హైదరాబాద్ స్టార్ బ్యూటీ ఫరీయా అబ్దుల్లా తెలుగులో జాతి రత్నాలు మూవీతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాల్లో చిట్టి రోల్ ప్రేక్షకులను మెప్పించింది. మొదటి సినిమా సూపర్ హిట్ కావడంతో ఆమెకు తర్వాత కూడా పలు అవకాశాలు క్యూ కట్టాయి. కానీ ఆ సినిమాలు ఏవి ఆమెకు వర్కౌట్ కాలేదు. ప్రస్తుతానికి అల్లరి నరేష్ తో ఆ ఒకటి అడక్కు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమయింది. పెళ్లి కాన్సెప్ట్ తో ఈ సినిమా […]
Category: Movies
ఒక్క సినిమాతో సౌత్ బాక్సాఫీస్ ని షేక్ చేసిన.. ఈ అమ్మడు ఎవరో గుర్తుపట్టారా..?!
సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరో, హీరోయిన్లు స్టార్ సెలబ్రిటీస్ చిన్ననాటి ఫొటోస్ ఎప్పటికప్పుడు వైరల్ అవుతూనే ఉంటాయి. త్రో బ్యాక్ థీంతో ఎవరైనా స్టార్ హీరో, హీరోయిన్ల ఫోటోలు బయటకు వస్తే తమ అభిమానులు అదే రేంజ్ లో ఆ ఫొటోస్‌ను హైలెట్ చేస్తూ వైరల్ చేస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు అదే విధంగా ఈ స్టార్ బ్యూటీ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది. ఇంతకీ ఆమె ఎవరో గుర్తుపట్టారా.. కేవలం ఒకే ఒక్క సినిమాతో […]
ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. మరో ” బాహుబలి ” వస్తుందంటూ క్రేజీ పోస్ట్ షేర్ చేసిన జక్కన్న..?!
బాహుబలి సిరీస్‌లతో తెలుగు సినిమా ఖ్యాతి ఏ రేంజ్ లో ఎదిగిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ రెండు సినిమాలు ప్రపంచవ్యాప్తంగా రికార్డులను సృష్టించాయి. వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టడమే కాదు.. హాలీవుడ్‌లో సైతం ఈ సినిమాపై ప్రశంసలు కురిశాయి. ప్రపంచమంతా తెలుగు సినిమా వైపు తలెత్తుకుని చూసేలా జక్కన్న ఈ సినిమాను తెరకెక్కించాడు. ఇక ఈ రెండు సినిమాల తరువాత తెలుగులో తెరకెక్కిన అన్ని […]
‘ ఫ్యామిలీ స్టార్ ‘ తర్వాత ఎవరు గెస్ చేయాలని ఆ హీరోని లైన్లో పెట్టిన పరుశురాం.. ?!
రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాగూర్ జంటగా నటించిన మూవీ ఫ్యామిలీ స్టార్. పరశురాం డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ సినిమా ఇటీవల ప్రేక్షకులు ముందుకు వచ్చింది. అయితే రిలీజ్‌కు ముందు భారీ హైప్ నెలకొన్న ఈ సినిమా.. రిలీజ్ తర్వాత ప్రేక్షకులను ఆ రేంజ్ లో ఆకట్టుకోలేకపోయింది. దీంతో సినిమాకు మిక్స్డ్ టాక్ వచ్చింది. అయితే ఈ సినిమాకు యావరేజ్ టాక్ రావడంతో.. విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ డైరెక్టర్ పై దారుణంగా ట్రోల్స్ మొదలుపెట్టారు. అయితే […]
“అందుకే ఆ రోజు అలా చేశా”.. ఒక్క ఆన్సర్ తో అందరి నోర్లు మూయించిన తాప్సీ..!
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ప్రతి చిన్న విషయం కూడా రాద్ధాంతం చేయడం గుచ్చి గుచ్చి ట్రోల్ చేయడం మనం ఎక్కువగా చూస్తున్నాం. అదే ఒక స్టార్ హీరోయిన్ కి సెలబ్రిటీ సంబంధించిన విషయం గురించి అయితే ప్రత్యేకంగా చెప్పుకో అక్కర్లేదు . పదే పదే అదే విషయాన్ని ఎక్కువగా ట్రోల్ చేస్తూ ఉంటారు. తాజాగా హీరోయిన్ తాప్సికి సంబంధించి సోషల్ మీడియాలో ఎలాంటి ట్రోలింగ్ జరిగిందో మనం చూసాం. మరీ ముఖ్యంగా.. తాప్సి చెప్పకుండా పెళ్లి […]
ఆ విషయంలో మహేశ్ ను హర్ట్ చేసిన గౌతమ్.. సితార పాప ది బెస్ట్ అంతే..!
సినిమా ఇండస్ట్రీలో ఘట్టమనేని ఫ్యామిలీకి ఎలాంటి స్పెషల్ క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అనే విషయం గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు . దివంగత నటుడు సూపర్ స్టార్ కృష్ణ గారు అలాంటి ఓ చెరగని స్థానాన్ని క్రియేట్ చేసి పెట్టారు. అయితే ఆ తర్వాత ఆయన వారసత్వాన్ని కంటిన్యూ చేస్తూ మహేష్ బాబు కూడా అదే రూట్లో ముందుకు వెళ్ళాడు. కాగా ఇప్పుడు ఆ బాధ్యతలు మొత్తం గౌతమ్ పై పడ్డాయి. అయితే […]
సంతానుతో బ్రేకప్ తరువాత ఆ పని చేయబోతున్న శృతి.. ఇక కుర్రాళ్లకి కారిపోవాల్సిందే..!
సినిమా ఇండస్ట్రీలో ప్రేమ అనేది ఎంత కామన్ నో.. బ్రేకప్ -డివర్స్- విడాకులు అనేది కూడా అంతే కామన్. చాలా సిల్లీ.. ఎంతలా అంటే కొంతమంది హీరోయిన్స్ సంవత్సరాలు సంవత్సరాలు ప్రేమించి ఫైనల్లీ పెళ్లి చేసుకుని విడాకులు తీసుకుంటూ ఉంటారు. మరి కొంత మంది పెళ్ళి వరకు వెళ్లకుండానే ప్రేమని మధ్యలో బ్రేకప్ చెప్పేసుకుంటూ ఉంటారు . ఆలిస్ట్ లోకి వస్తుంది అందాల ముద్దుగుమ్మ శృతిహాసన్ . కమల్ హాసన్ ముద్దుల కూతురిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన […]
అమ్మ బాబోయ్..సమంత ఆ రేంజ్ లో సంపాదిస్తుందా..? టోటల్ ఆస్తి ఎన్ని కోట్లో తెలుసా..?
ఎస్ ప్రజెంట్ న్యూస్ టాలీవుడ్ సర్కిల్స్ లో బాగా వైరల్ గా మారింది. జనరల్ గా ఎవరైనా స్టార్ హీరోయిన్ కోట్ల ఆస్తి కలిగి ఉంటారు. అందులో పెద్ద ఆశ్చర్య పడాల్సిన విషయం లేదు. అయితే ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఉండి ఆ తర్వాత కెరియర్ను ఢమాల్ అంటూ డౌన్ ఫాల్ చేసుకుని భర్తకు విడాకులు ఇచ్చేసి ప్రపంచంలోనే అరుదైన వింత జబ్బుకు గురై .. ఒకానొక సమయంలో ట్రీట్మెంట్ కోసం కూడా డబ్బులు అప్పుగా […]
నిర్మాతలకు చుక్కలు చూపిస్తున్న స్టార్ హీరోయిన్.. ఈ రేంజ్ లో రెచ్చిపోతుంది ఏంటి గురూ..!
ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో అందం ఉన్న హీరోయిన్స్ హెడ్ వెయిట్ ఎక్కువగా పెరిగిపోతుంది అన్న కామెంట్లు ఎక్కువగా వింటున్నాము. దానికి కారణం చేతిలో ఒక్క సినిమా లేకపోయినా సరే కోట్ల రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తూ ఉండడమే. మరీ ముఖ్యంగా పెళ్లి అయిపోయి విడాకులు తీసుకున్న హీరోయిన్ ఆ రేంజ్ లో రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తే ఖచ్చితంగా మేకర్స్ కి కోపం వస్తుంది. ప్రజెంట్ అదే లిస్టులోకి ఆడ్ అయిపోయింది సమంత . టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ […]