ఈసారి బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లబోతున్న ఆ స్టార్ రొమాంటిక్ కపుల్ వీళ్లే.. టీఆర్పీస్ పేలిపోవాల్సిందే..!!

తెలుగులోనే అతి పెద్దగా పెద్ద రియాలిటీ షోగా స్టార్ట్ అయిన బిగ్బాస్ ఇప్పటికే ఏడు సీజన్స్ కంప్లీట్ చేసుకుంది. త్వరలోనే 8వ సీజన్ రన్ కాబోతుంది . కాగా ఈ సీజన్ కూడా నాగార్జున నే హోస్ట్ చేయబోతున్నట్లు ఓ న్యూస్ బాగా ట్రెండ్ అవుతుంది. ఇలాంటి క్రమంలోనే బిగ్ బాస్ కి సంబంధించిన కొన్ని డీటెయిల్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి. బిగ్ బాస్ మేనేజ్మెంట్ ఎంత పకడ్బందీగా ప్లాన్ చేసిన కొన్ని కొన్ని వార్తలు సోషల్ మీడియాలో లీక్ అయిపోతూ ఉంటాయి. ఇప్పుడు తాజాగా బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళబోతున్న కంటెస్టెంట్ల లిస్టులలో కొంతమంది పేర్లు నెట్టింట బాగా ట్రెండ్ అవుతున్నాయి .

బుల్లితెరపై హాట్ అందాలు ఆరబోస్తూ ఓ రేంజ్ లో ఆకట్టుకున్న ఇద్దరు యాంకర్స్ బిగ్ బాస్ షోలోకి వెళ్ళబోతున్నారట . అంతేకాదు టాప్ సీరియల్ కపుల్ ని కూడా ఇండస్ట్రీలోకి బిగ్ బాస్ హౌస్ లోకి పంపించబోతున్నారట . అంతేకాదు ఈ మధ్యకాలంలో ఒక టాప్ సింగర్ విడాకులు తీసుకోబోతుంది అంటూ ప్రచారం జరిగింది . కాగా అప్పట్లో హ్యూజ్ పబ్లిసిటీ కూడా ఈ కపుల్ కి దక్కింది . ఇప్పుడు అదే కపుల్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది .

అందుతున్న సమాచారం ప్రకారం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం ఈ స్టార్ సూపర్ సింగర్ జంట బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టబోతున్నారట. అసలే విడాకులు తీసుకోబోతున్నారు అన్న కాంట్రవర్షియల్ కంటెంట్తో బాగా హైలెట్ అయ్యారు . ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్తే వాళ్ళు తీసుకోవాలి అన్న ఉద్దేశం లేకపోయినా సరే బిగ్ బాస్ మేనేజ్మెంట్ విడాకులు ఇప్పించే విధంగానే టాస్కులు పెడుతుంది పచ్చటి సంసారంలో నిప్పులు పోసిన విధంగా మారిపోతుంది అంటూ అభిమానులు ఫైర్ అయిపోతున్నారు. డబ్బు కోసం ఇలాంటి పనిచేయదు ప్లీజ్ అంటూ ఆ స్టార్ సింగర్ జంటకు రిక్వెస్ట్ చేస్తున్నారు .మొత్తానికి ఈ వార్త ఇప్పుడు ఇండస్ట్రీలో బాగా ట్రెండ్ అవుతుంది..!!