కెరీర్ లో ఫస్ట్ టైం అలాంటి రోల్ లో ప్రభాస్.. ఫాన్స్ కు బిగ్ షాక్..!

టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్లో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. వరుస‌ సినిమా షూట్ లో బిజీగా గ‌డుపుతున్న ప్ర‌భాస్ ప్ర‌స్తుతం రాజాసాబ్‌లో న‌టిస్తున్నాడు. తర్వాత హ‌నురాగపూడి డైరెక్షన్‌లో ఫౌజీ సినిమాలో నటించనున్నాడు. ప్రభాస్. కాలికి గాయం కావడంతో వైద్యుల సూచన మేరకు ప్రస్తుతం షూటింగ్ తాత్కాలికంగా నిలిపివేసినట్లు వార్తలు వినిపించాయి. ఇలాంటి క్రమంలోనే తాజా సమాచారం ప్రకారం ప్రభాస్ కోలుకున‌ వెంటనే రాజాసాబ్ మూవీ షూట్ పూర్తిచేసి ఫౌజి సెట్స్‌లో అడుగుపెట్టనున్నాడు […]

టాలీవుడ్ ప్రముఖుల ఇళ్లల్లో ఐటీ సోదాలు.. బడా నిర్మాతలకు మైండ్ బ్లాక్..!

గ‌త కొద్ది గంటలుగా టాలీవుడ్ ఇండస్ట్రీలో ఐటీ సోదాలు పెద్ద ఎత్తున కలకలం రేపుతున్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ ప్రముఖ నిర్మాతలు దిల్‌రాజు, మైత్రి మూవీ మేకర్స్ భాగస్వాములు నవీన్, సీఈవో చెర్రీ ఇళ్లతో పాటు.. వారి కుటుంబ సభ్యుల ఇళ్లలోనూ ఆదాయపు పన్ను శాఖ అధికారులు సోదాల నిర్వహించారు. 55 ప్రాంతాల్లో ఈ తనికీలు జరుగుతున్నాయని సమాచారం. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ లాంటి ప్రముఖ ప్రాంతాల్లో ఈ చర్యలు తీసుకోవడం అందరికి షాక్ కలిగిస్తుంది. దిల్ రాజు […]

అ టాలీవుడ్ క్రేజీ బ్యూటీ విరాట్ కోహ్లీ మరదలా.. ఎవరో తెలిస్తే నోరెళ్ళబెడతారు..!

ఇండియన్ స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీకి ఉన్న ఫ్యాన్ బేస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన ఆట తీరు, విధానంతో కొట్లాదిమంది అభిమానాన్ని సంపాదించుకున్న విరాట్ కోహ్లీ.. బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మను ప్రేమించి వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. వీళ్ళిద్దరికీ ఓ పాపా, బాబు కూడా ఉన్నారు. ప్రస్తుతం కోహ్లీ తన భార్య పిల్లలతో కలిసి లండన్లో లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారు. అయితే కోహ్లీ మరదలు టాలీవుడ్‌ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ అని […]

టాప్ 10 ఇండియన్ హీరోలలో ఐదుగురు టాలీవుడ్ హీరోస్.. ఎవరిది ఎన్నో స్థానం..?

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ పాన్ ఇండియా లెవెల్‌లో ఓ వెలుగు వెలుగుతున్న సంగతి తెలిసిందే. తెలుగు సినిమాలను నిర్మించేందుకు ఇతర ఇండస్ట్రీల నిర్మాతలుకూడా ఆశ‌క్తి చూపుతున్నారు. బాహుబలి సినిమాతో ప్రారంభమైన ఈ ప్రభంజనం.. పుష్ప 2 వరకు కొనసాగుతూనే ఉంది. ఇండియాలో ప్రస్తుతం టాలీవుడ్ సినీ డామినేషన్ క్లియర్‌గా కనిపిస్తుంది. ఇప్పటికే బాహుబలి, బాహుబలి 2, ఆర్‌ఆర్ఆర్, పుష్ప 1, పుష్ప 2, కల్కి, హనుమాన్, కార్తికేయ 2 ఇలా తెలుగు పాన్ ఇండియన్ సినిమాలు బాక్స్ […]

ప్రభాస్ స్పిరిట్‌లో మెగా వారసుడు.. ఇక ఫ్యాన్స్‌కు పూనకాలే..!

పాన్ ఇండియ‌న్‌ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా. సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్‌లో స్పిరిట్ సినిమా తెర‌కెక్క‌నున్న‌ సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా ప‌నులు జోరుగా సాగుతున్నాయి. స్క్రిప్ట్ లాక్ చేసిన సందీప్.. ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా గడుపుతున్నాడు. తను రాసుకున్న కథతో ఎలాంటి నటీనటులనైనా కన్విన్స్ చేసి.. దానిపై పూర్తిగా దృష్టి పెట్టి పనిచేయడం సందీప్‌కు అలవాటు. తన టెక్నికల్ టీం ఇప్పటికే ఫిక్స్ అయిపోయారని.. ఇక కాస్టింగ్ ఎంపిక చేసుకునే పనిలో […]

అఖిల్ అక్కినేని పెళ్లి ముహూర్తం ఫిక్స్.. ఎప్పుడు.. ఎక్కడంటే..?

టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున నటవారసులుగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి హీరోలుగా కొనసాగుతున్న నాగ చైత‌న్య‌, అఖిల్‌కు టాలీవుడ్‌లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఇక ఇటీవల నాగచైతన్య.. హీరోయిన్ శోభితను రెండో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. కాగా నాగ్‌ రెండవ తనయుడు అఖిల్ ఎంగేజ్మెంట్ కూడా గతేడాది నవంబర్‌లో గ్రాండ్‌గా జరిగిన సంగతి తెలిసిందే. ఢిల్లీకి చెందిన థియేటర్ ఆర్టిస్ట్ జైనాబ్ రావిడ్జ్‌ను ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. ఈ క్రమంలోనే తాజాగా అఖిల్ పెళ్లి ముహూర్తం […]

ఆ బ్లాక్ బస్టర్ రికార్డ్ కు అతి దగ్గరలో బాలయ్య.. బ్రేక్ చేస్తే ఫ్యాన్స్ కు పండగే..!

టాలీవుడ్ ఇండస్ట్రీలో సీనియర్ స్టార్ హీరోలుగా తిరుగులేని క్రేజ్ ను సంపాదించుకొని దూసుకుపోతున్నారు చిరు, బాలయ్య, వెంకటేష్, నాగార్జున. ఈ నలుగురు టాలీవుడ్‌లోకి అడుగుపెట్టి దశాబ్దాలు గ‌డుస్తున్నా.. ఇప్పటికీ అదే క్రేజ్‌తో కొనసాగుతున్నారు. యంగ్ హీరోలకు గట్టి పోటీ ఇస్తూ తమ సత్తా చాటుకుంటున్నారు. సీనియర్ హీరోలు అయినప్పటికీ తమ క్రేజ్‌ అలాగే కొనసాగిస్తూ ప్రేక్షకులను తమ సినిమాలతో మెప్పిస్తున్నారు. ఇక ఈ నలుగురు సీనియర్ హీరోల్లో ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి తన నటించిన మూడు సినిమాలతో […]

మన పాన్ ఇండియన్ హీరోలకు పెద్ద తల నొప్పిగా మారిన ఆ స్టార్ హీరోయిన్.. ఏం చేసిందంటే..?

సినీ ఇండస్ట్రీలో ఎంతమంది స్టార్స్‌గా ఎదగడానికి కష్టపడుతూ ఉంటారు. అయితే కొంతమంది స్టార్స్ చాలా పక్కగా ఆలోచనలు చేస్తూ కరాకండిగా నిర్ణయాలు తీసుకుంటుంటే.. మరికొందరు మాత్రం డైరెక్టర్ చెప్పిన దానికి ఓకే చేసేసి నటించేస్తారు. కొన్నిసార్లు అది వాళ్ళ ఫ్యాన్ బేస్‌కు మైనస్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో హీరోలకు ట్రోల్స్ ఎదుర్కోవాల్సిన పరిస్థితి కూడా ఉంటుంది. అలా డైరెక్టర్ హీరో కన్నా హీరోయిన్ క్యారెక్టర్స్‌ని ఎక్కువగా హైలైట్ చేస్తూ రాసుకోచ్చిన్న సందర్భంలోనూ.. హీరోలు, […]

చరణ్ నో చెప్పిన కథలతో మూడు బ్లాక్ బస్టర్లు అందుకున్న ప్రభాస్.. ఆ సినిమాలు ఇవే..!

మెగాస్టార్ చిరంజీవి నటవారసుడుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన రామ్ చరణ్ ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ది టాప్ హీరోగా గ్లోబల్ స్టార్ గా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా లెవెల్లో కోట్లాదిమంది ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న చరణ్ నుంచి.. తాజాగా వచ్చిన మూవీ గేమ్ ఛేంజర్. శంకర్ డైరెక్ష‌న్‌లో పాన్ ఇండియా లెవెల్‌లో తెర‌కెక్కిన ఈ సినిమా రిలీజ్‌కు ముందు వరకు భారీ అంచనాలు ఉన్నాయి. అయితే సినిమా రిలీజ్ అయిన తర్వాత వచ్చిన […]