ప్రజెంట్ ఇప్పుడు ఎక్కడ చూసినా ఎవ్వరి నోట విన్న యానిమల్ సినిమాకి సంబంధించిన టాక్ వినిపిస్తుంది. మరీ ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో సందీప్ రెడ్డి వంగా లాంటి డైరెక్టర్ ఇలాంటి సినిమాలు తెరకెక్కించడం సంచలనం గా మారింది . అర్జున్ రెడ్డి సినిమా తర్వాత చాలా టైం గ్యాప్ తీసుకొని సందీప్ రెడ్డి వ్రంగా తెరకెక్కించిన సినిమా యానిమల్ . ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 600 కోట్లు కలెక్ట్ చేసి బాక్స్ ఆఫీస్ రికార్డును […]
Category: Latest News
ఆ సినిమా కారణంగానే నాగచైతన్య-సమంత విడాకులు తీసుకున్నారా..? హీట్ పెంచేస్తున్న నాగార్జున కామెంట్స్..!?
సోషల్ మీడియాలో ఎవర్ గ్రీన్ ట్రెండింగ్ టాపిక్ ఏదైనా ఉంది అంటే అది ఈ మధ్యకాలంలో కచ్చితంగా నాగచైతన్య సమంతల విడాకుల విషయం అనే చెప్పాలి. వీళ్ళు విడాకులు తీసుకొని దాదాపు రెండేళ్లు పూర్తవుతుంది . అయినా సరే వీళ్ళ విడాకులకు సంబంధించిన వార్తలు ఏదో ఒకటి ఇంకా నెట్టింట వైరల్ అవుతూనే ఉంది. రీసెంట్గా రీసెంట్గా విళ్లవిడాకులకు సంబంధించిన మరొక న్యూస్ నెట్టింట వైరల్ గా మారింది . ఇన్నాళ్లు నాగచైతన్య సమంత విడాకులు తీసుకున్నది […]
అందరిని రిజెక్ట్ చేసే సాయి పల్లవి సినిమా,, రిజెక్ట్ చేసిన స్టార్ హీరో ఇతనే.. పోలా అద్దిరిపోలా..!
సాయి పల్లవి .. ఈ పేరుకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ఈ మలయాళీ బ్యూటీ ఇండస్ట్రీలో ఉండే టాప్ హీరోయిన్లకి కూడా చెమటలు పట్టిస్తుంది . ఎక్స్పోజింగ్ లేకుండా వల్గర్ లేకుండా పద్ధతిగా రోల్స్ చేస్తూ ముందుకు వెళ్తున్న సాయి పల్లవి చాలామంది స్టార్ హీరోలను రిజెక్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే సాయి పల్లవి అందరి హీరోలను రిజెక్ట్ చేస్తూ వస్తే .. సాయి […]
చిరుతో అలాంటి సినిమా చేయాలని ఉంది.. సందీప్ రెడ్డి..!!
సందీప్ రెడ్డి వంగా ప్రస్తుతం టాలీవుడ్‌లో ఈ పేరు మారుమోగిపోతుంది. కేవలం దర్శకత్వం వహించింది రెండు మూడు సినిమాలే అయినా.. పాన్ ఇండియా స్టార్ డైరెక్టర్గా క్రేజ్ సంపాదించుకున్నాడు ఈ యంగ్ డైరెక్టర్. విజయ్ దేవరకొండ.. అర్జున్ రెడ్డి సినిమాతో ఇండస్ట్రీకి డైరెక్టర్గా పరిచయమైన సందీప్ రెడ్డి ఇటీవల రణ్‌బీర్ కపూర్ హీరోగా తెరకెక్కిన యానిమల్ మూవీ తో మరోసారి భారీ బ్లాక్ బాస్టర్ హిట్ తన ఖాతాలో వేసుకుని పాన్ ఇండియా లెవెల్‌లో మార్క్ క్రియేట్ […]
శ్రీలీల-మహేష్ ముద్దు సీన్ త్రివిక్రమ్ ఆ సినిమా నుండి లేపేశాడా..? ఫ్యాన్స్ కనిపెట్టేశారుగా..!!
టాలీవుడ్ సూపర్ స్టార్ హీరో మహేష్ బాబు తాజాగా నటిస్తున్న సినిమా గుంటూరు కారం . త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మీనాక్షి చౌదరి – శ్రీ లీల హీరోయిన్లుగా కనిపిస్తున్నారు . మొదట ఈ పాత్రలో పూజ హెగ్డేను అనుకున్నా కొన్ని కారణాల చేత ఆమెను తీసేసి ఆ ప్లేస్లోకి మీనాక్షి చౌదరిని తీసుకున్నారు . కాగా ఈ సినిమాకి సంబంధించిన క్రేజీ అప్డేట్ ను మేకర్స్ర్ ఇలీజ్ చేశారు . […]
40 ఏళ్లు దాటిన ఇంకా మూడుముళ్ల బంధంతో ఒక్కటవ్వని హీరోయిన్లు వీళ్లే.. అందరికీ ఒకే కామన్ పాయింట్…!
ప్రేమ అనేది ప్రతి ఒక్కరి జీవితంలోనూ చాలా కామన్. ఎప్పుడో ఏదో ఒక సందర్భంలో ప్రతి ఒక్కరు ప్రేమలో పడుతుంటారు. కానీ కొంతమంది మాత్రం ఆ ప్రేమను పెళ్లిగా మార్చుకుని జీవితాంతం సంతోషంగా ఉంటారు. ఇక మరికొందరు మాత్రం కుటుంబ సభ్యులు ఒప్పుకోకపోవడంతో… విడిపోయి వారి జీవితాంతం ఎదురు చూస్తూ ఉంటారు. అలానే సినిమా ఇండస్ట్రీలో కూడా కొంతమంది ఉన్నారు. ప్రేమించి పెద్దల అంగీకారం లేకపోవడం వల్ల వీరు విడిపోయి..40 ఏళ్లు దాటుతున్న పెళ్లిళ్లు చేసుకోకుండా ఉండిపోయారు. […]
ఈ వారం శోభ ఎలిమినేట్.. ఈ 14 వారాలకి మోనిత ఎంత రెమ్యునరేషన్ తీసుకుందో తెలుసా..?!
బిగ్‌బాస్ సీజన్ ప్రారంభమైన మొదటి నుంచి కచ్చితంగా ప్రతి సీజన్‌కు ఎవరో ఒక కంటెస్టెంట్ దత్తపుత్రుడు, లేద తత్తపుత్రికగా ఉంటారు. అలా ఈసారి సీజన్లో కార్తీకదీపం మోనిత అంటే శోభా బిగ్ బాస్ కి దత్తపుత్రికగా మారింది. నెగిటివిటి ఉన్నా కూడా ఎన్ని తక్కువ ఓట్లు వచ్చిన 14 వారాల వరకు ఎలిమినేట్ కాకుండా హౌస్ లో కంటిన్యూ అవుతూ వచ్చింది. దీనితో శోభాశెట్టి బిగ్ బాస్ దత్తపుత్రిక అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు వినిపించాయి. ఇక […]
మేకప్ వేయరు అని తెలిసి ..నాగ చైతన్య “తండేల్” సినిమాలో సాయి పల్లవి పాత్ర మిస్ చేసుకున్న హీరోయిన్ ఎవరో తెలుసా..?
నవ్వు తెప్పిస్తున్న సరే .. ఇదే వార్త నిజం అంటున్నారు సినీ మేకర్స్. స్టార్ హీరోయిన్ సినిమాలో మేకప్ వేయరు అని తెలిసి ఆ క్యారెక్టర్ నే వదులుకుందట ఆ అందాల ముద్దుగుమ్మ. ఆ పేరు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. నాగచైతన్య హీరోగా తాజాగా నటిస్తున్న సినిమా “తండేల్”. చందు మొండేటి దర్శకత్వంలో తెరకెకుతున్న ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్గా నటిస్తుంది . గీత ఆర్ట్స్ సంస్థ ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా […]
ఈ ఫోటోలో కనిపిస్తున్న చిన్నారి సౌత్ లో ఓ స్టార్ హీరోయిన్… గుర్తు పట్టారా..!
పైన ఫోటోలో కనిపిస్తున్న చిన్నారిని గుర్తుపట్టారా? ఈమె ఓ స్టార్ హీరోయిన్. అనేక సినిమాలు చేసి ప్రేక్షకుల హృదయాలు గెలుచుకుంది కూడా. ఇక ఈమె ఒక్క తెలుగులోనే కాకుండా.. తమిళ్ లో కూడా బాగా పాపులారిటీని సంపాదించుకుంది. ఒక సినిమాలో రజిని కూతురుగా నటించి అందరి హృదయాలను గెలుచుకుంది. ఆమె మరెవ్వరో కాదు.. నివేదా థామస్. ఈ ముద్దుగుమ్మ ఒక గ్లామర్ పరంగానే కాదు.. అభినయం విషయంలో కూడా ఈమె ప్రేక్షకులని ఆకట్టుకుంది. నాని హీరోగా నటించిన […]









