వరలక్ష్మి శరత్ కుమార్ .. ఈ పేరు గురించి ఎంత చెప్పుకున్నా తక్కువగానే ఉంటుంది. కోలీవుడ్ నటుడు శరత్ కుమార్ మొదటి భార్య కూతురే ఈ వరలక్ష్మి శరత్ కుమార్. ఇండస్ట్రీలోకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది . పలు సినిమాలలో నటించింది తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది . అయితే ఆ తర్వాత ఆమె బాడీ కట్ అవుట్ హీరోయిన్ గా కన్నా విలన్ రోల్స్ కే బాగా సూట్ అవుతుంది అని అనిపించినట్లు ఉంది . […]
Category: Movies
ప్రభాస్ టైం ఎంత బ్యాడ్ గా ఉంది అంటే.. కల్కి సినిమా హిట్ అయిన ఈ తలనొప్పులు మాత్రం తప్పవా..?
ఎస్ ప్రజెంట్ ఇదే న్యూస్ టాలీవుడ్ సర్కిల్స్ లో బాగా ట్రెండ్ అవుతుంది . అన్ని ఉన్న అల్లుడు నోట్లో శని అన్నట్లు కల్కి సినిమాపై హ్యూజ్ బజ్ నెలకొన్న పాజిటివ్ రివ్యూస్ వినిపిస్తున్న కానీ ప్రభాస్ పై అక్కడక్కడ నెగిటివ్ టాక్ కూడా వినిపిస్తుంది . అయితే సినిమాకి సంబంధించిన పాజిటివ్ టాక్ ఎంత హైలైట్ అవుతుందో ఆయన వ్యక్తిగతంగా సంబంధించిన నెగిటివ్ టాక్ అంతే హైలెట్ గా మారిపోతూ ఉండడం గమనార్హం. టాలీవుడ్ ఇండస్ట్రీలో […]
కల్కి సినిమా చూడడానికి సాఫ్ట్ వేర్ ఉద్యోగస్తులు ఏం చేస్తున్నారో తెలుసా.. ఇదేం మాస్ ఫ్యాన్ ఫాలోయింగ్ రా మావ..!
ఇప్పుడు తెలుగు రాష్ట్రాలలో కల్కి ఫీవర్ నడుస్తుంది.. ఎక్కడ చూసినా ఏ ఇంట చూసినా ..కల్కి సినిమా పేరే మారుమ్రోగిపోతుంది. స్కూల్కి వెళ్లే పిల్లాడి దగ్గర నుంచి లక్షలు సంపాదించే సాఫ్ట్వేర్ ఉద్యోగస్తుల వరకు కల్కి సినిమా చూడడానికి రకరకాల ప్లాన్స్ చేస్తున్నారు . స్కూల్ పిల్లాడు కడుపునొప్పి అంటూ స్కూల్ కి డుమ్మా కొట్టి కల్కి సినిమాని చూడడానికి ప్లాన్స్ వేస్తూ ఉంటే .. సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు ఏకంగా సిక్ లీవ్ తో సినిమాను చూడడానికి […]
ఉదయ్ కిరణ్ బర్త్ డే స్పెషల్: ఆ ఒక్క తప్పు చేయకుండా ఉంటే ఇప్పుడు పెద్ద స్టార్ గా ఉండేవాడుగా..!
ఉదయ్ కిరణ్ .. ఇండస్ట్రీలోకి వచ్చిన అతి తక్కువ టైంలోనే స్టార్ గా మారిపోయిన ఒక హీరో . ఇతగాడి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.. ఎటువంటి సపోర్ట్ లేకుండా ఇండస్ట్రీలోకి రావడమే కాకుండా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు . ఒకప్పుడు ఈయన నటించిన సినిమాలు ఎంతలా హిట్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పాలా..? అమ్మాయిలు అయితే ఏకంగా ఇతగాడి ఫోటో పేపర్లో పడితే ఆ ఫోటోని కట్ చేసి మరి బుక్స్ లలో దాచుకునే వాళ్ళు..స్టార్ […]
అయ్యయ్యో..పాపం..కల్కి సినిమాలో అనుష్క మిస్ చేసుకున్న క్యారెక్టర్ ఏంటో తెలుసా..?
టైం బాగోలేకపోతే ఎవరు ఏం చేస్తారు..? ఏమీ చేయలేరు.. అది ఎంత పెద్ద స్టార్ అయినా.. ఎంత పెద్ద తోపైనా సెలబ్రిటీ అయినా.. ప్రజెంట్ అనుష్క కూడా అదే సిచువేషన్ ఫేస్ చేస్తుంది. ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న అనుష్క శెట్టి కొన్ని కొన్ని క్యారెక్టర్స్ నచ్చిన కూడా ఆ క్యారెక్టర్స్ ని వదిలేసుకుంటుంది. రీజన్ ఏంటో ఆమెకే తెలియాలి .. మరీ ముఖ్యంగా ప్రభాస్ అనుష్కల జోడి అంటే అందరికీ బాగా నచ్చుతుంది . […]
మరి కొద్ది గంటల్లో కల్కి సినిమా రిలీజ్ .. అద్దిరిపోయే సర్ప్రైజ్ ఇచ్చిన నాగ్ అశ్విన్..!
కల్కి ..ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎలా వెయిట్ చేస్తున్నారో మనకు బాగా తెలిసిందే. కొందరైతే సినిమా కోసం కళ్ళల్లో వత్తులు వేసుకొని మరీ వెయిట్ చేస్తున్నారు . బాహుబలి సినిమా తర్వాత అలాంటి ఒక క్రేజీ హిట్ అందుకోబోతున్నాడు ప్రభాస్ ఈ కల్కి సినిమా ద్వారా అంటూ ఇప్పటికే టాక్ బాగా వినిపిస్తుంది . మరికొద్ది గంటల్లోనే ఈ సినిమా థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది . భారీ బడ్జెట్ తో అశ్వినీ దత్ 600 […]
నా కూతుర్ని ఏడిపించిన మీకు ఈ తల్లి శాపం కచ్చితంగా తగులుతుంది.. వాళ్లపై ఫైర్ అయినా రేణు దేశాయ్..?!
పవన్ కళ్యాణ్ మాజీ సతీమణి రేణుదేశాయ్ నెటిజన్లు మధ్య గత కొంతకాలంగా ఓ చిన్న యుద్ధమే చేస్తున్న సంగతి తెలిసిందే. కొందరు నెటిజన్లు అదే పనిగా రేణు దేశాయ్.. ఆమె పిల్లలు ఆఖీరా నందన్, ఆధ్యాలను టార్గెట్ చేస్తూ నెగిటివ్ కామెంట్లు చేస్తూ పలు ట్రోల్స్ చేస్తే ఇబ్బంది పెడుతున్నారు. వాటిపై ఎప్పటికప్పుడు రేణు దేశాయ్ స్పందిస్తు స్ట్రాంగ్ గా రిప్లై ఇస్తున్నా.. ఈ ట్రోల్స్, మీమ్స్ మాత్రం అస్సలు తగ్గడం లేదు. ఇటీవల డిప్యూటీ సీఎం […]
మరో సరికొత్త రికార్డును క్రియేట్ చేసిన కల్కి.. ఒక్క థియేటర్లో ఏకంగా అన్ని షోలా.. ఇది కదా ప్రభాస్ క్రేజ్..?!
ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న మోస్ట్ ఎవైటెడ్ మూవీ కల్కి 2898 ఏడి ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రియులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో సినిమా మరికొద్ది గంటల్లో ప్రేక్షకుల ముందుకి రానున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ సినిమా మరో రేర్ రికార్డును బ్రేక్ చేసిందంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. కల్కి పూర్తయి ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన తర్వాత ఈ సినిమాకు సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ కూడా నెట్టింట తెగ వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. […]
వేణు స్వామి ఖాతాలో మరో స్టార్ హీరోయిన్ ..ఇంటికి పిలిపించుకొని మరి ప్రత్యేక పూజలు ..ఎవరో గుర్తుపట్టారా..?
వేణు స్వామి .. ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయాలు చేయాల్సిన అవసరం లేదు . ఇండస్ట్రీలో ఒక పాన్ ఇండియా హీరోకి ఎలాంటి క్రేజీ పాపులారిటీ ఉంటుందో అంతకు డబల్ స్థాయిలో సోషల్ మీడియాలో సినిమా ఇండస్ట్రీలో రాజకీయాలలో తనదైన స్టైల్ లో ఈ పేరు మారుమ్రోగిపోయేలా చేసుకున్నాడు . ఇప్పుడంటే వేణు స్వామి పై హ్యూజ్ ట్రోలింగ్ జరుగుతుంది కానీ మొదట్లో మాత్రం వేణు స్వామి ను ఓ రేంజ్ లో పొగిడేసారు జనాలు […]