ఇప్పుడు ఎక్కడ చూసినా సరే ఆర్య సినిమాకి సంబంధించిన డీటెయిల్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి . దానికి కారణం ఏంటి అనేది కూడా మనకి తెలుసు . సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన సినిమా ఆర్య. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది . రీసెంట్గా ఈ సినిమా రిలీజ్ 20 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ క్రమంలోని చిత్ర బృందం గ్రాండ్గా ఈవెంట్ నిర్వహించింది . ఈవెంట్ కి ఆర్య సినిమాకి వర్క్ […]
Category: Movies
ఈ క్యూట్ బేబీ ఇప్పుడు టాలీవుడ్ గ్లామరస్ ఆటం బాంబ్.. ఎవరో గుర్తుపట్టారా..?!
పై ఫోటోలో స్టైలిష్ లుక్ లో కనిపిస్తున్న ఈ చిన్నదాన్ని గుర్తుపట్టారా.. టాలీవుడ్ ప్రేక్షకులకు ఎంతో దగ్గరైనా ఈ అమ్మడు మొదట సినిమాతోనే సూపర్ హిట్ తన ఖాతాలో వేసుకుంది. అందం, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈమె విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంది. అయితే ఇండస్ట్రీలో నెగ్గాలంటే టాలెంట్ తో పాటు ఒక్కింత అదృష్టం కూడా ఉండాలి. ఆమెకు ఆ అదృష్టం లేదని చెప్పాలి. మొదట్లో ట్రెడిషనల్ రోల్స్ ఎక్కువగా సెలక్ట్ చేసుకోవడంతో ఆమె కెరీర్ బెడిసి […]
సుకుమార్ దగ్గర బన్నీ అలాంటి ప్రామిస్ చేయించుకున్నాడా..? అందరి ముందు బయటపడ్డ నిజం..!!
సినిమా ఇండస్ట్రీలో కొందరు హీరోలు డైరెక్టర్లు ఎంత జాన్ జిగిడి దోస్తులుగా ఉంటారు అంటే ఫ్రెండ్స్ అనలేము.. రిలేషన్షిప్ కూడా కాదు ..అంతకుమించిన స్థాయిలో లైఫ్ లో తెలియని సరికొత్త రిలేషన్షిప్ కి అర్థం కాని బాండింగ్ నొ ఏర్పరచుకుంటారు. ఆ లిస్టులో నెంబర్ వన్ స్థానంలో ఉంటారు సుకుమార్ – అల్లు అర్జున్ . అల్లు అర్జున్ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడు అన్న ..సుకుమార్ పాన్ ఇండియా డైరెక్టర్గా మారారు అన్న […]
‘అ అంటే అమలాపురం’ సాంగ్ హీరోయిన్ ఇలా మారిపోయింది ఏంటి ?అస్సలు గుర్తు పట్టలేరు..!
ఒకప్పుడు .. ఇండస్ట్రీని ఏలేసిన అందాలు ముద్దుగుమ్మలు అందరు ఇప్పుడు ఫేడ్ అవుట్ అయిపోతున్నారు. ఫెడ్ అవుట్ అయిపోయిన ముద్దుగుమ్మల గురించి తెలుసుకోవడానికి జనాలు ఇంట్రెస్టింగ్ గా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు . అయితే ఆర్య సినిమా 20 ఏళ్లు కంప్లీట్ చేసుకున్న పుణ్యమా అంటూ ఒక హాట్ బ్యూటీ కి సంబంధించిన డీటెయిల్స్ మళ్లీ నెట్టింట వైరల్ గా మారాయి . ఆమె మరి ఎవరో కాదు ..”ఆ అంటే అమలాపురం అంటూ తన […]
చిరు రిజెక్ట్ చేసిన సినిమాతో బాలయ్య బ్లాక్ బస్టర్.. ఇంతకీ మూవీ ఏంటంటే..?!
ప్రస్తుతం ఉన్న హీరోలలో టాలీవుడ్ నెంబర్ వన్ హీరో అనగానే టక్కనే గుర్తుకొచ్చేది మెగాస్టార్ చిరంజీవి. దాదాపు 5 దశాబ్దాలుగా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్న చిరంజీవి.. తనకంటూ ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన ఇమేజ్ను ఏర్పరచుకున్నాడు. ఒకప్పుడు వరుస సినిమాలో నటిస్తూ ప్రేక్షకులను అలరించిన సంగతి తెలిసిందే. అలాగే చిరంజీవికి గట్టి పోటీ ఇచ్చే మరో స్టార్ హీరో అనగానే గుర్తుకు వచ్చే నేరు బాలకృష్ణ.. ఏజ్‌తో సంబంధం లేకుండా వీరిద్దరూ యంగ్ హీరోలకు పోటీగా సినిమాల్లో నటిస్తూ […]
“ఆ ఒక్క ప్రశ్నతో రాజమౌళి ముఖం మాడిపోయిందిగా”.. అడిగి కడిగి పారేసిన రిపోర్టర్స్..!!
రాజమౌళి .. ఈ పేరుకి ప్రత్యేక పరిచయాలు చేయాల్సిన అవసరమే లేదు . దర్శక ధీరుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో నెంబర్ వన్ డైరెక్టర్ .. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు సంపాదించుకున్న డైరెక్టర్ ..దీని గురించి చెప్పుకుంటూ పోతుంటే మనకు టైం సరిపోదు . అలాంటి ఓ పెద్ద చరిత్ర ఉంది . తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచ దేశాలకు పాకేలా చేసిన రాజమౌళి ను మీడియా వాళ్ళు తాజాగాడిగిన ప్రశ్నలు వైరల్ అవుతున్నాయి . బాహుబలి సినిమాకు 3ను […]
ఆ విషయంలో తప్పు నాదే..రాజమౌళి బహిరంగ క్షమాపణలు..!!
ఎస్ ప్రజెంట్ ఇదే న్యూస్ బాగా బాగా వైరల్ గా మారింది . మనకు తెలిసిందే ఇండస్ట్రీలో వన్ అండ్ ఓన్లీ టాప్ డైరెక్టర్ ఎవరు అంటే అందరూ కళ్ళు మూసుకొని చెప్పే పేరు రాజమౌళి . దీని గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ఎలాంటి కంటెంట్ ఉన్న సినిమాలను తెరకెక్కిస్తారో మనకు తెలుసు . అయితే రాజమౌళికి మొదటి నుంచి ఒక మంచి పేరు ఉంది . ఉన్నది ఉన్నట్లు మాట్లాడుతాడు.. తప్పు చేయడు ..చాలామంది […]
మరోసారి బాలయ్య సినిమాలో కాజల్.. కానీ అసలు ట్విస్ట్ ఇదే..?!
ఓ సినిమాలో హీరో, హీరోయిన్ కలిసి నటించారంటే.. మళ్ళీ వారిద్దరూ కలిసి చేయడానికి ఎంత సమయం పడుతుంది. ఇటీవల రోజుల్లో అయితే అది మరీ అరుదుగా జరుగుతూ ఉంటుంది. ఓ సినిమాలో నటించి హిట్ కొట్టిన తర్వాత వెంటనే మరో సినిమా కూడా అదే హీరో, హీరోయిన్లు నటించడం అనేది గతంలో ట్రేండ్‌గా ఉండేది. అలా వరుస పెట్టి విజయశాంతి, రాధా.. బాలయ్య, చిరంజీవి సినిమాల్లో నటిస్తూ ఉండేవారు. ఇప్పుడు ఆ ట్రెండ్ లేదు. ఈ క్రమంలో […]
బాబాయ్ కి మద్దతుగా అబ్బాయ్.. మీ కోసం పోరాడే నాయకుడు పవన్‌ని గెలిపించండి లంటూ..?!
త్వరలోనే ఏపీ సార్వత్రిక ఎన్నికలు జరగనున్న క్రమంలో.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాడు. దీంతో పవన్ కళ్యాణ్ ని గెలిపించేందుకు ఇండస్ట్రీలో చాలామంది ప్రముఖులు పిఠాపురంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. నిన్న మొన్నటి వరకు జబర్దస్త్ లో కొంతమంది కమెడియన్స్ తో పాటు మెగా హీరోలు వరుణ్ తేజ్, వైష్ణవ్ తేజ్, సాయి ధరంతేజ్ కూడా ప్రచారంలో పాల్గొని పవన్ కళ్యాణ్ కు ఓటు వేయాలంటూ రోడ్ షోలు నిర్వహించిన […]