వ‌చ్చే నెల‌లో కియారా పెళ్లి.. ఇక‌ దాచలేనంటూ ఓపెన్ అయిన బ్యూటీ!

గత కొద్ది రోజుల నుంచి సినీ తారలు ఒక్కొక్కరిగా పెళ్లి పీటలు ఎక్కుతూ బ్యాచిలర్ లైఫ్ కు ఎండ్ కార్డ్ వేస్తున్నారు. ఇప్పుడు మరో హీరోయిన్ సైతం పెళ్లికి సిద్ధమైందంటూ వార్తలు వస్తున్నాయి. ఇంతకీ ఆ హీరోయిన్ మరెవరో కాదు కియారా అద్వానీ. బాలీవుడ్ యంగ్‌ హీరో సిద్ధార్థ్ మల్హోత్రాతో కియారా ప్రేమాయ‌ణం నడిపిస్తుందని గ‌త‌ కొద్దిరోజుల నుంచి బాలీవుడ్ మీడియా కోడై కూస్తున్న‌ సంగతి తెలిసిందే. వీరిద్దరి కాంబోలో వచ్చిన `షేర్షా` సినిమా మంచి విజయం […]

ఎన్టీఆర్ ఒక్కో యాడ్ కు తీసుకుంనేదీ ఎంతో తెలుసా..?

టాలీవుడ్ లో టాప్ హీరోలలో ఒకరైన జూనియర్ ఎన్టీఆర్ పాపులర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యంగా ఎన్టీఆర్ ఎక్కడైనా ప్రాంతానికి వెళ్లిన అక్కడ భాషలో మాట్లాడుతూ అందర్నీ ఆశ్చర్యపరుస్తూ ఉంటారు. ఎన్టీఆర్ పెద్దలకు ఇచ్చే గౌరవాన్ని చూసి అభిమానులు మరింత ఆనంద పడుతూ ఉంటారు. RRR సినిమాతో పాన్ ఇండియా హీరోగా ఎన్టీఆర్ ప్రస్తుతం తన 30 వ సినిమా షూటింగ్ లో త్వరలోనే పాల్గొనబోతున్నారు. ఇక ఈ చిత్రం కోసం ఎంతో ఆత్రుతగా ఎదురు […]

చీర కట్టులో కూడా ముద్దొస్తున్న శ్రద్ధదాస్..!!

తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్స్ శ్రద్ధాదాస్ గురించి ఎంత చెప్పినా తక్కువే. మొదట అల్లరి నరేష్ తో కలిసి సిద్దు ఫ్రం శ్రీకాకుళం సినిమాతో వెండితెరకు పరిచయమయ్యింది. ఆ తర్వాత అల్లు అర్జున్ నటించిన ఆర్య 2 సినిమాలో సెకండ్ హీరోయిన్గా నటించి బాగానే పేరు సంపాదించింది. ఆ తర్వాత బ్యాక్ టు బ్యాక్ సినిమాలలో నటించినది. అలా ఒకవైపు తెలుగు ఇండస్ట్రీలో నటిస్తూనే మరొకవైపు మలయాళం చిత్రాలలో కూడా నటిస్తూ మంచి పాపులారిటీ సంపాదించుకుంది. ఇప్పటికి కూడా […]

ఎన్టీఆర్ చైల్డ్ యాక్టర్ గా నటించిన ఫస్ట్ మూవీ ఏంటో తెలుసా..?

టాలీవుడ్లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం పాన్ ఇండియా హీరోగా పేరు సంపాదించారు. ముఖ్యంగా రాజమౌళి డైరెక్షన్లో వచ్చిన ప్రతి సినిమా కూడా ఎన్టీఆర్ కెరీయర్ని మార్చేసింది.RRR చిత్రంతో పాన్ ఇండియా హీరోగా పేరుపొందారు. ఎన్నో బ్లాక్ బాస్టర్ చిత్రాలలో నటించి మెప్పించిన ఎన్టీఆర్ యాక్షన్ సినిమాల్లో కూడా పవర్ఫుల్ డైలాగ్లతో అదరగొట్టేస్తూ ఉంటారు. అందుచేతనే నందమూరి కుటుంబంలో ఏ హీరోకి లేనంత ఫాన్ ఫాలోయింగ్ ఎన్టీఆర్కు ఉందని చెప్పవచ్చు. ఎంత ఎదిగినా కూడా ఒదిగి ఉండే […]

చరణ్ తో కియారా క్లోజ్ నెస్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన ఉపాసన..!!

రామ్ చరణ్ భార్య ఉపాసన సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటుంది. సాధారణంగా అయితే తన పనిలో తాను బిజీగా ఉన్న ఉపాసన అపోలో హాస్పిటల్ బాధ్యతలను చాలా స్ట్రిక్టుగా నిర్వహిస్తూ ఉంటుంది. రామ్ చరణ్ తో అప్పుడప్పుడు వెకేషన్ కు వెళ్తూ ఆసక్తికరమైన పోస్టులను చేస్తూ ఉంటుంది.RRR చిత్రం ప్రమోషన్స్ కోసం జపాన్ కి వెళ్ళిన రామ్ చరణ్ ఉపాసన ఆ తర్వాత వెంటనే మళ్ళీ ఆఫ్రికా అడవులలో టైం స్పెండ్ చేసి […]

హ‌ద్దులు చెరిపేస్తూ అందాలు ఆర‌బోస్తున్న అనుమ‌ప‌.. అదే కార‌ణ‌మా?

అనుపమ పరమేశ్వరన్.. మలయాళం లో సినీ కెరీర్‌ ప్రారంభించిన ఈ కేరళ కుట్టి `అ ఆ` సినిమాతో తెలుగు తెలుగు పరిచయం అయింది‌. ఈ సినిమాలో అనుపమ మెయిన్ హీరోయిన్ కాకపోయినా.. ఆమెకు మంచి గుర్తింపు దక్కింది. ఈ సినిమా తర్వాత అనుప‌మ‌కు టాలీవుడ్ నుంచి ఆఫ‌ర్లు క్యూ కట్టాయి. ఈ క్రమంలోనే వరస సినిమాలు చేస్తూ టాలీవుడ్ లో తనకంటూ మంచి గుర్తింపును సంపాదించుకుంది. అయితే గ‌త కొంత కాలం నుంచి వ‌రుస ఫ్లాపుల‌తో స‌త‌మ‌తం […]

ఆ విషయంలో టాలీవుడ్ నిల్.. బాలీవుడ్ ది బెస్ట్..తాప్సీ కాంట్రవర్షీయల్ కామెంట్స్ వైరల్..!!

ఈ మధ్యకాలంలో టాలీవుడ్ , బాలీవుడ్ అంటూ సరికొత్త చర్చ ఇండస్ట్రీలో నడుస్తున్న సంగతి తెలిసిందే. ఒకప్పుడు ఫిలిం ఇండస్ట్రీ అంటే బాలీవుడ్ ని ఎక్కువగా ఫోకస్ చేసి చూసే వాళ్ళు. సినిమాలు తీయడంలో బాలీవుడ్ ఏ నెంబర్ వన్ అని ..యాక్టింగ్ లో బాలీవుడ్ ను ఢీకొట్టే నటీనటులు ఎవరూ లేరని చెప్పుకొచ్చేవారు . బాలీవుడ్ అంటే అదొక దైవంలా భావించే వాళ్ళు సినీవర్గాలు . అయితే రాను రాను పరిస్థితులు మారిపోయాయి . మరీ […]

అబ్బబ్బా..మెగా అభిమానులు పండగ చేసుకునే న్యూస్.. ఎన్నాళ్ళకు ఎన్నాళ్ళకు..!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ త్రిబుల్ ఆర్ సినిమా తర్వాత తన క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ప్రస్తుతం రామ్ చరణ్ సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ తో తన 15వ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాను కూడా పాన్ ఇండియా లెవెల్ లో భారీ స్థాయిలో శంకర్ తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాను వచ్చే సంవత్సరం సమ్మర్ కు ప్రేక్షకులు ముందుకు తీసుకురావాలని సన్నాహాలు జరుగుతున్నాయి. త్రిబుల్ ఆర్ సినిమా తర్వాత రామ్ చరణ్ చేయబోయే సినిమాలపై పాన్ […]

బంపర్ ఆఫర్ కొట్టేసిన సుధీర్..పాన్ ఇండియా హీరో తో ఛాన్స్..!?

సుడిగాలి సుధీర్ పేరుకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. జబర్దస్త్ అనే కామెడీ షో ద్వారా తన పేరుని పాపులర్ చేసుకున్న సుడిగాలి సుధీర్ ..కమెడియన్ గా ఇండస్ట్రీలోకి ఎంటర్ అయ్యి ఆ తర్వాత హోస్ట్ గా..ఇప్పుడు హీరోగా రాజ్యం ఏలుతున్నాదు. ఈ కమెడియన్ ప్రజెంట్ ఇండస్ట్రీలో హీరోగా కూడా సినిమాలు చేస్తున్నాడు . సెలబ్రిటీల కొడుకులే ఇండస్ట్రీలో హీరోగా సెటిల్ అవ్వలేక అల్లాడుతుంటే.. ఎటువంటి హెల్ప్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి కమెడియన్ గా కెరీర్ స్టార్ట్ […]