డైరెక్టర్ సుకుమార్, అల్లు అర్జున్ కాంబినేషన్లో వచ్చిన పుష్ప చిత్రం ఎంతటి సంచలన విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మొదట ఈ సినిమా ఫ్లాప్ టాక్ తెచ్చుకున్న కలెక్షన్ల పరంగా భారీగానే వసూలు చేసింది. ఇక విడుదలైన ప్రతి చోట కూడా ఈ సినిమా అత్యధిక కలెక్షన్లను రాబట్టింది. అయితే ఇప్పుడు తాజాగా పుష్ప -2 సినిమాని తెరకెక్కిస్తున్నారు సుకుమార్ దీంతో ఈ సినిమా బడ్జెట్ హద్దులు దాటుతున్నాయని వార్తలు ఇండస్ట్రీలో చాలా వినిపిస్తున్నాయి. ఇక […]
Category: Latest News
టాలీవుడ్ లోనే ఎక్కువ రోజులు.. ఆడిన టాప్ 10 సినిమాలు ఇవే..!
ఇప్పుడున్న పరిస్థితుల్లో సినిమా మూడు రోజుల ఆడటం అంటే చాలా పెద్ద విషయమే.. అలాంటిది సినిమా 100 రోజుల పైన ఆడటం అంటే ఎంతో కష్టమైనే చెప్పాలి.. కానీ మన తెలుగు లో 50 రోజులు 100 రోజులు 150 రోజులు 1000 రోజులకి పైగా ఆడిన సినిమాలు కూడా ఉన్నాయి.. ప్రస్తుత ఓటీటీ కాలంలో సినిమాల పరిస్థితి చాలా దారుణంగా ఉంది.. ఇప్పుడు సినిమా టికెట్ల రేట్లు పెరగటం వల్ల ఇన్ని కోట్ల కలెక్షన్ రాబట్టిందని […]
హీరోయిన్ ప్రియమణి గురించి విన్నది నిజమేనా?
సౌత్ హీరోయిన్ ప్రియమణి గురించి అందరికీ తెలిసిందే. చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన అనతికాలంలోనే ఈమె నేషనల్ అవార్డు అందుకున్న టాలెంటెడ్ నటి. ఇక్కడ మొదటగా చెప్పుకోవాలి అంటే దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘యమదొంగ’ సినిమా ఈమెకి మంచి పేరు తీసుకువచ్చింది. ఆ సినిమా తరువాత అమ్మడు తిరిగి వెనక్కి తిరిగి చూసుకోవలసిన అవసరం లేకుండా పోయింది. ఇక్కడ దాదాపు అందరి సీనియర్ హీరోలతో నటించింది. ఆ తరువాత 2017లో ఈవెంట్ ఆర్గనైజర్ అయినటువంటి ముస్తఫా […]
నానీని ఘోరంగా అవమానించిన మంచు విష్ణు.. చివరకు నవ్వుల పాలు!?
ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో బడా బ్యాగ్రౌండ్ ఫ్యామిలీ నుండి వచ్చిన హీరోలే సక్సెస్ కాలేకపోతుంటే.. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చి ఎంతో కష్టపడి హీరోగా నిలదొక్కుకున్నాడు నాని. మొదట్లో రాఘవేంద్రరావు, బాపు లాంటి లెజెండ్స్ దగ్గర నాని అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసి `అష్టా చమ్మా` సినిమాతో హీరోగా ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు. ఇంద్రగంటి మోహన్ కృష్ణ డైరెక్షన్ లో నాని హీరోగా తెరకెక్కిన ఈ సినిమా మంచి విజయం సాధించడంతో నానికి అవకాశాలు క్యూ కట్టాయి. అయితే […]
ఇందిరా దేవి 100 సార్లకు పైగా చూసిన మహేష్ సినిమా ఏంటో తెలుసా?
ఇటీవల సూపర్ స్టార్ కృష్ణ సతీమణి అయిన మహేష్ బాబు తల్లి ఇందిరా దేవి అనారోగ్య సమస్యల కారణంగా కన్నుమూశారు. ఇందిరా దేవి మరణంతో ఘట్టమనేని ఇంట్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఇందిరా దేవికి చిన్న కొడుకు మహేష్ బాబు అంటే ఎంతో ఇష్టం, గారాబం అలాగే చిన్నప్పటినుంచి మహేష్ ను తల్లి చాటు బిడ్డలా పెంచిందట. అలానే మహేష్ కూడా ఎక్కువ సమయం తన తల్లితో పాటే గడిపే వారట. ఇక అంత ప్రేమగా చూసుకున్న […]
సాయిపల్లవి చైల్డ్ యాక్టర్ గా నటించిన చిత్రం ఏంటో తెలుసా..?
తెలుగు సీని ఇండస్ట్రీలో హీరోయిన్ సాయి పల్లవి తెలుగు ప్రేక్షకులకు బాగా సుపరిచితమే. ఫిదా చిత్రంతో మొదటిసారిగా ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ తన మొదటి చిత్రంతోనే ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది. ఇక ప్రస్తుతం లేడి పవర్ స్టార్ అని బిరుదు కూడా దక్కించుకుంది. ఇటీవల వరుసగా శ్యామ్ సింగ రాయ్, విరాటపర్వం, గార్గి వంటి సినిమాలతో అలరించిన సాయి పల్లవి కథ నచ్చితే ఎలాంటి పాత్రలోనైనా నటించడానికి సిద్ధంగా ఉంటుంది. మలయాళం అమ్మాయి అయినప్పటికీ కూడా […]
రోజు రోజుకి దిగజారిపోతున్న మీరా జాస్మిన్.. వాటి కోసమెనా..?
గతంలో హోమ్లీ బ్యూటీగా పేరుపొందిన హీరోయిన్స్ సైతం ఈ మధ్యకాలంలో అవకాశాల కోసం చాలా గ్లామర్ డోస్ పనిచేస్తున్నారని చెప్పవచ్చు. ముఖ్యంగా సోషల్ మీడియాలో కూడా తమ హవా కొనసాగించాలని ఎంతోమంది యువ హీరోయిన్లు కు పోటీ ఇస్తా తమ అందాలను ప్రదర్శిస్తూ ఉన్నారు హోమ్లి హీరోయిన్స్. అలాంటి వారిలో ఇప్పుడు మీరాజాస్మిన్ కూడా ఒకరు. తన హవా కొనసాగించడానికి పలు ప్రయత్నాలు చేస్తూనే ఉంది. ఎన్నో చిత్రాలలో డి గ్లామర్స్ కూడా కనిపించింది మీరాజాస్మిన్. ఇక […]
విదేశీయులను పెళ్లి చేసుకున్న.. టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ ఎవరో తెలుసా..!
అమెరికా సంబంధాలను.. ఎన్నారైలు అంటే సాధారణ అమ్మాయిలకే కాదు.. చిత్ర పరిశ్రమంలో ఉన్న స్టార్ హీరోయిన్లు కూడా ఎంతో ఇష్టం ఉంటుంది.. దీని గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. హీరోయిన్గా మంచి గుర్తింపు వచ్చాక తమ ఫ్యామిలీ లైఫ్ ని విదేశాలలో హ్యాపీగా సెటిల్ అవ్వాలని కొంతమంది ఎన్నారై లను, విదేశీ యువకులను ప్రేమిస్తుంటారు.. మరికొందరు కావాలని మరి విదేశీయులను పెళ్లి చేసుకుంటారు.. అయితే ఇప్పుడు వరకు తెలుగు చిత్ర పరిశ్రమలో విదేశీయులను పెళ్లి చేసుకున్న […]
టాలీవుడ్ స్టార్ హీరోయిన్లు.. ఎవరు ఏ పార్ట్ కు సర్జరీలు చేపించుకున్నారో మీకు తెలుసా..!?
సినిమా పరిశ్రమ అంటేనే గ్లామర్ ప్రపంచం… ఈ పరిశ్రమలో ఉన్న హీరో- హీరోయిన్లకు వారి అందమే పెద్ద పెట్టుబడి.. వారు నటించే సినిమాలో ఎంత అందంగా కనిపిస్తే వారికి అన్ని అవకాశాలు వస్తాయి.. హీరోయిన్లను మాత్రం గ్లామర్ గా కనిపిస్తేనే ప్రేక్షకులు ఇష్టపడతారు.. దీనివల్ల హీరోయిన్లు తమ అందాన్ని కాపాడుకోవడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. వారు తమ గ్లామర్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. ఈ క్రమంలోనే తమ అందాన్ని పెంచుకోవడం కోసం సర్జరీలు చేపించుకున్న హీరోయిన్‌లు […]