తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రిపాలైన జబర్దస్త్ ఫైమా.. ఏం జరిగిందంటే..?

కమెడియన్ ఫైమా.. జబర్దస్త్ రోజు ఫాలో అయ్యే వారికి ఈమె గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన పర్ఫామెన్స్ తో ప్రేక్షకులలో నవ్విస్తుంది. మరీ ముఖ్యంగా ఫైమా బాడీ లాంగ్వేజ్, ఫేస్ ఎక్స్ప్రెషన్స్ ఎంత నవ్వకుండా కూర్చునేవారికైనా వెంటనే నవ్వు తెప్పిస్తుంది. జబర్దస్త్ షో ద్వారా ఎంతో పాపులారిటీ దక్కించుకున్న ఫైమా తర్వాత బిగ్‌బాస్‌లో అవకాశం అందుకుని కంటెస్టెంట్‌గా పాల్గొంది. బిగ్ బాస్ హౌస్ నుంచి వచ్చిన తర్వాత స్టార్ మా లో పలుషోల్లో సందడి […]

ఆల్లు అర్జున్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన హీరో శ్రీరామ్..!!

తెలుగు సినీ ప్రేక్షకులకు హీరో శ్రీరామ్ సిపరిచితమే.. కోలీవుడ్ ఇండస్ట్రీలో మొదట అడుగుపెట్టిన శ్రీరామ్ తెలుగులో మాత్రం ఒకరికొకరు, రోజా పూలు వంటి సినిమాలలో నటించి మంచి పాపులారిటీ సంపాదించుకున్నరు.చాలా గ్యాప్ తర్వాత పిండం అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇందులో అవసరాల శ్రీనివాస్, రవి వర్మ, ఈశ్వరి రావు ఖుషి రవి తదితరులు సైతం ప్రధాన పాత్రలో నటిస్తూ ఉన్నారు. సాయికిరణ్ ధైదా దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ సినిమా డిసెంబర్ 1వ తేదీన ప్రేక్షకుల […]

మంచు కుటుంబంలో గొడవలు రావడానికి కారణం అదేనా..?

మంచు మోహన్ బాబు కుటుంబం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ఎప్పుడూ కూడా వివాదాలు , ట్రోల్లింగ్ వంటి వాటితో వైరల్ గా మారుతూ ఉంటారు. అయితే ఇక ఎప్పటినుంచో మంచు బ్రదర్స్ మధ్య గొడవలు జరుగుతున్నాయనే వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. గతంలో కూడా ఈ విషయం పైన మోహన్ బాబు మాట్లాడుతూ అన్నదమ్ములు అన్న తర్వాత గొడవలు అనేవి ఉంటాయని అభిమానులు వీటిని లైట్గా తీసుకోవాలని తెలియజేయడం జరిగింది.ఎప్పటికప్పుడు మంచు విష్ణు ,మనోజ్ మధ్య విభేదాలు […]

కాళీ కడుపుతో అస్సలు తినకూడని ఆహారాలు ఇవే…?!

చాలామంది ఉదయం సమయంలో పరగడుపున కొన్ని ఆహారాలను తినేస్తూ ఉంటారు. అలా చేయడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. మనం ఉదయాన్నే తీసుకునే ఫుడ్ లో ఉదయాన్నే కొన్ని తినకూడదు. అవేంటో ఇప్పుడు చూద్దాం. 1. పెరుగు: ఉదయం అల్పాహారంలో ఆరోగ్యానికి మంచిది కాదు. 2. ఆయిల్ ఫుడ్స్: ఉదయాన్నే ఆయిల్ ఫుడ్స్ తినడం వల్ల జీర్ణవ్యవస్థ చాలా దారుణంగా దెబ్బతింటుంది. కాబట్టి ఉదయాన్నే నూనె వస్తువులు తినకూడదు. 3. తీపి: ఉదయాన్నే శరీరానికి శక్తి […]

” ప్రభాస్ అయిన ఓకే… 70 ఏళ్ల ముసలోడైన ఓకే “… బలగం నటి సెన్సేషనల్ కామెంట్స్…!!

జబర్దస్త్ కమెడియిన్ వేణు దర్శకత్వంలో తెరకెక్కిన ” బలగం ” మూవీ ఎంత పెద్ద హిట్ అయిందో మనందరికీ తెలిసిందే. ఈ మూవీకి గాను పలు అవార్డులు కూడా దక్కాయి. ఇక ఈ సినిమాలో నటించిన ప్రతి ఒక్కరి నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. అయితే అందులో కొమురయ్య కూతురుగా, హీరోయిన్ కావ్య కల్యాణ్ రామ్ కు తల్లిగా రూప లక్ష్మి చక్కటి నటనతో ఆకట్టుకుంది. ముఖ్యంగా తండ్రి చనిపోయినప్పుడు ఆమె పండించిన ఎమోషన్ అంతా ఇంతా […]

ఆ హీరో సుఖ సంతోషాలతో హ్యాపీగా జీవించాలని శివుడికి పూజలు చేస్తున్న సమంత…. ఫొటోస్ వైరల్…!!

టాలీవుడ్ స్టార్ కపుల్ సమంత, నాగచైతన్య మనందరికీ సుపరిచితమే. వీరిద్దరూ గుట్టు చప్పుడు కాకుండా… ప్రేమించుకుని.. అనంతరం పెద్దల అంగీకారంతో ఒక్కటయ్యారు. ఇక ఆ తరువాత ఏవో చిన్నచిన్న గొడవలు కారణంగా విడాకులు తీసుకుని విడిపోయారు. ప్రస్తుతం ఎవరి కెరీర్ లో వారు బిజీగా ఉన్నారు. ఇక వీరిద్దరూ విడాకులు తీసుకుని విడిపోయినప్పటికీ.. వీళ్ళ అభిమానులు మాత్రం ఈ జంటని కలపడానికి నానా కష్టాలు పడుతున్నారు. ఇక ఇదిలా ఉంటే నవంబర్ 23వ తేదీన నాగచైతన్య పుట్టినరోజు […]

ఉదయాన్నే బెల్లం టీ తాగితే ఎన్ని లాభాలో..?

చాలా మంది ఈ చలికాలంలో ఎక్కువగా అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారు. అందుకే ఉదయం లేవగానే కాఫీ ,టీ వంటివి ఎక్కువగా తాగుతూ ఉంటారు. చలికాలంలో కొన్ని ఆహార పదార్థాలను మీ డైట్ లో ఉంచుకోవడం వల్ల చాలా మంచిదని తెలుపుతున్నారు.ఎందుకంటే ఇవి మన శరీరానికి వెచ్చదనాన్ని సైతం కలిగిస్తాయి. అలాంటి వాటిలో బెల్లం టీ కూడా ఒకటి. ఈ బెల్లం టి వల్ల ఉపయోగాలను ఇప్పుడు ఒకసారి మనం తెలుసుకుందాం. బెల్లం టి జీర్ణ […]

బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ తో అర్జున్ రెడ్డి భారీ సినిమా.. పక్కా బ్లాక్ బస్టర్ అంటున్న అభిమానులు…!!

టాలీవుడ్ లో మంచి క్రేజ్, ఫాలోయింగ్ ఉన్న వారిలో విజయ్ దేవరకొండ ఒకరు.” అర్జున్ రెడ్డి ” సినిమాతో రౌడీగా పేరు పొందిన విజయ్… ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఇక ఇటీవలే ” ఖుషి ” సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చి సూపర్ హిట్ విజయాన్ని అందుకున్నాడు. ఇక విజయ్ దేవరకొండ బాలీవుడ్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ప్రస్తుతం విజయ్.. గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్లో ఒక మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. అది […]

” తప్పులు చేసిన వారిని దేవుడే క్షమిస్తాడు “… త్రిష పోస్ట్ ఎవరిని ఉద్దేశించి..?!

స్టార్ హీరోయిన్ త్రిష గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. తన అందంతో, నటనతో ఎంతోమంది ప్రేక్షకులని ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ… ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతుంది. ఇక తాజాగా త్రిష, మన్సూర్ ఆలీ ఖాన్ మధ్య గత కొద్ది రోజుల నుంచి ఓ వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే. త్రిషాను ఉద్దేశించి మన్సూర్ చేసిన వ్యాఖ్యలు దేశ స్థాయిలో మంటలు పుట్టించాయి. దీంతో పలువురు ప్రముఖులు త్రిషకు మద్దతు కూడా చేశారు. ఇక కుష్బూ అయితే […]