మోక్షజ్ఞ ఫస్ట్ మూవీ ప్రొడ్యూసర్ అతనేనా.. భారీ బడ్జెట్ తో బిగ్ ప్లాన్ అంటూ..?

నందమూరి నట‌సింహం బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ సినీ ఎంట్రీ గురించి నందమూరి అభిమానులతో పాటు టాలీవుడ్ ప్రేక్షకులంతా ఎప్పటి నుంచో కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా మోక్షజ్ఞ ఎంట్రీ కచ్చితంగా ఉండ‌నుంద‌ని క్లారిటీ వచ్చేసింది. ఇక ఈ సినిమాకు సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహిస్తున్నాడని వార్తలు వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. మోక్షజ్ఞ ఫస్ట్ సినిమా కు ప్రశాంత్ వర్మ అయితేనే పర్ఫెక్ట్ డైరెక్టర్ అంటూ జ‌నం […]

‘ ఓజి ‘ మూవీ విషయంలో బిగ్ బాంబు పేల్చిన పవన్ కళ్యాణ్ .. ఒక్కసారిగా ఇంత షాక్ ఇచ్చాడు ఏంట్రా బాబు..!?

జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. ఏపీ ఉపముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టి బిజీ గా గ‌డుతున్న సంగతి తెలిసిందే. మంత్రిగా బాధ్యతలు తీసుకున్న క్షణం నుంచి నిమిషం కూడా సమయాన్ని వృధా చేయకుండా ఎంతో శ్రమిస్తున్నాడు పవర్ స్టార్. ప్రజల సమస్యలను తెలుసుకోవడం.. అధికారులతో సమీక్షలు జరిపించి.. ఏం చేస్తే రాష్ట్ర అభివృద్ధి చెందుతుందో లాంటి అంశాలపై ఫోక‌స్ పెట్టాడు. గత రెండు రోజులుగా కాకినాడ జిల్లాలో పర్యటించిన పవన్ తాజాగా పిఠాపురంలో పర్యటించి అక్క‌డే సభలో పాల్గొన్నాడు. […]

ఫస్ట్ నైట్ రోజే స్నేహితులతో పడుకోమని ఒత్తిడి చేశాడు.. షాకింగ్ విషయాలను రివిల్ చేసిన స్టార్ హీరోయిన్..?

సినీ ప్రపంచం అంటేనే రంగుల ప్రపంచం అన్న సంగతి తెలిసిందే. ఈ రంగుల ప్రపంచంలో స్టార్‌డం అందుకోవాలన‌.. ఆ స్టార్‌డం నిలబెట్టుకోవాలన్న ఎంతో కష్టపడాల్సి వస్తుంది. అయితే స్టార్ గా మంచి స్టేటస్ సాధించిన తర్వాత లగ్జరీ లైఫ్ లాడ్‌ చేస్తూ హ్యాపీగా సెలబ్రేట్ లు తమ జీవితం గ‌డిపేస్తార‌ని అంతా భావిస్తూ ఉంటారు. కానీ కొందరు లైఫ్ మాత్రం అందరూ అనుకున్నంత లగ్జరీగా, హ్యాపీగా ఉండదు. సినీ లైఫ్ బాగున్నా.. పర్సనల్ లైఫ్ లో ఎన్నో […]

వాట్.. నివేదాకు ఎప్పుడో పెళై పోయింది.. బిగ్ బాంబు పేల్చిన స్టార్ బ్యూటీ..!!

టాలీవుడ్ హీరోయిన్ నివేద థామస్‌కు తెలుగు ప్రేక్షకుల్లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఎన్నో హిట్ సినిమాల్లో నటించి తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ క్రియేట్ చేసుకున్న నివేదా తన నేచురల్ నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. కాగా గత కొంతకాలంగా సినిమాలకు గ్యాప్ ఇచ్చిన ఈ అమ్మడు.. తాజాగా ఓ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా చిన్న పోస్ట్‌ షేర్ చేసుకుంది. దీంతో నెటింట‌ నివేదా థామస్ పెళ్లి ఫిక్స్ అయిందంటూ ప్రచారాలు గుపుమన్నాయి. అయితే తాజాగా తన […]

మన స్టార్ హీరోలకు పోటీగా మోక్షజ్ఞ.. సక్సెస్ సాధ్యమేనా..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ స్టార్ హీరోలుగా మహేష్ బాబు, రామ్ చరణ్, పవన్ కళ్యాణ్, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, ప్రభాస్ లు దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ తప్పించి మిగతా స్టార్ హీరోస్ అంతా ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్లో క్రేజ్ సంపాదించుకున్నారు. ఇక రామ్ చరణ్ ఎంట్రీ తర్వాత ఎంతోమంది హీరోలుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చినా.. ఆయన రేంజ్‌లో సక్సెస్ అందుకోలేక పోయారు. 2007లో చిరుతతో ఇండస్ట్రీ లోకి ఎంట్రీ […]

బిగ్‌బాస్ లోకి వేణుస్వామి ఎంట్రీ… రికార్డు స్థాయిలో రెమ్యూనరేషన్..?

సెలబ్రిటీ జ్యోతిష్యుడు వేణు స్వామి గురించి… తెలియని వారు ఉండరు. రెండు తెలుగు రాష్ట్రాలలో… వేణు స్వామికి ఉన్న క్రేజ్ అంతాకాదు. సోషల్ మీడియా, లేదా యూట్యూబ్ ఓపెన్ చేస్తే చాలు వేణు స్వామి వీడియోలే మనకు కనిపిస్తాయి. అంతలా పాపులర్ అయ్యాడు వేణు స్వామి. సమంత అలాగే నాగచైతన్య విడాకులు తీసుకుంటారని వేణు స్వామి ముందే చెప్పాడు. ఆయన చెప్పినట్లుగానే వారిద్దరు విడాకులు తీసుకోవడంతో.. ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడు వేణు స్వామి. అంతేకాదు…. ప్రభాస్ […]

వావ్.. కల్కి తర్వాత ప్రభాస్ నెక్స్ట్ ప్రాజెక్ట్ అదేనా.. నో డౌట్ మరోసారి బ్లాక్ బస్టర్ పక్కా.. !

ప్రస్తుతం దేశం మొత్తం ఎక్కడ చూసినా కల్కి.. కల్కి.. క‌ల్కి.. ఈ పేరే వినిపిస్తుంది. బాక్స్ ఆఫీస్ దగ్గర రికార్డులు సృష్టించిన ఈ సినిమా వసూళ్ల వర్షంతో దూసుకుపోతుంది. లాంగ్ రన్‌లో రూ.1000 కోట్ల వసూలు సాధించడం ఖాయమని ట్రేడ్ వర్గాలు కూడా చెబుతున్నాయి. ఇక కల్కి బ్లాక్ బస్టర్ సక్సెస్ తో రెట్టింపు ఉత్సాహంతో ప్రభాస్ తన నెక్స్ట్ సినిమాకు సిద్ధమవుతున్నాడు. దీంతో కల్కి తర్వాత ప్రభాస్ నటించిన బోయే ప్రాజెక్ట్ ఏమై ఉంటుంది అనే […]

బాక్స్ ఆఫీస్ బ్లాస్టింగ్ న్యూస్.. ప్రశాంత్ వర్మ యూనివర్స్ లో కల్కి అశ్వద్ధామ..!!

హనుమాన్ సినిమాతో పాన్ ఇండియా లెవెల్ లో క్రీజ్ సంపాదించుకున్నాడు టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. సూపర్ హిట్ కాన్సెప్ట్ తో భారీ విజువల్స్‌తో తెర‌కెక్కిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బ‌స్టర్ సక్సెస్ అందుకుంది. కేవలం రూ.40 కోట్ల బడ్జెట్లో రూపొందిన సినిమా ఏకంగా రూ.400 కోట్ల పైగా గ్రాస్ వ‌సుళ‌ను కొల్లగొట్టి ఇండియన్ సినీ చరిత్రలోనే సరికొత్త రికార్డులను క్రియేట్ చేసింది. ఈ సినిమాతో ప్రశాంత్.. తన పేరుతో ప్రశాంత్ […]

‘ కల్కి ‘ లో బైరవ రోల్ మిస్ చేసుకున్న టాలీవుడ్ బడా హీరో ఎవరో తెలుసా.. కథ నచ్చిన సినిమా ఎందుకు రిజెక్ట్ చేశాడంటే.. ?

రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నాగ అశ్విన్ డైరెక్షన్లో ఎపిక్ సైన్స్ ఫిక్షన్ డ్రామాగా కల్కి 2898 ఏడి తెరకెక్కిన సంగతి తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్లతో ర్యాంపేజ్ చూపిస్తున్న ఈ మూవీ వైజయంతి మూవీస్ బ్యానర్ పై శ్రీ అశ్విని ద‌త్త్ రూ.600 కోట్ల భారీ బడ్జెట్‌తో తెర‌కెక్కించాడు. వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ ను బ్లాస్ట్ చేస్తున్న ఈ సినిమాలో అమితాబచ్చన్, కమల్‌హాసన్, దీపిక పదుకొనే, దిశా పటాన్ని కీలకపాత్రలో నటించారు. ప్రస్తుతం ఈ సినిమా […]