తెలుగు సినీ ఇండస్ట్రీలో ఒకే కుటుంబం నుంచి వచ్చిన అక్క, తమ్ముళ్లు అక్క ,చెల్లెలు హీరోగా, హీరోయిన్స్ గా రాణించిన సందర్భాలు చాలానే ఉన్నాయి. కానీ హీరోయిన్స్ గా రాణించడం మాత్రం చాలా తక్కువగా అని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ ఫోటోలో కనిపిస్తున్న ముగ్గురు హీరోయిన్స్ ఒకప్పుడు స్టార్ హీరోయిన్లుగా ఒక వెలుగు వెలిగారు. ఈ ముగ్గురి హీరోయిన్ల హవా అప్పట్లో బాగానే అన్నట్టుగా ఉండేది. ముఖ్యంగా హీరోయిన్ నగ్మా అందాల ఆరబోత అప్పట్లో ఒక సెన్సేషనల్ […]
Category: Latest News
మహేష్-త్రివిక్రమ్ మూవీ విషయంలో సూపర్ ట్విస్ట్.. షాక్‌లో ఫ్యాన్స్!?
టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే . `ఎస్ఎస్ఎంబి 28` వర్కింగ్ టైటిల్ తో ఈ మూవీని అనౌన్స్ చేశారు. ఇందులో టాలీవుడ్ బుట్ట బొమ్మ పూజ హెగ్డే హీరోయిన్గా నటిస్తోంది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై సూర్యదేవర రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్ళి.. ఫస్ట్ షెడ్యూల్ లో కంప్లీట్ చేసుకుంది. […]
గుండె పోటు కి కారణం కూతురేనా..?.. అసలు విషయం చెప్పేసిన అనురాగ్ కశ్యప్ ..!
బాలీవుడ్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలను తెరకెక్కించి తనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్ క్రియేట్ చేసుకున్న దర్శకుడు అనురాగ్ కశ్యప్. బాలీవుడ్ లోనే అగ్ర దర్శకుడుగా కొనసాగుతున్న అనురాగ్… సోషల్ మీడియాలో వచ్చే ట్రోలింగ్ వల్ల దేశాన్ని విడిచి వెళ్లిపోయారట. వీటితో పాటు తన కూతురికి వచ్చిన బెదిరింపులతో గుండెపోటు వచ్చిందంటూ సంచలన ఆరోపణలు చేశాడు. అనురాగ్ తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో తన మనసులోని మాటను బయటపెట్టాడు. ‘భారతదేశ పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా […]
మేకప్ లేకుండా కీర్తి సురేష్ పోజులు.. వామ్మో ఇలా ఉందేంటి?
కీర్తి సురేష్.. ఈ అందాల బామ గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. మలయాళం కు చెందిన ఈ ముద్దుగుమ్మ `మహానటి` సినిమాతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయింది. అలాగే జాతీయస్థాయిలో మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఈ సినిమా తర్వాత కీర్తి సురేష్ కొన్నాళ్లు వరస ప్లాపులతో సతమతం అయినప్పటికీ.. ఇటీవల విడుదలైన `సర్కారు వారి పాట`తో హిట్టు కొట్టి మళ్ళీ సక్సెస్ ట్రాక్ ఎక్కింది. ప్రస్తుతం ఈ బ్యూటీ న్యాచురల్ స్టార్ నానికి జోడిగా `దసరా` […]
హిట్ కోసం అడవుల్లో కష్టపడుతున్న నితిన్.. తెలుగు హీరో అతి పెద్ద సాహసం..!
టాలీవుడ్ యువ హీరోలలో స్టార్ హీరోగా దూసుకుపోతున్న నితిన్ ప్రస్తుతం వరుస అపజయాలతో సతమతమవుతున్నాడు. భీష్మతో సూపర్ హిట్ అందుకున్న నితిన్ తర్వాత ఎన్నో ఆశలు పెట్టుకుని నటించిన మాచర్ల నియోజకవర్గం నితిన్ కు తన కెరియర్ లోనే అత్యంత డిజాస్టర్ సినిమాగా మిగిలిపోయింది. ఆ సినిమాతో తన అభిమానులను చాలా డిజప్పాయింట్ చేసిన ఈ యువ హీరో కాస్త గ్యాప్ తీసుకుని మరో కొత్త సినిమా మొదలుపెట్టాడు. ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు రైటర్ గా […]
ఆలీపై చిర్రెత్తిపోతున్న పవన్ కళ్యాణ్.. అందుకే పెళ్లికి కూడా..!!
టాలీవుడ్ లో పవన్ కళ్యాణ్ కమెడియన్ ఆలీ మధ్య స్నేహబంధం గురించి ఎంత చెప్పినా తక్కువే.అప్పట్లో ఎక్కువగా పవన్ కళ్యాణ్ సినిమాలలో కనిపించి బాగా కామెడీ చేసి మంచి పాపులారిటీ సంపాదించారు ఆలీ. ఆలీ చైల్డ్ యాక్టర్ గా నుంచి ఎన్నో సినిమాలలో నటించి హీరోగా,కమెడియన్గా మంచి పేరు సంపాదించారు. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఒక పార్టీ అధినేతగా ఉండడంతో ఆలీ పవన్ కళ్యాణ్ కు సపోర్టు ఇవ్వకుండా వైసిపి పార్టీకి సపోర్టు ఇచ్చారు. దీంతో కమెడియన్ […]
ఈ స్టార్స్ బుల్లితెర ఎలాంటి ప్రోగ్రామ్స్ చేశారో తెలుసా.. వెరీ ఫన్నీ..!
సక్సెస్ ఇస్ నాట్ ఏ డెస్టినేషన్.. ఇట్స్ ఏ జర్నీ. ఈ డైలాగ్ మనం ఎక్కడో విన్నట్టు అనిపిస్తుంది కదా. మహర్షి సినిమాలో మహేష్ బాబు చెప్పిన డైలాగ్ ఇది. ఈ డైలాగ్‌లో చెప్పిన విధంగానే కొందరు తమ జీవితాలను అట్టా అడుగున మెదలు పెట్టి ఎవరూ ఊహించని స్థాయికి వెళ్లారు. వారిలో సామాన్యుల నుంచి సెలబ్రిటీలు కూడా ఉన్నారు. అలా దీనికి ఉదాహరణగా నిలిచిన కొందరి సెలబ్రిటీల జీవిత ప్రయాణం ఎలా మొదలుపెట్టారో ఇప్పుడు చూద్దాం. […]
బీరు తాగుతున్న ఫోటోను షేర్ చేసిన రాధిక అప్టే..!!
టాలీవుడ్ లో రక్త చరిత్ర సినిమాతో మొదటిసారిగా తెలుగు తెరకు పరిచయమయ్యింది హీరోయిన్ రాధిక ఆప్టే. ఇక తర్వాత బాలకృష్ణతో కలిసి రెండు సినిమాలలో నటించి బాగానే ఆకట్టుకుంది. తాజాగా రాధిక ఆప్టే బీర్ టవర్ ముందు చేతులు చాచి కనిపిస్తున్నటువంటి కొన్ని ఫోటోలను షేర్ చేసింది. ఆ ఫోటోలకు ఫోజులు చూడగానే అభిమానులు కామెంట్లు హద్దులు దాటేస్తున్నాయి. ఇక ఒక అభిమాని అయితే ఏకంగా ఒక చిత్రంలోని ఒక పాత్రతో పోల్చడం జరిగింది. రాధిక ఆప్టే […]
అనుపమను ఘోరంగా అవమానించిన యంగ్ హీరో..అంత పని చేశాడా?
ప్రముఖ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ ను ఓ యంగ్ హీరో ఘోరంగా అవమానించాడట. ఇంతకీ ఆ యంగ్ హీరో మరెవరో కాదు సిద్ధు జొన్నలగడ్డ. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఈ ఏడాది బ్లాక్ బస్టర్ గా నిలిచిన చిత్రాల్లో `డీజే టిల్లు` ఒకటి. సిద్ధూ జొన్నలగడ్డ, నేహా శెట్టి జంటగా నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే వసూళ్లను రాబట్టింది. ఎన్నో ఏళ్ల నుంచి సరైన గుర్తింపు కోసం ఎదురుచూస్తున్న సిద్ధూ జొన్నలగడ్డకు ఈ సినిమాతో […]