లారెన్స్ ” చంద్రముఖి 2 ” ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్..

గతంలో రజినీకాంత్ నటించిన ” చంద్రముఖి ” మూవీ ఎంత పెద్ద హిట్ అయ్యిందో మనందరికీ తెలిసిందే. నయనతార, ప్రభు, జ్యోతిక ప్రధాన పాత్రల్లో నటించిన ఈ మూవీను ప్రేక్షకులు ఎప్పటికీ మర్చిపోలేరు. ఇక ఇదే మూవీకి సీక్వెన్స్ గా ” చంద్రముఖి 2 ” సెప్టెంబర్ 28న రిలీజ్ అయ్యి యావరేజ్ టాక్ దక్కించుకుంది. బాలీవుడ్ క్వీన్ కంగనా రానౌత్, లారెన్స్ లీడ్ రోల్స్ లో వడివేలు, రాధిక, లక్ష్మి మీనన్, మహిమా నంబియార్, శృతి […]

” భగవంత్ కేసరి “.. మూడు రోజుల కలెక్షన్లు… బాల‌య్య జోరు మామూలుగా లేదే..!

నందమూరి నటసింహం బాలయ్య హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తాజాగా తెరకెక్కిన మూవీ ” భగవంత్ కేసరి “. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్గా శ్రీ లీల బాలయ్యకు కూతురుగా నటించిన సంగతి మనకి తెలిసిందే. ఈ సినిమా అక్టోబర్ 19న విడుదలై హిట్ టాక్ తో కలెక్షన్స్ భారీగా రాబడుతూ బాక్సాఫీస్ ని షేక్‌ చేస్తుంది. తాజాగా ఈ సినిమాకి మూడు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా రూ. 71.02 కోట్లు గ్రాస్ వసూళ్లు చేసినట్లు […]

గుంటూరు కారం సంక్రాంతికి రిలీజ్ కానట్టేనా.. నిరాశలో ఫ్యాన్స్…

త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మహేష్ బాబు నటిస్తున్న గుంటూరు కారం సినిమా సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. అయితే అప్పటికి సినిమా రెడీ అవుతుందా అన్న సందేహం అభిమానుల్లో నెలకొంది. మేకర్స్ ప్రకారం, ఈ చిత్రం 37 రోజుల షూటింగ్ మిగిలి ఉంది. నవంబర్లో రెండు పాటలను చిత్రీకరించడానికి ప్లాన్ చేస్తున్నారు. సంక్రాంతికి సినిమా రిలీజ్ అవుతుందన్న నమ్మకంతో ఉన్నారు. అయితే ఈ సినిమా షూటింగ్‌లో కొంత జాప్యం జరుగుతోందని అభిమానుల వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. కాంబినేషన్ […]

`గ‌ర్ల్‌ఫ్రెండ్` గా మారిన ర‌ష్మిక‌.. ఉత్కంఠ రేకెత్తిస్తున్న ఫ‌స్ట్‌ గ్లింప్స్‌!

నేష‌న‌ల్ క్ర‌ష్ ర‌ష్మిక మందన్నా కెరీర్ ను ప‌రుగులు పెట్టిస్తోంది. సౌత్ తో పాటు నార్త్ లోనూ వ‌రుస సినిమాలు చేస్తూ దూసుకుపోతోంది. ఇప్ప‌టికే ఈ బ్యూటీ చేతిలో పుష్ప 2, యానిమ‌ల్‌, రెయిన్ బో, ధ‌నుష్ డి51తో స‌హా దాదాపు అర డ‌జ‌న్ చిత్రాలు ఉన్నాయి. ఇదిలా ఉంటే.. ర‌ష్మిక ఇప్పుడు గ‌ర్ల్‌ఫ్రెండ్ గా మారిపోయింది. ఎవ‌రికీ అనుకోండి.. అది ఆమె కొత్త సినిమా టైటిల్‌. ఇన్నాళ్లు కమర్షియల్ సినిమాల్లో గ్లామర్‌ పాత్రలతోనే మెప్పించిన ర‌ష్మిక‌.. […]

నాగార్జున వైఫ్ అమల బంగారం ధరించకపోవడానికి వెనుక షాకింగ్ నిజాలు..!!

అక్కినేని అమల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు హీరోకు భార్యగా కథానాయకిగా.. కోడలుగా మరో హీరోకు తల్లిగా చాలా ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంది.. ఎన్నో మూగజీవాలకు సంబంధించి పలు సామాజిక కార్యక్రమాలలో కూడా పాల్గొంటూ ఉంటుంది అమల.. అమల అక్కినేని కోడలు కాకముందు.. ఈమె పేరు అమల ముఖర్జీ ఈమె తల్లితండ్రులు విదేశాలలో ఉంటారు. వీరి తండ్రి నేవీలో ఆఫీసర్.1986లో మైథిల్ ఎన్నై కథాలి అనే తమిళ సినిమా ద్వారా హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత […]

ఉన్నఫలంగా గోవా వెళ్తున్న ఎన్టీఆర్ కారణం అదేనా..?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ డైరెక్షన్లో దేవర సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. అయితే రాజమౌళి – ఎన్టీఆర్ కాంబోలో వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమా తరువాత వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ సినిమా తరువాత కొద్దిగా గ్యాప్ తీసుకుని దేవర సినిమా షూటింగ్ మొదలుపెట్టాడు. ఈ సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలని కసితో ఉన్నాడు కొరటాల. […]

ప్ర‌భాస్ కు అదిరిపోయే బ‌ర్త్‌డే గిఫ్ట్ ఇవ్వ‌బోతున్న అభిమానులు.. ఏర్పాట్లు షురూ!

సౌత్ ఇండ‌స్ట్రీ నుంచి తొలి పాన్ ఇండియా స్టార్ గా ఎదిగింది ప్ర‌భాసే. బాహుబ‌లి త‌ర్వాత‌ ప్ర‌భాస్ సినిమా అంటే రిజ‌ల్ట్‌తో సంబంధం లేకుండా బాక్సాఫీస్ వ‌ద్ద రికార్డ్‌లు క్రియేట్ చేయ‌డం కామ‌న్‌గా మారిపోయింది. దీంతో బాలీవుడ్ స్టార్స్ సైతం ప్ర‌భాస్ తో పోటీకి భ‌య‌ప‌డుతున్నారు. ఫ్యాన్ ఫాలోయింగ్ విష‌యానికి వ‌స్తే.. మ‌న దేశంలోనే కాదు విదేశాల్లోనూ డార్లింగ్ కు భారీగా అభిమానులు ఏర్ప‌డ్డారు. అయితే రేపు(అక్టోబ‌ర్ 23) ప్ర‌భాస్ బ‌ర్త్‌డే. పైగా ద‌స‌రా పండుగ కూడా […]

ఫ్యాంట్ విప్పుతూ అందాలతో మైండ్ బ్లోయింగ్ చేస్తున్న దిశాపటాని..!!

టాలీవుడ్ బాలీవుడ్ హీరోయిన్ దిశ పటాని ప్రతి ఒక్కరికి సుపరిచితమే.. ఇమే సినిమాలలో బోల్డ్ సన్నివేశాలలో నటించడమే కాకుండా రెచ్చిపోయి మరి తన గ్లామర్ ను వలకబోస్తూ అవకాశాలను సంపాదించుకుంటూ ఉంటుంది. మొదట పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన లోఫర్ సినిమాలో నటించిన ఈ ముద్దుగుమ్మ తన అందచందాలతో కుర్రాళ్లను కట్టిపడేసింది.ఆ తర్వాత అవకాశాలు రాకపోవడంతో బాలీవుడ్ వైపుగా అడుగులు వేసి అక్కడ అతి తక్కువ సమయంలోనే మంచి పాపులారిటీ అందుకున్నది. ముఖ్యంగా ఈమె బోల్డ్ సన్నివేశాలకు […]

`పోకిరి` వ‌ల్ల రూమ్‌లో ఒంటరిగా కూర్చుని ఏడ్చిన మ‌హేష్ బాబు.. అంత డ్యామేజ్ ఏం జ‌రిగింది..?

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు కెరీర్ లో ఫ‌స్ట్ ఇండిస్ట్రీ హిట్ మూవీ `పోకిరి`. డాషింగ్ అండ్ డైన‌మిక్ డైరెక్ట‌ర్ పూరీ జ‌గ‌న్నాథ్ తెర‌కెక్కించిన ఈ చిత్రంలో గోవా బ్యూటీ ఇలియానా హీరోయిన్ గా న‌టించింది. 2006లో రిలీజ్ అయిన ఈ సినిమా అప్ప‌ట్లో పెను సంచ‌ల‌నం సృష్టించింది. అప్ప‌టి వ‌ర‌కు టాలీవుడ్ లో ఉన్న అన్ని రికార్డుల‌ను తుడిచి పెట్టింది. బాక్సాఫీస్ వ‌ద్ద అద్భుత‌మైన వ‌సూళ్ల‌ను అందుకుంది. మ‌హేష్ బాబుకు స్టార్ ఇమేజ్ ను తెచ్చిపెట్టింది. […]