ఇంటికి దూరంగా ఉండటం కష్టమే అంటుంది అందాల ముద్దుగుమ్మ శృతిహాసన్. ఈమె తాజాగా నటిస్తున్న హాలీవుడ్ సినిమా దిఐ షూటింగ్ ప్రస్తుతం గ్రీస్‌లో జరుగుతుంది. ఈ సినిమా షూటింగ్ కోసం శృతిహాసన్ అక్కడికి వెళ్ళింది. ఇక అక్కడ నుంచి సోషాల్ మీడియాలో తను హోమ్ సిక్ ఫీలవుతున్నాను అంటూ వెల్లడించింది. ఈ సినిమా సైకలాజికల్ థ్రిల్లర్ కథతో దర్శకుడు డాఫ్నే తెరకెక్కిస్తున్నాడు. సోషల్ మీడియాలో శృతిహాసన్ ఈ విధంగా మాట్లాడుతూ..”నా కెరియర్‌లో లభించిన అరుదైన అవకాశం ఈ […]
Category: Latest News
`ఎన్టీఆర్ 30`కి టైటిల్ లాక్.. పవన్ కోసం దాచుకుంటే దోచేశారంట?!
ఎన్టీఆర్ 30… యంగ్ టైగర్ ఎన్టీఆర్, టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్‌లో తెరకెక్కబోయే పాన్ ఇండియా ప్రాజెక్ట్ ఇది. గత ఏడాది సమ్మర్ లోనే ఈ సినిమాను ప్రకటించారు. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ ప్రారంభం కావాల్సి ఉంది. కానీ పలు కారణాల వల్ల ఆలస్యం అవుతూ వస్తుంది. అయితే షూటింగ్ ఎప్పుడు ప్రారంభమవుతుందో తెలియదు గానీ.. ఈ సినిమాకు సంబంధించి రోజుకో వార్త నెట్టింట ట్రెండ్ అవుతుంది. తాజాగా `ఎన్టీఆర్ 30` కి […]
రెడ్ డ్రస్ లో మరింత అగ్గి రాజేస్తున్న రెజీనా..ఇకనైనా..?
రెజీనా కసాండ్రా.. సోషల్ మీడియాలో తన వరుస ఫోటోషూట్లతో మరింత అగ్గిరాజేసే ఈ ముద్దుగుమ్మ అందాలు నెక్స్ట్ లెవెల్ అని చెప్పవచ్చు. అప్పుడప్పుడు రెచ్చిపోయే ఈ ముద్దుగుమ్మ చాలా గ్యాప్ తో ఇప్పుడు మరింతగా బోల్డ్ ఫోటోషూట్ చేసి మరింత రచ్చ చేస్తోంది. సాధారణంగా ఒక ఈవెంట్ కోసం మైండ్ బ్లోయింగ్ ఫోజులిచ్చింది. ఎప్పుడో ఒకసారి తన ఫోటోలను షేర్ చేసే ఈమె తన ఫోటోలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ప్రతిసారి కూడా ఉప్పెనెలా వస్తుంది అందాల […]
15 సంవత్సరాలైంది.. ఫస్ట్ టైం ఆ విషయాన్ని ఓపెన్ గా చెప్పేసిన దీపిక పదుకొనే.. ఇంట్రెస్టింగ్ పోస్ట్..!!
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే బాలీవుడ్ లో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చి 15 సంవత్సరాలు పూర్తయింది. 2007లో షారుక్ ఖాన్ హీరోగా ఓం శాంతి ఓం సినిమాలో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన దీపిక.. ఆ సినిమా దగ్గర నుంచి ఇప్పటివరకు వెను తిరిగి చూసుకోకుండా స్టార్ హీరోయిన్గా ఎదిగింది. ఆ సినిమా ఆ రోజుల్లో ఎంతటి ఘన విజయం సాధించిందో మనందరికీ తెలిసిందే. దీపికా పదుకొనే సినిమా పరిశ్రమకు పరిచయమై 15 సంవత్సరాలైనా సందర్భంగా షారుక్ […]
వామ్మో..ఈ మలయాళి నటి అంత డేంజరా.. మరి ఇంత దారుణమా..!
పలు తమిళ్- మలయాళం సినిమాలు హీరోయిన్గా నటించిన పార్వతి నాయర్.. రీసెంట్గా తన ఇంట్లో దొంగతనం జరిగిందని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసింది. అక్టోబర్‌లో చెన్నైలోని నుంగంబాక్కంలో ఉన్న తన ఇంట్లో సుమారు రూ.9 లక్షల విలువ చేసే రెండు వాచీలు, 1.5 లక్షలు విలువ చేసే ఐఫోన్, రెండు లక్షలు విలువ చేసే లాప్టాప్ చోరీకి గురైందని, తన ఇంట్లో పనిచేసే సుభాష్ పై పార్వతి అనుమానం వ్యక్తం చేసింది. అతనే దొంగతనం చేశాడని తన […]
మూడ్ ఏదైనా అలా చేస్తే హాయిగా ఉంటుంది.. రష్మిక ఓపెన్ కామెంట్స్!
అతి తక్కువ సమయంలోనే సౌత్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా ముద్ర వేయించుకున్న కన్నడ సోయగం, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా.. నార్త్‌లోనూ పాగా వేయాలని విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. అక్కడ వచ్చిన ప్రతి అవకాశాన్ని అందుకుంటూ అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో బిజీగా ఉన్న రష్మిక.. సోషల్ మీడియాలో కూడా సూపర్ యాక్టివ్‌గా ఉంటూ తన ఫాలోవర్స్ ను అలరిస్తోంది. ఈ క్రమంలోనే రీసెంట్గా ట్రోలర్స్ కు దిమ్మ తిరిగిపోయేలా బుద్ధి […]
వావ్: ఎవరూ ఊహించని గుడ్ న్యూస్.. లక్ అంటే సమంత దేగా..!!
ఈ సంవత్సరం తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి వచ్చిన మరో భారీ చిత్రం “యశోద”.. స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో నటించిన మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా సినిమా యశోద. ఈ సినిమాను దర్శకులు హరి మరియు హరీష్ లు తెరకెక్కించారు. నిన్న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి మొదటి ఆట నుంచే పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుని హిట్ సినిమాగా దూసుకుపోతుంది. తొలి షో తోనే పాజిటివ్ టాక్ రావటంతో మరింత […]
రెండో పెళ్లికి నాగ చైతన్య గ్రీన్ సిగ్నల్.. ఇంతకీ అమ్మాయి ఎవరంటే?
యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య వ్యక్తిగత జీవితం గురించి అందరికీ తెలిసిందే. ప్రముఖ హీరోయిన్ సమంతతో దాదాపు ఏడేళ్ల పాటు ప్రేమాయణం నడిపించిన చైతు.. 2017లో గోవా వేదికగా అంగరంగ వైభవంగా ఆమెను వివాహం చేసుకున్నాడు. పెళ్లి తర్వాత ఎంతో అన్యోన్యంగా కనిపించిన ఈ జంట.. అనూహ్యంగా విడాకుల వైపు టర్న్ తీసుకుని అందరికీ షాక్ ఇచ్చారు. పెళ్లి నాలుగేళ్లు గడవక ముందే చైతు-సమంత విడిపోయి ఎవరి దారి వారు చూసుకున్నారు. ప్రస్తుతం అటు చైతు ఇటు […]
జబర్దస్త్ లో ఇద్దరితో సుధీర్ రొమాన్స్.. చూస్తే షాక్..!!
జబర్దస్త్ కామెడీ షో ఎంతోమంది కంటెస్టెంట్లు కామెడీతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటూ ఉంటారని చెప్పవచ్చు. ఇక ఇందులో ఎంతోమంది ప్రేమ జంటలు తయారుచేసి ప్రేక్షకులను మరింత ఆకట్టుకుంటూ ఉంటారు. అలాంటి వారిలో రష్మీ, సుధీర్.. వర్ష ,ఇమ్మాన్యూయేల్.. రాకింగ్ రాజేష్, సుజాత ఇలా ఎంతో మంది జంటలు చూపించడం జరిగింది.వీరందరి మధ్య కెమిస్ట్రీని ఎప్పుడు హైలైట్ గా చేస్తూ కామెడీని పంచుతూ ఉంటారు. ఇలా అంటివన్నీ మల్లెమాల వారికి మాత్రమే సాటి అని చెప్పవచ్చు. యాంకర్ రష్మీ […]