టాలీవుడ్ యాంకర్ శ్రీముఖి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. శ్రీముఖి నిజామాబాద్ లో పుట్టి పెగిగింది. చదువుకున్నప్పుడే టీవీ వ్యాఖ్యాతగా అవకాశం రావడంతో చదువు మధ్యలోనే ఆపేసింది ఈ ముద్దుగుమ్మ. మొదట్లో చిన్నచిన్న క్యారెక్టర్స్ చేసుకుంటూ ఓ స్టార్ యాంకర్ గా ఎదిగింది. బిగ్ బాస్ షో మరింత క్రేజ్ తెచ్చుకుంది. శ్రీముఖిని సోషల్ మీడియాలో కూడా చాల క్రేజ్ సంపాదించుకుంది. ఓ వైపు టెలివజన్ ప్రోగ్రామ్స్ చేస్తూనే అవకాశం వచ్చినప్పుడల్లా శ్రీముఖి సిల్వర్ స్క్రీన్ పైన […]
Category: Latest News
డబ్బు కోసం తెలుగు హీరో ఛండాలం..సినీ ఇండస్ట్రీలో మరో సంచలనం..!?
డబ్బు మనిషిని ఎలాంటి పనులైనా చేయిస్తుంది . ఎంత స్థాయికి అయినా దిగజార్చుతుంది అని పెద్ద వాళ్ళు చెప్తుంటే ఏదో అనుకున్నాం. కానీ ఇలాంటి వార్తలు విన్నాక అది నిజమే అని అనిపిస్తుంది. అఫ్కోర్స్ ప్రపంచాన్ని నడిపించేది డబ్బే అది అందరికీ తెలిసిందే . కానీ డబ్బు కోసం ఎలాంటి పనులైనా చేస్తారా అని అంటే అవునని అనాలి ఈ హీరో చేసే పనులు చూస్తుంటే. టాలీవుడ్ ఇండస్ట్రీలో కష్ట పడి పైకి వచ్చిన వాళ్ళు చాలా […]
పచ్చటి సంసారంలో నిప్పులు పోసిన ప్రియమణీ.. ఇలాంటి చీప్ క్యారెక్టరా..ఛీ..ఛీ..!?
సినిమా ఇండస్ట్రీలో రకరకాల మనస్తత్వం కలిగిన హీరోయిన్స్ హీరోస్ ఉంటారని మన వింటూనే ఉంటాం. సినిమా ఇండస్ట్రీలో ఏంటి నిజ జీవితంలో కూడా మన చుట్టూ రకరకాల మనుషులు ఉంటారు. వాళ్ళ మనస్తత్వం క్యారెక్టర్ అర్థం చేసుకోవడం చాలా కష్టం. పైకి నవ్వుతూనే కనిపించిన బాగా పలకరించిన ఆ మనిషి నాశనం అయిపోవాలని కోరుకునే జనాలు మన చుట్టుపక్కల ఉన్నవాళ్లలో చాలామంది ఉంటారు. అయితే పైకి చాలా అందంగా చక్కగా కనిపించే ఈ హీరోయిన్ ప్రియమణిలో భయంకరమైన […]
ఆదిపురుష్‌లో హనుమంతుడిగా నటించింది ఇతనే… అతని పాత్ర చాలా కీలకం!
దేశవ్యాప్తంగా సినీ ప్రియులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఆదిపురుష్ టీజర్ ఎట్టకేలకు రిలీజై దుమ్ముదులుపుతోంది. ఆదివారం సాయంత్రం అయోధ్యలోని సరయు నది తీరాన గ్రాండ్‌గా విడుదల చేశారు. రిలీజ్ అయిన కాసేపట్లోనే ఈ టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇందులో రాముడిగా ప్రభాస్ కనిపించగా.. రావణుడిగా సైఫ్ అలీఖాన్.. సీత పాత్రలో కృతి సనన్ కనిపించింది. అయితే వీరి ముగ్గురి గురించి ప్రేక్షకుల గతంలోనే తెలుసు. అలాగే వీరంతా సుపరిచితం కావడంతో ఆడియన్స్ సైతం వీరి […]
చిరంజీవిని వాళ్ళు కాపీ చేశారా… లేదంటే చిరు వాళ్లని కాపీ చేశారా?
మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకించి ప్రస్తావించాల్సిన పనిలేదు. ఆయన చూసినన్ని సూపర్ హిట్స్ ఇండియాలో మరెవ్వరు చూసి ఉండరేమో. అలాంటి మెగాస్టార్ అద్భుతమైన నటనతో ఇప్పటికి కూడా ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేసేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నాడు. ఆరు పదుల వయసు దాటిన తర్వాత కూడా కుర్ర హీరో మాదిరిగా కష్టపడుతున్నారు. వరుసగా సినిమాలు చేసేందుకు యంగ్ హీరోలు కష్టపడుతున్న ఈ సమయంలో ఒకేసారి నాలుగు సినిమాలు చేస్తున్న ఘనత కేవలం చిరంజీవికి మాత్రమే దక్కింది. అంతటి ఘనత […]
బన్నీ ఫ్యాన్స్‌కు బంపర్ న్యూస్… హిట్ కాంబినేషన్ రిపీట్…!
ఐ కాన్ స్టార్ అల్లుఅర్జున్ – స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ డైరెక్షన్లో జులాయి సినిమా నుండి మొన్న వచ్చిన అలా వైకుంఠపురం సినిమా వరకు వీరి కాంబోలో వచ్చిన సినిమాలు అన్ని సూపర్ హిట్ అయ్యాయి. అయితే ఇప్పుడు వీరిద్దరి కాంబోలో మరో సినిమా వస్తే బాగుంటుందని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే వీరిద్దరి కాంబోలో మరో సినిమా రాబోతున్నట్టు ఒక వార్త బయటకు వచ్చింది. స్వాతిముత్యం సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్న నాగ వంశీ […]
ఎట్టకేలకు తప్పు ఒప్పేసుకున్న బండ్ల గణేష్… ఆ వాయిస్ తనదేనంట?
బండ్ల గణేష్ అంటే ఎవరో తెలియని వారు ఉండరనే చెప్పుకోవాలి. అప్పుడప్పుడు కాస్త కాంట్రవర్సీ మాటలతో మీడియాకు మేతగా మారుతాడు ఈ ప్రముఖ నిర్మాత. కమిడియన్ గా, నిర్మాతగా కాకుండా పవన్ కళ్యాణ్ అభిమానిగానే బండ్ల బాగా ఫేమస్ అయ్యాడు. ముఖ్యంగా గబ్బర్ సింగ్ ఆడియో ఫంక్షన్లో బండ్ల ఇచ్చే ఒక స్పీచ్ తో బాగా పాపులర్ అయ్యాడు. పవన్ కళ్యాణ్ గురించి బండ్ల చెప్పినట్టుగా, పొగిడినట్టుగా ఇంకెవ్వరూ మాటల తూటాలు పేల్చలేరు. ఆయన మాటలు వింటుంటే.. […]
క్రేజీ సీక్వెల్ లో నేషనల్ క్రష్ .. బంపర్ ఆఫర్ కొట్టేసిందిరోయ్..!?
పుష్ప సినిమాతో పాన్ ఇండియా లెవెల్ లో క్రేజ్ తెచ్చుకున్న భామ రష్మిక. పుష్ప సినిమా తర్వాత బాలీవుడ్ లో రష్మీకకు వరుస ఆఫర్లు వస్తున్నాయి. తాజాగా ఆమె అమితాబచ్చన్ తో కలిసి ఓ సినిమాలో నటించింది . మరి ఇప్పుడు బాలీవుడ్ నుంచి మరొ క్రేజీ ఆఫర్ ఈ భామకు వచ్చినట్టు తెలుస్తుంది. బాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన ఆషికి సిరీస్ లో మరో కొత్త సినిమా రానుంది. ఇందులో రష్మికను హీరోయిన్గా తీసుకున్నట్టు […]
`ది ఘోస్ట్` ప్రీ రిలీజ్ బిజినెస్.. హిట్ కొట్టాలంటే నాగ్ ఎంత రాబట్టాలి?
టాలీవుడ్ కింగ్ నాగార్జున తాజా చిత్రం `ది ఘోస్ట్` మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు ముస్తాబవుతోంది. ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో బాలీవుడ్ ముద్దుగుమ్మ సోనాల్ చౌహాన్ హీరోయిన్గా నటించినది. అవుట్ అండ్ అవుట్ హై వోల్టేజ్ యాక్షన్ మూవీ గా రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో నాగార్జున మాజీ రా ఏజెంట్గా కనిపించబోతున్నాడు. ఇప్పటికే బయటకు వచ్చిన టీజర్, ట్రైలర్, సాంగ్స్ సినిమాపై మంచి అంచనాలను క్రియేట్ చేశాయి. మరోవైపు మేకర్ […]