ముగ్గురు హీరోల‌తో `హిట్ 3`.. నాని మాస్ట‌ర్ ప్లానింగ్ మామూలుగా లేదు!

న్యాచురల్ స్టార్ నాని నిర్మాణంలో విశ్వక్ సేన్ హీరోగా వచ్చిన `హిట్` సినిమా మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వల్ గా `హిట్ 2` రాబోతోంది. ఇందులో అడవి శేష్, మీనాక్షి చౌదరి జంటగా నటించారు. శైలేష్ కొలను ద‌ర్శ‌క‌త్వం వహించిన ఈ థ్రిల్లర్ మూవీ డిసెంబర్ 2న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలోనే మేకర్స్ జోరుగా ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తూ సినిమాపై మంచి బ‌జ్ ఏర్ప‌డేలా చేస్తున్నారు. నాని […]

అందరి ముందు అలా..స్పాట్ లోనే సుప్రీత పరువు తీసేసిన అభిమాని..!!

ఈ మధ్యకాలంలో ఆంటీ అనే పేరు ఎంత పాపులారిటీ సంపాదించుకుందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు . ఎప్పుడైనా జనరల్ గా అమ్మాయిలకు ఆంటీ అంటే కోపం వస్తుంది. అది సర్వసాధారణం తమ ఏజ్ అయిపోయిందన్న ఫీలింగ్ కలుగుతుంది. అప్పుడే ఆంటీ అని పిలుస్తున్నారు ఏంటి అంటూ తెగ బాధపడతారు. అయితే ఆ ఫీలింగ్ ఎగ్జాక్ట్ గా బయటపెట్టేసింది యాంకర్ అనసూయ. రీసెంట్ గా ఆంటీ అనే పదంతో అనసూయను ఓ రేంజ్ లో ట్రోల్ చేశారు విజయ్ […]

ఆ విషయం వాళ్లు నాకు చెప్పనే లేదు..సునీత, ఝాన్సీ పై అనితా షాకింగ్ కామెంట్స్..!!

అనిత చౌదరి.. ఈ పేరు గురించి కొత్తగా చెప్పక్కర్లేదు . టాలీవుడ్ లో యాంకర్ గా తన సినీ కెరియర్ ని స్టార్ట్ చేసిన ఈమె ..ఆ తరువాత పలు సినిమాల్లో కూడా నటించి తన నటన కు మంచి మార్కులు వేయించుకుంది. 90’స్ లో యాంకరింగ్ అంటే ముఖ్యంగా గుర్తు వచ్చేది సుమ ,ఝాన్సీ ,అనిత చౌదరి . కాగా వీళ్ళ ముగ్గురు బెస్ట్ ఫ్రెండ్స్ గా ఆ టైం లో జనాలను బాగా ఆకట్టుకున్నారు […]

చిరంజీవి కెరీర్‌లో టాప్ మూవీస్ ఇవే.. 

టాలీవుడ్ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి అందుకొని సినీ అవార్డు లేదంటే అతిశయోక్తి కాదు. తాజాగా కూడా ఈ నటుడు కేంద్ర ప్రభుత్వం నుంచి ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ అఫ్ ది ఇయర్ అవార్డు గెలుచుకున్నాడు. ఈ అవార్డుకి అసలైన అర్హుడు చిరంజీవి అని చెప్పడానికి అతని కెరీర్‌లో కొన్ని సినిమాలు చాలు. ఆ సినిమాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. మెగాస్టార్ చిరంజీవి 1978లో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. ఆయన నటించిన తొలి చిత్రం ప్రాణం ఖరీదు. […]

వారెవ్వ: కుర్రాళ్ళకు టెంప్టింగ్ ఆఫర్ ఇచ్చిన పూనమ్.. ఎవడా అదృష్టవంతుడు..?

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో పూనమ్ భాజ్వా గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . తనదైన స్టైల్ లో సినిమాలు చేస్తూ తెలుగులోనే కాకుండా మలయాళ, తమిళ, కన్నడ భాషలలో నటించి హ్యూజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. నటిగానే కాకుండా మోడల్ గా కూడా తన టాలెంట్ ను బయటపెట్టిన ఈమె తొలిసారిగా ” మొదటి సినిమా ” అనే తెలుగు సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైంది . ఈ సినిమా పెద్దగా చెప్పుకోదగ్గ హిట్ కాకపోయినా ..సైలెంట్ లుక్స్ తో […]

ఎన్టీఆర్‌పై `కాంతార‌` హీరో షాకింగ్ కామెంట్స్‌.. అస్స‌లు ఊహించ‌లేదు!

కాంతార.. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ చిత్రం ఎంతటి సంచలన విజయాన్ని నమోదు చేసిందో ప్రత్యేకంగా వివరించి చెప్పక్కర్లేదు. క‌న్న‌డ ద‌ర్శ‌క‌న‌టుడు రిషబ్ శెట్టి ఇందులో హీరోగా నటించడమే కాకుండా దర్శకుడుగా, రచయితగా సైతం వ్యవహరించాడు. ఇందులో సప్తమి గౌడ హీరోయిన్గా చేసింది. హోంబలే ఫిలింస్‌ బ్యానర్‌పై విజయ్‌ కిరగందూర్‌ నిర్మించిన ఈ చిత్రం సౌత్ తో పాటు నార్త్ ప్రేక్ష‌కుల‌ను సైతం విశేషంగా ఆకట్టుకుంది. రూ. 16 కోట్ల బడ్జెట్తో నిర్మితమైన ఈ చిత్రం.. […]

అబ్బుర‌ప‌రిచిన `హ‌నుమాన్` అస‌లు బ‌డ్జెట్ ఎంతో తెలిస్తే షాకే!

యంగ్ హీరో తేజ సజ్జా, టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కాంబినేషన్లో `హనుమాన్` అనే చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇందులో అమృత అయ్యర్‌ హీరోయిన్గా నటిస్తోంది. అలాగే వరలక్ష్మి శరత్ కుమార్, వినయ్ రాయ్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. సూపర్ హీరో కాన్సెప్ట్ తో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రాన్ని నిరంజన్ రెడ్డి పాన్ ఇండియా స్థాయిలో నిర్మిస్తున్నారు. సోమవారం ఈ సినిమా టీజర్ ను బయటకు వ‌ద‌ల‌గా ఎలాంటి రెస్పాన్స్ వచ్చిందో తెలిసిందే. కొండలు, లోయలు, జ‌ల‌ […]

చివరికి యాంకర్‌గా మారిన దిల్ రాజు.. ఆ మూవీ టీమ్‌కి ఎడాపెడా ప్రశ్నలు..

దర్శకుడు సాయి కుమార్ దర్శకత్వం వహించిన ‘మసూద’ సినిమా ఒక చిన్న సినిమాగా నవంబర్ 18న ప్రపంచవ్యాప్తంగా విడుదలై మంచి టాక్ సంపాదించుకుంది. విడుదలని మొదటి రోజు నుంచి మంచి టాక్ సంపాదించుకొని రోజురోజుకీ కలెక్షన్లు పెంచుకుంటూ పోతుంది. ఈ నేపథ్యంలో మసూద సినిమాని ప్రముఖ నిర్మాత దిల్ రాజు సపోర్ట్ చేశాడు. హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియోస్‌లో ఈ సినిమా సక్సెస్ అయిన సందర్భంగా మసూద చిత్ర బృందంతో కలిసి వీడియో సమావేశాన్ని నిర్వహించాడు. ఈ సందర్భంగా […]

రష్మీక – రిషబ్ శెట్టి మధ్య గొడవలకు అసలు కారణం ఇదేనా..?

టాలీవుడ్ లో హీరోయిన్ రష్మిక నేషనల్ క్రష్ గా పేరు సంపాదించింది. మొదట ఛలో సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత పలు చిత్రాలలో నటించి స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించింది. పుష్ప సినిమాతో ఏకంగా పాన్ ఇండియా హీరోయిన్గా పేరు సంపాదించింది. దీంతో బాలీవుడ్ లో కూడా కొన్ని అవకాశాలను అందుకుంది. రష్మీక బాలీవుడ్ లో ఇటీవల విడుదలైన సినిమాలు పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. దీంతో బాలీవుడ్లో సక్సెస్ కావడం లేదని చెప్పవచ్చు.తాజాగా […]