రామోజీ – షా భేటీ వెన‌క టాప్ సీక్రెట్‌… ఇంత స్కెచ్ వేస్తున్నారా…!

తాజాగా జ‌రిగిన రాజ‌కీయ ప‌రిణామాలు.. అనేక విశ్లేష‌ణ‌ల‌కు దారితీస్తోంది. రాజ‌కీయాల‌కు కేరాఫ్‌గా.. మేధా విగా.. టీడీపీని వెనుక నుంచి న‌డిపిస్తున్న మీడియా మొఘ‌ల్‌గా.. పేరున్న రామోజీరావుతో .. బీజేపీ అగ్ర నాయ‌కుడు.. కేంద్ర మంత్రి అమిత్ షా భేటీ కావ‌డం.. అనేక చ‌ర్చ‌ల‌కు దారితీస్తోంది. తెలంగాణ ప‌ర్య‌టన కు వ‌చ్చిన షా.. అనూహ్యంగా రామోజీతో భేటీ అయ్యారు. వాస్త‌వానికి.. రాష్ట్ర బీజేపీ నాయ‌కులు ఎప్పుడూ.. ఇలాంటి సూచ‌న‌లు చేయ‌లేదు. అయితే.. కేంద్రంలో నిన్న మొన్న‌టి వ‌ర‌కు కీల‌క […]

దేశ‌వ్యాప్తంగా టాప్ ట్రెండింగ్‌లో ఎన్టీఆర్‌… ఎంత హాట్ టాపిక్ అంటే…!

తాజాగా జూనియర్ ఎన్టీఆర్ త్రిబుల్ ఆర్ సినిమా తో ప్రపంచవ్యాప్తంగా తన క్రేజీ పెంచుకున్నాడు. త్రిబుల్ ఆర్ సినిమాలో ఎన్టీఆర్ తన నట విశ్వరూపం చూపించారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ నటనకు గాను ఆస్కార్ అవార్డ్స్‌కి నామినేట్ అయినట్టు వార్తలు కూడా బయటకు వస్తున్నాయి. ఇదే సందర్భంలో ఎన్టీఆర్ పై రాజకీయంగా కూడా వార్తలు వస్తూనే ఉన్నాయి. బీజేపీ అగ్ర నాయకుడు, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఎన్టీఆర్ తో భేటీ కావడం స‌ర్వ‌త్రా ఆసక్తి రేపింది. […]

మగాడు మొగుడైతే..మొగుడు మగాడు కాలేడా..!?

ఈ మధ్యకాలంలో సినీ ఇండస్ట్రీలో చాలామంది స్టార్స్ విడాకులు తీసుకున్నారు. బిగ్ బిగ్ సెలబ్రిటీస్ ఊహించిన విధంగా విడాకులు ప్రకటించి అభిమానుల కళ్ళల్లో నీళ్లు తెప్పించారు. కానీ అందరికన్నా షాకింగ్ అనిపించిన విడాకులు మ్యాటర్ మాత్రం అక్కినేని నాగచైతన్య, టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత లదే. వామ్మో, వీళ్ల పెళ్లి టైంలో ఆ స్టెప్పులు ఆ డ్యాన్సులు.. ఆ ఇకైకలు.. పకపకలు.. ఆ నవ్వులు చూడలేకపోయాం. ప్రపంచంలో ఎవ్వరు పెళ్లి చేసుకోలేదా.. వీళ్లే చేసుకుంటున్నారా అని డౌట్లు […]

‘నువ్వు నా స్టేటస్ కి సెట్ కావు’.. నవీన్ చంద్రను దారుణంగా అవమానించిన మెగా హీరోయిన్..?

ఈప్రపంచంలో ధనంతోనే ఆప్తులు.. ధనంతోనే బంధాలు.. ధనంతోనూ ప్రేమలు.. ధనం ఉంటేనే ఇవన్నీ నీ చెంతకు వస్తాయి. ధనం లేకుంటే ఎవ్వరూ నీ దగ్గరకు కూడా రారు.. ప్రస్తుతం సమాజంలో డబ్బు మెయిన్ రోల్ పోషిస్తుంది.. అది సామాన్యులైనా.. సెలబ్రెటీలైనా.. డబ్బును చూసే మనిషికి విలువ ఇస్తున్నారు. మన సినీ ఇండస్ట్రీలో కూడా డబ్బులు లేక అవమాన పడ్డ హీరోలు చాలా మంది ఉన్నారు. వారిలో హీరో నవీన్ చంద్ర కూడా ఒకరు.. నవీన్ చంద్ర హీరోగానే […]

మ‌హేష్ ఫ్యాన్స్‌కు మెగా ఫ్యాన్స్ స్ట్రాంగ్ కౌంట‌ర్‌… అదిరిపోతుందా…!

తెలుగు సినిమా పరిశ్రమలో అభిమాలలు కొత్త ట్రెండ్ అని తీసుకొచ్చారు. ఏ హీరో పుట్టిన రోజు వచ్చిన ఆ హీరో సినిమాల్లో సూపర్ హిట్ అయిన సినిమాని థియేటర్లో మళ్ళీ విడుదల చేయటం అనే కొత్త ట్రెండ్‌ తీసుకువచ్చారు. తాజాగా మహేష్ బాబు పుట్టినరోజు రోజు ఆయన ఫ్యాన్స్ పోకిరి సినిమాను తెలుగు రాష్ట్రాల్లో భారీ ఎత్తున విడుదల చేశారు. పోకిరి సినిమా మహేష్ బాబు కెరియర్ లోనే బిగ్గెస్ట్ హిట్ సినిమాగా నిలిచింది. ఈ సినిమాను […]

సురేఖవాణి కూతురు సినిమా ఎంట్రీకి అడ్డు ఎవ‌రు… సుప్రీత కూడా త‌ల్లిలాగానే అవుతుందా…!

ప్రస్తుత కాలంలో సోషల్ మీడియా వాడకం విపరీతంగా పెరుగు పోవడంతో సామాన్యుల నుంచి సెలబ్రిటీల కొడుకులు, కూతుర్లు అందరూ మంచి ఫాలోయింగ్ తెచ్చుకుంటున్నారు. సోషల్ మీడియా ద్వారా పాపులర్ అయిన వారు ఇప్పటికే చాలామంది ఉన్నారు. వారిలో ముఖ్యంగా శేఖర్ మాస్టర్‌ కూతురు, తెలుగు సీనియార్ హీరోయిన్ రోజా కూతురు.. ఇలా ప‌లువురు వారసులు సోషల్ మీడియాలో హైలెట్ అవుతున్నారు. ఇక ఇప్పుడు మరో ఆర్టిస్ట్ సురేఖ వాణి కూతురు సుప్రీత‌ కూడా సోషల్ మీడియాలో బాగా […]

స్టార్ డాటర్ షాకింగ్ డెసీషన్..కన్నీరు పెట్టుకున్న తండ్రి..!?

సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోలకే కాదు ..వాళ్ళ డాటర్స్ కి కూడా హ్యూజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. తమ నటనతో కోట్లాదిమంది అభిమానులు సంపాదించుకున్న స్టార్ లెజెండ్ హీరోస్ వాళ్ళ కూతుర్లు అంటే సినీ ఇండస్ట్రీలో ప్రత్యేకమైన గౌరవం ఉంది. కోలీవుడ్ స్టార్ లెజెండ్ హీరో రజనీకాంత్ గురించి ఎంత చెప్పినా తక్కువే. అటువంటి ఓ చెరగని ముద్రను ఆయన ఇండస్ట్రీలో వేసుకున్నాడు. రజనీకాంత్ తన అద్భుతమైన నటనతో ఎన్నో అవార్డులు సంపాదించుకున్నారు. ప్రజాసేవ అంటూ సంపాదించిన […]

బాలీవుడ్ లో ఒణుకు పుట్టిస్తున్న టాలీవుడ్..

టాలీవుడ్ సినిమా లు విడుదలవుతున్నాయి అంటే బాలీవుడ్ హీరోలు,డైరెక్టర్ లు భయపడుతున్నారా?? ప్రతి సీజన్ లో టాలీవుడ్ చేతిలో బాలీవుడ్ ఓడిపోతోందా??ఇపుడున్న పరిస్థితిలో అవుననే సమాధానమే ఎక్కువ వస్తుంది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో విడుదలయిన బాహుబలి, RRR, పుష్ప దగ్గరనుండి ఇటీవల విడుదలయిన నిఖిల్ సిద్ధార్థ్ సినిమా కార్తికేయ 2 వరకు అన్ని బాలీవుడ్ లో కూడా బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకున్నాయి . ఆగస్ట్ 13న విడుదలైన కార్తికేయ2 ,విధులయిన అన్ని భాషల్లో ధూసుకేళ్తోంది..ఈ […]

ఒక్క సినిమాతో పరువు పోయింది.. దర్శకేంద్రా మీకు అవసరమా అంటూ..!

బుల్లితెర నటులతో నిండిన సినిమా ‘వాంటెడ్ పండుగాడ్’. సుడిగాలి సుధీర్, సునీల్, వెన్నెల కిషోర్, ఆలీ, సప్తగిరి, శ్రీనివాస్ రెడ్డి, బ్రహ్మానందం ఇలా కమెడియన్స్ అందరూ ఈ సినిమా కనిపిస్తారు. ఆగస్టు 19న రిలీజ్ అయిన ఈ సినిమా అట్టర్ ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. కథ, కథనం లేకుండా అత్యంత చెత్త సినిమాగా ప్రక్షకులు అభివర్ణిస్తున్నారు. ఈ సినిమాను పూర్తిగా చూడకుండానే థియేటర్ నుంచి మధ్యలోనూ వస్తున్నారంటూ రిపోర్ట్స్ వస్తున్నాయి. ఈ సినిమాలోని కామెడీ ట్రాక్ అసలు […]