టాలీవుడ్ లో చిరంజీవి మెగాస్టార్‌గా ఎలాంటి ఇమేజె క్రియేట్ చేసుకుని దూసుకుపోతున్నాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. లక్షలాదిమంది అభిమానాన్ని సొంతం చేసుకున్న చిరంజీవి.. సీనియర్ స్టార్ హీరోగా ఇప్పటికీ ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. తన సినిమాలతో ఎంతోమంది ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. అయితే మొదట్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, విలన్‌గా ఎన్నో పాత్రలో నటించిన చిరంజీవి.. మెగాస్టార్ రేంజ్‌కు ఎదగడానికి ఓ ప్రొడ్యూసర్ కారణమంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇంతకీ ఆ ప్రొడ్యూసర్ ఎవరు.. అసలు అతనెలా కారణమో ఒకసారి […]
Category: Latest News
జాన్వి కపూర్ మనసును దోచేసిన వరుణ్.. ఏం జరిగిందంటే..?
బాలీవుడ్ ముద్దుగుమ్మ జాన్వీ కపూర్‌కు టాలీవుడ్‌లోను ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఇటీవల రిలీజైన ఎన్టీఆర్ దేవరతో తెలుగు సినిమాకు పరిచయమైన ఈ అమ్మడు ఈ మూవీ రిలీజ్‌కుముందే.. రామ్ చరణ్ ఆర్‌సి 16లో అవకాశాని దక్కించుకుంది. ఇక ఈ అమ్మడికి దేవరతో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. నటనకు ఇంపార్టెన్స్ లేకపోయినా.. తన అందచందాలతో యూత్‌ను విపరీతంగా ఆకట్టుకుంది జాన్వి. ఇక ఈ అమ్మడు గత ఏడాది సినిమాతో బాలీవుడ్ ప్రేక్షకులను మెప్పించిన సంగతి తెలిసిందే. […]
ఆ టాలీవుడ్ హీరోయిన్ తో పెళ్లికి రెడీ అవుతున్న శింబు.. ఆ అమ్మడు ఎవరంటే..?
కోలీవుడ్ స్టార్ నటుడు శింబుకు టాలీవుడ్ ప్రేక్షకుల్లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. బాలనటుడుగా ఇండస్ట్రీలోకి పరిచయమైన శింబు.. సీనియర్ దర్శక, నటుడు, నిర్మాత.. డి. రాజేందర్ వారసుడిగా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇక శింబు జీవితంలో ఇప్పటికే ఎన్నో షాకింగ్ ఇన్సిడెంట్స్ జరిగాయి అనడంలో సందేహం లేదు. ఈ క్రమంలోనే సంచలన నటుడిగా శింబు ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నాడు. కేవలం నటనతోనే కాదు.. దర్శకుడుగా, గాయకుడిగా, రచయితగా, సంగీత దర్శకుడుగా ఇలా ప్రతి విషయంలోనూ […]
దేవర పార్ట్ 2 స్టోరీ లీక్.. అసలు కథ అదేనా.. ?
దేవర సినిమా థియేటర్లలో సందడి చేస్తున్న సంగతి తెలిసిందే. బ్లాక్ బస్టర్ టాక్ రాకున్న భారీ కలెక్షన్‌లతో దూసుకుపోతున్న ఈ మూవీ ఎన్టీఆర్ యాక్టింగ్, అనిరుధ్ మ్యూజిక్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఓవరాల్ గా చూస్తే సగటు ప్రేక్షకుడు ఎంటర్‌టైన్ అవడం ఖాయం అంటూ కామెంట్లు వినిపిస్తున్నాయి. అయితే చివర్లో వచ్చే ట్విస్ట్ బాహుబలిని గుర్తు చేసిందని చాలామంది చెప్తున్నారు. ఈ మూవీలో సీన్లు గతంలో వచ్చిన పలు సినిమాల్లో సన్నివేశాలను పోలినట్లు అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో […]
బాలయ్య, చిరంజీవి మధ్యన వార్.. ఇప్పుడు వద్దని ప్రభాస్ చెప్పిన వినకుండా అలాంటి పని..!
టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం పాన్ ఇండియన్ స్టార్ హీరోగా ఇండస్ట్రీలో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఇక ప్రభాస్ కుర్రాడిగా ఉన్నప్పుడే ఈశ్వర్ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు. పెదనాన్న కృష్ణంరాజు బ్యాగ్రౌండ్‌తో ఇండస్ట్రీలోకి వచ్చిన ప్రభాస్.. మొదటి సినిమాతో మంచి సక్సెస్ అందుకోలేకపోయారు. ఈ క్రమంలో సరైన హిట్ కావాలని ఎదురు చూస్తున్న ప్రభాస్ కు పర్ఫెక్ట్ కాంబినేషన్ కుదిరింది. ఎంఎస్ రాజు ప్రొడ్యూసర్ గా శోభన్ బాబు దర్శకత్వంలో దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ డైరెక్టర్గా […]
పై ఫోటోలో ఉన్న చిన్నారి పాన్ ఇండియన్ బ్యూటీ.. స్టార్ హీరోకు కాబోయే భార్య.. గుర్తుపట్టారా..?
గత కొంతకాలంగా సోషల్ మీడియాలో త్రోబ్యాక్ థీంతో స్టార్ హీరో, హీరోయిన్ల చిన్ననాటి ఫొటోస్ వైరల్ అవుతూనే ఉన్నాయి అలాగే తమ ఫేవరెట్ స్టార్ సెలబ్రిటీల ఫోటోలను చూడడానికి అభిమానులు కూడా ఎంతో ఆసక్తి చూపుతున్నారు. వారికి నచ్చిన సెలబ్రిటీలకు సంబంధించిన ప్రతి ఒక్క చిన్న విషయాన్ని తెలుసుకోవాలని అరటపడుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఓ పాన్ ఇండియన్ స్టార్ హీరోయిన్ చైల్డ్‌హుడ్ ఫోటో వైరల్‌గా మారుతుంది. ఇంతకీ ఈ ఫోటోలో కనిపిస్తున్న చిన్నదాన్ని గుర్తుపట్టారా. తన […]
నందమూరి వారసుడు మోక్షజ్ఞే.. తారక్ ను టార్గెట్ చేసి బాలయ్య షాకింగ్ కామెంట్స్..!
తాజాగా దుబాయ్ అబుదబీలో ఐఫా అవార్డ్స్ వేడుకలు గ్రాండ్ లెవెల్లో జరిగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నందమూరి బాలకృష్ణ కూడా ఐఫా ఈవెంట్లో పాల్గొని సందడి చేశారు. రీసెంట్గా బాలయ్య హీరోగా ఎంట్రీ ఇచ్చి 50 ఏళ్ళు పూర్తయిన క్రమంలో సినీ పరిశ్రమ తరపున గ్రాండ్గా సన్మానించారు. అలాగే ఐఫా అవార్డ్స్ వేదికపై కూడా బాలయ్యను గోల్డెన్ లెగిసి అవార్డుతో సత్కరించారు. ఈ క్రమంలో బాలయ్య ఓ స్పెషల్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఇందులో బాలయ్య పర్సనల్ […]
దేవర సెకండ్ డే కలెక్షన్స్.. మిక్స్‌డ్ టాక్‌తో తారక్ రికార్డుల మోత..
టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా.. కొరటాల శివ డైరెక్షన్‌లో తెరకెక్కిన దేవర భారీ అంచనాల నడుమ తాజాగా రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాకు మొదటినుంచి యావరేజ్ టాక్ వినిపిస్తుంది. పలువురు ఎన్టీఆర్ అభిమానుల సైతం.. ఈ సినిమా నిరాశ పరిచిందంటూ వెల్లడించారు. మొదటి రోజు బెనిఫిట్ షోలు భారీ ఎత్తున రిలీజ్ చేయడం కూడా సినిమాకు కాస్త నెగటివ్ అయింది. మొదటి నుంచి సినిమాపై భారీ అంచనాలు ఉన్న క్రమంలో.. ఆడియన్స్ […]
సావిత్రి మెడలో పూలదండకు వేలం పాట.. ఎన్ని లక్షలు వచ్చాయంటే..?
టాలీవుడ్ మహానటి సావిత్రికి.. తెలుగు ప్రేక్షకుల్లో ఎలాంటి ఇమేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన నటనతో లక్షలాదిమంది అభిమానాన్ని సొంతం చేసుకున్న సావిత్రి.. ఎంత మంది హృదయాల్లో చెరగని ముద్ర వేసుకుంది. ఈ అమ్మడు చేయని పాత్ర ఉండదనడంలో అతిశయోక్తి లేదు. తెలుగు ఇండస్ట్రీలో ఎంతోమంది మహామహుల సినిమాల్లోను నటించి స్టార్ హీరోయిన్‌గా అప్పట్లో ఓ వెలుగు వెలిగిన సావిత్రి.. నటనకు దిగ్గజ నటులైన ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, ఎస్వి రంగారావు లాంటి వాళ్లు […]