స‌ఖి, ఓకే బంగారం సినిమాల‌కు కాపీగా `ఖుషి`.. స్వ‌యంగా ఒప్పేసుకున్న ద‌ర్శ‌కుడు!

ఖుషి.. మ‌రికొద్ది రోజుల్లో ఈ రొమాంటిక్ ల‌వ్ ఎంట‌ర్టైన‌ర్ ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. శివ నిర్వాణ ద‌ర్శ‌క‌త్వంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మూవీ బ్యాన‌ర్ పై పాన్ ఇండియా లెవ‌ల్ లో నిర్మించారు. ఇందులో విజ‌య్ దేవ‌ర‌కొండ‌, స‌మంత జంట‌గా న‌టిస్తే.. జయరామ్, సచిన్ ఖేడేకర్, మురళీ శర్మ, వెన్నెల కిషోర్ కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. హేషామ్ అబ్దుల్ వహాబ్ స్వ‌రాలు అందించాడు. సెప్టెంబ‌ర్ 1న ఖుషి గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. ఇప్ప‌టికే బ‌య‌ట‌కు […]

నాని బిగ్ డిజాప్పాయింట్మెంట్‌… ఎందుకంత బాధ సామీ..!

నేచురల్ స్టార్ నాని గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. దసరా తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న నాని మరోసారి తనదైన నటనతో అభిమానులను అలరించాడు. అయితే ఇటీవల తన మిత్రుడు దుల్కర్ సల్మాన్ నటించిన కింగ్ ఆఫ్ కొత్త మూవీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో ఆసక్తికరమైన కామెంట్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా మరోసారి నాని వార్తల్లో వైరల్ గా మారాడు. గురువారం ప్రకటించిన జాతీయ చలనచిత్ర అవార్డులపై తనదైన శైలిలో స్పందించాడు. […]

సినిమా ఆఫ‌ర్లు నిల్‌.. డ‌బ్బు కోసం చివ‌ర‌కు పూజా హెగ్డే ఎలాంటి ప‌ని చేస్తుందో చూశారా?

టాలీవుడ్ బుట్ట‌బొమ్మ పూజా హెగ్డే గ‌త ఏడాది నుంచి బ్యాక్ టు బ్యాక్ ఫ్లాపుల‌తో ఎంత‌లా సత‌మ‌తం అవుతుందో ప్రత్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. పూజా హెగ్డే ఉంటే సినిమా హిట్టు అన్న‌వారే.. ఇప్పుడు ఆమెతో సినిమా అంటేనే భ‌య‌ప‌డుతున్నారు. వ‌ర‌స‌గా అర డ‌జ‌న్ ఫ్లాపులో పూజా హెగ్డే ఖాతాలో ప‌డ‌టంతో.. స్టార్ హీరోలే కాదు క‌నీసం టైర్ 2 హీరోలు కూడా ఆమె వొంక చూడ‌ట్లేదు. పైగా గుంటూరు కారం, ఉస్తాద్ భ‌గ‌త్‌సింగ్ వంటి భారీ ప్రాజెక్ట్స్ లో […]

మెగా హీరోల‌తో బంతాడేస్తున్న బ్యాడ్ టైమ్‌.. రెండు నెలల్లో 3 ఫ్లాపులు!

మెగా హీరోల‌తో బ్యాడ్ టైమ్ బంతాడేస్తోంది. నాలుగురు మెగా హీరోల‌కు రెండు నెల‌ల్లో మూడు ఫ్లాపులు ప‌డ్డాయి. ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్, ఆయ‌న మేన‌ల్లుడు సాయి ధ‌ర‌మ్ తేజ్ కాంబోలో తెర‌కెక్కిన `బ్రో` జూలై 28న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. త‌మిళ సూప‌ర్ హిట్ వినోద‌య సిత్తం కు రీమేక్ ఇది. అయితే భారీ అంచ‌నాల న‌డుమ విడుద‌లైన ఈ చిత్రం ఆశించిన స్థాయిలో విజ‌యం సాధించ‌లేదు. దీంతో నెల తిర‌క్క ముందే బ్రో ఓటీటీలో […]

2023లో అత్యధిక కలక్షన్లు రాబట్టిన టాప్ 10 సినిమాలు ఇవే.. ఏ సినిమా ఎక్కువ కలెక్ట్ చేసిందంటే..!

ఏ సినిమాకి అయినా మొదటి కలెక్షన్లు అనేది చాలా ముఖ్యం. ఓపెనింగ్ ను బట్టి సినిమా థియేటర్స్ వద్ద ఎంతవరకు రికవరీ చేయగలదో అనేది తెలిసిపోతుంది. దర్శక నిర్మాతలు కూడా మొదటి రోజు సాధ్యమైనంత వరకు ఎక్కువగా రికవరీ చేసుకోవాలని భావిస్తారు. అందుకోసం తమ సినిమాని భారీగా వేల కొద్దీ స్క్రీన్స్ లో రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేసుకుంటున్నారు. మొదటిరోజు కలెక్షన్స్ కి టాక్‌ తో ఎక్కువ సంబంధం ఉండదు. ముందు నుంచి ఆ సినిమాపై ఏర్పడిన […]

హైపర్ ఆది అక్కడ పట్టుకున్నాడు.. సంచలన విషయాలు బయటపెట్టిన యాంకర్

జబర్దస్త్ ద్వారా పాపులర్ అయి సిల్వర్ స్క్రీన్‌పై అడుగుపెట్టి స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు దక్కించుకుని నటుడిగా పేరు తెచ్చుకుంటున్నాడు హైపర్ ఆది. స్టార్ హీరోల సినిమాల్లో వరుస అవకాశాలు దక్కించుకుంటున్నాడు. అలాగే టాప్ కమెడియన్ గా కూడా ప్రేక్షకుల్లో స్థానం సంపాదించుకున్నాడు. బుల్లితెరపై జబర్దస్త్ షోలో తన పంచ్ లతో అనతికాలంలోనే క్రేజ్ తెచ్చుకున్న అతడు.. ఇప్పుడు పలు షోలతో పాటు సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉంటున్నాడు. అయితే షోలోని జడ్జిలతో పాటు యాంకర్‌పై […]

అల్లు అర్జున్ కంటా ముందే 2 సార్లు నేష‌న‌ల్ అవార్డు అందుకున్న టాలీవుడ్ హీరో ఎవ‌రో తెలుసా?

భారత ప్రభుత్వం ఢిల్లీ వేదికగా ప్ర‌క‌టించిన‌ 69వ నేషనల్ అవార్డ్స్ లో తెలుగు ఇండ‌స్ట్రీ పంట పండిన సంగ‌తి తెలిసిందే. అనేక విభాగాల్లో ప‌దికి పైగా అవార్డుల‌ను టాలీవుడ్ సొంతం చేసుకుంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా `పుష్ప‌` సినిమాకుగానూ ఉత్త‌మ న‌టుడిగా నేష‌న‌ల్ అవార్డును సొంతం చేసుకున్నాడు. 69 ఏళ్ళ సినీ చరిత్రలో ఉత్త‌మ న‌టుడి కేట‌గిరిలో జాతీయ అవార్డును అందుకున్న తొలి హీరోగా అల్లు అర్జున్ రికార్డు సృష్టించాడు. ఇక‌పోతే అల్లు అర్జున్ […]

ఇల్లు అమ్ముకున్న జబర్దస్త్ కమెడియన్ శాంతి స్వరూప్.. ఎందుకో తెలుసా..?

ఈటీవీలో ప్రసారమయ్యే జబర్దస్త్ షో ఎంతగా పాపులర్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. హైయస్ట్ రేటింగ్స్ కలిగిన షోగా తెలుగు బుల్లితెరపై రికార్డులు సృష్టిస్తూనే ఉంది. అలాగే ఈ షోలో స్కిట్‌లు వేసే కమెడియన్లు కూడా ప్రేక్షకుల్లో పేరు తెచ్చుకుంటున్నారు. జబర్దస్త్ నటీనటులు సినిమాల్లో కూడా అవకాశాలు దక్కించుకుని స్టార్ హీరోల పక్కన నటిస్తున్నారు. అలా సినిమాల్లో కూడా జబర్దస్త్ కమెడియన్లు తమ నటనతో అందరినీ ఆకట్టుకుంటున్నారు. అయితే జబర్దస్త్ షోలో అందరి నటులకు రెమ్యూనరేషన్ ఒకేలా ఉండదు. […]

లవ్ బ్రేకప్ గురించి క్లారిటీ ఇచ్చేసిన జబర్దస్త్ రోహిణి..!!

తెలుగు బుల్లితెరపై లేడీ కమెడియన్ గా మంచి పాపులారిటీ సంపాదించింది జబర్దస్త్ నటి రోహిణి.. మొదట సీరియల్స్ ద్వారా పాపులారిటీ సంపాదించుకున్న ఈమె జబర్దస్త్ లోక వచ్చి మరింత క్రేజీ సంపాదించడంతో బిగ్ బాస్ లో కంటెస్టెంట్ గా కూడా ఎంట్రీ ఇచ్చింది.. ఈషో తర్వాత పలు షోలలో అవకాశాలు అందుకుంది రోహిణి.. సోషల్ మీడియాలో కూడా తరచూ యాక్టివ్ గా ఉంటూ పలు రకాల విషయాలను సైతం తెలియజేస్తూ ఉంటుంది. ఈ మధ్యకాలంలో పలు చిత్రాలలో […]