రాబోయే సంక్రాంతికి బాక్సాఫీస్ వద్ద సినిమాల పోరు ఎంతో ఆసక్తిగా ఉండబోతుంది. ఎందుకంటే ఈ సంక్రాంతికి టాలీవుడ్ లో అగ్ర హీరోలైన చిరంజీవి, బాలకృష్ణ పోటీలో ఉన్నారు. చిరంజీవి నటిస్తున్న వాల్తేరు వీరయ్య, బాలకృష్ణ నటిస్తున్న వీరసింహారెడ్డి. ఈ రెండు సినిమాలతో ఈ సీనియర్ హీరోలు సంక్రాంతి బరిలో పోటీ పడనున్నారు. అయితే ఈ రెండు సినిమాల్లోనూ హీరోయిన్ మాత్రం ఒక్కరే. ఇక చిరు సినిమాను యువ దర్శకుడు బాబీ తెరకెక్కిస్తుండగా. బాలయ్య సినిమాను మాస్ దర్శకుడు […]
Category: Latest News
చిక్కుల్లో పడ్డ రవీనా టాండన్.. కారణం ఏమిటంటే..!!
బాలీవుడ్ నటి రవీనా టాండర్ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. ముఖ్యంగా కే జి ఎఫ్ సినిమాలో నటించి బాగా పాపులర్ అయ్యింది. అయితే ఇప్పుడు రవీనా టాండర్ ఇప్పుడు ఒక వివాదంలో ఇరుక్కున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. మధ్యప్రదేశ్లోని టైగర్ సఫారీలో రవీనా టాండర్ పెద్దపులికి అతి సమీపంగా వెళ్లి ఫోటోలు తీయడంపై వివాదం చాలా వైరల్ గా మారుతుంది. సాత్పురా టైగర్ రిజర్వ్ సఫారీ టూర్ లో ఆమె ప్రయాణిస్తున్న వాహనం పులి దగ్గరకు వెళ్లడం […]
చరణ్ ఫ్లాప్ మూవీతో మహేష్-త్రివిక్రమ్ సినిమాకు లింక్.. ఏంటో తెలుసా?
టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస కాంబినేషన్లో `ఎస్ఎస్ఎమ్‌బీ 28` వర్కింగ్ టైటిల్ తో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇందులో టాలీవుడ్ బుట్ట బొమ్మ పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. సెకండ్ హీరోయిన్ గా శ్రీలీల కనిపించే అవకాశాలు ఉన్నాయి. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై సూర్యదేవర రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవలె ఈ మూవీ ఫస్ట్ షెడ్యూల్ ను కంప్లీట్ చేసుకుంది. రెండో షెడ్యూల్ ప్రారంభం […]
పొట్టి నిక్కర్ లో మతులు పోగొడుతున్న అర్జున్ రెడ్డి బ్యూటీ..ఏం అందం రా బాబు..!
కుర్ర బ్యూటీ షాలిని పాండే మొదటి సినిమాతోనే యువతకి తన అందంతో కరెంట్ షాక్ ఇచ్చింది. మొదటి సినిమా ఆయిన అర్జున్ రెడ్డిలో షాలిని బోల్డ్ రొమాన్స్ తో యువతను రెచ్చగొట్టింది. ఆ సినిమాలో తన నటనతో తన గ్లామర్ షో తో టాలీవుడ్ లో మంచి పాపులారిటీ దక్కించుకుంది. తన నటనతో కూడా షాలిని ఆకట్టుకుంది. ఆ సినిమాలో హీరో అయిన విజయ్ దేవరకొండ తో రొమాన్స్ చేస్తూనే ఎమోషనల్ గా కూడా ఆకట్టుకుంది. మొదటి […]
వీర సింహారెడ్డి నుండి అదిరిపోయే న్యూస్.. బాలయ్యతో పూజారి పిక్ వైరల్..!
నటసింహా నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం మాస్ దర్శకుడు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వస్తున్న వీర సింహారెడ్డి షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాను టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ అయిన మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్నారు. ఈ సినిమాను దర్శకుడు బాలకృష్ణ ఇమేజ్‌కు తగ్గట్టు అవుట్ అండ్ అవుట్ పక్క యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో బాలయ్యకు జోడిగా అందాల భామ శృతిహాసన్ నటిస్తుంది. బాలకృష్ణకు అఖండ అలాంటి సూపర్ హిట్ […]
కూతుర్లకు ఇంట్రెస్ట్ ఉన్నా హీరోయిన్స్ చేయని చంద్రమోహన్.. కారణం..?
సినిమా పరిశ్రమలో ఎంట్రీ ఇచ్చిన వారిలో వారసులకు కొదవే లేదు. ఎందరో నటి నటులు తమ వారసులను చిత్ర పరిశ్రమంలోకి పరిచయం చేశారు. అలా పరిశ్రమంలోకి వచ్చిన వారసులందరూ ఇప్పుడు స్టార్ స్టేటస్ ను అనుభవిస్తున్నారు. ఐతే ఆ తరం హీరోల మధ్య ఎంతో గట్టి పోటీ ఉండేది. సినిమాలో కూడా అంతే పోటీపడి సినిమాలు చేస్తూ ప్రేక్షకులను మెప్పించేవారు. అప్పటి సీనియర్ హీరోలు అంటే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ, శోభన్ […]
బ్రేకింగ్: ఈడీ విచారణకు విజయ్ దేవరకొండ..!
విజయ్ దేవరకొండ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన లైగర్ సినిమా పాన్ ఇండియా లెవెల్ లో విడుదలై విజయ్ దేవరకొండ కెరియర్ లోనే అత్యంత చెత్త సినిమా గా మిగిలిపోయింది. ఆ సినిమా విడుదలై ఇన్ని నెలలు గడుస్తున్నా ఆ సినిమా తాలూకు మరకలు విజయ్ దేవరకొండ ను వదిలిపెట్టడం లేదు. ఈ సినిమాకు ప్రొడ్యూసర్‌లగా ఉన్న పూరి జగన్నాథ్- చార్మి లను కూడా ఈడీ విచారణ ఎదుర్కొన్న విషయం తెలిసింది. ఇప్పుడు తాజాగా హీరో […]
బాలయ్య గొప్పతనం గురించి వివరించిన నటుడు ప్రకాష్..!!
తెలుగు సినీ ఇండస్ట్రీలో విలన్ పాత్రలలో ఎంతో మంది ప్రేక్షకులను అలరించిన నటుడు సత్య ప్రకాష్ ప్రతి ఒక్కరికి సుపరిచితమే. తాజగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. సత్య ప్రకాష్ మాట్లాడుతూ సమరసింహారెడ్డి సినిమా సమయంలో వైజాగ్ జగదాంబ సెంటర్లు షూటింగ్ జరుగుతోంది. ఆ సమయంలో నేను అక్కడే ఉన్నాను ఒక లేడీ వెనుక మాట్లాడుతూ వీడే ఆ దరిద్రుడు అని సినిమాలో రేప్ చేసే సీన్ లో నటించిన కామెంట్ చేశారని […]
ఎన్టీఆర్ సినిమాలు ఆగిపోవడానికి కారణాలు ఇవేనా..?
టాలీవుడ్ ఇండస్ట్రీలో జూనియర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు ఈ మధ్యకాలంలో వచ్చిన RRR సినిమా బ్లాక్ బస్టర్ హీట్ కొట్టిందన్న సంగతి తెలిసిందే. కానీ ఇప్పుడు ఎన్టీఆర్ తదుపరి సినిమాపై క్లారిటీ వచ్చి ఇప్పటికి ఎంతో కాలం అవుతోంది. అయితే ఈ సినిమా కూడా సెట్స్ మీదికి వెళ్ళటం జరుగుతుందా లేదా అనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.ఆర్.ఆర్.ఆర్ సినిమా చేస్తున్న టైంలో త్రివిక్రమ్ తో సినిమా చేయబోతున్నాడని అనౌన్స్మెంట్ వచ్చింది. కానీ ఈ ప్రాజెక్టు […]