‘రాధికా ఆప్టే సెక్స్ సీన్’ అనకూడదట!

లెజెండ్,కబాలి వంటి సౌత్ ఇండియన్ బిగ్గెస్ట్ సినిమాల్లో నటించి అందం అభినయంతో అలరించిన బాలీవుడ్ భామ రాధికా ఆప్టే తాజాగా ‘పర్చెడ్‌’ సినిమాలోని ఘాటైన శృంగార దృశ్యాలు లీకవ్వడం ఇంటర్నెట్‌లో దుమారం రేపుతోంది.దక్షిణాదిలో ఎంతో ఒద్దికైనా పాత్రల్లో ఒదిగిపోయిన రాధికా శృగార దృశ్యాలు ఇక్కడి జనాలకి మింగుడుపడడం లేదు. అయితే రాధికా వివాదానికి సహా నటుడు ఆదిల్‌ హుస్సేన్ నరికొత్త చర్చను తెరపైకి తీసుకొచ్చి రాధికకు బాసటగా నిలిచే ప్రయత్నం చేసాడు.అసలు ఈ మొత్తం ఉదంతానికి ‘రాధికా […]

ఈ తిక్కకి లెక్కే లేదు!

తిక్క మూవీకి… లెక్క ఎంత వచ్చిందనే విషయంలో జనాలకు ఎన్నో సందేహాలు.ఒకరు ఒకటంటారు.ఇంకొకరు ఇంకోటంటారు.మరి ఫైనల్ గా ఎంతనేది క్లారిటీతో తెలుసుకుంటే ఓ పనై పోతుందనుకుంట. సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ తిక్క అంటూ గత శనివారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. రెగ్యులర్ గా శుక్రవారం నాడు సినిమాలు రిలీజ్ చేస్తారు. కంటెంట్ పై కాన్ఫిడెన్స్ ఉంటే ఓ రోజు ముందే థియేటర్లలోకి వచ్చేస్తుంటారు. కానీ ఇతడు తిక్క హీరో కదా… అందుకే ఓ […]

క్రికెట్‌ బ్యాక్‌డ్రాప్‌లో అఖిల్‌ సినిమా

అఖిల్‌ రెండో సినిమాపై సస్పెన్స్‌ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఎప్పట్నుంచో చాలా మంది సీనియర్‌, జూనియర్‌ డైరెక్టర్స్‌ను పరిశీలనలో పెట్టాడు అఖిల్‌. చాలా కథలు వింటూ వస్తున్నాడు. చివరికి ‘కృష్ణగాడి వీర ప్రేమ గాధ’ సినిమా డైరెక్టర్‌ హను రాఘవపూడిని దాదాపుగా ఖరారు చేసినట్లే అనే వార్తలు వచ్చాయి. ఈ కాంబినేషన్‌లో ఒక రొమాంటిక్‌ లవ్‌ స్టోరీ తెరకెక్కబోతోందనే టాక్‌ వినిపించింది. కానీ ఇందులో కూడా వాస్తవం లేదనిపిస్తోంది. కొత్తగా మరో స్టోరీకి అఖిల్‌ ఓకే చేసినట్లుగా […]

సరైనోడు బాబు బంగారం ఒక్కటే!

బాబు బంగారం. విక్టరీ వెంకటేష్ లేటెస్ట్ వెంచర్. టైమ్ వస్తే యావరేజ్ సినిమాలు కూడా హిట్టవుతాయి. కొన్ని సంధర్బాల్లో అవి సూపర్ హిట్లుగా మారిపోతాయి. అప్పుడప్పుడూ టాక్ తో సంబంధం లేకుండా కొన్ని సినిమాలు బాక్సాఫీస్ దగ్గర దూసుకెళ్లిపోతూ ఉంటాయి. ఈ సమ్మర్లో వచ్చిన ‘సరైనోడు’ డివైడ్ టాక్ తో మొదలైనా సరే.. భారీ వసూళ్లు సాధించింది. బ్లాక్ బస్టర్ రేంజికి వెళ్లిపోయింది. మార్కెట్లో ఇపుడు ‘బాబు బంగారం’ సినిమా సైతం ఇలాగే అంచనాలకు మించి ఆడేస్తోంది. […]

సుకుమార్‌తో అల్లు శిరీష్‌

అల్లు అర్జున్‌, సుకుమార్‌ కాంబినేషన్‌ సూపర్‌ డూపర్‌ హిట్‌ కాంబినేషన్‌. అయితే ఇప్పుడు సుకుమార్‌ దృష్టి అల్లు శిరీష్‌పై పడింది. ‘శ్రీరస్తు శుభమస్తు’ సినిమాలో అల్లు శిరీష్‌ నటనకు చాలా ఇంప్రెస్‌ అయ్యాడట సుకుమార్‌. ఆ సినిమా చూసినప్పటి నుండీ శిరీష్‌తో ఒక సినిమా చేయాలని అనుకుంటున్నాడట. ఈ మధ్య సుకుమార్‌ నిర్మాతగా కూడా సినిమాలు చేస్తున్నాడు. అలాగే ఈ సినిమాకు తాను నిర్మాతగా మారి, దర్శకత్వ విభాగాన్ని మరొకరికి అప్పగించే యోచనలో ఉన్నాడట. తన వద్ధ […]

విక్రమ్‌కి గెలుపు దక్కేనా?

విక్రమ్‌ హీరోగా మరో సైంటిఫిక్‌ మూవీ తెరకెక్కుతోంది. ప్రయోగాత్మక సినిమాలకు విక్రమ్‌ పెట్టింది పేరు. ‘అపరిచితుడు’తో విక్రమ్‌ రేంజ్‌ ఎక్కడికో వెళ్లిపోయింది. విజువల్‌ వండర్‌గా తెరకెక్కిన ‘ఐ’ సినిమా విడుదలకు ముందే భారీ అంచనాలను నమోదు చేసింది. కానీ విజయంలో ఆ అంచనాలను అందుకోలేకపోయింది. ఇప్పుడు మరో ప్రయోగంతో ముందుకొస్తున్నాడు విక్రమ్‌. అదే ‘ఇంకొక్కడు’ సినిమా. ఈ సినిమాలో విక్రమ్‌ ‘భారత నిఘా సంస్థ రీసెర్చ్‌ అండ్‌ అనాలసిస్‌ వింగ్‌కి సంబంధించిన అధికారిగా నటిస్తున్నాడు. తాజాగా విడుదలైన […]

అందాల భామ చైనా వెలుగులు

బాలీవుడ్‌ అందాల భామగా ఒకానొక కాలంలో యువ హృదయాల్ని కొల్లగొట్టిన సెక్సిణి మల్లికా షెరావత్‌ ఇప్పుడు పెద్దగా వెండితెరపై కనిపించడంలేదు. అయితే చైనాలో మాత్రం ఓ అవకాశం దక్కించుకుంది ఈ బ్యూటీ. జాకీచాన్‌ ప్రధాన పాత్రలో ‘ది మిత్‌’ అనే సినిమా రాగా, అందులో మల్లికా షెరావత్‌ నటించింది. ఆ చిత్రమే మరో చైనా సినిమాలో మల్లికకి అవకాశం తెచ్చినట్లుంది. పదేళ్ళ తర్వాత చైనా సినిమాలో నటిస్తోంది మల్లికా షెరావత్‌. ఈ సినిమా పేరు ‘టైమ్‌ రైడర్స్‌’. […]

బాలయ్య కెరీర్ లో శాటిలైట్ రికార్డ్

గౌతమీపుత్ర శాతకర్ణి’ సినిమాను రూ.70 కోట్ల బడ్జెడ్‌తో తీస్తున్నారంటే ముందు అది రూమరే అనుకున్నారు. ఎందుకంటే బాలయ్య కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ అయిన ‘లెజెండ్’ వసూలు చేసింది రూ.40 కోట్లే. మ‌రి అంత బ‌డ్జెట్ పెట్టిన క్రిష్ నిండా మునిగిపోతాడేమో అని కంగారు ప‌డ్డారంతా. కానీ క్రిస్ అన్ని లెక్క‌లూ వేసుకునే రంగంలోకి దిగాడ‌ని ఇప్పుడిప్పుడే అర్థ‌మ‌వుతోంది. విడుద‌ల‌కు ఇంకా ఐదు నెల‌లుండ‌గానే ఈ చిత్రానికి మంచి బిజినెస్ ఆఫ‌ర్లు వ‌స్త‌న్నాయి. అన్ని ఏరియాల్లోనూ బాల‌య్య కెరీర్లో […]

అన్న దారిలోనే తమ్ముడు కూడా….

మెగా స్టార్ చిరంజీవి 150 వ సినిమా తమిళ్ సినిమా కత్తి కి రీమేక్ గా వస్తోంది. ఇక తమ్ముడు పవన్ కళ్యాణ్ సినిమా రకరకాల మలుపులు తిరిగి చివరికి డాలీ చేతికి చిక్కింది. అయితే కాకతాళీయంగా ఈ సినిమా కూడా ఓ తమిళ్ సినిమాకి రీమేక్ అని కన్ఫర్మ్ అయింది. అన్న చిరంజీవి విజయ్ నటించిన కత్తి సినిమాని రీమేక్ చేస్తుండగా తమ్ముడు పవన్ కళ్యాణ్ అజిత్-తమన్నాల ‘వేదాళం’ ను రీమేక్ చేయనున్నాడు.ఈ రెండు తమిళ్ […]