ఈ పిల్లలను గుర్తుపట్టారా ఇద్దరు హీరోయిన్లే ఒకరు క్యాన్సర్ కి బలి.. మరొకరు స్టార్ హీరోయిన్..

ఈ ఫోటోలో కనిపిస్తున్న ఇద్దరు అక్క చెల్లెలు గుర్తుపట్టారా..? ఒకప్పుడు హీరోయిన్స్ గా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. ఒకరు స్టార్ హీరోయిన్గా రాణిస్తే మరొకరు హీరోయిన్గా స‌క్స‌స్ కాలేదు. దీంతో ఫ్యాషన్ డిజైనింగ్ వైపు అడుగులేసి అక్కడ మంచి పేరు సంపాదించుకున్నారు. క్యాన్సర్ మహమ్మారితో పోరాడి 51 ఏళ్ల వయసులోనే ప్రాణాలు వదిలారు. ఇంతకీ వీళ్ళు ఎవరో గుర్తుపట్టారా..? బాలీవుడ్ బ్యూటీస్ డింపుల్ కపాడియా, సింపుల్ కపాడియా. మొదటి సినిమాతోనే డింపుల్ కపాడియా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి […]

బికినీలో అరాచకం సృష్టిస్తున్న బుట్ట బొమ్మ.. మాల్‌దీవ్స్ తగలబడిపోయేలా..

పూజ హెగ్డే ఒకప్పుడు టాలీవుడ్ అగ్ర హీరోయిన్గా రాణించింది వరుస సినిమాలో నటిస్తూ స్టార్ హీరోల అందరి సరసన మెప్పించి ఎన్నో హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంది కోట్లాదిమంది ప్రేక్షకులను సంపాదించుకున్న పూజా హెగ్డే తను నటించిన సినిమాలన్నీ వరుసగా ఫ్లాప్స్ అవడంతో సినిమా అవకాశాలు తగ్గిపోయాయి. దీంతో పూజ హెగ్డే టాలీవుడ్‌కి దూరమైందంటూ ఫెడౌట్ బ్యూటీ అంటూ పలు వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. అయితే సినిమా అవకాశాలు తగ్గినప్పటికీ పూజ […]

నాని సినిమాల‌కు లాభాలుండవ్.. వైర‌ల్ గా మారిన స్టార్ ప్రొడ్యూస‌ర్ ట్వీట్‌!

ఇటీవ‌ల ద‌స‌రా మూవీతో పాన్ ఇండియా స్థాయిలో భారీ హిట్ అందుకున్న న్యాచుర‌ల్ స్టార్ నాని ప్ర‌స్తుతం `హాయ్ నాన్న‌` మూవీతో బిజీగా ఉన్నాడు. ఈ ఫీల్ గుడ్ ల‌వ్ అండ్ ఫ్యామిలీ ఎంట‌ర్టైన‌ర్ డిసెంబ‌ర్ 7న ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. శౌర్యువ్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రంలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా న‌టిస్తోంది. అయితే నిన్న హాయ్ నాన్న టీజ‌ర్ ను బ‌య‌ట‌కు వ‌దిలారు. ఈ సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో […]

సలార్ సినిమా నుంచి పృధ్విరాజ్ బర్త్ డే స్పెషల్.. అదిరిపోయిన పోస్టర్..!!

మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ తెలుగులో ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఈయన నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం సలార్.. ప్రభాస్ హీరోగా ఈ చిత్రంలో నటిస్తూ ఉన్నారు ..డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వ వహిస్తూ ఉన్నారు. ఈ సినిమా నుంచి ఇప్పటివరకు వచ్చిన అప్డేట్లు అన్నీ కూడా ఈ సినిమా హైపుని భారీగా పెంచేస్తున్నాయి. వాస్తవానికి గత నెల లో సలార్ సినిమా విడుదల కావాల్సి ఉండగా కొన్ని కారణాల చేత పోస్ట్ పోన్ కావడం జరిగింది. […]

నా అన్వేషణ ట్రావెలర్ అన్వేష్ ను ఇమిటేట్ చేసిన నవీన్ పోలిశెట్టి.. మంచి ఆటగాళ్లు అంటూ..

ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ సినిమాతో టాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చాడు నవీన్ పోలిశెట్టి. జాతి రత్నాలు సినిమాతో సూపర్ హిట్ అందుకున్న నవీన్ స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. సెన్స్ ఆఫ్ హ్యూమర్ తో కామెడీ టైమింగ్ తో అదరగొట్టే నవీన్ ఇటీవల మిస్‌శెట్టి మిస్టర్ పోలీశెట్టి సినిమాతో అనుష్కకు జతకట్టాడు. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. సినిమాల్లోనే కాదు నిజ జీవితంలో కూడా నవీన్ పోలిశెట్టి అందరితో అలాగే సందడి చేస్తు నవ్విస్తూ ఉంటాడని […]

MAD సినిమాతో అన్ని కోట్లు లాభం పొందిన త్రివిక్రమ్ భార్య..!!

తెలుగు సినీ పరిశ్రమలో ఎన్నో సినిమాలు విడుదల అవుతూనే ఉంటాయి..అందులో కొన్ని మాత్రమే ఆరంభం నుంచి భారీ అంచనాలను ఏర్పరచుకొని మంచి సక్సెస్ అవుతూ ఉంటాయి. అలాంటి వాటిలో యూత్ ఫుల్ కాన్సెప్ట్ తో తెరకెక్కించిన మ్యాడ్ సినిమా కూడా ఒకటి.. కాలేజీ బ్యాగ్రౌండ్ లో ఫన్ ఎంటర్టైన్మెంట్ గా తెరకెక్కించిన ఈ సినిమా మొదటి రోజు నుంచి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది. ఈ సినిమాకి కలెక్షన్లు ఇప్పటికీ భారీగానే వస్తున్నాయి. సంగీత్ శోభన్, నార్నే […]

విరూపాక్ష 2 వ‌చ్చేస్తుంది.. హీరో సాయి ధ‌ర‌మ్ తేజ్ మాత్రం కాదు.. మ‌రెవ‌రు..?

బైక్ యాక్సిడెంట్ త‌ర్వాత మెగా మేన‌ల్లుడు సాయి ధ‌ర‌మ్ తేజ్ నుంచి వ‌చ్చిన బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ `విరూపాక్ష‌`. కార్తీక్ వర్మ దండు డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో సంయుక్త మీన‌న్ హీరోయిన్ గా న‌టించింది. బ్రహ్మాజీ, సాయి చంద్, అజయ్, రాజీవ్ క‌న‌కాల త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్‌ఎల్‌పీ, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్‌లపై నిర్మిత‌మైన ఈ హ‌ర్ర‌ర్ థ్రిల్ల‌ర్ ఏప్రిల్ లో విడుద‌లై మంచి విజ‌యం సాధించింది. సాయి […]

ఆ విషయంలో నిహారిక చేసిన తప్పే సితార కూడా.. మహేష్ జాగ్రత్త పడతాడు..?

సినీ ఇండస్ట్రీలో కొనసాగే సెలబ్రిటీస్ వారి వారసులుగా తమ పిల్లల్ని కూడా పరిచయం చేస్తూ ఉంటారు. ఇలా ఎంతోమంది ఇప్పటికే సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి సక్సెస్ సాధించారు. అయితే కొంతమంది స్టార్ సెలబ్రెటీస్ గా గుర్తింపు తెచ్చుకున్న తరువాత వారి వారసులుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి హీరోయిన్స్ గా ఊహించిన రేంజ్‌లో సక్సెస్ అందుకోలేకపోయారు. యాంగ్రీ యంగ్ మాన్ రాజశేఖర్ కూతుళ్లు అలానే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. కానీ హీరోయిన్స్ గా వచ్చిన పెద్దగా సక్సెస్ అందుకోలేకపోతున్నారు. అదేవిధంగా మెగా […]

శ్రీ‌లీల‌, డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడి బంధువులా.. ఒక‌రికొక‌రు ఏం అవుతారో తెలుసా?

టాలీవుడ్ లో మోస్ట్ బిజీయెస్ట్ హీరోయిన్ గా దూసుకుపోతున్న శ్రీ‌లీల‌.. త్వ‌ర‌లోనే `భ‌గ‌వంత్ కేస‌రి` మూవీతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించ‌బోతోంది. టాలీవుడ్ లో టాప్ డైరెక్ట‌ర్ గా స‌త్తా చాటుతున్న అనిల్ రావిపూడి ఈ మూవీని తెర‌కెక్కించ‌గా.. న‌ట‌సింహం నంద‌మూరి బాల‌కృష్ణ, కాజ‌ల్ అగ‌ర్వాల్ జంట‌గా న‌టించారు. శ్రీ‌లీల కీల‌క పాత్ర‌ను పోషించింది. ద‌స‌రా పండుగ కానుక‌గా అక్టోబ‌ర్ 19న ఈ సినిమా రిలీజ్ కాబోతోంది. ప్ర‌స్తుతం చిత్ర‌టీమ్ జోరుగా ప్ర‌చార కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హిస్తూ.. సినిమాపై భారీ హైప్ […]