బాబోయ్ కత్రినా మరీ ఇంతగానా!!

ఏదో.. కత్తిగట్టినట్టు కత్రిన అందాల ప్రదర్శన చేస్తోంది. అవకాశాల కోసమో.. ఏమో గానీ.. ‘బార్ బార్ దేఖో’లో రెచ్చిపోయింది. ఈ సినిమా ట్రైలర్ చూస్తున్న వారందరికీ ఆఖరికి ఈ ఫీలింగే కలుగుతోంది. అసలు విషయానికొస్తే.. నిత్య మెహ్రా తెరకెక్కించిన ‘బార్ బార్ దేఖో’లో అందాల కత్రిన ఓ రేంజ్‌లో అందాలు ఆరబోసింది. ఇక హీరో సిద్ధార్ధ్ మల్హోత్రాతో అమ్మడి బోల్డ్‌ సీన్స్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఇలాంటి దృశ్యాల్లో ఈ లండన్ సుందరి ఇటీవలిగా కనిపించింది […]

ఎన్టీఆర్ సమంత కి 26 లింకేంటి?

జనతా గ్యారేజ్ రిలీజ్ కి సిద్ధమవుతోంది.సెప్టెంబర్ 2 న సినిమా గ్రాండ్ గా రిలీజ్ కానుంది.ప్రస్తుతం కేరళలో వాటర్ ఫాల్ దగ్గర ఎన్టీఆర్ సమంతలపై పాట చిత్రీకరణ జరుగుతోంది.దీనికి సంబంధించి సమంత ఓ రేంజ్ లో వాటర్ ఫాల్ దగ్గర సందడి చేస్తున్న దృశ్యాలు బయటపెట్టింది. అయితే ఎన్టీఆర్ ఇప్పటికే 25 సినిమాలు పూర్తి చేసేసాడు.తన 25 వ సినిమా నాన్నకు ప్రేమతో ద్వారా భారీ హిట్ కొట్టేసాడు ఎన్టీఆర్.ఇంకో వైపు సమంతాకూడా తన చివరి చిత్రం […]

ఎక్కడ చూసినా సమంతే.

ఈ మధ్య సమంత వార్త లేని రోజు లేదంటే అతిశయోక్తి కాదేమో.అంతలా హల్చల్ చేస్తుందీ అమ్మడు.నాగ చైతన్య తో ప్రేమాయణం ఏ ముహూర్తాన బయటకొచ్చిందో కానీ ఈ అమ్మడు రోజు కవర్ పేజీ లో ప్లేస్ కొట్టేస్తోంది. ఇక సోషల్ మీడియా లో అయితే ఎప్పుడు అభిమానులకి టచ్ లో ఉంటుంది సమంత.ఎప్పటికప్పుడు ట్విట్టర్ ఇంస్టాగ్రామ్ లాంటి సోషల్ మీడియాల్లో ఎదో ఒక విషయమో, ఫోటోనో షేర్ చేస్తూ హంగామా సృష్టిస్తోంది.ఆ మధ్యన ఏకంగా నాగచైతనయ ప్రేమ […]

సమంత ఎన్టీఆర్ వాటర్‌ఫాల్ సందడి!

‘జనతా గ్యారేజ్’ షూటింగ్ కేరళలో జోష్‌గా సాగిపోతోంది. అక్కడే ఓ వాటర్‌ఫాల్స్ లొకేషన్‌లో హీరోహీరోయిన్లు ఎన్టీఆర్-సమంతాలపై ఓ పాట కోసం కొన్ని సన్నివేశాలు చిత్రీకరించారు. స్క్రిప్ట్ ప్రకారం.. నీటి జడిలో  ఎన్టీఆర్-సమంతాలు తడవాలి. ఈ సీన్ పూర్తైన తర్వాత.. సమంతా ఓ రేంజ్‌లో సందడి చేసిందట. డైరక్టర్ కొరటాల శివను కూడా బలవంతంగా వాటర్‌ఫాల్‌ కిందకు లాక్కొచ్చి తడిపేసిందట. ఈ చిత్రాలన్నీ సోషల్‌మీడియాలో పోస్ట్ చేసి.. తన అల్లరిని అభిమానులకు మరోసారి వివరించింది అందాల సామ్.

ఆ సీక్వెల్ కి బాలయ్య సై అంటాడా?

నందమూరి నట సింహం బాలకృష్ణ సీక్వెల్ ఇప్పటిదాకా చేయలేదు.ఆ మాటకొస్తే బాలయ్య రీమేక్ లకి సీక్వెల్ సినిమాలకి చాలా దూరంగా వుంటారు.అయితే బాలకృష్ణ సూపర్ హిట్ సినిమా ఆదిత్య-369 కి సీక్వెల్ గా ఆదిత్య-999 సినిమా నే 100 వ సినిమాగా చేస్తాడన్న ప్రచారం సాగింది.అయితే అది పట్టాలెక్కలేదు ఈ లోగా శాతకర్ణి కి పచ్చ జెండా ఊపేసాడు బాలయ్య. అయితే తాజాగా బాలకృష్ణ సూపర్ హిట్ సినిమాల్లో ఒకటిగా నిలిచిన లక్ష్మి నరసింహ చిత్రం తమిళ్ […]

రజనీకాంత్ హిట్ టు కిల్ వారి పనే!

సూపర్ స్టార్ రజినీకాంత్ అధికారిక ట్విట్టర్ అకౌంట్ చుసిన అభిమానులకి కొద్దిసేపు గుండె ఆగినంత పనయింది.’రజనీకాంత్ హిట్ టు కిల్’ అనే పోస్ట్ రజిని ట్విట్టర్ అకౌంట్ లో రావడం తో ఒక్క సారిగా అభిమానులే కాదు యావత్ దేశం అంతా ఉలిక్కి పడింది. అయితే రజిని ట్విట్టర్ అకౌంట్ ని ఎవరో హాక్ చేసి ఆ ట్వీట్ ని పెట్టినట్టు రజిని కుమార్తె ఐశ్వర్య వివరణ ఇవ్వడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.వెంటనే రజిని ట్విట్టర్ ఖాతాని […]

శాతకర్ణి మూవీ వెనుక స్టోరీ చాలా ఉంది

బాలకృష్ణ 100వ చిత్రం గౌతమిపుత్ర శాతకర్ణి శరవేగంగా సిద్ధమవుతోంది. ముందుగా అనుకున్న ప్రకారం అయితే.. ఆదిత్య 369కి సీక్వెల్‌గా ఆదిత్య 999ను  బాలయ్య వందో సినిమాగా తీయాల్సి ఉంది. అయితే.. బాలకృష్ణ వందో సినిమా మొదలుపెట్టే సమయానికి.. అదే టైమ్ మెషీన్ కాన్సెప్ట్ పై సూర్య మూవీ 24 దాదాపు పూర్తి కావచ్చింది. ఆరు నెలల గ్యాప్ తో అదే టైపు సినిమా జనాలకు ఎక్కడం కష్టం. ఇక కృష్ణవంశీ తీస్తానన్న రైతు సబ్జెక్ట్ కూడా బాలయ్యకు […]

బాయ్ ఫ్రెండ్ కావాలంటున్న తేజస్వీ

సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు తో టాలీవుడ్ కి పరిచమైన నటి తేజస్వి ఆ సినిమాలో సమంతా వున్నా కూడా తనకంటూ ప్రత్యేకంగా గుర్తింపు తెచ్చుకుంది. తరువాత వర్మ కంట్లో పడి ఐస్ క్రీం లో హీరోయిన్ ఛాన్స్ కొట్టే సింది. ఆ సినిమాకి ఓపె నింగ్స్ కూడా తేజస్వి వల్లే వచ్చాయి. అంతలా అం దులో హాట్ హాట్‌గా చేయ డంతో తేజస్వికి యూత్‌లో మంచి క్రేజ్ వచ్చేసింది. అయితే వరుసగా తనకి హీరోయిన్ అవకాశాలు […]

వాళ్ల ఆనందం కోసం తప్పదంటున్న తమన్నా

మారిపోవాలి… మారి పోవాలి… అన్నీ మారి పోవాలంటున్నారు తమన్నా. ఇంతకీ ఏం మారిపోవాలి అను కుంటున్నారో తెలుసా? చాలా సింపుల్. ఆరోగ్యంగా, సన్నగా ఉండటం కోసం తీసుకునే ఆహారం మారి పోవాలను కుంటున్నారు? అసలేంటి తమన్నా సమస్య? మరేం లేదు. హీరోయిన్లు 50 కేజీల నుంచి 55 లోపు బరువు ఉంటారు. బరువు తగ్గకుండా, పెరగకుండా ఉండటం కోసం ఆహారం పరంగా కొన్ని నియమాలు పెట్టుకుంటారు. ఆ విషయం గురించి తమన్నా మాట్లాడుతూ – బరువు పెంచే […]