ఫ్యామిలీకి ఇష్టం లేని పెళ్లికి సిద్ధమైన స్టార్ హీరోయిన్.. కుటుంబం చేసిన పనికి షాక్ లో నెటిజన్స్..?!

బాలీవుడ్ స్టార్ బ్యూటీ సోనాక్షి సిన్హ త్వరలోనే వివాహం చేసుకోబోతుంది అంటూ గత కొంతకాలంగా వార్తలు వైరల్ అయిన‌ సంగతి తెలిసిందే. తాజాగా ఈ వార్తలు నిజమేనంటూ అమ్మడు క్లారిటీ ఇచ్చింది. దీంతో పాటు ఓ ఆడియో ఇన్విటేషన్‌ను రిలీజ్ చేసింది సోనాక్షి. ఇప్పటివరకు అంతా బాగానే ఉన్నా ఫ్యామిలీ మాత్రం పెళ్లికి వ్యతిరేకంగా ఉందంటూ సమాచారం. ఇక తాజాగా సోనాక్షి తండ్రి శత్రుఘ్న సిన్హ ఆమె పెళ్ళి గురించి మాట్లాడుతూ.. నా కూతురు పెళ్లి గురించి […]

మరోసారి ఆ స్టార్ డైరెక్టర్ కు ఛాన్స్ ఇస్తున్న మహేష్.. వద్దంటే వద్దంటూ ఫ్యాన్స్ డిమాండ్.. ?!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళి డైరెక్షన్‌లో ఓ పాన్ వరల్డ్ సినిమాలో నటించేందుకు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. ఎస్ఎస్ఎంబి 29 టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఇక ఈ ఏడాది చివర్లో సినిమా సెట్స్ పైకి రానుంది అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలో మహేష్ బాబు మరో టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కు తను నెక్స్ట్ సినిమాలో అవకాశం ఇచ్చాడంటూ వార్తలు వినిపిస్తున్నాయి. […]

ప్రభాస్ కల్కి సెన్సార్ టాక్ వచ్చేసిందోచ్.. ప్రభాస్ మరో బ్లాక్ బాస్టర్ కొట్టినట్టేనా..?!

పాన్ ఇండియ‌న్‌ స్టార్ హీరో ప్రభాస్ నటించిన కల్కి 2898 ఏడి సినిమాకు నాగ అశ్విన్‌ దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. ఇందులో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక ప‌దుకొణె నటించింది. అంతేకాదు బాలీవుడ్ బిగ్ బాస్ అమిత బచ్చన్, కమల్ హాసన్ లాంటి సీనియర్ స్టార్ సెలబ్రిటీలు కూడా ఇందులో కీలక పాత్రలో మెప్పించనున్నారు. వైజయంతి మూవీస్ బ్యానర్ పై ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమా జూన్ 27న ప్రేక్షకుల ముందుకు గ్రాండ్ లెవెల్లో రిలీజ్ […]

తనకంటే చిన్నవాడితో ప్రభాస్ బ్యూటీ ప్రేమాయణం.. అఫీషియల్ గా కన్ఫామ్ చేసిన స్టార్ హీరోయిన్..?!

బాలీవుడ్‌ టాప్ హీరోయిన్స్ లిస్ట్‌లో శ్రద్ధ కపూర్ ఒకరు. హిందీలో అనేక సినిమాలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ.. రెబ‌ల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన సాహో సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు కూడా దగ్గర అయింది. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీగా గడుపుతున్న ఈ అమ్మ‌డు గతేడాది తు ఝూథీ మెయిన్ మక్కార్ సినిమాతో ప్రేక్షకులను మెప్పించింది. ఇక ఈ సినిమా షూటింగ్ టైం నుంచి రైటర్ కం అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్న రాహుల్‌మోదీ […]

ఫోర్బ్స్ టాప్ -10 రిచ్ యాక్టర్స్ లిస్టులో చోటు దక్కించుకున్న ర‌జినీ, బన్నీ, ప్రభాస్.. ఎన్నో స్థానం అంటే..?!

ప్రపంచవ్యాప్తంగా సర్వేలు నిర్వహించిన ఫోర్బ్స్ తాజాగా టాప్ 10 రిచ్ యాక్టర్స్ జాబితాను అఫీషియల్ గా అనౌన్స్ చేసింది. ఈ లిస్టులో భారత దేశంలోనే అత్యంత సంపన్న యాక్టర్ గా షారుఖ్ ఖాన్ పేరు మొదటి నిలిచింది. షారుక్ ఖాన్ ఏకంగా రూ.6300 కోట్ల ఆస్తిని సంపాదించి దేశంలోనే రిచెస్ట్ యాక్టర్ గా మారిపోయారు. అంతేకాదు అత్యధిక రెమ్య‌న‌రేషన్ తీసుకుంటున్న హీరోల జాబితాలోను ఆయనదే మొదటి స్థానం. షారుక్ తో పాటు రజనీకాంత్, అక్షయ్ కుమార్, అల్లు […]

అభిమాని కుటుంబానికి అండగా మహేష్.. ప్రశంసలు కురిపిస్తున్న నేటిజన్స్.. ఏం జరిగిందంటే..?!

టాలీవుడ్ స్టార్ హీరోలు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకోవడానికి వారిలో ఉన్న టాలెంట్ తో పాటు.. అభిమానులు వారిపై కురిపించే ప్రేమ కూడా ఒక విధంగా కారణం అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇక టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళితో పాన్ వర‌ల్డ్ సినిమా నటించేందుకు సిద్ధమవుతున్నాడు. త్వరలోనే ఈ సినిమా సెట్స్‌ పైకి రానుంది. ఈ క్రమంలో అభిమానులు అంతా ఎప్పుడెప్పుడు ఈ సినిమా సెట్స్‌పైకి వచ్చి షూటింగ్ పూర్తి చేసుకుంటుందా.. […]

అత‌డిని నమ్మి ఏకంగా రూ. 14 కోట్లు నష్టపోయా.. టాలీవుడ్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్..?!

సాధారణ ప్రజల నుంచి సెలబ్రిటీల వరకు స్నేహితులను ఎంతగానో గౌరవిస్తూ ఉంటారు. వారికి ఏదైనా కష్టం వస్తే అండగా నిలిచి తమ వంతు సహాయం చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అయితే ఇలాంటి క్రమంలోనే కొన్ని సందర్భాల్లో ఆర్థికంగాను వారికి అడ్డుగా నిలుస్తారు. అలా తన స్నేహితుడికి కోట్లలో సహాయం చేసి.. నిలువునా మోసపోయానంటూ టాలీవుడ్ హీరోయిన్ రిమిసేన్ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం బాలీవుడ్ లో సినిమాలు నటిస్తున్న రిమి సేన్.. మొదట్లో టాలీవుడ్ లోనూ పలు సినిమాల్లో నటించి […]

సోషల్ మీడియాలో అరాచకం సృష్టిస్తున్న తృప్తి దిమ్రి.. మొత్తం విప్పేసిందిరోయ్..!

మామూలుగానే సోషల్ మీడియాలో తృప్తి దిమ్రి పేరు మారుమ్రోగిపోతూ ఉంటుంది . ఇప్పుడు ఆమె చేసిన పనికి ఏకంగా కుర్రాళ్ళు గిలగిలా కొట్టేసుకుంటున్నారు. బాలీవుడ్ ఇండస్ట్రీలో యంగ్ హీరోయిన్ గా పాపులారిటీ సంపాదించుకున్న తృప్తి గురించి ప్రత్యేకంగా పరిచయాలు చేయాల్సిన అవసరం లేదు. అంతకుముందు పలు సినిమాల్లో నటించిన రాని గుర్తింపు సందీప్ రెడ్డివంగా దర్శకత్వంలో నటించిన అనిమల్ సినిమాతో ఆమెకు వచ్చింది. 2023 లో విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయం అందుకుంది . […]

మెగాడాటర్ శ్రీజ మాజీ భర్త మృతి.. శ్రీరెడ్డి సంచలన పోస్ట్ వైరల్..!

ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీలో.. సోషల్ మీడియాలో.. శ్రీజ పేరు మారుమ్రోగిపోతుంది . మొదటినుంచి మెగాస్టార్ చిరంజీవి చిన్న కూతురు శ్రీజ పేరు సోషల్ మీడియాలో ఎక్కువగా ట్రోలింగ్కి గురవుతూనే ఉంటుంది. అది మనకు తెలిసిందే. దానికి కారణం కూడా మనకు తెలుసు . రెండు పెళ్లిళ్లు చేసుకుని రెండుసార్లు విడాకులు ఇచ్చేసింది. అయితే శ్రీజ మొదట పెళ్లి చేసుకున్న శిరీష్ భరద్వాజ్ నేడు ఉదయం మరణించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి . ఆయన తన అనారోగ్య కారణంగా మరణించినట్లు […]