ఆ నలుగురు హీరోలకు షాక్.. రెడ్ కార్డ్ జారీ

కోలీవుడ్ హీరోలకు షాక్ తగిలింది. నలుగురు హీరోలపై రెడ్ కార్డ్ జారీ చేయడం కలకలం రేపుతోంది. చెన్నైలోని తమిళ్ ప్రొడ్యూర్స్ కౌన్సిల్ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఏకంగా కోలీవుడ్‌కు చెందిన టాప్ హీరోలైన ధనుల్, శింబు, విశాల్, అథర్వలకు రెడ్ కార్డులు జారీ చేయడం ప్రకంపనలు సృష్టిస్తోంది. చెన్నైలో సినీ నిర్మాతల మండలి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం తమిళ ఇండస్ట్రీలో సంచలనంగా మారింది. వీరిపై పలువురు ఫిర్యాదులు […]

మెగా ఇంటి కోడలుగా అడుగుపెట్టబోతున్న ఉప్పెన బ్యూటీ..!!

ఉప్పెన మూవీతో టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టింది యంగ్‌ బ్యూటీ కృతి శెట్టి. మొదటి సినిమాతోనే సూపర్ హిట్ తన ఖాథాలో వేసుకున్న ముద్దుగుమ్మ తర్వాత వ‌రుస అవకాశాలు అందుకుంది. అయితే ఈ సినిమాలతో ఊహించిన రేంజ్ లో సక్సెస్ రాకపోవడంతో వరుస‌ పరాప‌జయాలను అందుకుంది. ఇకపోతే ఈ ముద్దుగుమ్మ త్వరలోనే పెళ్లి పీటలు ఎకబోతుంది అన్న న్యూస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే వరుడు టాలీవుడ్ లోని బడా ఫ్యామిలీకి చెందిన […]

నెల జీతానికి పని చేస్తున్న హీరో గోపీచంద్.. మరి అంత దారుణమా..?

టాలీవుడ్ లో మొదట కొన్ని సినిమాలలో విలన్ గా నటించి మళ్లీ హీరోగా సక్సెస్ అయిన వారు చాలామంది ఉన్నారు. అలాంటి వారిలో హీరో గోపీచంద్ కూడా ఒకరు.. తొలివలపు అనే సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన గోపీచంద్ ఆ తర్వాత పలు సినిమాలలో నటించి మంచి పాపులారిటీ సంపాదించారు. హీరోగా యజ్ఞం, రణం, లక్ష్యం, సాహసం, లౌక్యం తదితర చిత్రాలను నటించి మంచి క్రేజ్ అందుకున్న గోపీచంద్ చివరిగా రామబాణం సినిమాలో నటించారు. ఈ […]

చేజేతులారా బ్లాక్ బస్టర్ మూవీని వదిలేసుకున్న కాజల్ అగర్వాల్..!!

నాచురల్ స్టార్ నాని కెరియర్లో ఎన్నో బ్లాక్బస్టర్ విజయాలు ఉన్నాయి. అలాంటి సినిమాలలో నిన్ను కోరి సినిమా కూడా ఒకటి. ఈ చిత్రాన్ని డైరెక్టర్ శివ నిర్మాణ దర్శకత్వంలో తెరకెక్కించారు. ఈ సినిమా అప్పట్లోనే క్లాసికల్ హిట్ గా నిలిచింది. ఇందులో నానికి జోడిగా నివేద థామస్ నటించింది. మరొక హీరో ఆది పినిశెట్టి కూడా నటించారు. ఈ సినిమా ఒక అందమైన ప్రేమకథాంశం తో పాటు ఎమోషనల్ తో కావలసినంత కామెడీతో ప్రేక్షకులను బాగా అలరించింది. […]

బేబీ మూవీ పై సెన్సేషనల్ కామెంట్స్ చేసిన హైదరాబాద్ కమిషనర్.. కేసు నమోదు చేస్తామంటూ..!!

ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య హీరో హీరోయిన్లుగా విరాజ్ అశ్విన్ కీలక పాత్రలో నటించిన మూవీ బేబీ. ఈ సినిమా చిన్న సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బాస్టర్ హిట్‌గా నిలిచింది. కోట్లాదిమంది కుర్ర కారును ఆకట్టుకున్న ఈ సినిమా చాలా తక్కువ బడ్జెట్‌తో రిలీజై రూ.80 కోట్లకు పైగా గ్రాస్ వశుళ‌ను కొల్లగొట్టింది. దర్శకుడు సాయి రాజేష్ బోల్డ్ కంటెంట్ తో రూపొందించిన ఈ కథలో హీరోయిన్గా వైష్ణవి చైతన్య తన నటనతో అదరగొట్టింది. […]

వామ్మో చంద్రముఖి-2కి కంగనా రనౌత్ రెమ్యూనరేషన్ అన్ని కోట్లా..?

ఏ ఇండస్ట్రీలో నైనా సరే సీక్వెల్స్ కు మంచి ప్రాధాన్యత ఉంటుంది. అలా కోలీవుడ్లో చంద్రముఖి సినిమా ఎంతటి విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సినిమాకి సీక్వెల్ గా చంద్రముఖి-2 గా ఈనెల 28న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. చంద్రముఖి మ్యాజిక్ ను రిపీట్ చేసేందుకు చిత్ర బృందం సిద్ధంగానే ఉంది. ఈ సినిమాలో చంద్రముఖి పాత్రలో కంగనా రనౌత్ నటిస్తోంది. అయితే ఈ సినిమాకు గాను ఈమె దాదాపుగా రూ.20 కోట్లకు పైగా […]

పవన్ కళ్యాణ్ ఓజీ స్టోరీ పై ఇంట్రెస్టింగ్ అప్డేట్..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా సుజిత్ దర్శకత్వంలో రూపొందుతున్న లేటెస్ట్ భారీ యాక్షన్ గ్యాంగ్ స్ట‌ర్ డ్రామా ఓజి. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ పవర్ఫుల్ గ్యాంగ్ స్టార్ రోల్ ను ప్లే చేస్తున్నాడు. పవన్ కళ్యాణ్ కి జోడిగా ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తుంది. ఎస్ తమన్ సంగీతం అందించిన ఈ సినిమా నుంచి ఇటీవల రిలీజ్ అయిన ఫస్ట్ లుక్, గ్లింప్స్‌ ప్రేక్షకుల్లో మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. వాటితో పాటే వచ్చిన […]

బాత్ టవల్ లో అందాలతో సెగలు పుట్టించేలా షో చేస్తున్న శోభిత..!!

టాలీవుడ్లో తెలుగు అమ్మాయిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది హీరోయిన్ శోభిత ధూళిపాళ్ల నార్త్ బ్యూటీగా మంచి పాపులారిటీ సంపాదించిన ఈ ముద్దుగుమ్మ ఒకవైపు గ్లామర్ తో సినిమాలలో హీరోయిన్గా అందరిని ఆకట్టుకుంటూ ఉంటుంది తన అందంతో తెలుగులో ప్రేక్షకులను ఫిదా చేస్తోంది. తమిళ్ హిందీ వంటి భాషలలో కూడా అవకాశాలను అందుకుంటోంది ఈ ముద్దుగుమ్మ. గత కొద్దిరోజులుగా నాగచైతన్యతో ఎఫైర్ వల్ల పలు రకాల రూమర్స్ ఈమె పైన వినిపించాయి ఇప్పటికి కూడా వినిపిస్తూనే ఉన్నాయి. ప్రస్తుతం […]

మార్క్ ఆంటోని రివ్యూ.. విశాల్ సక్సెస్ కొట్టినట్టేనా..?

కోలీవుడ్ హీరో విశాల్ టాలీవుడ్ ప్రేక్షకులకు కూడా సుపరిచితమే.. హీరో విశాల్ కు సరైన సక్సెస్ రాక ఇప్పటికీ చాలాకాలం అవుతోంది. తాజాగా ఎస్ జె సూర్య, విశాల్ ,సునీల్ ,రీతు వర్మ కాంబినేషన్లో వచ్చిన టైం ట్రావెల్ కథ మార్క్ ఆంటోనీ.. ఈ సినిమా ట్రైలర్ టీజర్ కాస్త ఇంట్రెస్టింగ్గా కూడా అనిపించాయి. దీంతో ఈ సినిమా పైన మంచి బజ్ ఏర్పడింది. విశాల్ క్రేజ్ తో ఈ సినిమా బిజినెస్ కూడా భారీగానే జరిగినట్టు […]