్ హోమియోపతి అండ్ బయోసిమిలా కంపెనీ తయారు చేసారు. ఈ […]
వాట్సప్ ప్రైవసీ పాలసీ డెడ్‌లైన్ ఇదే..!
రెండు నెలల క్రితం వాట్సప్ ప్రైవసీ పాలసీ లేపిన దుమారం అందరికి తెలిసిందే. ఆ తర్వాత ప్రైవసీ పాలసీలో కాస్త మార్పులు చేసి కొత్త పాలసీని వాట్సప్ ప్రకటించింది. ఈ ప్రైవసీ పాలసీని మే 15 లోపు అంగీకరించాలసి ఉంటుంది. ఇంకా వాట్సప్ ప్రైవసీ పాలసీని యాక్సెప్ట్ చేయనివారికి మరో నెల రోజులు గడువు మాత్రమే ఉంది. ఇప్పటికీ ప్రైవసీ పాలసీ అంగీకరించని వారికి తరచూ రిమైండర్స్ పంపిస్తోంది వాట్సప్. 2021 మే […]
పవన్ కరోనా టెస్ట్ రిజల్ట్ ఇదే..!
మళ్ళీ దేశంలో కరోనా వేగంగా విజృంభిస్తుంది. అటు సినీ వర్గాల్లో కూడా కరోనా కేసులు భారీగా పెరుగుతూ వస్తున్నాయి. అయితే ఈ మధ్య పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి చెండియాన్ బృందం సభ్యులలో కరోనా పోస్టివ్ రావటంతో అందరిలో కాస్త ఆందోళన మొదలయ్యింది. దానితో పవన్ వెంటనే స్వీయ ఐసోలేషన్ లోకి వెళ్లారు. దానితో పాటుగా పవన్ కరోనా టెస్ట్లు చెయ్యించుకోగా, ఇప్పుడు దాని రిజల్ట్స్ వచ్చినట్టు తెలుస్తుంది. నిన్న హైదరాబాద్ ట్రినిటీ హాస్పిటల్ లో […]