చాలామంది అనుకుంటూ ఉంటారు ఎక్స్పోజింగ్ చేస్తే సినిమా ఇండస్ట్రీలో నెంబర్ వన్ హీరోయిన్ అయిపోతారు అని.. అది తప్పు అని ప్రూవ్ చేశారు చాలా చాలా మంది బ్యూటీస్. అయితే ఆ విషయం ఆలస్యంగా తెలుసుకున్నారు . రీసెంట్గా ప్రముఖ మీడియా సంస్థ ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ హీరోయిన్ ఎవరు అనే విషయంపై సర్వే చేసింది . ఆ సర్వేలో ఇంట్రెస్టింగ్ విషయాలు బయటపడ్డాయి . ఆశ్చర్యం ఏంటంటే ఎప్పుడు సోషల్ మీడియాలో ట్రోలింగ్కి గురైయ్యే హీరోయిన్ […]
Category: Movies
” గేమ్ చేంజర్ ” జరగండి సాంగ్ పై ప్యారా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ వైరల్.. ఈ సాంగ్ షూట్ కి ఎన్ని రోజులు పట్టిందంటే..?!
గ్లోబల్‌స్టార్ రామ్ చరణ్ హీరోగా.. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియన్ మూవీ గేమ్ చేంజర్ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. అయితే తాజాగా ఈ సినిమా నుంచి జరగండి జరగండి అంటూ ఫస్ట్ సింగిల్ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఈ సాంగ్ ప్రేక్షకులను భారీ లెవెల్లో ఆకట్టుకుంది. కాగా తాజాగా ఈ సినిమాలో హీరోయిన్గా నటించిన కీయారా అద్వానీ జరగండి జరగండి పాట షూట్ గురించి ఆసక్తికర విషయాలను షేర్ చేసుకుంది. […]
ఎవ్వరు లేని చోట ఆ పని చేసిన మెగా కోడలు లావణ్య త్రిపాఠి..పిక్స్ వైరల్..!!
ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో మెగా కోడలు లావణ్య త్రిపాఠి పేరు ఎలా మారుమ్రోగిపోతుందో మనం చూస్తున్నాం. మరీ ముఖ్యంగా ఎప్పుడైతే వరుణ్ తేజ్ ని ప్రేమించి పెళ్లి చేసుకునిందో మెగా ఇంటి కోడలుగా మారిపోయిందో అప్పటినుంచి లావణ్యను ఒక హీరోయిన్గా కాకుండా ఒక మెగా ఇంటి కోడలుగా ఒక వదినమ్మగా బాగా లైక్ చేస్తున్నారు మెగా అభిమానులు . చాలామంది సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతూ వదినమ్మ వదినమ్మ అంటూ ముద్దుగా పిలుచుకుంటూ ఉంటారు . […]
సిక్స్ ప్యాక్ తో అదరగొడుతున్న ఈ అబ్బాయ్ ఎవరో గుర్తుపట్టారా.. అమ్మాయిలు పడి చచ్చిపోతారంతే..!
సినిమా ఇండస్ట్రీలోకి హీరోయిన్గా రావాలి అంటే.. అందం ఎంత ఇంపార్టెంటో..? సినిమా ఇండస్ట్రీలోకి హీరోగా రావాలి అంటే అబ్బాయిలకి ఫిజిక్ బాడీ కటౌట్ అన్నీ కూడా అంతే ఇంపార్టెంట్ ..మరి ముఖ్యంగా ఈ మధ్యకాలంలో సిక్స్ ప్యాక్స్ బాగా ట్రెండ్ గా మారిపోతుంది . ప్రతి ఒక్క హీరో కూడా సిక్స్ ప్యాక్స్ ట్రై చేస్తున్నారు . తాజాగా అదే లిస్టులోకి వచ్చేసాడు యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ. టాలీవుడ్ ఇండస్ట్రీలో రౌడీ హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న […]
ఘోర రోడ్డు ప్రమాదంలో చిక్కుకున్న జబర్దస్త్ స్టార్ కమెడియన్.. ఆందోళనలో ఫ్యాన్స్.. ఏం జరిగిందంటే..?!
సినీ ఇండస్ట్రీలో ఇటీవల కాలంలో వరుస ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా బుల్లితెర నటి పవిత్ర జయరామ్ కార్ ప్రమాదంలో మరణించిన సంగతి తెలిసిందే. ఇంకా ఆ ఘటన నుంచి కోలుకోక ముందే మరో స్టార్ నటి కారు ప్రమాదానికి గురవడంతో న్యూస్ నెటింట వైరల్ గా మారింది. అయితే కార్ ప్తమదానికి గురైన ఆ నటి ప్రస్తుతం ప్రమాదం నుంచి సేఫ్‌గా బయటపడింది. దీంతో అందరూ రిలాక్స్ అయ్యారు. ఆమె మరెవరో కాదు జబర్దస్త్ కమెడియన్ […]
ఎన్టీఆర్ కు పోటీగా రంగంలోకి దిగనున్న బాలయ్య.. NBK 109 రిలీజ్ డేట్ ఫిక్స్..?!
నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం యంగ్ డైరెక్టర్ బాబి దర్శకత్వంలో తన 109వ సినిమాను నటిస్తున్న సంగతి తెలిసిందే. ఎన్బికె 109 వర్కింగ్ టైటిల్ తో రూపొందుతున్న ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్, ఫార్చ్యూన్ ఫర్ సినిమాస్ బ్యానర్ పై నాగ వంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. యంగ్ హీరో దుల్కర్ సల్మాన్ కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాకు.. బాలీవుడ్ స్టార్ నటుడు బాబి డియోల్ విలన్ పాత్రలో మెప్పించనన్నారు. ఇక ఇదే సినిమాలో […]
దట్ ఈజ్ మహానటి.. ప్రభాస్ కోసం ఎంత రిస్క్ చేసిందో చూడండి(వీడియో)..!
అభిమానుల చెవిలో పెద్ద పువ్వు పెట్టాడు ప్రభాస్ ..స్పెషల్ పర్సన్.. స్పెషల్ పర్సన్ అంటూ సినిమాని బాగానే హైలెట్ చేసుకున్నాడు. సోషల్ మీడియాలో సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు ప్రభాస్ ని ఏ రేంజ్ లో జనాలు తిట్టుకుంటున్నారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . పాన్ ఇండియా రేంజ్ లో పాపులారిటీ సంపాదించుకున్న ప్రభాస్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నటిస్తున్న సినిమా కల్కి 2898 ఏడి. టాలెంటెడ్ డైరెక్టర్ నాగ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా జూన్ 27వ […]
“ఆ పని భార్య చేస్తే తప్పు..అక్క చేస్తే తప్పు రాదా..?” స్టార్ డైరెక్టర్ ని అడిగి కడిగి పాడేసిన అనసూయ..!
సోషల్ మీడియాలో.. అనసూయ ఎంత యాక్టివ్ గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అఫ్కోర్స్ జబర్దస్త్ ద్వారా పాపులారిటీ సంపాదించుకున్నప్పటికీ అనసూయ రేంజ్ ఆఫ్ ఫ్యాన్ ఫాలోయింగ్ మాత్రం పాన్ ఇండియా లెవెల్ లోనే ఉంటుంది . దానికి మెయిన్ రీజన్ ఆమె పలు సినిమాలలో కీలక పాత్రల్లో నటించి మెప్పించడమే . కాగా ఉన్న విషయాన్ని ఉన్నట్లు మాట్లాడేసే అనసూయ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండటమే కాకుండా సమాజానికి ఉపయోగపడే సినిమాలపై రివ్యూస్ ఇస్తూ ఉంటుంది […]
” సలార్ 2 “లో కొత్త విలన్.. మరోపాన్ ఇండియా నటుడిని రంగంలోకి దింపిన ప్రశాంత్ నిల్..?!
రెబల్‌స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన సలార్ బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి రికార్డ్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సినిమాకు సీక్వెల్ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. సలార్ శౌర్యంగా పర్వం సినిమాపై ప్రేక్షకుల్లో కూడా మంచి అంచనాలు నెలకొన్నాయి. బాక్సాఫీస్ దగ్గర రూ.700 కోట్ల వసూళ్లు రాబట్టి రికార్డ్ సృష్టించిన సలార్ రెండో భాగం భారీ అంచనాల మధ్య తెరకెక్కనుంది. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ క్రేజీ […]