అమెరికాలో టీకా వేసుకుంటే బీర్, పెట్రోల్, సేవింగ్ బాండ్లు, ఎయిర్ లైన్ టికెట్స్, సరుకులు కొనుక్కునేందుకు 500 డాలర్లు(రూ.36,982) ఇస్తున్నారు. దేశంలో వ్యాక్సినేషన్ ను స్పీడప్ చేసేందుకు ఇలాంటి ఆఫర్లు ప్రకటిస్తున్నారు. ఆ దేశంలో ఒక్కసారిగా వ్యాక్సిన్ డిమాండ్ పడిపోయింది. ఏప్రిల్ రెండో వారంలో రోజుకు 32 లక్షల మంది టీకా వేసుకోగా, చివరి వారానికి 25 లక్షలకు తగ్గింది. దీంతో రాష్ట్రాలు, కొన్ని కార్పొరేట్ కంపెనీలు జనం టీకా వేసుకునేలా ఆఫర్లు ఇస్తున్నాయి. టీకా వేసుకున్నోళ్లకు […]
Category: Latest News
మోస్ట్ డిజైరబుల్ విమెన్ లిస్ట్ లో శృతి…?
శృతిహాసన్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పటికే తెలుగు, తమిల, మళయాళ, హిందీ భాషల్లో స్టార్ హీరోయిన్‌గా వరుస సినిమాలు చేస్తూ నేషనల్ వైడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా కొనసాగుతోంది. ఈఅమ్మడుకు ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. ఇప్పుడు మరోసారి రికార్డుక్రియేట్ చేసింది. హైదరాబాద్ టైమ్స్ ‘మోస్ట్ డిజైరబుల్ ఉమెన్’ టైటిల్ ను నెం.1 ప్లేస్ సాధించింది శృతిహాసన్ 2013లో తొలిసారి ఈ టైటిల్ ను గెలుచుకొన్న శృతి.. మళ్లీ ఇప్పుడు ఈ టైటిల్‌ను […]
అరుదైన ఫొటోను షేర్ చేసిని అమితాబ్… ఎందుకంటే..?
బాలీవుడ్ అనగానే అందరికీ ముందుగా గుర్తొచ్చే పేరు అమితాబచ్చన్. ఆయన యాక్టింగ్‌తో నేషనల్ వైడ్‌గా అభిమానులను సంపాదించుకున్నారు. నటన అంటే ఆయనే అన్నట్టు ముద్ర వేశారు. బాలీవుడ్ మెగాస్టార్‌గా దశాబ్దాల పాటు ఇండియన్ సినీ ఇండస్ట్రీని ఏలారు ఆయన. ఈ రోజు ఆయన జీవితంలో ఒక స్పెషల్ డే. జయా బచ్చన్ సరిగ్గా 48 ఏళ్ల క్రితం ఇదే రోజు జూన్ 3, 1973లో పెండ్లి చేసుకున్నారు. ఈ సందర్భంగా ఈ రోజు ఇన్‌స్టాగ్రామ్ వేదికగా అమితాబ్ […]
మనోజ్ బాజ్‌పాయ్ ఆ సిరీస్ నుంచి తప్పుకున్నాడా…?
బాలీవుడ్ సినిమాలలో ప్రముఖ నటుడిగా పేరు పొందిన వ్యక్తి మనోజ్ బాజ్‌పాయ్. ఈయన కేవలం బాలీవుడ్ లో మాత్రమే కాకుండా కొన్ని తెలుగు సినిమాలలో కూడా నటించారు.’ ది ఫ్యామిలీ మేన్ ‘వెబ్ సిరీస్ లో నటించి మరింత గుర్తింపు తెచ్చుకున్నారు నటుడు మనోజ్ బాజ్‌పాయ్. ఈ నెల 4 నుంచి ది ఫ్యామిలీ మేన్ 2 అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ కాబోతుంది. ఇది ఇలా ఉండగా మనోజ్ బాజ్‌పాయ్ ‘ ది నైట్ మేనేజర్ […]
వైరల్ : ఆకాశంలో అద్భుతాన్ని పిల్లలకు చూపిస్తున్న బన్నీ..!
తెలుగు ఇండస్ట్రీలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఆయన స్టైల్, డ్యాన్స్ నటనతో కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకున్నాడు. ఎప్పటికప్పుడు తన అభిమానులకు ఆయన సోషల్ మీడియా ద్వారా టచ్‌లోనే ఉంటారు. ఇక ఆయన తన పిల్లలు అయాన్, అర్హలతో కలిసి ఆడుకునే వీడియోలు నెట్టింట దర్శనమిస్తూనే ఉంటాయి. ఇక రీసెంట్‌గా అల్లు అర్జున్ తన పిల్లలో కలిసి ఉన్న వీడియోను స్నేహ సోషల్ మీడియాలో పోస్టు చేయగా విపరీతంగా వైరల్ […]
పెళ్లిలో వధువు కాళ్లు మొక్కిన వరుడు.. ఎక్కడంటే…?
మాములుగా జరిగే పెళ్లి వేడుకల్లో సాధారణంగా వధువు వరుడు కాళ్లకు మొక్కుతుంది. తాళి కట్టే సమయంలో ఇంకా గౌరీ పూజ చేసినప్పుడు, పూలదండలు మార్చుకున్నప్పుడు ఎక్కువ సార్లు వధువు చేత వరుడి కాళ్లకు మొక్కిస్తుంటారు మన పెద్దలు. కానీ తాజాగా ఓ వివాహ వేడుకలో దీనికి పూర్తి భిన్నంగా జరిగింది. ఏకంగా వరుడే వధువు కాళ్ల పై పడి మొక్కుకున్నాడు. వివాహ తంతు అంతా పూర్తయ్యాక ఉన్నటుండి హఠాత్తుగా వరుడు వధువు కాళ్ల పై పడ్డాడు. ఈ […]
చైతుతో గొడవలు..సీక్రెట్స్ రివిల్ చేసిన సమంత!
టాలీవుడ్ మోస్ట్ లవబుల్ కపుల్స్ లిస్ట్‌లో అక్కినేని నాగచైతన్య, సమంత ఒకరు. ఏమాయ చేసావే సినిమాతో పరిచయమైన వీరిద్దరూ సుదీర్ఘ ప్రేమాయణం తర్వాత మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. ఇక పెళ్లి తర్వాత ఇటు చైతు, అటు స్యామ్ ఇద్దరూ తమ కెరియర్స్‌ను సక్సెస్ ఫుల్‌గా రన్ చేస్తున్నారు. ఇక సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే సమంత.. తాజాగా తన ఫాలోవర్స్‌తో ముచ్చటిస్తూ తన వ్యక్తిగత జీవితం గురించి ఎన్నో విషయాలను పంచుకుంది. ఈ క్రమంలోనే […]
వైరల్ పిక్ : యోగాసనంతో మహా నటి..!
మహానటి సినిమాతో తెలుగులో టాప్ హీరోయిన్ గా ఎదిగిపోయింది అందాల నటి కీర్తి సురేష్. తన అందం అభినయంతో ఇతర భాషలలో కూడా వరుస అవకాశాలు అందుకుంటుంది కీర్తి. ఎల్లప్పుడూ సినిమాలతో ఫుల్ బిజీ గా ఉండే ఈ అందాల భామ అప్పుడప్పుడూ ఫోటోషూట్స్ చేస్తూ ఆ పిక్స్ ని సోషల్ మీడియాలో షేర్ చేసి తన అభిమానులని పలకరిస్తూ ఉంటుంది. తాజాగా కీర్తి యోగాసనాలకు సంబంధించిన కొన్ని పోజులు ఇస్తూ అందరిచేత వావ్ అనిపించుకుంటుంది కీర్తి […]
మోహన్ బాబు కోసం రంగంలోకి దిగుతున్న సూర్య!
కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ప్రస్తుతం చేస్తున్న చిత్రం సన్నాఫ్ ఇండియా. డైమండ్ రతన్ బాబు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. దేశభక్తి ప్రధాన ఇతివృత్తంగా ఈ చిత్రం తెరకెక్కన్నుట్టు తెలుస్తోంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్లకు మంచి రెస్పాన్స్ రాగా.. సినిమాపై మరింత హైప్ క్రియేట్ చేసేందుకు కోలీవుడ్ మరియు టాలీవుడ్ మోస్ట్ లవబుల్ స్టార్ హీరో సూర్య రంగంలోకి దిగుతున్నారు. సన్నాఫ్ ఇండియా […]