అల్లుఅర్జున్ అంటే టాలీవుడ్ లో చెప్పలేని క్రేజ్ ఉంది. ఇక ఆయన తమ్ముడు కూడా అన్న బాటలోనే రావడానికి ప్రయత్నించినా సరైన ఫలితం రాలేదు. బన్నీ తమ్ముడు అల్లు శిరీష్ కు ఇప్పటి వరకూ సరైన సక్సెస్ ను ఏ సినిమా ఇవ్వలేదు. ఇప్పటికే ఈయన టాలీవుడ్ లో గౌరవం, కొత్తజంట, శ్రీరస్తు శుభమస్తు, ఒక్క క్షణం, ఏబీసీడీ వంటి చిత్రాల్లో నటించారు. ప్రస్తుతం ఆయన 6వ సినిమాను ప్రకటించారు. ఆ సినిమాకు ప్రస్తుతం “శిరీష్-6” అని […]
Category: Latest News
విశాఖపట్నం రౌడీగా రాబోతున్న సుమంత్.. !
టాలీవుడ్ హీరోగా ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు పొందిన నటుడు సుమంత్. ఈయన అక్కినేని నాగేశ్వరరావు మనుమడి గా అందరికి సుపరిచితుడే. అనేక తెలుగు సినిమాలలో హీరోగా నటించి మెప్పించాడు. అందులో ఆ మధ్య వచ్చిన ఎన్.టీ.ఆర్ – కథానాయకుడు చిత్రంలో ఆయన తాత అక్కినేని పాత్ర పోషించి అందరి నుండి ప్రశంసలు పొందాడు సుమంత్. ఆ తరువాత 2021 ఫిబ్రవరి 19న విడుదలైన తెలుగు థ్రిల్లర్ సినిమా కపటధారి మూవీతో మంచి పేరు సంపాదించాడు. ఇప్పుడు సుమంత్ […]
ఎర్ర గౌన్‌లో రష్మి గౌతమ్ సాలిడ్ అందాలు..ఫొటోలు వైరల్!
రష్మి గౌతమ్.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. జబర్దస్త్ యాంకర్‌గా బుల్లితెరపై సూపర్ క్రేజ్ సంపాదించుకున్న రష్మి.. పలు సినిమాల్లో కూడా నటించింది. కానీ, వెండితెరపై మాత్రం ఈ భామ సక్సెస్ కాలేకపోయింది. దీంతో టీవీ షోలు, ప్రోగ్రామ్స్‌తో బుల్లితెరపైనే బిజీగా మారింది రష్మి. మరోవైపు సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉండే రష్మి.. హీరోయిన్‌కు ఏ మాత్రం తక్కువ కానీ రేంజ్‌లో అందాలు ఆరబోస్తు రచ్చ చేస్తుంటుంది. వారానికి కనీసం ఓ ఫోటో షూట్ అయినా […]
కరోనా ఎఫెక్ట్..ఎన్టీఆర్ షో ఇక లెనట్టే?!
తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 1కు హోస్ట్ వ్యవహరించి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్.. ఇటీవల ఎవరు మీలో కోటీశ్వరులు షోకు హోస్ట్‌గా వ్యవహరించేందుకు గ్రీన్ సిగ్నెల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. జెమిని టీవీలో ప్రసారం కానున్న ఈ షో.. మే చివరివారం నుంచి ప్రసారం కావాల్సి ఉంది. కానీ, కరోనా వచ్చి అడ్డు పడింది. ఇక మొన్నటి దాకా ఆగస్టు నుంచి ఈ షో స్టార్ట్ అవుతుందని ప్రచారం […]
ఎన్టీఆర్ జయంతి నాడు బాలయ్య ఇచ్చే ట్రీట్ ఏంటంటే?
మే 28న విశ్వవిఖ్యాత నట సార్వభౌమ, మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావుగారి 99వ జయంతి అన్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన తనయుడు, సీనియర్ హీరో బాలకష్ణ.. నందమూరి అభిమానులకు మంచి ట్రీట్ ఇస్తానని ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో ఏంటా ట్రీట్ అని అందరూ ఎగ్జైట్‌గా ఎదురు చూస్తున్నారు. ఇలాంటి తరుణంలో బాలయ్య నుంచి వచ్చే ట్రీట్ ఏంటో రివిల్ అయింది. ఎన్టీఆర్ జయంతి నాడు బాలయ్య […]
మహేష్ ఫ్యాన్స్‌ను నిరాశ పరిచిన సర్కారు వారి టీమ్!
టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు ప్రస్తుతం పరుశురామ్ దర్శకత్వంలో సర్కారు వారి పాట సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. బ్యాంకింగ్ వ్యవస్థలో జరుగుతున్న మోసాలు, అవినీతికి సంబంధించిన సామాజిక అంశం ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో మహేష్‌కు జోడీగా కీర్తి సురేష్ నటిస్తోంది. అయితే సీనియర్ నటుడు, మహేష్ బాబు తండ్రి, సూపర్‌స్టార్ కృష్ణ జన్మదినాన్ని పురస్కరించుకుని మే 31న సర్కారువారి పాట టీజర్ లేదా ఫస్ట్‌లుక్ పోస్టర్ విడుదల చేసే అవకాశాలున్నాయని జోరుగా […]
ప్రభాస్‌పై రష్మిక క్రేజీ ఫీలింగ్స్..డార్లింగ్ ఒకే అంటే దానికి రెడీనట!
ఛలో సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టిన రష్మిక మందన్నా.. తక్కువ సమయంలోనే సూపర్ క్రేజ్ సంపాదించుకుంది. ప్రస్తుతం ఈ భామ టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్, శాండిల్‌వుడ్ సినిమాలతో ఫుల్ బిజీ బిజీగా గడుపుతోంది. మరోవైపు సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉండే రష్మిక..ప్రస్తుతం షూటింగ్ లు లేకపోవడంతో రెగ్యులర్ గా అభిమానులతో టచ్ లో ఉంటోంది. తాజాగా కూడా తన ఫాలోవర్స్‌తో లైవ్ ఛాట్ నిర్వహించింది. ఈ లైవ్ ఛాట్‌లో ఓ నెటిజన్ డేట్ కు వెళ్లే […]
మెగా హీరోకు షాకిచ్చిన ఉప్పెన హీరోయిన్?!
ఉప్పెన వంటి సూపర్ డూపర్ హిట్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది కృతి శెట్టి. ఉప్పెన విడుదలకు ముందే పలు ఆఫర్ల దక్కించుకున్న కృతికి.. ప్రస్తుతం మరిన్ని ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి. నాని సరసన శ్యామ్ సింగరాయ్, సుధీర్ బాబు సరసన ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి మరియు రామ్ సరసన ఓ చిత్రం చేస్తోంది. ఇప్పటికే చేతినిండా ఆఫర్లతో బిజీగా ఉన్న ఈ బ్యూటీకి మరో క్రేజీ ఆఫర్ వరించిందట. ప్రస్తుతం రిపబ్లిక్ చేస్తున్న మెగా […]
న్యాచురల్ స్టార్‌ను లైన్‌లో పెట్టిన `వకీల్ సాబ్` డైరెక్టర్?!
వేణు శ్రీరామ్.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. ఓ మై ఫ్రెండ్ సినిమాతో డైరెక్టర్‌గా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన వేణు శ్రీరామ్.. ఆ తర్వాత నానితో మిడిల్ క్లాస్ అబ్బాయి సినిమాను తెరకెక్కించి హిట్ అందుకున్నాడు. ఇక ఇటీవల పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వకీల్ సాబ్‌ను రూపొందించి.. ప్రేక్షకులను పలకరించాడు. ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో.. వేణు శ్రీరామ్ క్రేజ్ భారీగా పెరిగింది. దాంతో ఈయన నెక్ట్స్ ఏ హీరోతో […]