ఒకప్పుడు ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా రాణించిన వారిలో పూజా హెగ్డే కూడా ఒకటి. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న ఈ ముద్దుగుమ్మ.. వరుస సక్సస్‌లు రావడంతో రెమ్యూనరేషన్ ను కూడా అంచలంచగా పెంచుతూ వచ్చింది. గ్లామర్ షోలతో కుర్రకారుకు హీటెక్కిస్తూ.. విపరీతంగా ఆకట్టుకున్న ఈ అమ్మడు ఇండస్ట్రీలో ఎంత త్వరగా స్టార్ హీరోయిన్‌గా ఇమేజ్ క్రియేట్ చేసుకుందో.. అంతే వేగంగా వరుస ప్లాప్‌లతో ఐరన్ లెగ్‌గా ముద్ర వేసుకుంది. […]
Category: Latest News
ఆ హీరోయిన్ బుట్టలో పడ్డ అభిషేక్.. ఆ ఎఫైర్ వల్లే ఐశ్వర్య దూరమైందా..?
సినీ ఇండస్ట్రీలో ప్రస్తుతం లవ్ ఎఫైర్స్, బ్రేకప్ చాలా కామన్ గా మారిపోయాయి. వివాహం చేసుకొని ఎంతో కాలం అన్యోన్యంగా ఉన్న జంట.. సడన్గా డివోర్స్ తీసుకుని అభిమానులకు షాక్ ఇస్తున్నారు. ధనుష్ – ఐశ్వర్య కూడా ఆ లిస్టులో ఉన్న వారే. అయితే మొదటి నుంచి స్టార్ సెలబ్రిటీగా ఉన్నవారు.. వివాదాలు ఏర్పడిన తర్వాత సోషల్ మీడియా వేదికపై ఒకరిని ఒకరు అన్‌ఫాలో చేసుకోవడం.. పబ్లిక్ అపీరియన్స్‌ను తగ్గించడం.. ఎవరికి వారు ఒంటరిగా బయట కనిపించడం.. […]
దేవర దెబ్బకు డబ్బే డబ్బు కళ్ల చూసిన బయ్యర్లు ఎలా ఎంజాయ్ చేస్తున్నారో తెలుసా…. !
ఇటీవల టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా.. కొరటాల శివ డైరెక్షన్లో తెరకెక్కిన దేవర సినిమాను రెండు తెలుగు రాష్ట్రాల్లో పంపిణీ చేసిన డిస్ట్రిబ్యూటర్లకు ప్రస్తుతం కాసుల వర్షం కురుస్తుంది. ఈ క్రమంలోనే ఇప్పుడు బయ్యర్లు ఎలా ఎంజాయ్ చేయాలో ప్లాన్ చేసుకున్నారు. సినిమా రిలీజ్ అయిన ఫస్ట్ షో తో వచ్చిన టాక్ సినిమా బయిర్‌లలో ఒకరైన సితార నాగవంశీని కాస్త కలవర పెట్టినా.. మెల్లమెల్లగా సినిమా పికప్ అవుతూ వచ్చింది. పాజిటివ్ టాక్ రావడం.. […]
2024 లో ఈ టాలీవుడ్ సినిమాలతో డబ్బే డబ్బు… హిట్టు బొమ్మంటే ఇట్లుండాలే..?
ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో సినిమాకు ప్రొడ్యూస్ చేసి.. ఆ సినిమాకు పెట్టిన పెట్టుబడి రాబట్టాలంటేనే చాలా కష్టంగా మారిపోయింది. అలాంటి క్రమంలో కూడా అతి తక్కువ బడ్జెట్ తో తతెరకెక్కి రూ.100 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టి నిర్మాతలకు లాభాలు చూపించిన సినిమాలు కూడా ఉన్నాయి. ఈ క్రమంలోనే 2024 ఇప్పటికే ఎన్నో సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చి సక్సస్‌తో నిర్మాతలకు 2024 లాభాల సంవత్సరంగా మారిపోయింది. ఇంతకీ నిర్మాతలను లాభాల్లో ముంచేసిన ఆ సినిమాల లిస్ట్ […]
మహేష్ రేర్ రికార్డ్… టాలీవుడ్‌లో ఏ హీరో కొట్టలేడు.. కొట్టబోడు కూడా…!
సూపర్ స్టార్ మహేష్ బాబు మొదటిసారి రాజమౌళి దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు. దుర్గా ఆర్ట్స్ బ్యానర్‌పై డాక్టర్ కె.ఎల్.నారాయణ, గోపాల్ రెడ్డి ప్రొడ్యూసర్‌లుగా వ్యవహరిస్తున్న ఈ సినిమాకు దాదాపు రూ.1500 కోట్ల బడ్జెట్ కేటాయిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ మూవీ జనవరి నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించనుంది. హీరోయిన్‌గా ఓ ఫారెన్ బ్యూటీని సెలెక్ట్ చేయనున్నారట. ఇక ఈ సినిమా కోసం మహేష్ బాబు జుట్టు, గడ్డం […]
టాలీవుడ్‌లో సెగలు రేపిన ఈ హాట్ బ్యూటీ తెలుసా.. పేరు కూడా మార్చేసుకుంది..!
సినీ ఇండస్ట్రీలో హీరోలకు ఉన్నంత లైఫ్ స్పేన్.. హీరోయిన్లకు ఉండదు అనడంలో సందేహం లేదు. దాదాపు పదేళ్ళలోఫే ఇప్పుడున్న స్టార్ హీరోయిన్స్ అంత ఫెడ్ అవుట్ అయిపోతున్నారు. అలా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి హీరోయిన్గా రాణించడమే గొప్ప విషయం. ఇక ఆ స్టార్‌డం నిలబెట్టుకోవడానికి మరింత కష్టపడాల్సి వస్తుంది. అలా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి మొదట్లో తమ గ్లామర్ తో స్టార్ హీరోలో సినిమాల్లో అవకాశాలు దక్కించుకొని ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్న ముద్దుగుమ్మలు ఎంతోమంది తర్వాత ఇండస్ట్రీలో కనిపించకుండా పోయారు. […]
విశ్వంభర టీజర్: మెగాస్టార్ మాస్ మానియా… ఎగిరే గుర్రం… కళ్లు చెదిరే విజువల్స్.. ( వీడియో )
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న భారీ సోషియ ఫాంటసీ ఎంటర్టైనర్ విశ్వంభర. తాజాగా ఈ సినిమా షూట్ పూర్తి చేసుకుంది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు తుది దశలో ఉన్న సంగతి తెలిసిందే. బింబిసారా ఫేమ్ మళ్లీడి వశిష్ట దర్శకత్వంలో ఈ సినిమా తెరకేక్కనుంది. uv క్రియేషన్స్ బ్యానర్ పై వంశీ, ప్రమోద్, వికీ ప్రొడ్యూసర్లుగా వ్యవహరిస్తున్న ఈ సినిమా నుంచి గతంలోనే ఫస్ట్ లుక్ రిలీజ్ చేసి అభిమానుల్లో, ప్రేక్షకుల్లో హైప్‌ను పెంచారు మేకర్స్. ఇక […]
నాన్న చిరును సైడ్ చేసి… బాలయ్యతో సై అంటోన్న రామ్‌చరణ్..?
టాలీవుడ్ మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ ప్రస్తుతం గ్లోబల్ స్టార్ ఇమేజ్‌తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో టాలెంటెడ్ డైరెక్టర్ శంకర్ డైరెక్షన్‌లో తెరకెక్కనున్న తాజా మూవీ గేమ్ ఛేంజర్. శ్రీమతి అనిత సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, దిల్‌రాజు ప్రొడక్షన్ బ్యానర్ పై.. దిల్ రాజు, శిరీష్ సంయుక్తంగా సినిమా నిర్మిస్తున్నారు. హీరోయిన్ గా కియారా అద్వానీ కనిపించనుంది. ఇక ఈ సినిమాను క్రిస్మస్ కానుకగా ఏడాది డిసెంబర్లో రిలీజ్ చేయాలని భావించారు. కానీ ఇప్పుడు.. […]
BB 4 బాలయ్య – బోయపాటి నాలుగో సినిమా ముహూర్తం & టైటిల్ ఫిక్స్.. !
నందమూరి నటసింహమ బాలకృష్ణ అభిమానులంతా మోస్ట్ అవైటెడ్‌గా చూస్తున్న డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబో మరోసారి తెరకెక్కడానికి సిద్ధమవుతోంది. ఈ క్రమంలోనే నేడు దసరా సందర్భంగా అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చారు మేకర్స్. దీంతో బాలయ్య ఫ్యాన్స్ లో పండగ వాతావరణం నెలకొంది. ఇప్పటికే బాలయ్య, బోయపాటి కాంబోలో వరుసగా మూడు సినిమాలు వచ్చి మూడు ఒకదానిని మించిన బ్లాక్ బస్టర్‌గా మరొకటి నిలిచాయి. అఖండ, లెజెండ్, సింహ ఇలా మూడు సినిమాలు మంచి సక్సెస్ అందుకున్నాయి. ఈ […]