తమిళ అగ్రకథానాయకులు సూర్య, కార్తీకి మంచి ఫాలోయింగ్ ఉంది. వీరిద్దరికీ తెలుగులోనూ ఎంతో క్రేజ్‌తో పాటూ మంచి మార్కెట్ కూడా ఉంది. తమిళంతో పాటుగా తెలుగులోనూ వీళ్ల సినిమాలు విడుదలై విజయాలు నమోదు చేస్తుంటాయి. ప్రస్తుతం సూర్య ‘సింగం 3’ సినిమా చేస్తున్నాడు. ఇక కార్తీ ‘కాష్మోరా’ చేస్తున్నాడు .. రెండూ భారీ బడ్జెట్ సినిమాలే. గతంలో సింగం 1, సింగం 2 సినిమాలతో సూర్య ఘనవిజయాలు అందుకున్నాడు. దీంతో సింగం 3 పై భారీ అంచనాలే […]
Category: Movies
ఆమాత్రం గ్లామర్ లేకపోతే ఎలా
గ్లామర్ షో తప్పుకాదన్నది కొందరి హీరోయిన్‌ల మాట. వాటిని సమర్థించుకోవడానికి వారి వద్ద సవాలక్ష సమాధానాలుంటాయి. రాశీ ఖన్నా కూడా ఓ కొత్త ఫార్ములా సెలవిస్తోంది. తాము అందంగా కనిపించేది హీరోల కోసమే అంటోంది. ఎందుకంటే కథానాయకులు ఏం చేసినా చూస్తారు. ఎలాగున్నా స్వీకరిస్తారు. వాళ్ల పేరుకి, వాళ్ల ఇమేజ్‌కీ అంత శక్తి ఉంది. కానీ కథానాయికలకు ఆ సౌలభ్యం ఉండదట. తెరపై కథానాయకుల పక్కన హీరోయిన్లు కనిపించాలంటే… కచ్చితంగా గ్లామర్‌గా ఒలకబోయాల్సిందే అని చెప్తోంది. లేకుంటే […]
మల్లు అర్జున్ ఇంకో మెట్టెక్కాడు
అల్లు అర్జున్ ‘సరైనోడు’ టాలీవుడ్‌లో మంచి విజయం నమోదుచేసుకుంది. స్లో అండ్ స్టడీగా మొదలుపెట్టి సూపర్ హిట్ జాబితాలో చేరిపోయింది. ఆ తరువాత కేరళలోను ఈ సినిమాను రిలీజ్ చేశారు. అక్కడ రూ.8 కోట్లకి పైగా వసూళ్లను రాబట్టింది. ‘సరైనోడు’తో మాలీవుడ్‌లో మన స్టైలిష్ స్టార్ క్రేజ్ మరింతగా పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో అర్జున్ కి ‘స్టార్ ఏసియా నెట్ మిడిల్ ఈస్ట్’ వారు ‘ప్రవాసి రత్న’ పురస్కారంతో సత్కరించారు. ‘ఓనం’ పండుగ సందర్భంగా దుబాయ్ లోని […]
రెండు రోజుల్లో చిరు వచ్చేస్తున్నాడు
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న చిరంజీవి 150 వ సినిమా 1st లుక్ మరో రెండు రోజుల్లో మనముందుకు వచ్చేస్తోంది.ఇదేదో గాసిప్ అనుకునేరు..స్వయంగా అల్లు అరవింద్ ఈ విషయాన్నీ ధ్రువీకరించాడు.ఇంకేముంది ఇంకో రెండు రోజుల్లో మెగా అభిమానులకి పండగే మరి. ఎన్నో రకాల కథలు,దర్శకుల్ని పరిశీలించిన తరువాత..ఫైనల్ గా తమిళ్ కత్తి ని రీమేక్ చేయాలని దాన్ని మాస్ డైరెక్టర్ వినాయక్ అయితే బాగా హేండిల్ చేస్తాడని చివరికి అలా ఫిక్స్ అయిందే ఈ మెగా 150 వ […]
దానికే ఇల్లీకి అంతా కోపమా!
నిన్నంతా ఆంఖే 2 సినిమా న్యూస్ రచ్చ రచ్చ చేసింది.అందునా రెజీనా బాలీవుడ్ ఛాన్స్ కొట్టేయడం అదీ బిగ్ బి అమితాబ్ పక్కన ఛాన్స్ అంటూ అందరు కవర్ పేజీ కలరింగ్ ఇచ్చారు.ఆంఖే 2 లో ఒక హీరోయిన్ గా ఇలియానా నటిస్తోందంటూ ఊదరగొట్టేసారు.ఆంఖే 2 ఓపెనింగ్ సందర్బంగా ఏర్పాటు చేసిన పార్టీ లో సైతం ఇలియానా పేరునే అనౌన్స్ చేసే సరికి అంతా అదే ఖాయం చేసేసారు. అయితే అక్కడే ఇలియానా కి చిర్రెత్తుకొచ్చింది.తానింకా ఓకే […]
చుట్టాలబ్బాయి TJ రివ్యూ
సినిమా : చుట్టాలబ్బాయి టీజ్ రేటింగ్: 2.75/5 టాగ్ లైన్: రొటీనే కానీ బొర్ కొట్టదు నటి నటులు : ఆది,నమిత ప్రమోద్, సాయి కుమార్జ,అలీ,పృద్వి, జయ ప్రకాష్ రెడ్డి, పోసాని కృష్ణ మురళి, బ్రహ్మానందం, కృష్ణ భగవాన్, నిర్మాత : వెంకటేష్ తలారి బ్యానర్ : శ్రీ ఐశ్వర్య లక్ష్మి మూవీస్, మ్యూజిక్ : థమన్ సినిమాటోగ్రఫీ : అరుణ్ కుమార్ ఎడిటింగ్ : SR సేక్ఖార్ డైలాగ్ : భవాని ప్రసాద్ కథ /స్క్రీన్ […]
గెడ్డం చక్రవర్తి పెళ్లి.
టాలీవుడ్ నటుడు జేడి చక్రవర్తి ఏడడగులు వేశాడు. 1989 లో రాంగోపాల్ వర్మ ఆల్ టైం సెన్సెషనల్ మూవీ శివ ద్వారా టాలీవుడ్ లో తెరంగేట్రం చేసిన జేడీ.. అనుకృతిని వివాహం చేసుకున్నాడు. రాంగోపాల్ వర్మ ‘శ్రీదేవి’ అనే పేరుతో తీసిన సినిమాలో యాక్ట్ చేసింది అనుకృతి .అయితే ఆ సినిమా ఏమయ్యిందో తెలియదు కానీ సినిమా రిలీజ్ కాకుండానే చాలా ఫేమస్ అయిపోయింది. మొత్తానికి 46 వ ఏట జేడి పెళ్ళి పీటలెక్కగా ఆయనకు సినీసెలబ్రిటీలు బెస్ట్ […]
నాగశౌర్య సూపర్ హాట్
నాగశౌర్య, నారా రోహిత్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న సినిమా ‘జో అచ్చుతానంద’. ఈ సినిమాలో రెజీనా హీరోయిన్‌గా నటిస్తోంది. అవసరాల శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతోంది ఈ సినిమా. ఈ సినిమాలో ముఖ్యంగా నాగశౌర్య లుక్ చాలా డిఫరెంట్‌గా ఉంది. మీసకట్టు లేకుండా, యంగ్ బాలీవుడ్ హీరోలా కనిపిస్తున్నాడు. మెయిన్ హీరో నారా రోహిత్ అయినప్పటికీ రోహిత్‌ని డామినేట్ చేస్తున్నాడు ఈ సినిమాలో నాగశౌర్య. మంచి నటుడు నాగశౌర్య. లుక్స్ పరంగా, ఎక్స్‌ప్రెషన్స్ పరంగా నాగశౌర్య ఇంత వరకూ […]
ఆటాడుకుందాం రా TJ రివ్యూ
సినిమా : ఆటాడుకుందాం రా TJ రేటింగ్: 2/5 టాగ్ లైన్: ప్రేక్షకులతో ఈ ఆటలేంటి నటి నటులు : సుశాంత్, సోనమ్ బజ్వా, పోసాని కృష్ణ మురళి, బ్రహ్మానందం, వెన్నెల కిశోరె, రఘు బాబు. నిర్మాత : చింతలపూడి శ్రీనివాస రావు, నాగ సుశీల. బ్యానర్ : శ్రీ నాగ్ కార్పొరేషన్, మ్యూజిక్ : అనూప్ రూబెన్స్. సినిమాటోగ్రఫీ : శివేంద్ర ఎడిటింగ్ : గౌతమ్ రాజు డైలాగ్ : శ్రీధర్ సీపాన కథ/ స్క్రీన్ ప్లే / […]