టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ నుంచి ఇటీవల దేవర థియేటర్లలో రిలీజై బాక్సాఫీస్ దగ్గర సంచలనాలు సృష్టించిన సంగతి తెలిసిందే. రిలీజై నెల అవుతున్న ఇప్పటికి సినిమా చాలా చోట్ల ఆడుతూనే ఉంది. దేవర మూవీ వల్ల రెండు తెలుగు రాష్ట్రాల థియేటర్లు కళకళలాడుతున్నాయి. అయితే దేవర తర్వాత రిలీజ్ కానున్న మరో భారీ పాన్ ఇండియన్ మూవీ ఏదంటే టక్కున వినిపిస్తున్న సమాధానం పుష్ప ది రూల్. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, సుకుమార్ […]
Category: Latest News
రెండో పెళ్లిపై మాజీ భర్త చైతునే ఫాలో అవుతోన్న సమంత… ఇంట్రస్టింగ్ కామెంట్స్..!
స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం సిటాడెల్ హనీ..బనీ సిరీస్‌తో బిజీబిజీగా గడుపుతుంది. నవంబర్ 7వ తేద నుంచి ఈ సిరీస్ ప్రారంభం కానుంది. ఈ క్రమంలోనే ఎన్నో ఇంటర్వ్యూలో పాల్గొని సందడి చేస్తూన్న సమంత వారు అడిగిన ప్రశ్నలకు ఓపికగా సమాధానాలు చెప్తుంది. పర్సనల్ విషయాలతో పాటు.. సీరీస్ కు సంబంధించిన ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను షేర్ చేసుకుంటుంది. ఇక ఈ అమ్మడు సిటాడెల్ సిరీస్‌లో స్పై ఏజెంట్గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఇటీవల ఇంటర్వ్యూలో […]
చిరంజీవి నుంచి ‘ ఠాగూర్ 2 ‘ వస్తోంది… రచయిత.. డైరెక్టర్లు ఎవరంటే…?
టాలీవుడ్ మెగాస్టార్ విశ్వంభర సినిమా త్వరలో ఆడియన్స్ ముందుకు రానున్న సంగతి తెలిసిందే. అయితే మొదటి సంక్రాంతి బరిలో రిలీజ్ చేయాలి అనుకున్న ఈ సినిమాను.. చరణ్ గేమ్ ఛేంజర్ కారణంగా కొద్ది రోజులు పోస్ట్ పన్ చేశారు. ఈ క్రమంలోనే చిరు నెక్స్ట్ మూవీ ఏంటి అనే అంశంపై అభిమానులు ఆసక్తి నెలకొంది. తన నెక్స్ట్ మూవీ రైటర్ ఎవరు.. డైరెక్టర్ ఎవరు.. ఏ బ్యాక్‌డ్రాప్‌లో సినిమా తీయబోతున్నారనే అంశంపై తాజాగా న్యూస్ వైరల్ గా […]
‘ గేమ్ ఛేంజర్ ‘ను బీట్ చేసిన బాలయ్య 109… నటసింహాన్ని అక్కడ కొట్టేవాడే లేడు..!
టాలీవుడ్ ఇండస్ట్రీకి సంక్రాంతి సీజన్ ఎంత స్పెషల్. సంక్రాంతిలో తమ సినిమాలను రిలీజ్ చేసేందుకు హీరోల దగ్గర నుంచి మేకర్స్ వరకు ప్రతి ఒక్కరు తాపత్రయపడుతూ ఉంటారు. వరుస సెలవులు ఉండటంతో ఆడియన్స్ సినిమాలను ఆదరిస్తారు.. సక్సెస్ రేట్ ఎక్కువగా ఉంటుంది. అలా ఈ సారి సంక్రాంతి పోటీలో కూడా పెద్ద సినిమాలు నిలవనున్నాయి. వాటిలో బాలకృష్ణ నుంచి రెనున్న ఎన్పీకే 109, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నుంచి గేమ్ ఛేంజర్ ఇప్పటికే ఫిక్స్ […]
చరణ్ గేమ్ ఛేంజర్ టీజర్… అదిరిపోయిందిగా…!
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా.. కియారా అద్వానీ హీరోయిన్గా తెరకెక్కనున్న తాజా మూవీ గేమ్ ఛేంజర్. శంకర్ డైరెక్షన్‌లో తెరకెక్కనున్న ఈ సినిమాలో అంజలి మరో ప్రధాన పాత్రలో కనిపించనుంది. ఇప్పటికే గేమ్ ఛేంజర్‌పై ఆడియన్స్‌లో విపరితమైన అంచనాలు నెలకొన్నాయి. పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించిన టీజర్ అప్డేట్ ఏదైనా వస్తే బాగుండని మెగా అభిమానులతో పాటు.. సాధారణ ఆడియన్స్ కూడా కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. అయితే ఇప్పటివరకు […]
పుష్ప 2 విషయంలో ప్లాన్ మార్చిన బన్నీ.. పవర్ స్టార్ కే డైరెక్ట్ సవాల్..
అల్లు, మెగా కుటుంబాల వార్ తారాస్థాయిలో కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. చాలాకాలం నుంచి వీరిమధ్య ఉన్న విభేదాలు ఏపీ అసెంబ్లీ ఎన్నికల సమయానికి లావా ఎగసిపడినట్లుగా బయటకు వచ్చాయి. పిఠాపురం నుంచి పవన్ కల్యాణ్ జనసేన అధినాయకుడుగా పోటీ చేసిన సంగతి తెలిసిందే.. కాగా పవన్‌కు సపోర్ట్‌గా ట్వీట్ ద్వారా సరిపెట్టి, నంద్యాల నుంచి పోటీచేస్తున్న తన స్నేహితుడు శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డికి మద్దతుగా స్వయంగా అక్కడికి వెళ్ళిమరి మద్ధతుగా నిలిచాడు అల్లు అర్జున్. దీంతో […]
రేణు దేశాయ్‌కి భారీ సహాయం అందించిన ఉపాసన.. అత్తగారి కోసం మెగా కోడలు చేసిన పనికి ఫిదా అవుతున్న ఫ్యాన్స్..
మెగా పవర్ స్టార్ రాంచరణ్ సతీమణి ఉపాసన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎప్పుడు ఎవరికీ ఏ సాయం కావాలన్నా మొదటి వరుసలో ఉండే ఉపాసన.. తాజాగా పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్‌కి సహాయం చేసిన న్యూస్ వైరల్ గా మారింది. ప్రస్తుతం ఆమె చేసిన పనికి నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇంతకీ ఏం జరిగిందో.. అసలు మేటర్ ఏంటో ఒకసారి తెలుసుకుందాం. రేణు దేశాయ్ ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ […]
ఆ స్టార్ హీరో తో కలిసి చిరుని మోసం చేసిన చరణ్.. షాకింగ్ సీక్రెట్ రివీల్..
చిరంజీవి నటవారసుడుగా రామ్‌చరణ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి గ్లోబల్ స్టార్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న సంగతి తెలిసిందే. తండ్రికి తగ్గ తనయుడుగా నటనలో తన సత్తా చాటుకున్న చరణ్.. టాలీవుడ్ టాప్ స్టార్‌ల్లోనే ఒకరిగా ఎదిగిన చరణ్.. తండ్రి చిరంజీవిని ఎంత గౌరవిస్తాడో.. ఎంత విలువ ఇస్తాడో అందరికీ తెలిసిందే. అయితే ఒకానొక సందర్భంలో చిరంజీవిని.. రామ్ చరణ్ మోసం చేశాడంటూ న్యూస్ వైరల్‌గా మారుతుంది. రెండు నెలల తర్వాత చరణ్ చేసిన మోసం చిరుకి తెలిసి ఆశ్చర్యపోయాడట. […]
ఈ క్లాసికల్ డాన్సర్.. ఇప్పుడు హాట్ బాంబ్.. ఈ హీరోయిన్ ను గుర్తుపట్టారా..?
ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా త్రో బ్యాక్ థీంతో సెలబ్రెటీల చిన్ననాటి పిక్స్ వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే రోజుకో స్టార్ సెలబ్రిటీ చిన్ననాటి ఫోటో సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారుతుంది. ఇందులో భాగంగా ప్రసతుతం ఈ పై ఫోటోలో కనిపిస్తున్న బుల్లి క్లాసికల్ డాన్సర్ ఫోటో వైరల్ గా మారింది. ఇంతకీ ఈ అమ్మడు ఎవరో గుర్తుపట్టారా.. ఈమె ఓ యంగ్ హీరోయిన్.. సోషల్ మీడియా హాట్ బాంబ్.. తన గ్లామర్ ట్రీట్‌తో […]