టాలీవుడ్ సూపర్ స్టార్ సీనియర్ హీరో కృష్ణ ఈరోజు తెల్లవారుజామున నాలుగు గంటలకు 30 నిమిషాలకు కాంటినెంటల్ హాస్పిటల్ లో తుది శ్వాస విడిచారు. తన అధ్బుతమైన నటనతో కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకున్న కృష్ణ ఇక ఇకలేరు అనే వార్తను అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. మరి ముఖ్యంగా ఆయన కొడుకు మహేష్ బాబు ను ఓదార్చడం ఎవరి తరం కావడం లేదు. ఆయన పార్ధివ దేహం వద్ద నాన్న ను చూస్తూ వెక్కివెక్కి ఏడుస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో […]
Category: Latest News
దివి ఈ రేంజ్ లో అందాలు ఆరబోయడం వెనుక ఉన్న సీక్రేట్ తెలిస్తే..షాక్ అయిపోతారు..!!
బిగ్ బాస్ బ్యూటీ దివి వాద్య గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన పనిలేదు . సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా అయిపోదామని ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ..చిన్న పాత్రలతో తన సినీ ప్రస్థానాన్ని కొనసాగిస్తుంది . అయితే బిగ్ బాస్ లోకి వెళ్ళకముందు పలు వెబ్ సిరీస్ లో.. షార్ట్ ఫిలిమ్స్ లో నటించిన ఈ బ్యూటీ.. బిగ్ బాస్ లోకి వచ్చాకే తన పేరును మరింత పాపులర్ చేసుకుంది . మరీ ముఖ్యంగా మొదటి […]
జబర్దస్త్ కి షాక్ ఇవ్వబోతున్న వర్ష.. కారణమేమిటంటే..?
జబర్దస్త్ చూస్తున్న ప్రేక్షకులకు వర్ష, ఇమ్మాన్యూయేల్ చేసేటువంటి స్కిట్లు ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తూ ఉంటాయి. ముఖ్యంగా అప్పుడప్పుడు వర్ష మీద వేసేటువంటి సెటైర్లు కూడా ప్రేక్షకులను నవ్వించడమే కాకుండా హైలైట్ గా నిలుస్తూ ఉంటాయి. ఇక సోషల్ మీడియాలో కూడా ఎప్పుడు హాట్ హాట్ పోజు లతో ఫిజిక్కుతో ప్రేక్షకులను బాగా అలరిస్తూ ఉంటుంది వర్ష. అయితే తాజాగా వరుస జబర్దస్త్ కు గుడ్ బై చెప్పబోతోంది అని వార్తలు వినిపిస్తున్నాయి.వాటికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. […]
వరుస బ్రేకులు.. ఇక మహేష్-త్రివిక్రమ్ సినిమా ఇప్పట్లో లేనట్టేనా?
టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. అతడు, ఖలేజా చిత్రాల తర్వాత వీరిద్దరి కాంబోలో రాబోతోన్న హ్యాట్రిక్ మూవీ ఇది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై సూర్యదేవర రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. `ఎస్ఎస్ఎమ్‌బీ 28` వర్కింగ్ టైటిల్తో ఈ మూవీని ప్రారంభించారు. ఇందులో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. ఇటీవలె సెట్స్ మీదకు వెళ్ళిన ఈ చిత్రం ఫస్ట్ […]
మహేష్ కుటుంబంలో వరుస విషాదాలకు ఆ నటినే కారణమా?
టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు కుటుంబంలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఓకే ఏడాది కుటుంబానికి పెద్ద దిక్కుగా భావించిన ముగ్గురును కోల్పోవడంతో మహేష్ తీవ్ర విషాదంలో మునిగిపోయారు. నేటి తెల్లవారుజామున మహేష్ తండ్రి, టాలీవుడ్ సూపర్ స్టార్ కృష్ణ పలు అనారోగ్య సమస్యలతో తుది శ్వాస విడిచారు. అలాగే నెలన్నర క్రితం అనగా సెప్టెంబర్ 28న మహేష్ తల్లి ఇందిరా దేవి మరణించారు. ఇక ఈ ఏడాది ఆరంభంలో మహేష్ తన సోదరుడు రమేష్ బాబును […]
జబర్దస్త్ లో పారితోషకం మరీ అంతనా? షాకింగ్ విషయాలు చెప్పిన కమెడియన్!
తెలుగు బుల్లితెర కామెడీ షో జబర్దస్త్ గురించి తెలియని తెలుగు ప్రేక్షకులు వుండరు. దాదాపు దశాబ్ద కాలం నుంచి తెలుగు ప్రేక్షకులందరికీ కామెడీని పంచడంలో జబర్దస్త్ పాత్ర అంతాఇంతా కాదు. అంతేకాకుండా ఈ షో ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన వారు ఎందరో వున్నారు. అలా పాపులారిటీ సంపాదించి సినిమాల్లో వరుసగా అవకాశాలు దక్కించుకుంటూ ప్రస్తుతం ఎంతో మంది బిజీగా మారారు. అలాగే జబర్దస్త్ లో ఫేమస్ అయ్యి ఆ తర్వాత వేరే షోలకు వెళ్ళిన […]
తెలుగు ప్రేక్షకులకు రష్మిక గుడ్ బై.. తీవ్ర అందోళనలో ఫ్యాన్స్!?
నేషనల్ క్రషర్ రష్మిక మందన్నా తెలుగు ప్రేక్షకులకు గుడ్ బై చెప్పబోతుందని, ఆమె తెలుగు సినిమాల్లో కనిపించదని తాజాగా సోషల్ మీడియాలో ఓ వార్త తెగ వైరల్ అవుతుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. గత ఏడాది `పుష్ప` సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకున్న రష్మిక.. ఆ తర్వాత సౌత్ తో పాటు నార్త్ లోనూ బ్యాక్ టు బ్యాక్ ఆఫర్లను అందుకుంది. ఈ క్రమంలోనే తన రెమ్యూనరేషన్ ను భారీగా […]
ఎద అందాలతో శ్రియా అరాచకం.. డ్రెస్ జారుతున్న పట్టించుకోవడం లేదు!
శ్రియా.. ఈ అమ్మడు గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. తెలుగు, తమిళ భాషల్లో సుదీర్ఘ కాలం పాటు స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలికిన ఈ బ్యూటీ.. కెరీర్ డౌన్ అవుతున్న సమయంలో రష్యాకు చెందిన టెన్నిస్ క్రీడాకారుడు, వ్యాపారవేత్త అండ్రీ కొచ్చీవ్‌ను రహస్యంగా పెళ్లాడింది. 2018లో ముంబై వేదికగా వీరికి వివాహం జరగగా.. ఫస్ట్ లాక్ డౌన్ సమయంలో శ్రియా గర్భం దాల్చింది. అయితే తన ప్రెగ్నెన్సీ విషయాన్ని ఏమాత్రం మీడియాకు లీక్ […]
సుమతో పెళ్లి జీవితంపై రాజీవ్ కనకాల సెన్సేషనల్ కామెంట్స్..
తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని ఒక వ్యక్తి సుమ కనకాల. ప్రస్తుతం యాంకరింగ్ రంగంలో శరవేగంతో దూసుకుపోతుంది. అంతేకాకుండా, తెలుగులో నంబర్ 1 యాంకర్‌గా స్థానం సంపాదించుకుంది. టీవీ ఆన్ చేయగానే ఒక్క ఛానెల్‌తో సంబంధం లేకుండా అన్ని ఛానెల్స్‌లోని ప్రోగ్రామ్స్, ప్రీ రిలీజ్ ఈవెంట్స్, ఆడియో ఫంక్షన్స్ ఇలా అన్ని చోట్ల సుమనే కనిపిస్తుంది. మొదట సుమ సీరియల్స్ లో నటించి యాంకరింగ్ రంగంలోకి అడుగు పెట్టింది. మలయాళ కుట్టి అయిన సుమను టాలీవుడ్ […]