మెగా డాటర్ కొణిదెల శ్రీజ గురించి పరిచయం ప్రత్యేకంగా అవసరం లేదు. సినిమాలలో నటించక పోయినా.. సోషల్ మీడియాలో పెద్దగా యాక్టివ్ గా లేకపోయినా తన వ్యక్తిగత జీవిత విషయంలో ఎప్పుడు వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. చిరంజీవి చిన్న కూతురుగా కూడా గుర్తింపు తెచ్చుకున్న ఈమె హీరోయిన్ అవుదామని ఎంతో ప్రయత్నం చేసిందట. కానీ ఆ విషయంలో సురేఖ ఫుల్ సపోర్ట్ ఇచ్చినా.. సినిమా ఇండస్ట్రీ ఎలా ఉంటుందో చిరంజీవికి బాగా తెలుసు కాబట్టి హీరోయిన్ అవ్వాలనే […]
Category: Latest News
ఆ పెళ్లయిన హీరో పై మనసు పారేసుకున్న రవితేజ బ్యూటీ.. సెన్సేషనల్ కామెంట్స్..!!
రవితేజ మూవీ తో టాలీవుడ్ లోకి అడుగు పెట్టబోతుంది హీరోయిన్ గాయత్రి భరద్వాజ్. మోడల్గా కెరీర్‌ను స్టార్ట్ చేసిన ఈమె హీరోయిన్ రేంజ్‌కు ఎదిగింది. ఇక రవితేజ ఎంతో ప్రతిష్టాత్మకంగా పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కిస్తున్న సినిమా టైగర్ నాగేశ్వరరావు. ఈ సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం కాబోతుంది గాయత్రీ. 2018లో మిస్ యునైటెడ్ కాంటినెంట్ టైటిల్ విజేతగా నిలిచిన ఈ ముద్దుగుమ్మ తర్వాత దిన్దోర్ తో పాటు మరో రెండు వెబ్ సిరీస్ లలో […]
వాడికి ఏం చెప్పినా అనవసరం.. శివాజీ ఆన్సర్ కి నాగార్జున షాక్..!!
తెలుగు బిగ్ బాస్ సీజన్ 7 ఈసారి అదిరిపోయే రేంజ్ లో దూసుకుపోతుంది. గత రెండు, మూడు సీజన్లు నుంచి బిగ్ బాస్ రేటింగ్ పడిపోవడంతో.. ఈసారి ఉల్టా పుల్టా గేమ్ స్టార్ట్ చేసిన విషయం మనందరికీ తెలిసిందే. బిగ్ బాస్ చెప్పినట్టుగానే ఈ సీజన్ మొత్తం ఉల్టా పుల్టాతో అదిరిపోయే ట్విస్టులు ఇస్తూ ప్రేక్షకులకి కావాల్సినంత ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నారు. ఇక బిగ్ బాస్ లో ఐదు వారాలు ఒక ఎత్తు అయితే… శనివారం నాగార్జున ఎపిసోడ్ […]
టూ పీస్ బికినీలో తడి పరువాలతో.. రచ్చచేస్తున్న అమలాపాల్.. ?!
అమలాపాల్ ఈ బ్యూటీ టాలీవుడ్‌లో కూడా భీరోయిన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. పాత్ర నచ్చితే న్యూడ్ గా నటించేందుకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తుంది. ఆడే సినిమాలో అమలాపాల్ న్యూడ్ గా కొన్ని సన్నివేశాల్లో కనిపించి ప్రేక్షకులను మెప్పించింది. తెలుగులో ఆమె పేరుతో సినిమా రిలీజ్ అయింది. ఈ మూవీలో అమలా న్యూడ్ గా నటించడంపై కొందరు అభిమానిస్తే మరి కొందరు విమర్శించారు. ఈ భామ తరచుగా వివాదాల్లో చిక్కుకుంటూ ట్రోల్స్‌కి గురవుతూనే ఉంటుంది. బోల్డ్ వేషాలతో […]
బిగ్ బాస్ మినీ లాంచ్ ఈవెంట్.. ముఖ్య అతిథులు వీరే..!
తెలుగులో కింగ్ నాగార్జున హోస్ట్ గా చేస్తున్న బిగ్ బాస్ సీజన్ 7 ఈసారి ఎలాగైనా సరే మంచి టిఆర్పి రేటింగ్ సొంతం చేసుకోవాలని నిర్వాహకులు భావిస్తున్న విషయం తెలిసిందే. ఎందుకోసం ప్రజలలో ఆసక్తి పెంచడానికి ఎన్నో రకాల ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. ఇకపోతే ఈసారి ఆడియన్స్ లో ఎలాగైనా సరే ఆసక్తి పెంచడానికి నేడు జరగబోయే సండే ఎపిసోడ్లో బిగ్ సర్ప్రైజ్ ఉండబోతున్నట్లు ఇప్పటికే నాగార్జున క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇకపోతే బిగ్ బాస్ […]
ముంబైలో తళుక్కుమన్న లావణ్య త్రిపాఠి, వరుణ్ తేజ్.. విషయం ఏమిటబ్బా?
వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిల గురించి ఇక్కడ ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. ఇటీవల ఎంగేజ్మెంట్ వేడుకతో ఒకటైన ఈ చూడముచ్చట జంట అంటే మెగాభిమానులకు చాలా క్రేజ్. ఇక త్వరలోనే వీరు మూడు ముళ్ల బంధంతో ఒకటి కాబోతున్నారు. ఇకపోతే ఎప్పటినుంచో ప్రేమాయణాన్ని కొనసాగిస్తున్నప్పటికీ వీరు ఆ విషయాన్ని చాలా జాగ్రత్తగా మెంటైన్ చేస్తూ వచ్చారు. అంతేకాకుండా వీరిద్దరి రిలేషన్ పై ఎన్నో రకాల వార్తలు వినిపించగా ఆ వార్తలను ఎప్పటికప్పుడు కొట్టి పడేస్తూ వచ్చారు కూడా. […]
రష్మికతో రణబీర్.. వైలెంట్ గా ఫస్ట్ నైట్ ప్లాన్..!!
టాలీవుడ్ హీరో రణబీర్ కపూర్, రష్మిక కాంబినేషన్లో వస్తున్న తాజా చిత్రం యానిమల్.. ఈ చిత్రాన్ని డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ కాంబినేషన్లో తెరకెక్కించారు . ఇటీవలే టీజర్ విడుదల చేయగా అద్భుతమైన రెస్పాన్స్ లభించింది.ఆ తర్వాత ఒక్కసారిగా ఈ సినిమా మీద అంచనాలు పెరిగిపోవడంతో యానిమల్ సినిమా ఈసారి కచ్చితంగా బాలీవుడ్లో సంచలనాలు సృష్టిస్తుందని అభిమానుల సైతం నమ్మకంతో ఉన్నారు. డిసెంబర్ 1వ తేదీన పాన్ ఇండియా లెవెల్లో ఐదు భాషలలో ఒకేసారి విడుదల కాబోతోంది […]
ఓటీటీ లోకి వచ్చేస్తున్న విశాల్ బ్లాక్ బాస్టర్ మూవీ మార్క్ ఆంటోనీ..!!
కోలీవుడ్లో స్టార్ హీరోగా పేరుపొందిన నటుడు విశాల్ తాజాగా నటించిన చిత్రం మార్క్ ఆంటోనీ.. ఈ చిత్రాన్ని డైరెక్టర్ అధిక్ రవిచంద్ర దర్శకత్వం వహించారు. ఇందులో మరొక నటుడు ఎస్ జె సూర్య కూడా నటించడం జరిగింది. రీతూ వర్మ, అభినయ హీరోయిన్లుగా నటించారు. అలాగే కమెడియన్ సునీల్, సెల్వ రాఘవన్ ,మీరా కృష్ణన్ తదితరులు సైతం కీలకమైన పాత్రలో నటించారు సెప్టెంబర్ 15వ తేదీన ఈ సినిమా విడుదల కావడం జరిగింది. టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ […]
ఎన్టీఆర్ వార్ టిడిపి.. ఎన్టీఆర్ ఫాన్స్ ఘాట్ రిప్లే..!!
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫాలోయింగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే.. ఈ మధ్యనే గ్లోబల్ స్టార్ గా కూడా పేరు సంపాదించారు. అయితే టిడిపి నేత చంద్రబాబు నాయుడు అరెస్ట్ అవ్వడంతో ఆ విషయం పైన జూనియర్ ఎన్టీఆర్ అసలు స్పందించలేదు..దీంతో తరచూ ఈ మధ్యకాలంలో ఈ విషయం పైన ఒక చర్చ జరుగుతూనే ఉంది. నామమాత్రమైన సరే జూనియర్ ఎన్టీఆర్ ఈ విషయం పైన స్పందించి ఉంటే బాగుంటుందని పలువురు టిడిపి నాయకులు కార్యకర్తలు […]