బాలయ్య ” డాకు మహారాజ్ రన్ టైం లాక్ “.. మొత్తం ఎన్ని గంటలంటే..?

గాడ్ ఆఫ్ మాసేస్ బాలకృష్ణ తాజా మూవీ డాకు మహారాజ్. వాల్తేరు వీరయ్య ఫేమ్‌ బాబి డైరెక్షన్‌లో తెర‌కెక్కిన ఈ సినిమాల్లో ప్ర‌గ్య‌జైశ్వల్‌ హీరోయిన్ గా నటించగా.. శ్రద్ధ శ్రీనాథ్, చాందిని చౌదరి కీలకపాత్రలో కనిపించనున్నారు. బాలీవుడ్ నటుడు బాబి డియోల్ వ‌ల‌న్ పాత్రలో మెప్పించనున్నాడు. ఇక‌ ఈ సినిమాపై ఇప్పటికే ఆడియన్స్‌లో విపరీతమైన అంచనాలను నెలకొన్నాయి. కాగా వచ్చేయడాది సంక్రాంతి బరిలో జనవరి 12న రిలీజ్ కానున్న ఈ మూవీ రిలీజ్ టైం దగ్గర పడుతున్న […]

బాగా తగ్గిన పుష్ప.. సీఎం ఎంట్రీతో సీన్ మారిపోయిందే..!

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా పుష్ప 2తో రికార్డులు బ్రేక్ చేసిన సంగతి తెలిసిందే. తగ్గేదెలే అంటూ కలెక్షన్ల‌ వర్షం కురిపించిన ఈ సినిమా ప్రీమియర్స్ క్ర‌మంలో బ‌న్నీ సంధ్య థియేటర్ ఇష్యూలో అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే.. బ‌న్నీ బెయిల్‌, సీఎం రేవంత్ రెడ్డి విమర్శలు, త‌ర్వ‌త బ‌న్నీ ప్రెస్ మీట్, వెంట‌నే పోలీసులు ప్రూఫ్‌లతో సహా వీడియోలు రియల్ చేస్తూ ప్రెస్ మీట్ పెట్టడం, అల్లు అర్జున్‌ను మ‌రోసారి […]

బాలయ్య ” డాకు మహారాజ్ “లో అఖండ లింక్ ఇదే..!

నందమూరి నట‌సింహం బాలకృష్ణ హ్యాట్రిక్‌ సెక్సస్‌తో ఫామ్‌లో దూసుకుపోతున్నాడు. ఈ క్రమంలోనే బాబీ డైరెక్షన్‌లో బాలయ్య నటించిన డాకు మహారాజ్ వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో రిలీజ్ కానుంది. ఇక ఈ మూవీలో బాలీవుడ్ స్టార్ బాబీ డియోల్ విల‌న్ పాత్రలో కనిపించనున్నాడు. శ్రద్ధా శ్రీనాథ్, ప్రగ్యా జైస్వాల్, ఊర్వశీ రౌతెల‌, చాందిని చౌదరి కీలక పాత్రలో కనిపించనున్న ఈ మూవీకి ఎస్‌.ఎస్.థ‌మన్ సంగీతం అందించగా.. సితార, ఫార్చ్యూన్‌ఫోర్‌ ఎంటర్టైన్మెంట్ బ్యాన‌ర్‌పై నాగ‌వంశీతో పాటు.. త్రివిక్రమ్ భార్యా […]

గేమ్ ఛేంజర్ హైలెట్ సీన్స్ ఇవే.. గూస్ బంప్స్ పక్కా.. !

టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోలుగా అడుగుపెట్టి స్టార్ హీరోలుగా సక్సెస్ సాధించాలని ఎంతోమంది అహర్నిశలు శ్రమిస్తూ ఉంటారు. అలాంటి వారిలో రామ్ చరణ్ ఒకడు. మెగాస్టార్ వారసుడుగా బడా బ్యాగ్రౌండ్‌తో ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన చ‌ర‌ణ్‌.. తన సొంత టాలెంట్ తో గ్లోబల్ స్టార్ రేంజ్‌కు ఎదిగాడు. ఇక త్వ‌ర‌లో గేమ్ ఛేంజ‌ర్ సినిమాతో ఆడియ‌న్స్‌ను ప‌ల‌క‌రించ‌నున్నాడు. జనవరి 10న రిలీజ్ కానున్న ఈ సినిమా బ్లాక్ బ‌స్టర్ సక్సెస్ అందుకోవడం ఖాయం అంటూ అభిమానులు అభిప్రాయాలను వ్యక్తం […]

మీడియాలో అల్లు అర్జున్ మాస్ హిస్టీరియా ..!

ప్రస్తుతం దేశవ్యాప్తంగా అందరికి ఒకటే ఇంట్రెస్ట్. అల్లు అర్జున్ అరెస్ట్ కేస్‌. సంధ్య థియేటర్ ఘ‌ట‌న‌, మహిళా మృతి, ఆమె కొడుకు ఆసుపత్రి పాలవడం, అల్లు అర్జున్ అరెస్ట్, బెయిల్, టాలీవుడ్ పరామర్శ, రేవంత్ రెడ్డి రియాక్షన్, అల్లు అర్జున్ ప్రెస్ మీట్, తర్వాత పోలీసుల ప్రెస్‌మీట్‌, ఇప్పుడు పోలీసులు అల్లు అర్జున్‌ను విచారణకు పిలవడం.. ఇవన్నీ హాట్ టాపిక్‌గా ట్రెండ్‌ అవుతున్నాయి. అల్లు అర్జున్ అరెస్ట్ టాపిక్ ముందు.. మిగతా వార్తలని చిన్నబోతున్నాయి. పుష్ప 2 […]

బన్నీ వివాదంలో కొత్త ట్విస్ట్.. కేస్ అయినా తర్వాత ఫిక్స్డ్ ఫండ్ అంటూ..

పుష్ప 2 కోసం అల్లు అర్జున్ ఏకంగా రూ.300 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్నాడని ఇంటర్నేషనల్ మ్యాగజైన్ ఫోబ్స్‌ వెల్లడించింది. దీంతో.. ఇండియాలోనే హైయెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకున్న న‌టుడిగా అల్లు అర్జున్‌కు ఇమేజ్‌ క్రియేట్ అయింది. అయితే.. బన్నీ కానీ, ఇటు మూవీ టీం కానీ దీనిపై రిప్లై ఇవ్వలేదు. అంతేకాదు.. నిర్మాణ సంస్థ మూవీ మేకర్స్‌ డిసెంబర్ 24న సోషల్ మీడియా వేదికగా.. ఈ సినిమా కోసం ఇప్పటికే రూ.1508 కోట్ల గ్రాస్ వచ్చిందని వెల్లడించారు. ఈ […]

ఈ జనరేషన్ ఎన్టీఆర్ ఫేవరెట్ హీరో ఎవరో తెలుసా.. ప్రభాస్, మహేష్, బన్నీ ఎవరు కాదట..

టాలీవుడ్ యంగ్‌ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం వార్ 2 సినిమాలో బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. పుష్ప 2 రికార్డులను బ్రేక్ చేయగల సత్తా ఉన్న ఏకైక సినిమా అంటూ వార్ 2 పై ప్రచారం కొనసాగుతుంది. బాలీవుడ్ య‌ష్ రాజ్ ఫిలిమ్స్ బ్యాన‌ర్‌పై రూ.100 కోట్ల బ‌డ్జెట్‌తో.. హృతిక్ రోషన్, ఎన్టీఆర్ మల్టీ స్టార‌ర్‌గా ఈ సినిమా తెర‌కెక్కనుంది. ఇక ఈ మూవీ పై ఆడియన్స్‌లో ఇప్పటికే మంచి అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా తర్వాత […]

తండేల్ మూవీపై అల్లు అర్జున్ ఎఫెక్ట్.. అక్కినేని ఫ్యాన్స్ కు నయా టెన్షన్..!

అక్కినేని యువసామ్రాట్ నాగచైతన్య సినీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ క్రియేట్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇటీవల కాలంలో చైతన్యకు సరైన సక్స‌స్ లేదు. ఈ క్రమంలోనే.. అభిమానులు ఆయన నెక్స్ట్ సినిమాపై ఆశలు పెట్టుకున్నారు. తండేల్‌ సినిమా నాగచైతన్యకు భారీ సక్సెస్ అందిస్తుందని ఆశ భావంను వ్యక్తం చేస్తున్నారు. గీత ఆర్ట్స్ 2 బ్యానర్ పై.. ఈ సినిమాను 2025 సంక్రాంతి బ‌రిలో ఫిబ్రవరి 7న గ్రాండ్గా రిలీజ్ కానుంది. ఇలాంటి క్రమంలో బన్నీ […]

12 మందితో లవ్.. పెళ్ళైన రెండు ఏళ్లకే డివోర్స్.. ఈ స్టార్ బ్యూటీని గుర్తుపట్టారా..?

ఈ పై ఫోటోలో కనిపిస్తున్న స్టార్ హీరోయిన్ గుర్తుపట్టారా..? ఒకప్పుడు సినీ ఇండస్ట్రీని ఊపు ఊపిన ఈ ముద్దుగుమ్మ.. హిందీ, తెలుగు, తమిళ్‌ అని భాషలతో సంబంధం లేకుండా.. దాదాపు అన్ని ఇండస్ట్రీలలోనూ స్టార్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగింది. కుర్రాళ్ళ కలల రాకుమారిగా మంచి క్రేజ్‌ను సంపాదించుకుంది. ఇండస్ట్రీలో హీరోయిన్‌గా మంచి సక్సెస్ అందుకున్న ఈ ముద్దుగుమ్మ.. వ్యక్తిగత జీవితంలో మాత్రం ఎన్నో అవమానాలను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఆమె మరెవరో కాదు.. బాలీవుడ్ స్టార్ బ్యూటీ […]