సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక జనాల జీవితం తలకిందులు అయిపోతుంది. మరీ ముఖ్యంగా స్టార్ సెలబ్రిటీస్ జీవితాలతో ఈ సోషల్ మీడియా ఆటాఆడేసుకుంటుంది . ఎవరైనా స్టార్ సెలబ్రిటీ ఏదైనా హీరోయిన్ కి హగ్ ఇచ్చినా తప్పే.. షేక్ హ్యాండ్ ఇచ్చినా తప్పే ..ఆఖరికి ఏమి ఇవ్వకపోయినా తప్పే ..అలా జనాలు క్రియేట్ చేసి సోషల్ మీడియా వేదికగా స్టార్ సెలబ్రిటీస్ పరువు తీసేస్తున్నారు . ఇప్పటికే ఇలాంటి వీడియోస్ చాలా మంది జీవితాలను సర్వనాశనం చేసింది. […]
Category: Latest News
మహేష్ బాబు మేనకోడలని ఎపుడైనా చూసారా? ఇదిగో చూడండి ఇక్కడ!
టాలీవుడ్ అందగాడు మహేష్ బాబు గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. తెలుగు చిత్ర పరిశ్రమలోని చెప్పుకోదగ్గ నటులలో మహేష్ ఒకరు. కేవలం కళ్ళతోనే అభినయించగల సత్తా వున్న నటుడు మహేష్. ఇప్పటికే ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి 3 తరాల నటీనటులు పరిశ్రమకు పరిచయం అయ్యారు. సూపర్ స్టార్ కృష పెద్ద కొడుకు రమేష్ బాబు కూడా హీరోగా కొన్ని సినిమాలు చేసి ఆ తర్వాత నిర్మాతగా బాధ్యతలు తీసుకున్నాడు. అలానే మహేష్ తనయుడు గౌతమ్ కృష్ణ కూడా […]
నాగ చైతన్య లాగే సమంత మళ్ళీ ప్రేమలో పడిందా కొత్తగా? ఇద్దరికిద్దరూ సరిపోయారు!
అక్కినేని నాగ చైతన్య, సమంత విడాకుల వ్యవహారం తంతు ముగిసి సంవత్సరం కావస్తున్నా వారికి సంబంధించినటువంటి ఏదో ఒక వార్త ఎప్పుడు వైరల్ అవుతూనే ఉంటుంది. ఈమధ్య నాగ చైతన్య ఓ వర్ధమాననటితో పీకల్లోతు ప్రేమలో ఉన్నారంటూ అనే వార్తలు వచ్చిన విషయం తెలిసినదే. ఆ విషయం మర్చిపోక ముందే ఇప్పుడు సమంత మళ్ళీ ప్రేమలో పడిందంటూ వార్తలు షికారు చేస్తున్నాయి. అవును, ఆమె రెండో పెళ్లి కూడా చేసుకోబోతుందని ప్రచారం జరుగుతోంది. ఇక అసలు విషయానికొస్తే […]
ఆ హాట్ భామ ఆస్ట్రేలియాకు… ఆ స్టార్ క్రికెటర్ కోసం వెళ్ళిందా..!
బాలీవుడ్ ముద్దుగుమ్మ ఊర్వశి రౌతేలా తాజాగా ఆస్ట్రేలియా వెళ్ళటం ఇటు ఉంచితే ఆమె ఆస్ట్రేలియా వెళ్లినందుకు అటు బాలీవుడ్ లో ఇటు భారత క్రికెట్ జట్టులోనూ తీవ్రస్థాయిలో హాట్ టాపిక్ గా మారింది. ఈమె టీమిండియా వికెట్ కీపర్ బాట్స్మన్ రిషభ్‌పంత్ లవర్ అని వార్తల్లోకి ఎక్కింది. ఆమె రిషభ్ పంత్ ని కలిసేందుకే ఆస్ట్రేలియా వెళ్లిందని చెబుతున్నారు. టి20 ప్రపంచ కప్ కోసంటీమిండియా ఇప్పటికే ఆస్ట్రేలియా చేరుకుంది. ఈ క్రమంలోనే అతనితో గడిపేందుకే ఊర్వశి ఆస్ట్రేలియా […]
తన పైన తాను ఆసక్తికరమైన కామెంట్లు చేసిన శ్రీదేవి కూతురు..!!
దివంగత హీరోయిన్ శ్రీదేవి ప్రతి ఒక్కరికి సుపరిచితమే. ఇక ఈమె నట వారసురాలుగా చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టింది జాన్వీ కపూర్. మొదటి చిత్రం ధడక్ తో మంచి సూపర్ హిట్ టాక్ అని అందుకుంది. ఆ తర్వాత ఎన్నో హిట్ చిత్రాలలో నటించి మెప్పించింది జాన్వీ కపూర్. ఇక శ్రీదేవి నిర్మాత బోనికపూర్లకు మొదటి కుమార్తె ఈ ముద్దుగుమ్మ. అందువల్లే ఈమె అతి తక్కువ సమయంలో ఇండస్ట్రీలో హీరోయిన్గా నిలబడిందని వార్తలు కూడా బాగా వినిపిస్తున్నాయి. […]
వైసీపీకి షాక్ ఇచ్చేలా గేమ్ ఆడిన బాబు…!
టీడీపీ అధినేత చంద్రబాబు వంటి వ్యూహాత్మక నాయకుడు ఉండరని అంటారు. ఎక్కడ తగ్గాలో.. ఎక్కడ నెగ్గాలో తెలిసిన నాయకుడిగా ఆయనకు పేరుంది. ఇప్పుడు కూడా.. అదే తరహాలో చంద్రబాబు వ్యవహ రించారు. గత కొన్ని రోజులుగా.. ఒక కీలక విషయంపై వైసీపీ నాయకులు విమర్శలు చేస్తున్నారు. ఎన్టీఆర్ యూనివర్సిటీకి.. పేరు మార్చారు. ఈ సమయంలో టీడీపీ పెద్ద ఎత్తున ఆందోళన చేసింది. ఆయనపేరు మార్చేందుకు వీల్లేదని కూడా స్పష్టం చేసింది. అయితే.. దీనిపై వైసీపీ చిత్రంగా స్పందించింది. […]
ఆదిత్య-369:రూ.1.50 కోట్లతో తెరకెక్కించగా ఎన్ని కోట్లు లాభమంటే..?
బాలకృష్ణ నటించిన ఆదిత్య -369 చిత్రాన్ని టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ తో తెరకెక్కించారు. ఈ సినిమా అప్పట్లోనే భారీ విజయాన్ని అందుకుంది. ఇక ఈ చిత్రం 1991 లో జులై 18న విడుదలై భారతీయ సిల్వర్ స్క్రీన్ పైన ఎప్పటికీ రానటువంటి కథతో ఈ సినిమా హాలీవుడ్ లెవల్ లో వచ్చి మంచి విజయాన్ని అందుకుంది. ఈ చిత్రాన్ని సింగీతం శ్రీనివాసరావు ఎంతో అద్భుతంగా తెరకెక్కించారు. ఈ సినిమాలో బాలకృష్ణ లో ఉన్న మరొక కోణం ని […]
కొరటాల శివ ఎన్టీఆర్ కోసం..ఆ యంగ్ బ్యూటీ ని రంగంలోకి దింపుతున్నాడా..!
స్టార్ డైరెక్టర్ కొరటాల శివ యంగ్ టైగర్ ఎన్టీఆర్ కాంబినేషన్లో రాబోతున్న పాన్ ఇండియా సినిమాలో ఇప్పటివరకు ఎన్టీఆర్ కి జోడీగా నటించే హీరోయిన్ల గురించి చాలా వార్తలు సోషల్ మీడియాలో వచ్చాయి. ఇప్పటికీ కూడా ఎన్టీఆర్ కొరటాల సినిమాలో హీరోయిన్ సెట్ అవ్వలేదు. ఈ సినిమాలో వీరే హీరోయిన్ అంటూ చాలా మంది పేర్లు బయటికి వచ్చాయి. అలా వచ్చిన వారిలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్, సమంత, పూజా హెగ్డే, కియరా అద్వానీ […]
మెగా హీరో రామ్ చరణ్ కి బిగ్గేస్ట్ గండం .. కాపాడెవారే లేరా..?
త్రిబుల్ ఆర్ సినిమాతో పాన్ ఇండియా హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న రామ్ చరణ్ తన తర్వాత సినిమాలాన్నీ కూడా పాన్ ఇండియా వైడ్ గా తీస్తున్నాడు. ప్రస్తుతం ఆయన సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తన 15వ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ కూడా శరవేగంగా జరుగుతుంది. తాజాగా ఈ సినిమా మరో షెడ్యూల్ షూటింగ్ మొదలైంది. ఈ సినిమాని భారీ బడ్జెట్ తో దిల్ రాజు ఎంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ కొత్త […]