ఫ్యాన్స్ మ‌ధ్య మాస్ డ్యాన్స్‌తో అద‌ర‌గొట్టిన త‌మ‌న్నా.. వీడియో వైర‌ల్‌!

మిల్కీ బ్యూటీ తమన్నాకు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. `శ్రీ` సినిమాతో తెలుగు తెరపై కనిపించిన ఈ పంజాబీ భామ తన అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఓ పక్క సినిమాలలో హీరోయిన్ గా చేస్తూనే మరో పక్క సినిమాలలో స్పెషల్ సాంగ్స్ తో ప్రేక్షకులను అలరిస్తోంది. అయితే తాజాగా ఓ కార్యక్రమంలో త‌మ‌న్నా ఫ్యాన్స్ తో కలిసి స్టెప్పులేసిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుంది. చెన్నైలో […]

ప్రకృతి ఒడిలో యాంకర్ అనసూయ అందాలను చూసారా? జబర్దస్త్ అందం అంటే ఇదే!

జబర్దస్త్ యాంకర్ అనసూయ గురించి ప్రత్యేకంగా తెలుగు యువతకి పరిచయం చేయనవసరం లేదు. ఇపుడు టాలీవుడ్లో వున్న ప్రముఖ టీవీ యాంకర్లలో ఈమె ఒకరు. అందంతోపాటు, చలాకీతనం అనసూయకి అలంకారం. అందుకే కుర్రాళ్ళు ఈమె టీవిలో కనబడిందంటే చాలు, తేరిపారా చూస్తూ ఉండిపోతారు. దాంతో ఈ బొద్దుగుమ్మకి పరిశ్రమలో మంచి డిమాండ్ వున్నది. ఓ వైపు టీవీ ప్రోగ్రామ్స్ మరోవైపు సినిమాలలో నటిస్తూ క్షణం తీరికలేకుండా గడుపుతోందంటే అతిశయోక్తిగా ఉంటుంది కానీ ఇది నిజం. కాగా ఈ […]

అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పబోతున్న ఎన్టీఆర్..!

రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ సినిమా వచ్చిన తర్వాత నుంచి ఇప్పటివరకు ఎన్టీఆర్ కు సంబంధించిన ఒక్క సినిమా అనౌన్స్మెంట్ రాకపోవడం అభిమానులను తీవ్రస్థాయిలో కలవర పెట్టింది అని చెప్పవచ్చు. అయితే రాజమౌళి సినిమా తర్వాత తన సినిమా కొరటాల శివ డైరెక్షన్లో చేస్తున్నానని గతంలోనే ఎన్టీఆర్ అధికారికంగా ప్రకటించారు. అయితే ఈ సినిమా విడుదల అయ్యి నేటికీ ఎనిమిది నెలలు కావస్తున్న ఇప్పటికీ కొరటాల శివ ఎన్టీఆర్ కాంబినేషన్ కి సంబంధించి ఒక అప్డేట్ కూడా రాకపోవడం […]

గర్భవతి అని వస్తున్న వార్తలపై స్పందించిన రానా భార్య… త్వరలోనే శుభవార్త వింటారు..!

టాలీవుడ్ లో మోస్ట్‌ రొమాంటిక్‌ కపుల్స్ లో రానా దగ్గుబాటి-మిహికా బజాజ్ జంట కూడా ఒకటి. 2020 ఆగస్టు 8న ఇరు కుటుంబ సభ్యుల అంగీకారంతో వీరిద్దరూ పెళ్లి చేసుకున విషయం మనకు తెలిసిందే.. సోషల్ మీడియాలో వీరి పెళ్లి ఫోటోలు వీడియోలు కూడా వైరల్ అయ్యాయి. పెళ్లి తర్వాత కూడా వీరిద్దరూ టాలీవుడ్ లోనే రొమాంటిక్ కపుల్స్ లాగా వార్తల్లో నిలుస్తూ ఉన్నారు. పండగలు- ఫంక్షన్ల సందర్భంలో ఈ జంట కలిసి దిగిన ఫోటోలను సోషల్ […]

రాఖీ బాయ్ కి ఎవరు ఊహించిన ఆఫర్.. ఇది మాత్రం నిజమైతే మరో సూపర్ హిట్ పక్క..!

కన్నడ స్టార్ట్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన కేజీఎఫ్ సినిమాలు విడుదలై ఎంతటి ప్రభంజనం సృష్టించాయో మనందరికీ తెలిసిందే. ఈ సినిమాలు పాన్ ఇండియా లెవెల్ లో అన్ని భాషల్లో విడుదలై కలెక్షన్ల వర్షం కురిపించాయి. ఈ సినిమాలతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న హీరో యాశ్‌ యువతలో రాఖీభాయ్‌గా విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్నాడు. ఈ సినిమాల తర్వాత రాఖీభాయ్ తన తర్వాత సినిమా ఇంకా మొదలుపెట్ట లేదు దీంతో ఈయన తర్వాత సినిమా ఏ దర్శకుడితో చేస్తారంటూ […]

ఇది కదా అసలు ట్విస్ట్ అంటే.. కిక్ మూవీని తలపిస్తున్న జాన్వీ సిస్టర్స్ డేటింగ్..!

రవితేజ హీరోగా, ఇలియానా హీరోయిన్ గా నటించిన కిక్ సినిమా గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఇలియానా తాను ప్రేమించి రిజెక్ట్ చేసిన హీరోను తన సిస్టర్ లవ్ చేసి అసలు ట్విస్ట్ ఇస్తుంది. ప్రస్తుతం ఇదే ట్విస్ట్ జాన్వీ కి తన చెల్లెలు ఖుషి కపూర్ ఇచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అసలు విషయంలోకెళితే శ్రీదేవి లాగ జాన్వి కపూర్ అతిలోక సుందరి కాకపోయినా శ్రీదేవి డాటర్ గా బాలీవుడ్లోకి అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ సోషల్ […]

సాయి పల్లవి సినిమాలకు దూరం కావడం.. గ్లామర్ షో వల్ల కాదా..?

నాచురల్ బ్యూటీగా గుర్తింపు తెచ్చుకొని ఇండస్ట్రీలో పవర్ స్టార్ అంటూ బిరుదును అందిపుచ్చుకున్న సాయి పల్లవి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తన పరిధిలో వచ్చిన సినిమాలను మాత్రమే అందుకుంటూ.. మంచి గుర్తింపుని సొంతం చేసుకుంది. మలయాళం ప్రేమమ్ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన సాయి పల్లవి ఇప్పుడు దక్షిణాది అన్ని భాషలలో స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలుగుతోంది. హీరోల పాత్రలకు దీటుగా ఉండే పాత్రలను ఎంచుకుంటూ యంగ్ హీరోల సినిమాకు ప్లస్ గా […]

తెలుగులో సత్తాచాటిన కన్నడ సినిమాలు ఇవే!

గతకొంతకాలంగా కన్నడ సినిమాలు యావత్ ఇండియాలో సత్తా చాటుతున్నాయి. బేసిగ్గా సినిమా నచ్చితే మనవాళ్ళు అది ఏ భాష సినిమా అని చూడరు. కంటెంట్ నచ్చింటే మన తెలుగు ప్రజలు బ్రహ్మరధం పడతారు. అది నాటినుండి జరుగుతూ వస్తోంది. నిన్నమొన్నటివరకు తమిళ సినిమాలు ఇక్కడ సత్తా చేటేవి. కాగా ఇపుడు తెలుగు, కన్నడ సినిమాలు మాత్రం ప్రపంచ స్థాయిలో పేరు ప్రఖ్యాతులు గడిస్తున్నాయి. KGF రాకతో తెలుగులో కన్నడ డబ్బింగ్ చిత్రాలకు మళ్లీ గిరాకీ మొదలైంది. అలాగే […]

ఏంటీ.. షణ్ముఖ్ జస్వంత్ అన్ని కోట్ల‌కు వార‌సుడా..?

షణ్ముఖ్ జస్వంత్.. యూట్యూబ్ స్టార్ గా మంచి పాపులారిటీని సంపాదించుకొన్న ఈయ‌న గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనవసరం లేదు. తన డాన్స్ వీడియోలు అలాగే వెబ్ సిరీస్ లతో మంచి ఫేమ్ సంపాదించుకున్న షణ్ము.. ఆ తరువాత బిగ్ బాస్ సీజన్ 5 లో కంటెస్టెంట్ గా పాల్గొని మరింత ఫేమస్ అయ్యాడు. తనదైన రీతిలో ఆట ఆడి రన్నరప్ గా నిలిచి ఎంతోమంది ప్రేక్షకుల అభిమానాన్ని పొందాడు. అయితే బిగ్ బాస్ పూర్తయ్యాక దీప్తి సునయనతో […]