మనం ఒక్కరం మాత్రమే బ్రతకడం కాదు మన చుట్టూ ఉన్న వారిని కూడా బ్రతికించాలి అనే కథాంశంతో నిర్మాతగా వ్యవహరిస్తూ రుద్రవీణను నిర్మించాడు నాగబాబు. ఇలా తొలిసారి తన అన్నని హీరోగా ఎంచుకుంటూ.. తన అన్న పాపులారిటీతో పైకి వచ్చాడు నాగబాబు. కానీ డబ్బులు మాత్రం రాలేదు. చిరంజీవి కల్ట్ క్లాసిక్ సినిమాలలో ఇది ఒకటిగా చెప్పుకోవచ్చు. ఈ సినిమాని కె బాలచందర్ గారు తెరకెక్కించారు. ఇక అనంతరం చిరంజీవితో త్రినేత్రుడు అనే సినిమాని నిర్మించాడు నాగబాబు. […]
Category: Latest News
మెగాస్టార్ మూవీలో పవర్ స్టార్.. ఎన్ని నిమిషాలు కనిపిస్తాడంటే..?
టిలీవుడ్ సీనియర్ స్టార్‌హీరో చిరంజీవికి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. కోట్లాదిమంది ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న చిరంజీవి ఎన్నో హిట్ సినిమాల్లో నటించి మెగాస్టార్ బిరుదు అందుకున్నాడు. ఇక చిరంజీవి ఓ మెగా సామ్రాజ్యాన్ని స్థాపించి తన ఫ్యామిలీ నుంచి ఎంతోమంది స్టార్ హీరోలను ఇండస్ట్రీకి పరిచయం చేశాడు. అయితే చిరంజీవి కెరీర్ స్టార్టింగ్‌లో ఏదైనా సినిమా విషయంలో కథపరంగా లోటుగా ఉందనిపిస్తే తన ఆస్థాన రైటర్ అయిన పరుచూరి బ్రదర్స్, యండమూరి వీరేంద్రనాథ్, సత్యనాథ్ ఇలా […]
అక్కడ ‘ సహదేవ్ ‘ టైటిల్‌తో రిలీజ్ కానున్న ‘ ఈగిల్ ‘ .. కారణం ఏంటంటే..?
మాస్ మహారాజు రవితేజ ఇటీవల హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. చివరిగా టైగర్ నాగేశ్వరరావు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ ప్రేక్షకులకు కనెక్ట్ కాలేదు. ఇక ఈ సినిమాతో మాస్ మహారాజ్ బాలీవుడ్ కూడా ఎంట్రీ ఇచ్చాడు. అక్టోబర్ 19 దసరా కానుకగా గ్రాండ్ లెవెల్లో రిలీజ్ అయిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయినా సంగతి తెలిసిందే. ఎక్కువ రెన్ టైంతో రిలీజ్ […]
అనుష్క చెప్పిన ఆ ఒక్క మాటతో రాజమౌళి హర్ట్ బ్రేక్ అయ్యిందా..!
అనుష్క శెట్టి హీరోయిన్ గా రాజమౌళి కాంబినేషన్లో ” బాహుబలి ష అనే సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాలో ఆ పాత్రకి అనుష్క తప్ప మరొకరిని ఊహించుకోలేనంతగా ప్రేక్షకులని మెప్పించింది ఈ ముద్దుగుమ్మ. అయితే ఈ సినిమా స్టోరీ గురించి రాజమౌళి.. అనుష్కకి చెప్పినప్పుడు చాలా ఎక్సయిట్ అయ్యాడట. రాజమౌళి స్టోరీ చెప్పడం పూర్తి అయ్యాక… బాల్లాల దేవని చంపేసేది నేనే అని చాలా ఎక్సయిట్ అయిపోయిందట స్వీటీ. దీంతో రాజమౌళి కూడా […]
‘ సలార్ ‘ కథకు ప్రధాన బలం ఆ సనివేశాలే.. ఇప్పటివరకు చూడని పాత్రలో నన్ను చూస్తారు.. ప్రభాస్
పాన్ ఇండియన్ రెబల్ స్టార్ ప్రభాస్ ఇటీవల నటించిన మూవీ సలార్. కే జి ఎఫ్ సిరీస్‌ల తర్వాత ప్రశాంత్ నీల్ ఈ సినిమాకు దర్శకత్వం వహించడంతో.. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ సినిమాను రెండు పార్ట్‌లుగా రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. శృతిహాసన్ హీరోయిన్గా హోంబాలే ఫిలిమ్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాలో పృథ్వీరాజ్ సుకుమారన్ ముఖ్యపాత్రలో నటించారు. మొదటి భాగం.. సలార్ సీజ్ ఫైర్ ఈనెల 22న ప్రేక్షకుల […]
రాజమౌళి బాలనటుడిగా చేసిన తెలుగు సినిమా ఇదే..!
పాన్ ఇండియా డైరెక్టర్గా ఎస్ ఎస్ రాజమౌళి ఎంత పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నాడో మనందరికీ తెలిసిందే. తన సినీ కెరీర్ లో అసలు ఫ్లాప్ అంటే చూడని డైరెక్టర్లలో రాజమౌళి ఒకడు. ముఖ్యంగా బాహుబలి సినిమా తర్వాత రాజమౌళి ఇమేజ్ ఏ రేంజ్ లో పెరిగిపోయిందో మనందరికీ తెలిసిందే. ఇక అనంతరం ఆర్ఆర్ఆర్ సినిమాతో మరోసారి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాడు రాజమౌళి. ఇకపోతే రాజమౌళి డైరెక్టర్ గానే కాదు నటుడు కూడా. ఈయన నటుడు అనే విషయం […]
2023లో పెళ్లి చేసుకున్న సినీ సెలబ్రిటీలు వీళ్లే….!
2003 వ సంవత్సరం మరి కొద్ది రోజుల్లో ముగియనున్న నేపథ్యంలో టాలీవుడ్ ఇండస్ట్రీకి సంబంధించిన కొంతమంది హీరోల యొక్క ఎన్నో విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ సంవత్సరం మూడు ముళ్ళు బంధంతో ఒక్కటైన సినీ సెలబ్రిటీలు ఎవ్వరో ఇప్పుడు చూద్దాం. 1. మంచు మనోజ్ – భూమా మౌనిక: ఈ ఇద్దరు ఈ సంవత్సరం మార్చి నెలలో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక ఇద్దరికీ ఇది రెండవ వివాహం. వీళ్ళిద్దరూ […]
ఎలుకలను మీ ఇంటి దరిదాపుల్లోకి కూడా రానివ్వని టాప్ 5 చిట్కాలు ఇవే… ఇక మొదలెడదామా…!
ఎలాంటి తీవ్ర చర్యలు తీసుకోకుండా ఎలకల బాధను విముక్తి చేసుకోవచ్చు. ప్రతి ఇంట్లోనూ ఎలుకలు ఉంటాయి. వాటి వల్ల బట్టలు పాడైపోవడం వంటివి జరుగుతాయి. ఇక ఇందుకోసం అని అనేక మందులను ట్రై చేస్తూ ఉంటారు. కానీ అవేవీ పనిచేయవు. కానీ ఇప్పుడు చెప్పబోయే చిట్కాలను ఫాలో అయితే మాత్రం తప్పకుండా మీ ఇంటి దరిదాపుల్లోకి కూడా ఎలుకలు రావు. అవేంటో ఇప్పుడు చూద్దాం. 1. ఉల్లిపాయ మరియు వెల్లుల్లి, లవంగాలు ఎలుకలు వచ్చే చోట పెట్టడం […]
కట్టి వందల ఏళ్ళైనా చెక్కుచెదరని చైనా వాల్.. రీసెర్చ్ లు ఏం చెబుతున్నాయి అంటే..?
చైనా వాల్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దీని గురించి అందరూ హిస్టరీ బుక్స్‌లో చదువుకునే ఉంటారు. ప్రపంచంలో ఏడు వింతల్లో గ్రేట్ వాల్ ఆఫ్ చైనా కూడా ఒకటి. అత్యంత పొడవైన ఈ గోడ గురించి తెలియని వాళ్లు ఉంటారంటే అతిశయోక్తి కాదు. ఈ చైనా వాల్ మొత్తం పొడవు 8850 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. దీన్ని క్రీస్తుపూర్వం 5వ శతాబ్దంలో కట్టడం ప్రారంభించి.. 16వ శతాబ్దానికి పూర్తి చేశారు. ఈ గోడ ఎంత పాతదో ఎన్ని […]









