బన్నీ డ్యాన్స్ టాలెంట్‌కి చిరు కారణం కాదు.. దుమారం రేపుతున్న అల్లు అరవింద్ లేటెస్ట్ కామెంట్స్..!

టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా, అల్లూ ఫ్యామిలీల వివాదం ఏ రేంజ్ లో కొనసాగుతుందో తెలియదు కానీ.. సోషల్ మీడియాలో మాత్రం మెగా ఫ్యాన్స్, అల్లు ఫాన్స్ మధ్యన వార్ బద్ధ శత్రువుల తరహాలో కొనసాగుతుంది. వీరి కుటుంబాల మధ్య ఏదో జరుగుతున్నట్లు ఇన్ డైరెక్ట్ సంకేతాలు కూడా కనిపించడంతో.. ఆ అనుమానాలు మరింతగా ఎక్కువవుతున్నాయి. ఈ క్రమంలోనే మెగా, అల్లు ఫ్యామిలీకి సంబంధించిన విషయమైనా సోషల్ మీడియాలో హాట్‌ టాపిక్‌గా ట్రెండ్ అవుతుంది. అలా తాజాగా అల్లు […]

యాక్టింగ్ ఎప్పుడు నేర్చుకుంటావ్.. నెటిజన్ ప్రశ్నకు నాగ చైతన్య రియాక్షన్ ఇదే..!

అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన తాజా మూవీ తండేల్. కొద్ది గంటల క్రితం రిలీజై పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాతో ఎలాగైనా బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ కొట్టాలని మేకర్స్ ఆరాట‌పడుతున్నారు. అందులో భాగంగానే రిలీజ్‌కు ముందు.. సినిమా కోసం రకరకాలుగా ప్రమోట్ చేస్తూ ఆడియన్స్‌లో హైప్‌ను పెంచారు. ఇందులో భాగంగానే.. తాజాగా సాయి పల్లవి, నాగచైతన్యను.. నాగచైతన్య, సాయి పల్లవిని ఒకరినొకరు ఇంటర్వ్యూ చేసుకున్నారు. ఇక ఇందులో భాగంగా […]

వాట్‌.. ఆస్తికోసం ఆ కమెడియన్ ఫుడ్‌లో తల్లే డ్రగ్స్ కలిపిందా.. చివరకు ఏం జరిగిందంటే..? 

స్టేజ్ ఆర్టిస్టులుగా, వెండి తెరపై , బుల్లి తెరపై ఇలా.. రకరకాలుగా ప్రజలను న‌వ్వించే కమెడియన్లు ఇండస్ట్రీలో ఎంతోమంది ఉన్నారు. వారిలో కొందరు నువ్వుల వెనుక ఎన్నో కష్టాలు, అగాధాలు ఉంటాయి. అలా.. పాపులర్ టెలివిజన్ యాక్టర్, స్టాండ్ అఫ్ కమెడియన్ సిద్ధార్థ సాగర్ జీవితంలోను ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నాడు. ప్రజలను కడుపుబ్బ నవ్వించే అతనికి మాత్రమే తెలుసు.. కపిల్ శర్మ, కృష్ణ అభిషేక్, సుదేష్ లెహ్రి లాంటి కమెడియన్స్ తో కలిసి కామెడీ సర్కస్, ది […]

చైతు ఇంటర్వ్యూలో సాయి పల్లవి ఇంట్రెస్టింగ్ సీక్రెట్ రివీల్.. ఏం చెప్పిందంటే..?

నాగచైతన్య హీరోగా సాయి పల్లవి హీరోయిన్గా నటించిన తండెల్ తాజాగా గ్రాండ్ లెవెల్లో రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. చందు మొండేటి డైరెక్షన్లో తెర‌కెక్కిన ఈ సినిమాకు గీతా ఆర్ట్స్‌2 బ్యానర్ పై అల్లు అరవింద్ ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఇక రిలీజ్ కి ముందే భారీ అంచనాలు నెలకొల్పిన ఈ సినిమా.. రిలీజ్ తర్వాత పాజిటివ్ టాక్‌తో రాణిస్తుంది. ఇదిలా ఉంటే.. సినిమా ప్రమోషన్స్ కోసం టీమ్ అంతా ఎంతో కష్టపడ్డ సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే.. […]

నటుడు సోను సూద్‌కు అరెస్ట్ వారెంట్.. కారణం ఏంటంటే..?

స్టార్ యాక్టర్ సోను సుద్‌కు ఆడియన్స్‌లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. సౌత్ లోనే కాదు నార్తులను మంచి ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న సోను సూద్.. ఎన్నో సేవా కార్యక్రమాలతోనూ ల‌క్షలాది మంది అభిమానాన్ని సంపాదించుకున్నాడు. అయితే తాజాగా ఈయనకు సంబంధించిన ఓ షాకింగ్ న్యూస్ నెటింట‌ వైరల్‌గా మారుతుంది. సోను సూద్‌పై తాజాగా అరెస్ట్ వారెంట్‌ జారీ అయింది. మోసం కేసులో వాంగ్మూలం ఇవ్వడానికి వెళ్లకపోవడంతో పంజాబ్‌లోని లుధియానా కోర్ట్ ఈ క‌ఠిన‌ నిర్ణయాన్ని తీసుకుంది. […]

నందమూరి నుంచి మెగా కాంపౌండ్‌కి ఎందుకు.. రిపోర్టర్ ప్రశ్నకు విశ్వక్ మైండ్ బ్లోయింగ్ కౌంటర్..!

మాస్ కా దాస్ విశ్వక్‌సేన్ హీరోగా.. రామ్ నారాయణ డైరెక్షన్‌లో తెరకెక్కిన తాజా మూవీ లైలా. సాహూ గార్లపాటి ప్రొడ్యూసర్గ వ్యవహరించిన ఈ సినిమాను వాలెంటెన్స్‌డే సందర్భంగా.. ఫిబ్రవరి 14న రిలీజ్ చేయనున్నారు మేకర్స్. ఇప్పటికే సినిమా నుంచి టీజర్ తో పాటు పాటలు వచ్చి ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. తాజాగా.. ట్రైలర్ కూడా రిలీజ్ అయింది. అయితే ఈ ట్రైలర్ ఈవెంట్‌లో విశ్వక్ మాట్లాడుతూ.. తన సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు చిరంజీవి స్పెషల్ గెస్ట్‌గా రానున్నట్లు […]

వార్ 2లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ రోల్ ఇదే.. ఫ్యాన్స్ కు ఫుల్ మిల్స్ పక్కా.. !

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఈ ఏడాది వార్ 2 సినిమాతో బాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వనున్నాడు. పాన్ ఇండియా లెవెల్‌లో తెర‌కెక్కుతున్న ఈ సినిమాతో ఆడియన్స్‌ను పలకరించేందుకు సిద్ధమవుతున్న తారక్.. ఈ సినిమాలో వీరేంద్ర‌ రఘునాథ్‌గా పవర్ ఫుల్ పాత్రలో కనిపించనున్నాడు. వార్ 2 కోసం తారక్‌ ఏకంగా రూ.30 కోట్ల రేంజ్‌లో రెమ్యూనరేషన్ తీసుకోనున్నాడని టాక్. ఇక ఈ సినిమా తారక్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్లలో ఒకటిగా నిలవాలని అభిమానులు ఆశ పడుతున్నారు. బాలీవుడ్, […]

విశ్వక్ లైలా ట్రైలర్ వచ్చేసిందోచ్.. సోను దా మోడ‌ల్ అద‌ర‌గొట్టాడు(వీడియో)..

టాలీవుడ్ క్రేజీ హీరో విశ్వక్ సేన్‌కు తెలుగు ఆడియన్స్‌లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వరుసగా కమర్షియల్ సినిమాలతో సక్సెస్‌లు అందుకుంటున్న ఈ యంగ్‌ హీరో.. మధ్యమధ్యలో ఎక్స‌ప‌రిమెంట‌ల్ సినిమాలు కూడా చేస్తూ.. ప్రేక్షకులను మెప్పిస్తున్నాడు. ఇటీవల మెకానిక్ రాఖీ సినిమాతో ఆడియన్స్‌ను పలకరించి యావ‌రేజ్ టాక్‌ను తెచ్చుకున్న విశ్వక్.. ఇప్పుడు మరోసారి లైలా సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఇక ఈ సినిమాలో.. విశ్వక్ లేడి పాత్రలో మెరువనున్నాడు. రామ్ నారాయణ్‌ […]

అక్కినేని ఫ్యాన్స్ ను భయపెడుతున్న ఆ బ్యాడ్ సెంటిమెంట్.. అదొక్కటి తప్పితే బొమ్మ బ్లాక్ బస్టరేనా..?

అక్కినేని యువ సామ్రాట్ నాగచైతన్య తాజాగా నటించిన మూవీ తండేల్. సాయి పల్లవి హీరోయిన్గా చందు మొండేటి డైరెక్షన్‌లో తెర‌కెక్కిన ఈ సినిమాకు దేవి ప్రసాద్ మ్యూజిక్ అందించారు. ఇక ఈ సినిమా గీత ఆర్ట్స్ 2 బ్యానర్ పై.. అల్లు అరవింద్ ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. నిజ జీవిత గాధ ఆధారంగా రూపొందుతున్న ఈ సినిమాపై.. ఇప్పటికి ఆడియన్స్‌లో మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ సినిమా నుంచి వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకోవడంతో.. […]