ప్రముఖ మీడియా సంస్థ ఆర్నెక్స్ ప్రతినెల దేశంలోని సెలబ్రిటీలపై ఒక సర్వేలు నిర్వహిస్తుందన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా ఓ జాబితాను రిలీజ్ చేశారు. ఇండియాలోనే మోస్ట్ పాపులర్ టాప్ పొజిషన్ లోని హీరో హీరోయిన్ల జాబితా ప్రస్తుతం నెటింట తెగ ట్రెండ్ అవుతుంది. అందులో భాగంగా నవంబర్ నెలకు గాను మోస్ట్ పాపులర్ స్టార్స్ జాబితాను ఓర్మిక సంస్థ ప్రకటించారు. ఇందులో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నెంబర్ వన్ పొజిషన్ లో ఉంటే.. […]
Category: Latest News
టాలీవుడ్ కు పిలుపునిచ్చిన పవన్ కళ్యాణ్.. ఏపీకి వచ్చేయండి అంటూ.. !
సంధ్య థియేటర్ రేవతి ఇష్యూ పై తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వర్సెస్ అల్లుఅర్జున్ మధ్య పంచాయతీ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇలాంటి క్రమంలో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్ నెటింట హాట్ టాపిక్‌గా మారుతున్నాయి. పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ సంచలన ప్రకటన చేశారు. టాలీవుడ్ ఇండస్ట్రీ ఏపీకి తరలి రావాలని ఆయన పిలుపునిచ్చారంటూ వార్తలు ట్రెండ్ అవుతున్నాయి. హైదరాబాదులో ఉన్న టాలీవుడ్ ప్రముఖులు, పెద్దలు ఇండస్ట్రీకి సంబంధించినవారు […]
నా క్యారెక్టర్‌ను దెబ్బతీస్తున్నారు.. అల్లుఅర్జున్ ఎమోషనల్..
సంధ్య థియేటర్ ఇష్యూలో అల్లుఅర్జున్ అరెస్ట్ రోజు రోజుకు మరింత దుమారం లేపుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే అల్లు అర్జున్ పై తాజాగా రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యాడు. బన్నీతో పాటు.. తెలుగు ఇండస్ట్రీపై కూడా ఘాటు కామెంట్స్ చేశారు. ఈ క్రమంలోనే అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టి మరి రియాక్ట్ అయ్యాడు. థియేటర్ వద్ద ఘటనలో నాపై ఆరోపణలని నూరు శాతం అబద్ధాలు అంటూ చెప్పినా అల్లు అర్జున్.. మానవత్వం లేని మనిషిగా […]
ఎన్టీఆర్ లేడీ గెటప్ లో నటించిన మూవీ ఏంటో తెలుసా.. స్టార్ కమెడియన్ తో డ్యూయెట్ కూడా..?
నందమూరి నటసార్వభౌమ టాలీవుడ్ నటదిగ్గజం సీనియర్ ఎన్టీఆర్‌కు తెలుగు ప్రేక్షకుల్లో ఉన్న ఆధార అభిమానాల గురించి చెప్పాల్సిన అవసరం లేదు. కోట్లాదిమంది హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్న ఎన్టీఆర్.. తన నటనతోనే కాదు వ్యక్తిత్వంతోను ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. సినిమాలతో ఆడియన్స్‌ను మెప్పించిన ఎన్టీఆర్.. రాజకీయాల్లోకి అడుగుపెట్టి ప్రజాసేవతోను ఆకట్టుకున్నాడు. అలాంటి ఎన్టీఆర్ తన సినీ కెరీర్‌లో ఎన్నో వైవిధ్యమైన పాత్రలో నటించి మెప్పించిన సంగతి తెలిసిందే. ఇక ఎంత పెద్ద స్టార్ హీరో అయినా.. సినిమాకు తగ్గట్లుగా […]
అల్లు అర్జున్ పై సీఎం రేవంత్ రెడ్డి ఘాటు కామెంట్స్.. నీ కాళ్లు చేతులు పడిపోయాయి అంటూ ఫైర్..!
అల్లు అర్జున్ అరెస్ట్ వ్యవహారం ఏ రేంజ్‌లో సంచలనం సృష్టిస్తుందో తెలిసిందే. ఈ క్రమంలోని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ఈ వ్యవహారంపై మాట్లాడుతూ ఘాటు కామెంట్స్ చేశాడు. ప్రస్తుతం ఆయన చేసిన కామెంట్స్ తెగ వైరల్ గా మారుతున్నాయి. సంధ్య థియేటర్ ప్రీమియర్స్‌లో జరిగిన ఘటన గురించి ఆయన వివరిస్తూ.. సినీ పరిశ్రమ మొత్తం అల్లు అర్జున్ ఇంటికి వెళ్లిన తీరుపై సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డాడు. ఆయన మాట్లాడుతూ.. అల్లు అర్జున్ ఒక్కరోజు […]
ఈ ఏడాది తెలుగు బాక్సాఫీస్ వద్ద సత్తా చాటిన సినిమా అదే.. పుష్ప 2 మాత్రం కాదు..
ప్రస్తుతం ఇండస్ట్రీలో వందల కోట్ల బడ్జెట్ పెట్టి.. అంతకు మించిన ప్రమోషన్స్ చేస్తూ.. వేలకోట్ల కలెక్షన్లు వచ్చిన సినిమాలు చాలానే ఉన్నాయి. అయితే అది పెద్దగా సక్సెస్ సాధించినట్లు కాదని.. తక్కువ బడ్జెట్ తో ఎలాంటి ప్రమోషన్ లేకుండా సినిమా రిలీజ్ అయిన మొదటి షో తోనే కంటెంట్ నచ్చి.. ఆడియన్స్ థియేటర్లకు రావడం.. వందలకోట్ల కలెక్షన్లు రాబట్టడం.. అదే సరైన సక్సెస్ అంటూ ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇకపోతే.. ప్రపంచవ్యాప్తంగా ఇటీవల రిలీజ్ అయిన పుష్ప […]
బాలయ్య కాకుండా నారా బ్రాహ్మణి ఫేవరెట్ హీరో అతనేనా..?
టాలీవుడ్ ఇండస్ట్రీలో నందమూరి నటసింహం బాలకృష్ణకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గాడ్ ఆఫ్ మాసేస్‌గా తిరుగులేని ఇమేజ్ క్రియేట్ చేసుకున్న బాలయ్య.. ప్రస్తుతం వరుస సక్సెస్ లతో హ్యాట్రిక్ అందుకుని రాణిస్తున్న సంగతి తెలిసిందే. ఇక.. బాలయ్య ప్రస్తుతం డాకు మహారాజు సినిమాలో నటిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో ఈ సినిమా రిలీజ్ కానుంది. ఇప్పటికే సినిమా ప్రమోషన్స్ కూడా మొదలుపెట్టేసారు మేకర్స్. ఈ క్రమంలోనే.. బాలయ్య పెద్ద కూతురు […]
చిరు కారణంగా ఎన్టీఆర్ కి ఫ్లాప్.. డైరెక్టర్ కాన్ఫిడెన్స్ దెబ్బతీసిందా..?
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా అడుగుపెట్టి.. స్వయంకృషితో సక్సెస్ సాధించిన వారిలో మొదట మెగాస్టార్ పేరే వినిపిస్తుంది. కెరీర్ ప్రారంభంలో.. ఎన్నో అవమానాలు, ఎన్నో కష్టాలు ఎదుర్కొన్న చిరంజీవి.. చిన్న చిన్న పాత్రల్లో నటిస్తూనే.. విలన్ పాత్రలో, తర్వాత హీరోగా అవకాశాలను దక్కించుకున్నాడు. ఈ క్రమంలోనే తన నటనతో సత్తా చాటుకుంటూ స్టార్ హీరోగా మెగాస్టార్ రేంజ్‌కు ఎదిగాడు. ఇప్పుడు కూడా అదే ఇమేజ్ను కంటిన్యూ చేస్తున్న చిరు.. తన కెరీర్‌లో ఎన్నో బ్లాక్ బస్టర్ […]
జక్కన్న – మహేష్ కాంబోలో రూ.600 కోట్ల రెమ్యూనరేషన్ హీరోయిన్.. నటించబోతుందా..?
టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి.. బాహుబలి సినిమా మొదలుకొని తన ప్రతి సినిమాకు ఇండస్ట్రీ పరిధిని మరింత పెంచుకుంటూ పోతున్నాడు. ఈ క్రమంలోనే పాన్ ఇండియా లెవెల్‌లో తెలుగు సినిమా ఖ్యాతిని రెట్టింపు చేసిన జక్కన్న.. స్టార్ హీరో రేంజ్‌లో ఇమేజ్ సొంతం చేసుకున్నాడు. పాన్ ఇండియా లెవెల్లో మన హీరోలు ఈరోజు అన్ని సినిమాలు నటిస్తున్నారంటే.. దానికి పరోక్షంగా రాజమౌళి కారణం అనడంలో అతిశయోక్తి లేదు. ఇక ఆర్ఆర్ఆర్ సినిమాతో ఏకంగా తెలుగు సినిమాకు ఇంటర్నేషనల్ మార్కెట్ […]