సమంత ట్విట్టర్ వేదికగా అభిమానులతో చిట్ చాట్ చేసింది.వాటిలో కొన్ని ఫన్నీ & ఇంట్రెస్టింగ్ ట్వీట్స్ మీఅందరికోసం. 1)సమంత వయసు 29. 2)బాల,రాజమౌళి ఇద్దరితో సినిమా చేసే ఛాన్స్ వస్తే సమంత రాజమౌళి కే 1st ప్రిఫరెన్సు ఇస్తుంది. 3)సమంతకి హ్యాపీ మొమెంట్స్ వున్నాయి అలాగే చచ్చిపోదామనుకున్న సందర్భాలు కూడా వున్నాయట. 4)తమిళ్ ఇళయదళపతి విజయ్ తో హ్యాట్రిక్ హిట్ కొట్టాలని ఉంది. 5)NTR తో 4 సినిమాలు చేయడం పెద్ద గౌరవం. 6)సినిమాలకు గుడ్ బీఏ […]
Category: Movies
అన్నయ్య డైరెక్షన్‌లో తమ్ముడు ఇంకోసారి
పూరి జగన్నాథ్ దర్శకత్వంలో సాయిరాం శంకర్ హీరోగా ‘143’ అనే సినిమా వచ్చింది. తన వద్ద అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేసిన తన తమ్ముడు సాయిరాం శంకర్‌ని హీరోగా నిలబెట్టేందుకు పూరి జగన్నాథ్ చేసిన సినిమా అది. అయితే సాయిరాం శంకర్ అవకాశాలైతే దక్కించుకుంటున్నాడుగానీ హిట్లే అతని దరిచేరడంలేదు. ఒక్కటంటే ఒక్కటే హిట్ ఉంది సాయిరాం శంకర్ కెరీర్‌లో. అదే ‘బంపర్ ఆఫర్’. తాజాగా ‘నేనోరకం’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ సినిమా తర్వాత […]
‘కబాలి’ ఇట్స్ ఏ బ్రాండ్
సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా వస్తోన్న ‘కబాలి’ సినిమా క్రియేట్ చేస్తున్న సెన్సేషన్ అంతా ఇంతా కాదు. ఈ సినిమాకి జరుగుతున్నంత పబ్లిసిటీ ఇంకే సినిమాకి జరగలేదంటే నమ్మి తీరాల్సిందే. కేవలం సౌత్‌లోనే కాదు ప్రపంచం మొత్తం ఈ సినిమా ఫీవర్ తాకింది. ఇదొక సినిమా పేరు కాదు ఇదొక బ్రాండ్ అనేలా దేశ దేశాల ఖ్యాతి గడిస్తోంది విడుదలకు ముందే ఈ సినిమా. పిల్లల కోసం బొమ్మలు, పెద్దల కోసం ఫోన్లుతో పాటు వాణిజ్య పరంగా […]
అంత అవసరమా జానకీ!
‘గోపాల గోపాల’ సినిమాలో అందాల సన్యాసినిగా కనిపించిన దీక్షా పంత్, ‘సోగ్గాడే చిన్ని నాయనా’ సినిమాలో ఓ పాటలో హీటెక్కించింది. మధ్యలో చిన్న చిన్న సినిమాలు చేసిన ఈ బ్యూటీ బక్క పలచ కమెడియన్ ధన్‌రాజ్‌తో ‘బంతిపూల జానకి’ అనే సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా కోసం గ్లామర్‌లో రెచ్చిపోయిందట దీక్షా పంత్. సినిమా కథంతా ఆమె చుట్టూనే తిరుగుతుందట. అయినాసరే చిన్న హీరోతో సినిమాలో ఇంతలా గ్లామర్ ఒలకబేసేయాలా? అని అనుకుంటున్నారు సినీ ఇండస్ట్రీలో. అన్నీ […]
5 వేల మంది సైన్యం,30 కోట్లు క్లైమాక్స్ కే
బాహుబలి ఈ పేరు తెలియని తెలుగువాడుండడేమో.అంతగా పెనవేసుకుపోయిన చిత్రమిది.తెలుగు వాడి సత్తాని ప్రపంచానికి చాటిన చిత్రమిది.ఇప్పటికి బాలీవుడ్ వాళ్ళకి సైతం సవాల్ విసురుతున్న కలెక్షన్ సునామీ మన బాహుబలి.దానికి కొనసాగింపుగా తీస్తున్న బాహుబలి ది కంక్లూజన్ చిత్రానికి సంబంధించి ఏ చిన్న వార్త బయటికొచ్చిన అది వైరల్ గా మారుతోంది. ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీ లో కీలకమైన క్లైమాక్స్ యుద్ధ సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు.బాహుబలి మొదటిభాగం లో దాదాపు గంట పాటు క్లయిమాక్స్ లో వచ్చే యుద్ధ […]
బాలయ్యకు రిస్కా? హిస్టరీ రిపీట్స్
బాలకృష్ణ లెజెండ్ సినిమాలో డైలాగు గుర్తుందా ‘నేను ఒకడికి ఎదురెళ్ళినా వాడికే రిస్క్.. నాకు ఎదురొచ్చినా వాడికే రిస్క్’ .ఆ డైలాగు ఎంత పాపులరో మనందరికీ తెలిసిందే. డైలోగ్స్ చెప్పడమే కాదు రిస్క్ చెయ్యడము ఈ నందమూరి నటసింహానికి భలే సరదా. తాజాగా బాలకృష 100 వ చిత్రం గా తెరకెక్కుతున్న గౌతమిపుత్ర శాతకర్ణి సినిమాలో యుద్ధ సన్నివేశాలు చాలానే వున్నాయి. అసలు ఈ మూవీ షూటింగ్ ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటివరకూ కేవలం యుద్ధాలనే చిత్రీకరించారు. మొరాకోలో […]
పవన్ రికార్డ్ శృతి వల్ల బ్రేక్ అవ్వలేదు!!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పటిదాకా చేసిన సినిమాల్లో ఓ సారూప్యత ఉంది.పవన్ ఒక సారి పనిచేసిన హీరోయిన్ తో మళ్ళీ ఇంతవరకు పనిచేయలేదు ఒక్క రేణుదేశాయ్ తో తప్ప.రేణు దేశాయ్ ని వేరే వాళ్ళతో పోల్చలేం ఎందుకంటే రేణుతో పవన్ కి వ్యక్తిగత అనుబంధం కూడా ఉంది.ఆ సంబంధమే వారిద్దరూ కలిసి రెండో సినిమా జానీ లో నటింపచేసింది.అదీ కాక ఆ సినిమా పవన్ ఓన్ డైరెక్షన్ కూడా చేయడం రేణుకు రెండో ఛాన్స్ ఇచ్చి […]
మహేష్ కి ఫిక్స్ అయిన రకుల్
బ్రహ్మోత్సవం డిసాస్టర్ తరువాత మహేష్ బాబు చేయబోతున్న తదుపరి సినిమా విలక్షణ దర్శకుడు మురుగుదాస్ తోనే అన్న విషయం తెలిసిందే.అయితే ఈ సినిమాకు హీరోయిన్ ఎవరనే విషయం ఇప్పటి వరకు రకరకాలుగా దోబూచులాడింది.మొదట్లో బాలీవుడ్ భామ పరిణీతి చోప్రా ని అనుకున్న ఎందుకనో ఆ కంబినేషన్ వర్క్ ఔట్ కాలేదు.ఆ తరువాత రకుల్ ప్రీత్ ని ఒకే చేశారని వార్త వచ్చినా రకుల్ డేట్స్ అడ్జ్స్ అవ్వక నో అన్నట్టు పుకార్లు వినిపించాయి. అయితే తాజాగా రకుల్ […]
రకుల్ స్మైల్ సీక్రెట్ అదేనట
అందంగా ఉంటుంది. అంతకన్నా అందంగా నవ్వుతుంది. ఆమె చిన్నగా ఒక నవ్వు విసిరితే చాలు ఎంతటివారైనా ఆమె నవ్వుకు ఫిదా అయిపోవాల్సిందే. ఆమె ఎవరో కాదు స్మైలీ బ్యూటీ రకుల్‌ప్రీత్ సింగ్. తెరపైనే కాకుండా తెర వెనుక కూడా ఈ ముద్దుగుమ్మ ఎప్పుడూ నవ్వుతూనే ఉంటుందట. ఎందుకిలా అంటే తనకి మనసులో ఏదో దాచుకుని పైకి నవ్వుతూ ఉండడం ఇష్టం కాదంటోంది. తన మనసులో ఏమనిపిస్తే అది ముఖం మీదే చెప్పేస్తుందట. దాంతో తన మనసు ప్రశాంతంగా […]