ఇద్దరు పెద్ద హీరోలు, రెండు పెద్ద సినిమాలు, భారీ విజయాలు. అంతే ఆ డైరెక్టర్ దశ తిరిగిపోయింది. అంతవరకూ స్టోరీ రైటర్‌గా ఉన్న ఆయన ఇంకెవరో కాదు కొరటాల శివ. ప్రభాస్‌తో ఆయన చేసిన ‘మిర్చి’ ఘాటైన విజయం తెచ్చి పెట్టింది. సూపర్ స్టార్ మహేష్‌తో చేసిన ‘శ్రీమంతుడు’ సూపర్బ్ విజయాన్ని అందించింది. దాంతో కొరటాల రేంజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. ఇప్పుడు ఆయన కోసం స్టార్ హీరోలు క్యూ కట్టేస్తున్నారు. సాదా సీదా హీరోలకెవ్వరికీ ఈ స్టార్ […]
Category: Movies
మహేష్ రెమ్యునరేషన్ చూస్తే షాకే!!
జులైలో టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేష్‌బాబు, ఎ.ఆర్.మురుగడాస్‌ల చిత్రం సెట్స్‌పైకి వెళ్లనున్న సంగతి తెలిసిందే. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో రూపొందుతున్న ఈ చిత్రానికి ఠాగూర్‌మధు-ఎన్వీప్ర సాద్‌లు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. కాగా ఈచిత్రానికి మహేష్ తీసుకుంటున్న పారితోషికం అక్షరాలా 23కోట్లు అని సమాచారం. ఇక తమిళ, తెలుగులోనే కాదు.. తన సైటల్ ఆఫ్ టేకింగ్‌తో ఇండియాలోనే టాప్ డైరెక్టర్‌గా పేరుతెచ్చుకున్న మురుగదాస్ ఈ చిత్రానికి 20కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడని ఫిల్మ్‌నగర్ టాక్. ఇక ఈ చిత్రంలో బాలీవుడ్ క్వీన్ […]
రెమ్యూనరేషన్‌లో వెనకబడిపోయిన రజనీ
‘రోబో’ తర్వాత రజనీకాంత్, శంకర్‌ల కాంబినేషన్‌లో రూపొందుతూ మరో సంచలనానికి తెరతీస్తోన్న చిత్రం ‘రోబో2.0’. సాధారణంగా రజనీకాంత్ సినిమా అంటే కేవలం ఆయనకున్న ఇమేజ్, క్రేజ్‌తోనే ఆ చిత్రాల బిజినెస్, కలెక్షన్లు వస్తుంటాయి. అందుకే ఆ సినిమాలకు పనిచేసిన అందరి కంటే రజనీకే ఎక్కువ పారితోషికం ముడుతూ ఉంటుంది. ఇది ఏ స్టార్‌హీరో చిత్రానికైనా సహజం. కానీ ‘రోబో2.0’ చిత్రం విషయంలో రజనీ పరిస్థితి అలా లేదని సమాచారం. ఈ చిత్రంలో విలన్‌గా బాలీవుడ్ స్టార్ అక్షయ్‌కుమార్ […]
జెంటిల్ మన్ వసూళ్ళు చూసి శర్వానంద్ బాధపడుతున్నాడా ?
జెంటిల్ మన్ సినిమా నానికి హ్యాట్రిక్ హిట్ ను అందించి ఉండవచ్చు కానీ.. శర్వానంద్ కు మాత్రం ఇబ్బంది పడేలా చేసిందట. నిజానికి జెంటిల్ మన్ దర్శకుడు ఇంద్రగంటి మోహన్ కృష్ణ మొదట ఈ సినిమా కథను శర్వానంద్ కే వినిపించాడట. అయితే హీరోయిజమ్ లో విలనీ ఎక్కువైందనీ భావించిన శర్వా ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నాడు. నిజానికి జెంటిల్ మన్ కథ శర్వానంద్ కి వంద కు వంద శాతం యాప్ట్ స్టోరీ..అయినా..లేని పోని భయాలతో […]
దీపావళికి రెండో విశ్వరూపం
ఒక సినిమా విడుదల కాకముందు ఆ చిత్రం తాలూకు పోస్టర్లు చూసి, ‘ఇలా ఉంటుంది’ అని ఓ నిర్ణయానికి వచ్చేస్తారు. దాంతో పాటు అందులో వివాదాస్పద అంశాలేమైనా ఉండి ఉంటాయేమోనని అనుమానిస్తారు. ఆ విధంగా కొన్ని సినిమాలు విడుదల కాకముందే వివాదాల్లో ఇరుక్కుంటుంటాయి. కమల్హాసన్ నటించి, స్వీయదర్శకత్వంలో తెరకెక్కించిన ‘విశ్వరూపం’ అందుకో ఉదాహరణ. మూడేళ్ల క్రితం విడుదలైన ఈ సినిమా పలు వివాదాలు ఎదుర్కొన్న విషయం తెలిసిందే. చివరికి ‘దేశం వదిలి వెళ్లిపోతా’ అని కమల్ బహిరంగంగా […]
స్టేజ్ డాన్స్‌లంటే ఇష్టమంటోన్న రకుల్
నెంబర్‌వన్ హీరోయిన్‌గా తెరపై తన హవా చూపిస్తోంది ముద్దుగుమ్మ రకుల్. తొలి సినిమా నుండి లౌక్యం’ సినిమా నుండీ తన గ్లామర్‌తోనే కాకుండా నటనతోనూ ఆకట్టుకుంటోంది. తొలి సినిమాతోనే విజయాన్ని అందుకున్న ఈ ముద్దుగుమ్మ వెంటనే అపజయాల్ని కూడా అందుకుంది. కానీ ఆ వెంటనే తేరుకుంది. వరుసగా అవకాశాలు చేజిక్కించుకుంటూ కెరీర్‌ని జోరు జోరుగా ముందుకు సాగిస్తోంది. ప్రస్తుతం నెంబర్‌వన్ హీరోయిన్ అయ్యింది. కానీ రకుల్‌కి మాత్రం తాను నెంబర్‌వన్ హీరోయిన్‌ని అనే గర్వం ఎక్కడా కనిపించదు. […]
క్లైమాక్స్ కు వచ్చిన చైతూ సమంతా ల లవ్ స్టోరీ
సమంత, నాగచైతన్య ప్రేమ వ్యవహారం ఒక కొలిక్కి వచ్చినట్టే అనిపిస్తోంది. చాలా కాలంగా ఇంట్లో వారితో ఫైట్ చేస్తున్న నాగచైతన్య ఆల్ మోస్ట్ అందరిని ఒప్పించాడని చెబుతున్నారు . అయితే ఈ విషయంలో నాగార్జున పెద్దగా ఇంట్రెస్ట్ గా లేడని ఇండస్ట్రీలో అనుకుంటున్నారు. కాని నాగచైతన్య మాత్రం ఈ వ్యవహారాన్ని వేరే రూట్లో తీసుకెళ్తున్నారంటూ ప్రచారం జరుగుతుంది. నాగచైతన్య తాజా చిత్రాల కంటే ఆయన ప్రేమ వ్యవహారమే ప్రస్తుతం ఇండస్ట్రీలో టాపిక్ ఆఫ్ ది టౌన్ గా […]
హాటెస్ట్ ఉమెన్‌గా ప్రియాంక
బాలీవుడ్ నుంచి హాలీవుడ్ వెళ్లి విజయపరంపరలో దూసుకుపోతున్న నటి ప్రియాంక చోప్రా ప్రస్తుతం ఏం చేసినా సంచలనమే. ప్రియాంకకు సంబంధించి ఒక్క చిన్న వార్త బయటికి తెలిసినా అభిమానులకి కోలాహాలమే. అలాంటిది ప్రియాంక ఫొటో పాపులర్ మాగజైన్ మాగ్జిమ్ కవర్ పేజిలో వచ్చిందంటే అదో పెద్ద వార్తేనని ఈ పాటికే మీకు అర్థం అయే ఉంటుంది. ఎందుకంటే మాగ్జిమ్ అనేది పురుషుల మ్యాగజైన్. ఇంతకీ పురుషుల మ్యాగజైన్‌లో ప్రియాంక ఫొటో చిత్రించడానికి కారణం ఏమిటనేదే కదా మీ […]
నాగార్జునతో గౌతమ్ సినిమా పక్కా!!
నాగార్జున అంటే స్టార్ హీరో. ప్రముఖ నిర్మాత కూడా. అలాంటి నాగార్జున అడిగితే ఏ దర్శకుడైనా కాదంటాడా? గౌతమ్ మీనన్ కాదన్నట్టున్నాడు. నాగార్జున హర్టయినట్టున్నాడు. ఎంతైనా బిజినెస్ మేన్ కదా, తాను హర్టయిన విషయాన్ని నాగార్జున, సున్నితంగా గౌతమ్ మీనన్‌కి తెలియజేశాడు. తన కుమారుడి సినిమా ఆడియో ఫంక్షన్‌కి హాజరైన నాగార్జున, ఆ చిత్ర దర్శకుడైన గౌతమ్ మీనన్‌తో ఓ సినిమా చేయాలన్న కోరికను ఇంకోసారి బయటపెట్టారు. నాగచైతన్యకి రెండో ఛాన్స్ ఇచ్చారు, నాతో ఒక్క సినిమా […]