పెళ్ళిసందడి సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చి మోస్ట్ వాంటెడ్ బ్యూటీగా శ్రీ లీలా మారిపోయింది. మొదటి సినిమా నిరాశపరిచిన కూడా లక్కీగా రవితేజ తో ధమాకా ఆఫర్ వచ్చింది. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ కావడంతో ఆమె రేంజ్ వేరే లెవెల్‌కి వెళ్ళింది. నటనతో పాటు డాన్స్ లోను ప్రేక్షకులను మెప్పించిన శ్రీలీల అటు మాస్, ఇటు క్లాస్ ఆడియన్స్‌ని కూడా ఆకట్టుకుంది. ప్రస్తుతం ఆమె చేతిలో వరుసగా పది సినిమాలకు పైగా ఉన్నాయి. […]
Category: Latest News
వరుణ్ – లావణ్య పెళ్లిలో బాబాయ్ – అబ్బాయిల చిలిపి కొట్టుడు…!
ఇటీవల మెగా ఫ్యామిలీలో వరుణ్ తేజ్ – లావణ్య త్రిపాఠి వివాహం అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ పెళ్లిలో మెగా హీరోలు అంతా సందడి చేశారు. నాలుగు రోజుల డెస్టినేషన్ వెడ్డింగ్ నుంచి ఎన్నో ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇప్పుడు ఈ పెళ్లి నుంచి బాబాయ్ – అబ్బాయి రేర్ ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పవన్ కళ్యాణ్ – రామ్ చరణ్ ఇద్దరూ పెళ్ళిలో సరదాగా మాట్లాడుకుంటూ […]
మా ఊరి పొలిమేర-2 చిత్రానికి ఊహించని టాక్..!!
గతంలో కంటే ఈ మధ్యకాలంలో తెలుగు సినీ పరిశ్రమలో విచిత్రమైన కాన్సెప్ట్లతో సినిమాలను తీస్తున్నారు. అలా ఈమధ్య వచ్చిన విభిన్నమైన బ్లాక్ మ్యాజిక్ కాన్సెప్ట్ తో వచ్చిన చిత్రం మా ఊరి పొలిమేర ఈ సినిమా కరోనా సమయంలో ఓటిటిలోనే విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. దీంతో ఈ సినిమా సీక్వెల్ పైన అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్న తరుణంలో ఈ రోజున మా ఊరి పొలిమేర-2 చిత్రాన్ని రిలీజ్ చేయడం జరిగింది. సత్యం రాజేష్ ప్రధాన […]
ఆ ఒక్క మాట చెప్పే సందీప్ హీరోయిన్స్ ని ..లిప్ కిస్ కి ఒప్పిస్తున్నాడా..? ఏం డెడికేషన్ రా బాబు..!!
సినిమా ఇండస్ట్రీలో ఉండే డైరెక్టర్ లు మాటకారితనంగా ఉండాలి . అప్పుడే హీరోయిన్స్ ని మాటలతో మెల్ట్ చేసి ఎలాంటి సీన్స్ అయిన చేయగల్గిఏలా చేయొచ్చు . ఆ క్వాలిటీ సందీప్ రెడ్డివంగాకు పుష్కలంగా ఉన్నాయి అంటూ జనాలు కామెంట్స్ చేస్తున్నారు. అంతకుముందు సందీప్ రెడ్డివంగా పేరు చెప్తే జనాలకు తెలిసేది కాదు . కానీ అర్జున్ రెడ్డి సినిమా తర్వాత ఈయన పేరు చెప్తే బ్యాక్ గ్రౌండ్ లో ఓ మ్యూజిక్ వేసుకుంటున్నారు. అంతలా పాపులారిటీ […]
” నా కన్నతల్లి డబ్బులకు ఆ మగవాడి పక్కలో పడుకోబెట్టింది “… బోల్డ్ బ్యూటీ షకీలా సెన్సేషనల్ కామెంట్స్…!!
టాలీవుడ్ బోల్డ్ బ్యూటీ షకీలా గురించి మనందరికీ తెలిసిందే. ఈమె సినిమాలలో బోల్డ్ గా నటించి ఫుల్ క్రేజ్ దక్కించుకుంది. ఈమె పేరు టైటిల్ లో ఉంటేనే ఒకప్పుడు బాక్స్ ఆఫీస్ భయపడేది. ప్రస్తుతం ఈమె సినిమాలకు దూరమైంది. ఇటీవల బిగ్ బాస్ షో కి వెళ్లి.. మరోసారి పలకరించింది. అలాగే కొన్ని టెలివిజన్ షోస్ సైతం చేస్తుంది. ప్రస్తుతం తాజాగా ఈ బోల్డ్ బ్యూటీ ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఆ ఇంటర్వ్యూలో సెన్సేషనల్ కామెంట్స్ చేసింది. […]
బోల్డ్ బ్యూటీ ఊర్ఫీ జావిద్ ను అరెస్ట్ చేసిన పోలీసులు.. ఏం జరిగిందంటే..?
బాలీవుడ్ స్టార్ బ్యూటీ ఊర్ఫి జావిద్.. సీరియల్ యాక్టర్ గా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టింది. ఈ బ్యూటీ ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతూనే ఉంటుంది. పలు హిందీ సీరియల్ లో నటించిన ఈమె తర్వాత బిగ్ బాస్ ఓటీటీ హిందీ సీజన్‌లో కంటెస్టెంట్ గా మారి కాస్త క్రేజ్‌ని దక్కించుకుంది. హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత తను ధరించే దుస్తులతో ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది. బోల్డ్ అవుట్ ఫిట్ లో […]
రాజమౌళి తరువాత సినిమా ఫ్లాప్ అవ్వకూడదని మహేశ్ ఏం చేస్తున్నాడో తెలుసా..? రియల్ హీరో నువ్వే బాసూ..!
సినిమా ఇండస్ట్రీలో ఒక బ్యాడ్ సెంటిమెంట్ ఉంది. డైరెక్టర్ రాజమౌళితో సినిమాను ఓకే చేసి.. నటించిన తర్వాత ఎంత పెద్ద హీరో అయినా సరే ఆయన నెక్స్ట్ సినిమాలు ఫ్లాప్ అవ్వాల్సిందే. ఇప్పటివరకు మనం చరిత్ర చూసుకుంటే అదే చెప్తుంది . అయితే ఇప్పుడు ఆస్ట్రాటజీ ఆ బ్యాడ్ సెంటిమెంట్ నుంచి మహేష్ బాబు తప్పించుకోవడానికి కొత్త ప్లాన్ వేసినట్లు తెలుస్తుంది . ప్రెసెంట్ మహేష్ బాబు గుంటూరు కారం సినిమాలో నటిస్తున్నాడు . ఈ సినిమా […]
“భార్య బర్త డే కి ఆ మాత్రం చేయలేవా రా..?”.. స్టార్ హీరోని ఏకేస్తున్న హీరోయిన్ ఫ్యాన్స్..!!
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక పర్సనల్గా హీరో హీరోయిన్స్ ను టార్గెట్ చేసి ట్రోల్ చేయడం పరిపాటిగా మారిపోయింది. మరీ ముఖ్యంగా టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీని ఎలా ఏకేస్తున్నారో జనాలు మనం చూస్తూనే వచ్చాం. అయితే రీసెంట్గా బాలీవుడ్ ఇండస్ట్రీలో సైతం అలాగే ట్రోల్ చేస్తున్నారు. రీజన్స్ ఏంటో తెలియదు కానీ అభిషేక్ బచ్చన్ ఐశ్వర్యరాయ్ లు విడాకులు తీసుకోబోతున్నారు అంటూ గత కొంతకాలంగా ప్రచారం జరుగుతుంది . అలాంటిదేవీ లేదు రా బాబోయ్ అని […]
మంచు మనోజ్ అంబానీ ని మీట్ అయ్యింది అందుకేనా..? జాక్ పాట్ ఛాన్స్ కొట్టేశాడుగా..!!
ఎస్ ప్రజెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . మంచు మోహన్ బాబు కుమారుడు మంచు మనోజ్ రీసెంట్ గానే అంబానీని మీట్ అయ్యారు. తన భార్య మౌనిక రెడ్డితో కలిసి మనోజ్ అంబానీని మీట్ అయిన పిక్స్ వైరల్ అవుతున్నాయి . దీంతో సోషల్ మీడియాలో ఇప్పుడు ఇదే న్యూస్ హార్ట్ టాపిక్ ట్రెండ్ అవుతుంది. మంచు మనోజ్ రీసెంట్గా అంబానీ జియో వరల్డ్ ప్లాజా ను లాంచ్ చేశాడు . […]