కత్రినా కైఫ్.. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ల లో ఒకరైన ఈమె గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బాలీవుడ్ లో మంచి స్టార్ డమ్ దక్కించుకున్న కత్రినా తాజాగా `ఫోన్ బూత్` అనే సినిమాలో నటించింది. నవంబర్ 4వ తేదీన ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతున్న ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ కూడా చాలా వేగంగా జరుగుతున్నాయి. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగానే కత్రినా కైఫ్ ఒక ఛానల్లో ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఎన్నో ఆసక్తికరమైన విషయాలను తెలియజేసింది. అయితే కత్రినా […]
Category: Latest News
అందుకే నాకు ఆఫర్లు వస్తున్నాయి.. ఓపెన్ గా గుట్టు విప్పిన ప్రగతి ఆంటీ!
నటి ప్రగతి గురించి ప్రత్యేకంగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయనవసరం లేదు. కెరీర్ ప్రారంభంలో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ప్రగతి ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్టుగా మంచి గుర్తింపును సంపాదించుకుంది. స్టార్ హీరోయిన్స్ మరియు హీరోలకు అమ్మ, అత్త, వదిన వంటి పాత్రలలో కనిపిస్తూ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ప్రస్తుతం ప్రగతి ఆంటీకి సోషల్ మీడియాలో మామూలు క్రేజ్ లేదు. ఒకప్పుడు తన పాత్రలలో ఎంతో హోమ్ లీగా కనిపించిన ప్రగతి ఆంటీ ఇప్పుడు రెబెల్ […]
`కాంతార`పై పూజా హెగ్డే రివ్యూ.. ఆ 20 నిమిషాలు గూస్ బంప్స్ అట!
పూజా హెగ్డే.. ప్రస్తుతం అటు బాలీవుడ్ లోనూ ఇటు టాలీవుడ్ లోనూ వరుస అవకాశాలతో బిజీగా ఉంది. ఒక్క సినిమాతో బుట్ట బొమ్మ రేంజ్ పూర్తిగా మారిపోయింది. ఇక ఆ తరువాత మంచి అవకాశాలతో వరస హిట్ సినిమాలలో కనిపిస్తూ మంచి ఫామ్ లో దూసుకుపోయింది. ఇక ఇటీవల కాలంలో పూజ హీరోయిన్గా నటించిన ఆచార్య, బీస్ట్, రాధే శ్యామ్ సినిమాలు అనుకున్నంత విజయం సాధించకపోవడంతో పూజ వరస పరాజయాలను చవి చూసింది. ఇక అప్పటినుండి పూజా […]
శ్రీరెడ్డి పై ఆర్జీవి చేసిన కామెంట్స్ వైరల్..!!
దాదాపుగా కొన్ని సంవత్సరాలుగా సినీ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ వివాదంపై ఎంతోమంది వ్యతిరేకంగా ఉద్యమించారు. అయితే అలాంటి వారిలో నటి శ్రీరెడ్డి కూడా ఒకరిని చెప్పవచ్చు. ఇక అప్పట్లో ఈమెకు మద్దతుగా రాంగోపాల్ వర్మ నిలవడంతో ఆ విషయం మరింత పాపులర్ అయింది. ముఖ్యంగా హైదరాబాద్ వీధుల్లో శ్రీరెడ్డి బట్టలు విప్పి తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి వెలుపల నగ్న నిరసన తెలియజేయడంతో దేశవ్యాప్తంగా ఈ విషయంపై ప్రతి ఒక్కరిని దిగ్భ్రాంతికి గురి చేసింది. ఇక ఈ […]
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన సమంత చూస్తే షాక్..!!
తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ సమంత ఎంతటి ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగిందో అందరికీ తెలిసిన విషయమే. ఇక ప్రస్తుతం పాన్ ఇండియన్ హీరోయిన్ గా పలు చిత్రాలలో నటిస్తూ చాలా బిజీగా ఉంది. సమంత నాగచైతన్య నుంచి విడిపోయిన తర్వాత పలు చిత్రాలలో నటిస్తూ బిజీగా ఉండడమే కాకుండా పలు స్పెషల్ సాంగ్ లలో నటిస్తూ హాట్ ట్రీట్ ఇస్తోంది ఈ ముద్దుగుమ్మ. అయితే సమంతకు సంబంధించి ఇప్పుడు ఒక విషయం వైరల్ గా మారుతోంది. వాటి […]
రోజా పార్టీ మారతారా… వైసీపీలో సెగ పెట్టేస్తున్నారగా…!
వైసీపీ నాయకురాలు, ఫైర్ బ్రాండ్, మంత్రి రోజాకు సొంత పార్టీ నేతల నుంచే సెగ తగులుతోంది. ఇది చాలా రోజుల నుంచి ఉన్నా..విడతల వారిగా నాయకులు మారుతున్నారు. గతంలో కే.జే. కుమార్.. మంత్రి పెద్ది రెడ్డి రామచంద్రారెడ్డి అండతో చెలరేగిపోతున్నారని.. రోజా విరుచుకుపడ్డారు. దీనిపై ఏం జరిగిందో ఏమో.. ఆయన కొంత తగ్గారు. మంత్రిగా .. రోజా బాధ్యతలు స్వీకరించాక..కుమార్ దూకుడు తగ్గింది. దీంతో రోజా కొంత ఊపిరి పీల్చుకున్నారు. ఇక, తన గెలుపును ఎవరూ ఆపలేరనే […]
తన కెరీర్ కోసం.. వాళ్ళ అమ్మ కెరియర్ నాశనం చేసిన యంగ్ హీరోయిన్ ఎవరో తెలుసా..!?
ఉప్పెన సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైన హీరోయిన్ కృతి శెట్టి. ఈ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో కృతి శెట్టి క్రేజ్ టాలీవుడ్లో అమాంతం పెరిగిపోయింది. ఈ సినిమా తర్వాత వరుస టాలీవుడ్ సినిమాల్లో నటిస్తూ బిజీ హీరోయిన్గా మారింది కృతి శెట్టి. ఉప్పెన తర్వాత మరో మూడు సూపర్ హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంది. దీంతో కృతి శెట్టి టాలీవుడ్ లోనే స్టార్ హీరోయిన్గా మారిపోయింది. కృతి శెట్టి ఫ్యామిలీ విషయాని కొస్తే ఆమె […]
ఒక్క సినిమా హిట్ కొట్టి.. కొన్ని సంవత్సరాలు హిట్లు లేక బాధపడుతున్న స్టార్స్ వీళ్లే..!!
ఎ హీరో అయిన తన కెరీర్ లో ఒక మంచి సూపర్ హిట్ సినిమా తీయాలంటే ఎంతో కష్టపడాలి సినిమా కథ కాస్టింగ్ బడ్జెట్ సంగీతం అన్ని సెట్ అయితేనే ఆ సినిమా ఎంతో సూపర్ హిట్ అవుతుంది.. కొన్నిసార్లు ఇలాంటి సూపర్ హిట్ దక్కించుకోవడం కూడా ఆ స్టార్ హీరోలకు ప్రమాదమే.. ఇలాంటి సూపర్ హిట్ వచ్చిన తర్వాత వాళ్ళా తర్వాతి సినిమాలపై కూడా హిట్ అయిన సినిమాల ప్రభావం ఉంటుంది. దీంతో ప్రేక్షకులు ఆ […]
మహేష్ కూతురు సితార ఏం చేసిందో తెలుసా… చూస్తే మీరు షాక్ అవ్వాల్సిందే..!
తెలుగు చిత్ర పరిశ్రమల సూపర్ స్టార్ కృష్ణ ఫ్యామిలీకి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఆయన తర్వాత మహేష్ బాబు టాలీవుడ్ లో అడుగు పెట్టి తండ్రిని మించిన నటుడుగా టాలీవుడ్ లో కొనసాగుతున్నాడు. మహేష్ బాబు టాలీవుడ్ లోనే స్టార్ హీరోగా ఉన్నారు. రీసెంట్గా సర్కార్ వారి పాట సినిమాతో అదిరిపోయే హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. మహేష్ ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ తో తన 28వ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా తర్వాత దర్శక ధీరుడు […]