టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి, మాస్ డైరెక్టర్ బోయపాటి కాంబోలో సినిమా వస్తే బాగుండని ఎప్పటినుంచి సినీ ప్రేక్షకులంతా కోరుకుంటున్నారు. ఇక బోయపాటి ఇండస్ట్రీకి అడుగుపెట్టి దాదాపు 20 సంవత్సరాలు పూర్తయింది. అయితే బోయపాటి చిరు తనయుడు చరన్ తో ఓ సినిమా తరికెక్కించిన చిరంజీవితో మాత్రం ఇప్పటివరకు ఒక్క సినిమా కూడా చేయలేదు. ఇక ప్రస్తుతం నందమూరి నటసింహ బాలకృష్ణ ప్రాజెక్ట్‌తో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే బాలయ్య, బోయపాటి శ్రీను కాంబోలో వరస సినిమాలు […]
Category: Latest News
యూఎస్ లో దుమ్ము రేపుతున్న ‘ గేమ్ ఛేంజర్ ‘.. అడ్వాన్స్ బుకింగ్స్ ఎంత వచ్చాయంటే..?
మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్, శంకర్ కాంబోలో తెరకెక్కనున్న తాజా మూవీ గేమ్ ఛేంజర్. వచ్చే నెల 10వ తారీకున సినిమా ప్రపంచవ్యాప్తంగా తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ భాషల్లో గ్రాండ్గా రిలీజ్ కానుంది. ఈ సినిమాకు సంబంధించిన టీజర్ సాంగ్స్ ఇప్పటికే ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలను నెలకొల్పాయి. ఆడియన్స్ ఎప్పుడెప్పుడు సినిమా చూద్దామా అంటూ కళ్ళల్లో వత్తులు వేసుకుని ఎదురుచూస్తున్నారు. ఈనెల 21 తారీకు నుంచి మూవీ ప్రమోషన్స్‌లో టీమ్ సందడి చేయనున్నారు. దేశంలోనే మొట్టమొదటిసారి […]
పుష్ప 2 సంధ్య థియేటర్.. శ్రీ తేజ పరిస్థితి విషమం.. కాసేపట్లో హాస్పటల్ కు కమిషనర్ సీవీ ఆనంద్..
పుష్ప 2 సంధ్య థియేటర్ తొక్కిసులాట కేస్ రోజుకో మలుపు తిరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ ఘటన జరిగిన సమయంలో.. రేవతి అనే మహిళా మృతి చెందగా.. ఆమె కొడుకు శ్రీ తేజ తీవ్ర గాయాలతో ఆసుపత్రి పాలైన సంగతి తెలిసిందే. అయితే.. ప్రస్తుతం ఆసుపత్రిలో ట్రీట్మెంట్ తీసుకుంటున్న శ్రీ తేజ పరిస్థితి విషమంగా ఉందంటూ.. తాజాగా పోలీసులు బులెటెన్ రిలీజ్ చేశారు. ఈ క్రమంలో శ్రీ తేజను పరామర్శించేందుకు తెలంగాణ రాష్ట్ర హెల్త్ సెక్రటరీ, […]
సంక్రాంతి సినిమాల రన్ టైమ్ డీటెయిల్స్..
ప్రతి ఏడది బాక్సాఫీస్ దగ్గర ఎన్నో సినిమాలు సంక్రాంతి బరిలో పోటీ పడతాయన్న సంగతి తెలిసిందే. అంతే కాదు.. సంక్రాంతిలో రిలీజ్ అయ్యే సినిమాలకు సక్సెస్ రేట్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ క్రమంలోనే.. 2024 సంక్రాంతికి బాక్సాఫీస్ దగ్గర గట్టి పోటీ నెలకొంది. రెండు కాదు.. మూడు కాదు.. ఏకంగా నాలుగు తెలుగు స్ట్రైట్ సినిమాలు పొంగల్‌కు ఆడియన్స్‌ను పలకరించేందుకు సిద్ధమవుతున్నాయి. 2025 పొంగల్ సందర్భంగా బరిలోకి వస్తున్నాయంటూ ఏవేవో సినిమా పేర్లు మొదట వినిపించిన […]
బాలీవుడ్‌కు మక్కం మార్చేసిన కీర్తి సురేష్.. కారణం అదేనా..?
సౌత్ స్టార్ బ్యూటీ కీర్తీ సురేష్.. ఒకప్పుడు మహానటి సినిమాతో ఎలాంటి క్రేజ్ సంపాదించుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే.. ఈ సినిమా తర్వాత మెల్లమెల్లగా అమ్మడికి అవకాశాలు నెమ్మదించాయి. తర్వాత.. అవకాశాలు దక్కించుకున్నా.. ముందున్నంత క్రేజ్ మాత్రం అమ్మడికి దక్కలేదు. చెప్పడానికి మహేష్ బాబు లాంటి స్టార్ హీరో సర్కార్ వారి పాట సినిమాల్లో కళావతి పాత్రలో నటించి కుర్రకారును ఆకట్టుకున్న.. ఊహించిన రేంజ్ లో సక్సెస్ మాత్రం అందుకోలేకపోయింది. దీంతో తర్వాత తెలుగులో […]
ప్రభాస్ ఫ్యాన్స్ కు వెరీ వెరీ బ్యాడ్ న్యూస్.. ఏం జరిగిందంటే..?
టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం ఫుల్ ఫామ్‌లో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే వరుస సినిమాలను లైన్‌లో పెట్టుకుంటున్న ప్రభాస్.. ప్రస్తుతం రాజాసాబ్ సినిమాతో బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా వచ్చే ఏడది ఏప్రిల్ 10న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ గతంలోనే అనౌన్స్ చేశారు. అయితే ఎప్పుడెప్పుడు ప్రభాస్ సినిమా రిలీజ్ అవుతుందా.. ఎప్పుడెప్పుడు చూద్దామా అంటూ ఎదురు చూస్తున్న ఫ్యాన్స్‌కు ఇది బ్యాడ్ న్యూస్ అనడంలో అతిశయోక్తి లేదు. ఇంతకి మ్యాటర్ […]
బాబీ నెక్ట్స్ మూవీ చేసేది ఆ స్టార్ హీరోతోనేనా.. మరో బ్లాక్ బస్టర్ పక్కా..!
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది డైరెక్టర్లుగా అడుగుపెట్టి.. తమకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ను క్రియేట్ చేసుకోవాలని ఆరాటపడుతున్నారు. అలాంటి వారిలో టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ బాబి కొల్లి కూడా ఒకరు. గతంలో సీనియర్ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవితో ఓ సినిమాలో తెరకెక్కించి బ్లాక్ బస్టర్ అందుకున్న బాబి.. ప్రస్తుతం మరో స్టార్ హీరో బాలయ్యతో డాకు మహారాజ్ సినిమా రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం బాబి అహర్నిశలు కష్టపడుతున్నట్లు తెలుస్తుంది. సంక్రాంతి బరిలో […]
ఆ విషయంలో ” డాకు మహరాజ్ ” నో రిస్క్.. బాలయ్య హిట్ కొట్టేనా…?
నందమూరి నటసింహం బాలయ్య హీరోగా.. బాబీ డైరెక్షన్‌లో రూపొందిన డాకు మహారాజ్ సినిమా.. సంక్రాంతి కానుకగా ఆడియన్స్‌ను పలకరించింది. ప్రగ్యా జైశ్వాల్ హీరోయిన్గా.. శ్రద్ధ శ్రీనాథ్, చాందిని చౌదరి కీలక పాత్రలో కనిపించనున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో జనవరి 12న గ్రాండ్ లెవెల్‌లో ఆడియన్స్ ముందుకు రానుంది. ఇందులో భాగంగానే.. సినిమా నుంచి ప్రమోషన్ కంటెంట్ రిలీజ్ చేస్తున్నాడు బాబి. ఇటీవల సినిమా నుంచి వచ్చిన టీజర్ రిలీజై ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో.. సినిమాపై […]
పుష్ప 2 : దంగల్, బాహుబలి 2 రికార్డులను బ్రేక్ చేయాలంటే ఇంకా ఎన్ని కోట్లు రాబట్టాలి..?
టాలీవుడ్ ఇండస్ట్రీలో కనీవినీ ఎరుగని రేంజ్‌లో సక్సెస్ అందుకుంటూ.. తనకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకుని ముందుకు సాగుతున్న హీరోలలో అల్లు అర్జున్ ఒకడు. తాజాగా పుష్ప 2 సినిమాతో.. తనదైన రీతిలో సత్తా చాటుకున్న బన్నీ.. ఈ సినిమాతో ఏకంగా రూ.1500 కోట్లకు పైగా కలెక్షన్లు కొల్లగొట్టాడు. ఇలాంటి క్రమంలోనే బాహుబలి 2 సినిమా రికార్డులను పుష్ప 2 బ్రేక్ చేస్తుందంటూ ఫ్యాన్స్ గట్టి నమ్మకంతో ఉన్నారు. ఇప్పటివరకు అతి తక్కువ రోజుల్లో ఇంతటి […]