ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఒకటే న్యూస్ హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. అదే కోలీవుడ్ స్టార్ హీరోయిన్ నయనతార- డైరెక్టర్ విగ్నేష్ శివం సరోగసి ప్రాసెస్. మనకు తెలిసిందే వీళ్ళిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు . గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్న వీళ్ళు ..కొన్నాళ్లు డేటింగ్ చేసి ఆ తర్వాత ఇంట్లో పెద్దలను ఒప్పించి మహాబలిపురంలోని ఓ రిసార్ట్ లో గ్రాండ్గా పెళ్లి చేసుకున్నారు . వీళ్ళ పెళ్లి టైంలో వీళ్ళకి సంబంధించిన ట్రెడిషనల్ […]
Category: Latest News
రాజమౌళి లెజెండ్రీ డైరెక్టర్ కోడి రామకృష్ణ తో… కలిసి నటించిన సినిమా ఏంటో తెలుసా..!
తెలుగు చిత్ర పరిశ్రమలో రాజమౌళి అనే పేరుకు ఒక బ్రాండ్ ఉంది.. ఆయన గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే… బాహుబలి- త్రిబుల్ ఆర్ సినిమాలతో టాలీవుడ్ ను ప్రపంచ స్థాయికి తీసుకువెళ్లాడు.. ఆయన సినిమా వస్తుందంటేనే భారతదేశం మొత్తం ఎంతో ఉత్కంఠ గా ఎదురు చేసేలా ఆయన సినిమాలపై ఆసక్తి పెరిగింది.. ప్రస్తుతం రాజమౌళి తన తర్వాతి సినిమాని మహేష్ బాబు తో ప్లాన్ చేస్తున్నాడు. రాజమౌళి తను ఇప్పుడు వరకు తీసిన ఏ సినిమా […]
ఫ్యాన్స్‌కి తారక్ కంటే బాలయ్యపైనే ఎక్కువ లవ్.. కారణం అదేనా..?
టీడీపీ అభిమానులు, మద్దతుదారులకు జూనియర్ ఎన్టీఆర్ కన్నా బాలకృష్ణ పైనే ఎక్కువగా ప్రేమ ఉందా అని అడిగితే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. ఎందుకలా అనే విషయంపై ఒక వివరణాత్మక ప్రచారం కూడా జరుగుతోంది. నటసింహం నందమూరి బాలకృష్ణ ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడిని తన అన్‌స్టాపబుల్ షోకు అతిథిగా తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ షో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనంగా మారిందనే చెప్పాలి. అధికార పార్టీ వైసీపీ ఈ షో ఎపిసోడ్‌కి వచ్చిన ప్రజాదరణను చూసి […]
బ్రేకింగ్: బాలయ్య అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్న అనౌన్స్మెంట్ ఆ రోజే..!
గత సంవత్సరం వచ్చిన అఖండ సినిమాతో బాలయ్య సెన్సేషనల్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఆ సినిమా తర్వాత బాలకృష్ణ స్టార్ట్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తన 107వ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు, టీజర్లు సినిమా పై ఎక్స్పెక్టేషన్ను భారీగా పెంచాయి. ఈ సినిమాలో బాలయ్య డుయ్యల్ రోల్ చేస్తున్న విషయం మనకు తెలిసిందే. ఇందులో బాలయ్యకు జంటగా శృతిహాసన్ నటిస్తుంది. కన్నడ స్టార్ హీరో దునియా విజయ్ ఈ […]
RRR సినిమాపై వేణు స్వామి షాకింగ్ కామెంట్స్..!!
డైరెక్టర్ రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన బ్లాక్ బస్టర్ చిత్రం RRR. ఈ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన ఈ సినిమా ఇతర భాష సినీ ప్రేక్షకులను సైతం మెప్పించిందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఇతర దేశాలలో కూడా చాలా మంచి ఆదరణ పొందిన సినిమాగా పేరుపొందింది. ఈ సినిమా ఆస్కార్ బరిలో పెట్టడం కోసం రాజమౌళి చాలా కృషి చేశారని చెప్పవచ్చు. ఎన్నో ప్రశంసలు కూడా అందుకుంది ఈ చిత్రం. […]
ప్రభాస్ సలార్ సినిమా నుండి క్రేజీ అప్డేట్..!
సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో పాన్ ఇండియా హీరో ప్రభాస్ హీరో గా వస్తున్న సినిమా సలార్. ఈ సినిమాలో ప్రభాస్‌కు జోడిగా శృతిహాసన్ నటిస్తుంది. జగపతిబాబు, పృధ్విరాజ్ వంటి అగ్ర నటులు ఈ సినిమాలో నటిస్తున్నారు. ఈరోజు పృథ్వీరాజ్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాలోని ఆయనకు సంబంధించిన మోషన్ పోస్టర్ని మేకర్స్ విడుదల చేశారు. ఇందులో పృథ్వీరాజ్ క్యారెక్టర్ పేరు వరదరాజు మన్నారర్ అనే పాత్రలో ఆయన నటిస్తున్నాడు. ఆ లుక్ లో ఆయనను […]
సీనియర్ ఎన్టీఆర్ ఆ దుస్తులు ధరించడానికి కారణం..?
తెలుగు సినీ ఇండస్ట్రీలో అలనాటి హీరో నందమూరి తారకరామారావు కేవలం ఒక నటుడు గానే కాకుండా నిర్మాతగా, దర్శకుడుగా, రాజకీయవేత్తగా ఎవరికి సాధ్యం కాని రికార్డులను సైతం సృష్టించారు. ఇప్పటికి తెలుగు ప్రేక్షకులకు ఎన్టీఆర్ అంటే చెరగని ముద్రగ పేరు సంపాదించారు. సినిమా నటుడు గానే ఉంటూ తెలుగుదేశం పార్టీని స్థాపించి తొమ్మిది నెలలలోని ముఖ్యమంత్రిగా అయ్యారు. అంతేకాకుండా ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక కాషాయం దుస్తులలోని ఎక్కువగా కనిపించేవారు .అయితే అలా కాషాయ దుస్తులను కనిపించడానికి ఒక […]
పవన్ టర్న్ ఎలా ఉంటుంది… ఒక్కటే టెన్షన్‌గా అక్కడ…!
మూడు రోజులపాటు ఉత్తరాంధ్రలో పర్యటించేందుకు జనసేన అధినేత పవన్ రెడీ అయ్యారు. నిజానికి ఆయన విశాఖకు రావడం.. చాలా కాలమే అయిపోయింది. ఇప్పుడు అనూహ్యంగా వైసీపీ నేతలు.. `విశాఖ గర్జన` చేస్తున్న సమయంలో పవన్.. ఉత్తరాంధ్ర పర్యటన పెట్టుకోవడం.. రాజకీయంగా ప్రాధాన్యం సంత రించుకుంది. అంతేకాదు.. దీనివల్ల పవన్ ఏం చెప్పనున్నారనేది కూడా ఆసక్తిగా మారింది. ప్రస్తుతం మూ డు రాజధానుల డిమాండ్‌ను ఉద్యమంగా ముందుకు తీసుకువెళ్లాలని వైసీపీ నిర్ణయించింది. ఈ నేపథ్యంలో పవన్ విశాఖలో పర్యటనకు […]
విజయ్ దేవరకొండ కెరియర్ ఆ హీరోయిన్ మీద ఆధారపడిందా..!!
టాలీవుడ్ లో హీరో విజయ్ దేవరకొండ యాటిట్యూడ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మొదట పెళ్లిచూపులు సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా గుర్తింపు పొందారు. అర్జున్ రెడ్డి సినిమాతో ఊహించని విధంగా పాపులారిటీ అందుకున్న విజయ్ దేవరకొండ ఇక ఆ తరువాత లైగర్ సినిమాతో టాలీవుడ్ లో అతి తక్కువ సమయంలోనే పాన్ ఇండియా హీరోగా పేరు పొందారు విజయ్ దేవరకొండ. ఇక ఈ సినిమా విడుదలకు ముందు భారీగా […]