సూపర్ స్టార్ కృష్ణ తీసుకున్న హైయెస్ట్ రెమ్యూనిరేషన్ తెలుసా.. తెలిస్తే షాక్ అయిపోతారు..!!

తెలుగు చిత్ర పరిశ్రమలో శిఖరంగా ఉన్న సూపర్ స్టార్ కృష్ణ మొన్న తెల్లవారుజామున మరణించిన విషయం మనకు తెలిసిందే. ఆయన అంత్యక్రియలు కూడా హైదరాబాద్‌లో మహాప్రస్థానంలో ప్రభుత్వ లాంఛనాలతో జరిగాయి. కృష్ణ తన సినీ జీవితంలో ఇప్పటివరకు 340కు పైగా సినిమాలలో నటించారు. అయ‌న‌ హీరోగా సినిమాలు తీస్తున్న సమయంలో ఆయనతో సినిమాలు తీయడానికి నిర్మాతను పోటీపడి వచ్చేవారు అంటే అతిశయోక్తి కాదు. ఆయనతో సినిమా తీసిన‌ ఏ నిర్మాత అయిన నష్టపోతే ఆయన రెమ్యునరేషన్ తిరిగి […]

ఆ వ్యక్తి ప్రేమ నుంచి ఇంక కోలుకోలేకపోతున్నా హీరోయిన్.. పెళ్లిపై ఎవరు ఊహించని కామెంట్ చేసిన సునైనా..!!

కుమార్ వర్సెస్ కుమారి సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన హీరోయిన్ సునైనా. మొదటి సినిమాతో ఈమెకు అంతగా గుర్తింపు తెచ్చుకో లేకపోయినా.. తర్వాత యువ హీరో శ్రీ విష్ణుకు జంటగా రాజరాజ చోర సినిమాతో మరోసారి టాలీవుడ్‌ను పలకరించింది. ఈ సినిమా హిట్ అవ్వ‌డంతో పాటు సునైనా కూడా మంచి పేరు కూడా వచ్చింది. ఈ ముద్దుగుమ్మ తెలుగులోనే కాకుండా తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో కూడా ఎన్నో సినిమాలు నటిస్తుంది. సునైనా సినిమాల‌తో పాటు సోషల్ […]

కృష్ణ పరిచయం చేసిన కౌబాయ్ వెనుక ఇంత రహస్యం ఉందా..?

సూపర్ స్టార్ కృష్ణ ఎన్నో చిత్రాలలో కౌబాయ్ గెటప్పులలో నటించడం మనం చూసే ఉన్నాము. మొదట ఆయన నటించిన మోసగాళ్లకు మోసగాడు అనే చిత్ర నేపథ్యంలో ఎన్నో సినిమాలు తెరకెక్కించారు. ఇక తర్వాత మహేష్ బాబు కూడా టక్కరి దొంగ సినిమాలో కౌబాయ్ గెటప్ లో ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా కౌబాయ్ అనగానే తల మీద టోపీ గుర్రంపై స్వారీ చేస్తూ నడుము దగ్గర తుపాకీ పెట్టుకొని సినిమాలలో కనిపించడం మనం చూసే ఉంటాము. వాస్తవానికి కౌబాయ్ అలాగే […]

విడాకుల‌కు సిద్ధ‌మైన నిఖిల్‌.. ఓపెన్‌గా తేల్చేసిన హీరో!

ఇటీవల సినీ ఇండస్ట్రీలో సెలబ్రిటీల విడాకులు చాలా కామన్ గా మారాయి. ఇప్పటికే ఎందరో నటీనటులు విడాకులు తీసుకుని వార్తల్లో హాట్ టాపిక్ గా నిలిచారు. ఇప్పుడు టాలీవుడ్ కు చెందిన ఓ యంగ్ హీరో కూడా విడాకులు తీసుకోబోతున్నాడంటూ నెట్టింట జోరుగా చర్చ జరుగుతోంది. ఇంతకీ ఆ హీరో మరెవరో కాదు నిఖిల్ సిద్ధార్థ్. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకపోయినా సినీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను సొంతం చేసుకున్న నిఖిల్.. రీసెంట్‌గా `కార్తికేయ […]

సుధీర్ గాలోడు సినిమాతో సక్సెస్ అయ్యారా..!!

జబర్దస్త్ కమెడియన్స్ గా గత కొంతకాలంగా పలు చిత్రాలలో కీలకమైన పాత్రలో నటిస్తూ ఉన్నారు. మరి కొంతమంది మాత్రం సినిమాలలో హీరోగా నటిస్తూ ఉన్నారు.అలా సుడిగాలి సుదీర్ కూడా ఇప్పటివరకు పలు చిత్రాలలో హీరోగా నటించిన పెద్దగా సక్సెస్ కాలేకపోయారు. మరొకసారి గాలోడు అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. మరి ఈ సినిమా పరిస్థితి ఏంటో ఒకసారి తెలుసుకుందాం. కథ విషయానికి వస్తే.. సుధీర్ (రాజు) అనే పాత్రలో ఒక పల్లెటూరు అబ్బాయిగా కనిపిస్తాడు. […]

స్టేజ్ పైనే ముద్దులతో రెచ్చిపోయిన శ్రియ..!

మలయాళం సూపర్ హిట్ అయినా దృశ్యం 2 ఇప్పటికే తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చి విజయాన్ని పొందిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆలస్యంగా హిందీలో రీమేక్ అయ్యి ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా హీరోగా నటించిన అజయ్ దేవగన్ తో పాటు హీరోయిన్ శ్రియ మరియు కీలక పాత్రలో నటించిన టబు కూడా సందడి చేశారు. సినిమా యొక్క ప్రత్యేక ప్రీమియర్ షో కి పెద్ద ఎత్తున తారలు తరలిరావడంతో మరింత […]

వేదికపైనే రాధికను ర్యాగింగ్ చేసిన బాలయ్య.. ఏమని సమాధానం చెబుతుందో మరి?

సీనియర్ నటులు బాలయ్య – రాధికల గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. బాలయ్య ఇప్పటికీ తన లెగసీని కొనసాగిస్తుంటే, రాధిక తనదైన పాత్రలను చేస్తూ వెండితో పాటు బుల్లితెరపై కూడా ప్రేక్షకులను అలరిస్తోంది. ఇకపోతే తెలుగు OTT ఆహా లో ప్రసారమవుతున్న అన్ స్టాపబుల్ షో గురించి కూడా జనాలకి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. బాలయ్య హోస్టు చేసిన ఈ షో సూపర్ డూపర్ హిట్ అయిన సంగతి విదితమే. కాగా ప్రస్తుతం సీజన్ […]

హీరోయిన్ అసిన్ కూతురు ఫోటోలు వైరల్..!

తెలుగు సినీ ప్రేక్షకులకు ఒకప్పటి హీరోయిన్ ఆసిన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒకప్పుడు తెలుగులో ఎన్నో చిత్రాలలో నటించి స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగింది ఈ ముద్దుగుమ్మ. మొదట రవితేజ తో కలిసి అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి చిత్రంలో నటించిన ఆసిన్. ఆ తరువాత పలు చిత్రాలలో నటించి స్టార్ హీరోయిన్గా ఎదిగింది. ఇకపోతే తెలుగులో ఈ ముద్దుగుమ్మ శివమణి ,గజిని ,ఘర్షణ వంటి చిత్రాలలో నటించింది. అతి తక్కువ సమయంలోనే వరుసగా […]

థియేట‌ర్స్‌లో సంద‌డి చేసేందుకు `పుష్ప‌`రాజ్ సిద్ధం.. ట్విస్ట్ అదిరిందెహే!?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్లో రూపుదిద్దుకున్న హ్యాట్రిక్ చిత్రం `పుష్ప ది రైజ్`. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో నేషనల్ క్రష్ రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటించింది. అలాగే మలయాళ నటుడు ఫహాద్ ఫాజిల్, సునీల్ విలన్లుగా చేశారు. గత ఏడాది డిసెంబర్ 17న పాన్‌ ఇండియా స్థాయిలో విడుదలైన ఈ చిత్రం సంచలన విజయాన్ని నమోదు చేసింది. ఇందులో పుష్ప రాజ్ పాత్ర‌లో బన్నీ లుక్ పరంగానే […]